Declining of students enrolment in Aided Schools-Certain instructions

Declining of students enrolment in Aided Schools-Certain instructions

ప్రవేశాలు లేని ఎయిడెడ్ బడుల మూత

గత విద్యా సంవత్సరంలో ప్రవేశాలు లేని, 10శాతంలోపు ప్రవేశాలున్న ఎయిడెడ్ బడులను మూసివేయనున్నారు. వీటిల్లో పని చేస్తున్న సిబ్బందిని అవసరమైన పాఠశాలలకు సర్దు బాటు చేయనున్నారు. 2019-20, 2020-21 సంవత్స రాల్లో పిల్లల సంఖ్య తగ్గుతూ వస్తున్న పాఠశాలల యాజమాన్యాలకు ప్రవేశాలను పెంచుకునేందుకు సెప్టెంబరు 30వరకు అవకాశం కల్పిస్తారు. అప్పటికీ విద్యార్థుల సంఖ్య పెరగకపోతే అక్కడ పని చేస్తున్న సిబ్బందిని వెనక్కి తీసుకుంటారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు సహాయ సంచాలకుడు, పర్యవేక్ష కుడు, సెక్షన్ సహాయకుడితో కూడిన అధికారుల బృందాన్ని జిల్లాల వారీగా ఏర్పాటు చేస్తారు. కృష్ణా జిల్లాలో 10శాతంలోపు ప్రవేశాలున్న వాటిని మూసివే యాలని జిల్లా విద్యాధికారి ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ చదువుతున్న పిల్లల్ని పక్క పాఠశాలలో సర్దు -బాటు చేయాలని అధికారులకు సూచించారు.

2020 – 21 లో శూన్య నమోదు కలిగిన ఎయిడెడ్ పాఠశాలలలో పనిచేయుచున్న ఉపాధ్యాయులను విధులనుండి విడుదల చేసి DEO ల ఎదుట హాజరవ్వాలి*

 *సదరు ఉపాధ్యాయులను వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రాతిపదికన తాత్కాలికంగా అవసరత గల ఎయిడెడ్ పాఠశాలలకు డెప్యూట్ చేయవలెను*

 *RJD SE లు / DEO లు తాము తనిఖీ చేసిన ఎయిడెడ్ పాఠశాలల కరెస్పాండెంట్ లు సమర్పించిన వివరణలు సంతృప్తికరంగా లేవు*

 *అయినప్పటికీ 2019 – 20 , 2020 – 21 సం లలో నమోదు తగ్గిపోయిన ఎయిడెడ్ PS / UP /HS ల కరెస్పాండెంట్ లకు ప్రస్తుత సం లో నమోదు పెంచేందుకు మరొక అవకాశం ఇవ్వడమైనది*

 *ది.30.09.2021 నాటికి ఆయా ఎయిడెడ్ మేనేజ్మెంట్లు నమోదు పెంచుటలో విఫలమైతే.. సంబంధిత అధికారులు వారిపై తగు చర్యలు గైకొనవలెను*

 *కరెస్పాండెంట్లు  సమర్పించిన ప్రతి వివరణను దగ్గరగా పరిశీలించుటకు ఆయా జిల్లా కార్యాలయాలలో గల ఒక సహాయ సంచాలకులు, ఒక సూపరింటెండెంట్, ఒక సెక్షన్ సహాయకుల తో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడమైనది*

*పై సూచనలను తప్పనిసరిగా అనుసరించాలనీ  , ఎట్టి విచలనాలకు పాల్పడినా చర్యలు తీసుకోవలసి వస్తుందని DSE AP మెమో జారీ చేసారు.

Further, they are informed that as per amendment brought to SubRule 17 of Rule 10 in GO.Ms.No.1 vide G.O.Ms.No.39 Education dated 17-6-2013, which states that:-
Rule 10(17) – That when a private aided school is forced to be closed down for any reason or whenever the management of the school goes out of the way to remove any of its staf members or whenever there is a fall in strength in a private aided school for two successive academic years or whenever an exercise for rationalization of aided staf workiing in aided institutions is takien up, the competent authority may transfer the staf, with or without posts, as the case may be to any other needy private aided school within the district.
(17 A) Where, in pursuance of action takien under sub rule (17), an aided post in an institution is rendered surplus, the same shall stand suppressed on transfer of the incumbent to another aided institution with efect from the date of such transfer.”
In view of the above Acts, Government orders and above
circumstances of Aided Schools, the Regional Joint Directors of School
Education and the District Educational Ofcers in the State are requested to initiate necessary action on the following:
a. To close the enrolment aided Schools wherever the enrolment was zero during 2020-21 and issue instructions to the Correspondents/Special Ofcers of the Schools to relieve the aided teachers working in said aided intuitions to report before the District Educational Ofcer. The District Educational Ofcers are requested to depute them to the needy aided schools temporarily on work adjustment basis till further instructions are issued. They are
directed to submit list of schools closed along with the details of staf adjusted to needy schools on work adjustment basis.
b. The explanations furnished by the correspondents, which are examined by the RJDSEs/DEOs and copy submitted to this ofce have been examined in detail and they are found not satisfactory as they are not based on academic and genuine grounds. However, issue notices indicating one more opportunity to the correspondents of Primary/U.P/High Schools where the school strength has been declining consistently during 2019-20 and 2020-21 to improve their during current year. If the managements fail to improve by 30-9-2021, the competent authorities shall take necessary further action
as per Acts and rules duly observing the norms of access to the schools to the habitations as per the Rules issued under RTE and also as per G.O.Ms.No.1, dated.1-1-1994.
c. To designate a separate a team with one Assistant Director, One Superintendent and one Section Assistant in their ofces for close monitoring of receipt of explanations for processing fles duly examining the each case in student academic and access of school aspects.
The above instructions should be followed scrupulously. Any deviation
in this regard will be viewed seriously and necessary action will be
initiated against the concerned Regional Joint Directors of School
Education and the District Educational Ofcers in the State.

FOR MORE DETAILS CLICK HERE DOWNLOAD