AP-PGCET-2022-notification-syllabus-online-application

Post Graduate Common Entrance Tests

(Conducted by Yogi Vemana University, Kadapa on behalf of APSCHE)

AP PGCET 2022: ఏపీ పీజీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు లింక్‌ ఇదే

AP PGCET 2022: ఏపీలో పీజీ చేరాలనుకుంటున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. ఆంధ్రప్రదేశ్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (AP PGCET)-2022 నోటిఫికేషన్‌ను యోగి వేమన విశ్వ విద్యాలయం (YVU) ఉపకులపతి ఆచార్య మునగల సూర్యకళావతి విడుదల చేశారు.

అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలోని 16 వర్సిటీలు, అనుబంధ పోస్టుగ్రాడ్యుయేషన్, ప్రైవేటు, అన్‌ఎయిడెడ్, మైనార్టీ కాలేజీల్లో ఉన్న 145 కోర్సులకు పీజీసెట్‌ ద్వారా సీట్లు భర్తీ అవుతాయి. 2022-23 విద్యా సంవత్సరానికి పీజీ మొదటి సంవత్సరంలో చేరాలనుకున్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో జులై 30లోగా దరఖాస్తు చేసుకోవాలి. రూ.500 అపరాధ రుసుంతో జులై 27 వరకు, రూ.1000 అపరాధ రుసుంతో జులై 29 వరకు గడువుంది

Important Activities and Dates Activity Date(s) Issue of Notification 22-06-2022

Date of commencement of online registration and submission of Applications 22-06-2022

Last Date for submission of online application

a. Without late fee  20-07-2022

b. With a late fee of Rs.500/- 21-07-2022 to 25-07-2022

c. With a late fee of Rs.1000/-   26-07-2022 to 29-07-2022

Edit option of online application data already submitted by the candidate 25-07-2022 to 29-07-2022

Date for making Hall Tickets Live tentatively from 05-08-2022

Conducting of Entrance Examinations-window is between (Tentative) 17-08-2022 to 22-08-2022

ఇక.. ప్రవేశ పరీక్షలు ఆగస్టు 17 నుంచి జరుగుతాయి. అభ్యర్థులు ఒక సబ్జెక్టుకు ఒకే అప్లికేషన్, ఒకే ఫీజు చెల్లించడం ద్వారా దాని పరిధిలోని అన్ని కోర్సులకు అర్హులవుతారు.

తెలంగాణాలోని విద్యార్థుల సౌకర్యార్థం హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశాం. 

AP PGCET-2022 NOTIFICATION PDF

SYLLABUS FOR ALL SUBJECTS PDF

Examination Schedule

List of Entrance Test Names

Test Zones

General Instructions

Exam Pattern of APPGCET – 2022

error: Don\'t Copy!!!!