Conduct-Primary-Subject-School-Complex-meetings-Trainings-guidelines

Conduct-Primary-Subject-School-Complex-meetings-Trainings-guidelines

స్కూల్ కాంప్లెక్స్ (ప్రైమరీ మరియు సబ్జెక్ట్) మీటింగ్ నిర్వహించుటకు సవరించిన షెడ్యూల్ తో ఉత్తర్వులు

School Attendance App: Apply School Complex OD Process

  • Open School Attendance App  
  • Leave Management  
  • Apply Special Duty  
  • Select Meeting/Work shop  
  • Select date From To Same  
  • Enter COMPLEX HIGH SCHOOL U-DISE CODE  
  • Submit
 Note: పైవిధంగా  చేసి నట్లైతే.. మీ Facial Attendance Complex High School Location నందు వేయవచ్చు.
SCHOOL ATTENDENCE APP CLICK HERE
2023-24 ప్రైమరీ మరియు సబ్జెక్ట్ కాంప్లెక్స్ సవరించిన షెడ్యూల్, టైమింగ్స్, అజెండా కార్యక్రమాలు

Subject School Complex కి హజరు కావలిసినవారు

సబ్జక్టు కాంప్లెక్స్లకు ఆయా మండల / మండలాల పరిధిలో గల సబ్జక్టు స్కూలు అసిస్టెంట్లు మరియు సబ్జక్టు బోధించు ఉపాధ్యాయులు హాజరు కావాలి.

హైస్కూలు నందు ఒకే ఉపాధ్యాయుడు రెండు సబ్జెక్టులు బోధించు సందర్భములో ఉపాధ్యాయునిగా నియామకం కాబడిన సబ్జక్టునకు – కాంప్లెక్స్ సమావేశమునకు హాజరు కావాలి.

ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు రెండు సబ్జెక్టులు బోధించు సందర్భంలో మండలంలో జరుగు సమావేశము ఒకే సబ్జక్టు కాంప్లెక్స్లులకు హాజరు కావాలి.

ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేయుచున్న (SGT) సెకండరీగ్రేడు ఉపాధ్యాయులు ప్రాథమిక తరగతులు మరియు ప్రాథమికోన్నత తరగతులు బోధించు సందర్భంలో ప్రైమరీ కాంప్లెక్స్నకు హాజరు కావాలి.

ప్రాథమికోన్నత పాఠశాలలలో పనిచేయు SGT ప్రాథమికోన్నత తరగతులు మాత్రమే బోధించు సందర్భమున సబ్జక్టు కాంప్లెక్స్నకు హాజరు కావలెను.

ప్రభుత్వ, జిల్లాపరిషత్, మండలపరిషత్, ఎయిడెడ్, ఆదర్శ పాఠశాలలు, కె.జి. బి. విలు, మున్సిపల్ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలలు మొ॥ మేనేజ్మెంట్ల నుండి ఉపాధ్యాయులు ఈ సమావేశములకు హాజరు కావలెను.

• విషయాలవారీ సబ్జక్టు కాంప్లెక్స్లు జూలై నుండి ఫిబ్రవరి వరకు ప్రతినెల మూడవ వారంలో నిర్వహించాలి.

• కాంప్లెక్స్ సమావేశం ఉదయం 9.00 ని॥ నుండి సాయంత్రం 5.00 గం|| వరకు తప్పనిసరిగా నిర్వహించాలి.

 The  activities of the  School Complexes are  as follows:

