Delegation of powers-Medical Reimbursement Proposals-Draw and Issue of sanction orders

మెడికల్ రీ ఇంబర్స మెంట్ మంజూరు అధికారము గురించి CSE వారి తాజా ఉత్తర్వులు Rc .No. n24021 dt 11.12.2022

Medical Reimbursement ప్రతి పాదనలను EHS/GGH  పరిశీలించి  వారిచే  Scrutiny Report ఇవ్వగానే దాని ఆధారంగా G.O 180 (Delegation of powers) ప్రకారము Dyeo/MEO/HM లు తమ  తమపరిధి లోని పెన్షనర్లకు , టీచర్లకు Sanction order జారీ చేసి Treasury లో Bill Submit చేసికొనవచ్చును.

గతంలో లాగా CSE/DEO లు ముంజూరు చేయనవసరము లేదు.

మెడికల్ రీయింబర్స్మెంట్ ది.1/1/2022 నుండి working Teachers online గా Employees Health Scheme Portal లోనే cse website కాకుండా చేస్తున్నాము. EHS ఆరోగ్య ట్రస్ట్ వారు bills scrutiny చేసి admissible amount  మంజూరు చేస్తారు. CSE వారికి online సంబంధం లేదు కావున cse వారు proceedings  వారు proceedings ఇవ్వరు. దీనికి Bill claime చేసేటపుడు treasury వారు అబ్జెక్షన్ చేస్తున్నారు. దానికి గాను మన యూనియన్ ప్రతిపాదన ప్రకారంగా GO No.180 dt.18/11/2022 & CSE Proceedings RC.No.ESE02/24021/11/2021-MDCL-CSE Dt.11/12/2022 ప్రకారంగా EHS వారు scrutinise తదుపరి online లో download చేసికొని సదరు DDO (HM/MEO) లే మంజూరు ఉత్తర్వులు ఇచ్చే అధికారాన్ని ఇచ్చారు.

ఈ విధంగా DDO లు HM/MEO ఇచ్చే మోడల్ ఉత్తర్వులు  website నందు పోస్టింగ్ చేయట మైనది. DDO లు వినియోగించు కొన గలరు.

MEO PROCEEDINGS FOR MANDAL TEACHERS PDF



 

HIGH SCHOLL HM PROCEEDINGS PDF

మెడికల్ రీయింబర్స్మెంట్ ది.1/1/2022 నుండి working Teachers online గా Employees Health Scheme Portal లోనే cse website కాకుండా చేస్తున్నాము. EHS ఆరోగ్య ట్రస్ట్ వారు bills scrutiny చేసి admissible amount మంజూరు చేస్తారు. CSE వారికి online సంబంధం లేదు కావున cse వారు proceedings వారు proceedings ఇవ్వరు. దీనికి Bill claime చేసేటపుడు treasury వారు అబ్జెక్షన్ చేస్తున్నారు. దానికి గాను మన యూనియన్ ప్రతిపాదన ప్రకారంగా GO No.180 dt.18/11/2022 & CSE Proceedings RC.No.ESE02/24021/11/2021-MDCL-CSE Dt.11/12/2022 ప్రకారంగా EHS వారు scrutinise తదుపరి online లో download చేసికొని సదరు DDO (HM/MEO) లే మంజూరు ఉత్తర్వులు ఇచ్చే అధికారాన్ని ఇచ్చారు. ఈ విధంగా DDO లు HM/MEO ఇచ్చే మోడల్ ఉత్తర్వులు పైన మరియు www.apteachers360.com అను  website నందు పోస్టింగ్ చేయట మైనది. DDO లు వినియోగించు కొన గలరు.

Medical Reimbursement proceedings for Mandala Teachers PDF

Delegation of powers and functions to the Head Masters working in the Schools of Government, ZPP/MPP and Municipal Management, Mandal Educational Officers/Deputy Inspectors of Schools, Deputy Educational Officers, District Educational Officers and the Commissioner of School Education -Medical Reimbursement Proposals – Draw and Issue of sanction orders-Certain Instructions.

In the reference cited, Government have delegated the powers to various functionaries of School Education Department, viz., the District Educational Officers, Deputy Educational Officers, Mandal Educational Officers and Head Master of High Schools School (PoUS) to Draw the Medical    Advance/Reimbursement after scrutiny of Dr.YSR Aarogyasri Health Care Trust A.P.

 Therefore, all the Drawing and Disbursing Officers under the control of the School Education Department in the state are requested to follow the above said G.O. and issue sanction orders on the Medical Reimbursement proposals after scrutiny report received from the Dr.YSR Aarogyasri  Health care Trust A.P.

FOR MORE DETAILS CLICK HERE