december-2023-month-all-classes-syllabus-and-holidays

december-2023-month-all-classes-syllabus-and-holidays

విద్యాసంవత్సరం సెలవులు ఇవే..

డిసెంబరు 25న క్రిస్మస్

 సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 9 నుంచి 18 వరకు సెలవులు

క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు  క్రిస్మస్ సెలవులు డిసెంబరు 17 నుంచి 26 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 18 వరకు ఇస్తారు.

డిసెంబర్ నెల సెలవులు
మొత్తం రోజులు : 31
పనిదినాలు         : 24
సెలవు దినాలు     : 07
F.A-3/CBA-2 EXAMS TIME TABLE CLICK HERE

03.12.2023  : ఆదివారం
09.12.2023  : రెండవ శనివారం
10.12.2023  : ఆదివారం
17.12.2023  : ఆదివారం

24.12.2023  : ఆదివారం
25.12.2023  : క్రిస్టమస్
31.12.2023  : ఆదివారం
NOTE : 26.12.2023 బాక్సింగ్ డే సందర్భంగా ఆప్షనల్ సెలవు ఉంది.