ddos-25-years-service-in-their-office-pdf-form

ddos-25-years-service-in-their-office-pdf-form

ddos-25-years-service-in-their-office-pdf-form

DDOs should submit a Certificate – Number of Employees completed 25 Years Service in their office with Nov 2022 Pay Bills

*25 సంవత్సరాల సర్వీసు వారు ఎందుకు తమ వివరాలు A.G కి ఇవ్వాలి?*
*Memo:02/1894442/2022 DTA DT:15/11/2022*
*జీతాల బిల్లుకు సర్వీస్ సర్టిఫికేట్ జత చేయాలి…*

*ఉద్యోగి సందేహం*

ప్రభుత్వం – ఖజానా శాఖ ద్వారా 25 సం”ల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగుల వివరాలు, ఎందుకు సేకరిస్తున్నారు,/ రిటైర్మెంట్ కు ఇంకా చాలా సమయం వున్న SR ను అప్పుడే AG ఆఫీస్ (Accountant General) కి పంపాలి అంటున్నారు దేనికోసం..?

*సమాదానము*
రాష్ట్ర ఖజానా శాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు – రాష్ట్రంలో 25 సం”ల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగుల వివరాల సమాచార నిమిత్తం…..

రిటైర్డ్ అయిన ఉద్యోగుల, పెన్షన్ fixation ఆర్డర్స్ (first pay) జారీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించడానికి…!

25 సం” ల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగుల వివరాల ద్వారా రిటైర్మెంట్ దగ్గర వున్న ఉద్యోగుల సంఖ్య,
ఏ సంవత్సరం ఎంత మంది రిటైర్డ్ అవుతారు అనే సమాచారం కొరకు.
ఈ విధంగా సేకరించిన సమాచారం ద్వారా రిటైర్మెంట్ తేదీకి, అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ నుంచే *First pay pension orders* ఇవ్వడానికి.,
ఆ విధంగా soft ware ను develope చేసి అందుబాటులో ఉంచుతారు.

నిర్ధిష్టంగా భవిష్యత్ కాలంలో రిటైర్డ్ అయ్యే వారి సౌలభ్యం కోసం మాత్రమే.!
(ఇందులో వేరే విషయాలకు తావు లేదు అని) ఖజానా శాఖ అధికారుల ద్వారా నివృత్తి అయిన సమాచారం.

DDO లు అందరు తమ పరిధిలో ఉన్న ఉద్యోగులలో 25 సం సర్విస్  పూర్తి చేసుకున్న వారి సంఖ్యను తెలుపుతూ సర్టిఫికేట్ ను నవంబర్ 2022 పే బిల్లుల తో పాటు జాతపరచాలని ట్రెజరీ శాఖ ఉత్తర్వులు జారీ.

25 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రభుత్వ ఉధ్యోగస్తులు సర్వీసు రికార్డ్ వెరిఫై చేయించుకుని సర్టిఫై చేయించుకున్నట్లయితే, వారు భవిష్యత్తులో AG ఆఫీసులో కాలయాపన లేకుండా , పదవీ విరమణ అనంతర ప్రయోజనాలు పొందగలరు అని ట్రెజరరీ అధికార వర్గాల నుండి విశ్వసనీయ సమాచారం.

Memo no.D2/1894442/2022 Dt.15/11/2022

వివరాలు మరియి కాపీ జీతాల బిల్లుకు సర్వీసు సర్టిఫికెట్లు జత చేయాలి

Original copy of Declaration certificate PDF

Declaration Certificate PDF click here

FOR MORE DETAILS CLICK HERE

తమ ఎస్ఆర్అను ఏజీతో వెరిఫై చేయించుకోవాల్సి ఉన్నందున డీడీవోలందరూ తమ పరిధిలో 25 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగుల వివరాలను తెలుపుతూ సర్టిఫికెట్లను నవంబర్ జీతాల బిల్లులకు జతపరచాలని పేర్కొంది.