1 నుంచి 10వ తరగతి వరకు సవివర అకడమిక్ క్యాలెండర్‌ను, కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ మాధ్యమాలు (దూరదర్శన్, రేడియో, యూట్యూబ్, వాట్సాప్ గ్రూప్) ద్వారా, పర్సనల్ కాంటాక్టు ద్వారా అన్ని తరగతుల వారికి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ఎస్సీఈఆర్టీ సర్క్యులర్ పంపింది.