నేటి  పాఠశాల సముదాయాల ఆన్లైన్ శిక్షణ సమాచారం
 కాంప్లెక్స్ స్థాయి ఉపాధ్యాయుల శిక్షణ కు సంబంధించి సి ఆర్ సి హెడ్మాస్టర్ ల ఓరియంటేషన్ కార్యక్రమంలోని ముఖ్యంశాలు.
 గౌరవ SPD, సమగ్ర శిక్ష వారు  జారీ చేసిన ప్రొసీడింగ్స్ ప్రకారము  ట్రైనింగ్స్ ను నిర్వహించవలెను.
2023-24 విద్యా సంవత్సరంలో  8 CRC స్థాయి ట్రైనింగ్ లను  నిర్వహించవలెను.
జూలై మాసంనకు సంబంధించి  25 మరియు 26 వ తేదీలలో ప్రైమరీ మరియు సబ్జెక్టు టీచర్ల  కాంప్లెక్స్ రిసోర్స్ ట్రైనింగ్స్  ను నిర్వహించవలెను.
ఖచ్చితంగా 30 నుండి 40 మంది ఉపాధ్యాయులు  ఒక సెంటర్ నందు హాజరగునట్లు  ప్రణాళికలు సిద్ధం చేసుకోవలెను.
ప్రైమరీ మరియు సబ్జెక్టు కాంప్లెక్స్ ట్రైనింగులకు ఒకటే అజెండా.
 హై స్కూల్ నందు  మూడు, నాలుగు, ఐదు తరగతులు బోధించే స్కూల్ అసిస్టెంట్లు సబ్జెక్ట్ టీచర్  ట్రైనింగ్ కు హాజరుకావలెను.
 ప్రతి సి ఆర్ సి ట్రైనింగ్ సెంటర్లో    IFP/స్మార్ట్ TV /ట్యాబు లను ఉపయోగించి శిక్షణను నిర్వహించాలి.
 రేపు ఉదయం 10 గంటలకు  SCERT వారి లైవ్ స్ట్రీమింగ్ ను  ట్రైనింగ్ సెంటర్లో  ఉపాధ్యాయులందరూ వీక్షించాలి.
ప్రతి సిఆర్సి సెంటర్లో  అటెండెన్స్ రిజిస్టర్ ను మైంటైన్ చేయాలి. అలాగే కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయుల సమగ్ర సమాచారమును అందులో పొందుపరచాలి.
ట్రైనింగ్ లో పాల్గొన్న ఉపాధ్యాయుల వివరాలు  CSE వెబ్సైట్లో  టీచర్ ట్రైనింగ్ సపోర్ట్ సిస్టం- TTSS నందు నమోదు చేయవలెను.
ట్రైనింగ్లలో బోధన అభ్యసన ప్రక్రియలో  ఉపాధ్యాయుల BEST PRACTICES (వినూత్న కార్యక్రమాలు )ను షేర్ చేసుకోలేను.
కాంప్లెక్స్ స్థాయిలో ఉపాధ్యాయుల బెస్ట్ ప్రాక్టీసెస్ను డాక్యుమెంటేషన్ రూపంలో జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయమునకు పంపవలెను.
అజెండా ప్రకారం మాత్రమే  కాంప్లెక్స్ మీటింగులు నిర్వహించాలి. వ్యక్తిగత చర్చలకు, సర్వీస్ మేటర్స్ కు, సెలబ్రేషన్స్  మొదలైన వాటికి ఈ మీటింగ్స్ ను వేదికగా చేసుకోకూడదు. కేవలం అకడమిక్   విషయాల పైన మాత్రమే చర్చ జరగవలెను.
కాంప్లెక్స్ స్థాయి ట్రైనింగుల నిర్వహణ పూర్తిగా సంబంధిత CRC హెడ్మాస్టర్లది.
ప్రతి కాంప్లెక్స్ లో  NIPUN BHARATH /FLN  కార్యక్రమాలు నిర్వహించే క ఒక ప్రాథమిక పాఠశాలను గుర్తించి ఎంపిక చేసి ఆ పాఠశాల వివరాలను జిల్లా కార్యాలయానికిపంపవలెను.
మండల స్థాయిలో ఎంఈఓ 1 &2  లు పర్యవేక్షణ చేయవలెను.
డైట్ సిబ్బంది, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు మరియు రాష్ట్ర స్థాయి అధికారులు  ఆకస్మిక తనిఖీలు చేయుదురు.
 ట్రైనింగ్ సమయంలో ఏ ఒక్క పాఠశాల కూడా మూతపడకుండా చూసుకోవలెను.

Time FOR PRIMARY Schools

09:00-09:10  Prayer
09:10-09:20  Yoga/Meditation
09:20-09:45  Sharing Circle – Sharing their experiences related to teaching and classroom transactions
09:45-10:15  School wise review on the achievement of subject specific Learning Outcomes and quality assessment.
10:15-10:20  Arrangements for Model Teaching
10:20-11:05  Model Teaching(TM/EM)
11:05-11:15  Tea Break
11:15-11:45  Discussion on Model Teaching
11:45-12:15  Discussion on Innovative teaching methods and assessment processes. Development of competency based test items.
12:15-01:00  Review on library books
01:00-01:40  Lunch Break
01:40-02:25  Preparation of activities and projects on the Lesson to be taught in the upcoming month.
02:25-02:45  Develop activities on integration of Art, Crafts, story and Play based pedagogies
02:45-03:15  Presentation and Discussion on special activities on the activities / project works / Guest Lectures
03:15-03:25  Tea Break
03:25-04:20  Preparation of TLM/ILM for the upcoming month
04:20-04:30  Demonstration and discussion on Digital Content available on DIKSHA platform
04:30-04:50  Dialogue with Special Invitees(Subject specialist) / NGOs success stories / Month Specific Activities
04:50-05:00  Planning for next meeting / Summing up of the meeting
SCHOOL COMPLEX SCHEDULE  MODULE (HAND BOOK) PDF CLICK HERE

The Primary  Level School Complex  meetings  will  be conducted in two  phases covering   50%  of teachers  from each  school without hindrance to regular school activities and to ensure each complex 30 to  40 teachers should attend the  training with 100%. 

Time High Schools