dccb-Eluru-Chittoor-Kurnool-recruitment-notification-2022

AP DCCB RECRUITMENT 2022: NOTIFICATIONS OF ELIRU, CHITTOOR, KURNOOL FOR STAFF ASSISTANT/CLEARK POSTS”.
DCCB ఏలూరు జిల్లా
DCCB చిత్తూరు జిల్లా
DCCB కర్నూలు జిల్లా
ఆంధ్రప్రదేశ్‌ ఏలూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్‌లో శాశ్వత ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల నియమకానికి ప్రకటన వెలువడింది.
153 క్లర్క్‌, 15 అసిస్టెంట్‌ పోస్టులు… మొత్తం 168 ఖాళీలు భర్తీ కానున్నాయి.
అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 20వ తేదీలోగా ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవచ్చు

DCCB: ఆంధ్రప్రదేశ్‌ – సహకార కేంద్ర బ్యాంకుల్లో 168 ఉద్యోగాలు.. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు.. పూర్తి వివరాలివే

DCCB Recruitment 2022: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. ఏలూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోని సహకార కేంద్ర బ్యాంకుల్లో క్లర్క్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది

ప్రధానాంశాలు:

  • ఏపీ డీసీసీబీ రిక్రూట్‌మెంట్‌ 2022

  • ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు

  • నవంబర్‌ 20 దరఖాస్తులకు చివరితేది

DCCB Recruitment 2022: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. ఏలూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోని సహకార కేంద్ర బ్యాంకుల్లో క్లర్క్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. వివరాల్లోకెళ్తే..

DCCB Eluru: ఏలూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో 95 స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ ఖాళీలు
ఏలూరులోని ఏలూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్‌… శాశ్వత ప్రాతిపదికన స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్: 95 పోస్టులు

  • అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఇంగ్లిష్, తెలుగు భాషలు, కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి.

  • వయోపరిమితి: 01.10.2022 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

  • జీత భత్యాలు: నెలకు రూ.17900 – రూ.47920.

  • ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్/ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

  • దరఖాస్తు ఫీజు: రూ.590(ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, దివ్యాంగులకు రూ.413).

  • దరఖాస్తులకు చివరితేది: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 20.11.2022.

  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.11.2022.

  • ఆన్‌లైన్ పరీక్ష నిర్వహణ తేదీ: డిసెంబర్ 2022.

  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://apcob.org/careers/

NOTIFICATION & OFFICIAL WEBSITE

ONLINE APPLICATION FORM

DCCB Chittor: చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
చిత్తూరులోని చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్‌… శాశ్వత ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.
అసిస్టెంట్ మేనేజర్: 15 పోస్టులు

  • అర్హత: 60% మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా 55% మార్కులతో కామర్స్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత. పీజీ(ఎకనామిక్స్‌, స్టాటిస్టిక్స్‌), కంప్యూటర్ పరిజ్ఞానమున్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.

  • వయోపరిమితి: 01.10.2022 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

  • జీత భత్యాలు: నెలకు రూ.26,080 – రూ.57,860.

  • ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్/ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

  • దరఖాస్తు ఫీజు: రూ.590(ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, దివ్యాంగులకు రూ.413).

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 20.11.2022.

  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.11.2022.

  • ఆన్‌లైన్ పరీక్ష నిర్వహణ తేదీ: డిసెంబర్ 2022.

  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://apcob.org/careers/

నోటిఫికేషన్‌ & OFFICIAL WEBSITE

ONLINE APPLICATION FORM

DCCB Kurnool: కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ ఖాళీలు
కర్నూలులోని కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్‌… శాశ్వత ప్రాతిపదికన స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్: 18 పోస్టులు

  • అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఇంగ్లిష్, తెలుగు భాషలు, కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి.

  • వయోపరిమితి: 01.10.2022 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

  • జీత భత్యాలు: నెలకు రూ.17900 – రూ.47920.

  • ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్/ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

  • దరఖాస్తు ఫీజు: రూ.590(ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, దివ్యాంగులకు రూ.413).

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 20.11.2022.

  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.11.2022.

  • ఆన్‌లైన్ పరీక్ష నిర్వహణ తేదీ: డిసెంబర్ 2022.

  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://apcob.org/careers/

నోటిఫికేషన్‌ & OFFICIAL WEBSITE 

ONLINE APPLICATION FORM

DCCB Chittor: చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో 40 స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ ఖాళీలు
చిత్తూరులోని చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్‌… శాశ్వత ప్రాతిపదికన స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్: 40 పోస్టులు