KGBV-ADMISSIONS-2022-23-6TH-CLASS-TO-INTERMEDIATE

 KGBV-ADMISSIONS-2022-23-6TH-CLASS-TO-INTERMEDIATE

కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలలో (KGBVs)  2023-24 విద్యా సంవత్సరానికి 6వ తరగతి మరియు 7, 8 తరగతులలో మిగిలిన సీట్ల ప్రవేశాలకు అనుసరించవలసిన విధానంపై సూచనలు, నోటిఫికేషన్, షెడ్యూల్, ఉత్తర్వులు విడుదల.
నిరుపేద బాలికలకు బంగారు భవిష్యత్తు
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) 6వ తరగతికి , ఇంటర్  మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.
 ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న అమ్మాయిలు 6వ తరగతి లో చేరడానికి  అప్లై చేయొచ్చు.
 పదవ తరగతి పరీక్షలు  రాసే అమ్మాయిలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవడానికి అప్లై చేయవచ్చు.
7,8 క్లాసులో మిగిలిపోయిన సీట్ లకు కూడా  అప్లై చేయొచ్చు
 చివరితేది: *20/04/2023*
KGBV ఇంటర్ కాలేజి లిస్ట్ :


 6వ తరగతి కేజీబీవీ లిస్ట్ : 
  వెబ్సైట్ :
అనాధ పిల్లలు, బడి మానేసిన పిల్లలు, 
పేద SC , ST , BC , మైనారిటీ బాలికల తల్లితండ్రులకు షేర్ చేయండి.

AP-Mission-Vatsalya-423-jobs-in-ap-details-2023

 AP-Mission-Vatsalya-423-jobs-in-ap-details-2023

AP Mission Vatsalya : ఏపీలో 423 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌.. త్వరలోనే నోటిఫికేషన్‌

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకమైన మిషన్‌ వాత్సల్య (AP Mission Vatsalya) అమలుకు కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాల పరిధిలో 423 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా బాలల రక్షణ యూనిట్‌, స్పెషలైజ్డ్‌ అడాప్షన్‌ ఏజెన్సీలు, బాలల సంరక్షణ కమిటీ, జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు, బాలల గృహాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో 311 పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో, 15 పోస్టులను తాత్కాలిక విధానంలో, మరో 97 పోస్టులను అవుట్ సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేయనున్నట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అయితే.. ఇప్పటికే ఏపీలో అంగన్‌వాడీ, డీఎమ్‌హెచ్‌వో, పోలీస్‌ కానిస్టేబుల్, ఎస్‌ఐ, బ్యాక్‌లాగ్‌, స్టాప్‌నర్స్‌, ఏపీపీఎస్సీ గ్రూప్‌ -1.. వంటి పలు ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మిషన్‌ వాత్సల్యలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయనున్నారు.

అసలేంటీ ఈ మిషన్‌ వాత్సల్య..?
ఏపీలో అనాథ బాలల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలువనున్నాయి. తల్లిదండ్రులను కోల్పోయిన, నిరాదరణకు గురైన, నిరాశ్రయులైన 18 ఏళ్లలోపు అనాథ పిల్లలకు మిషన్‌ వాత్సల్య కింద నెలకు రూ.4 వేల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. అర్హులైన వారు ఏప్రిల్‌ 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అనాథ పిల్లలు వాత్సల్య పథకం కింద దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, సీడీపీవోలు, సూపర్‌వైజర్లకు అర్హులైన పిల్లల దరఖాస్తులకు సంబంధించిన బాధ్యతలు అప్పగించారు. కలెక్టర్‌ చైర్‌ పర్సన్‌గా జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారిత అధికారి, సీడబ్ల్యూసీ అధికారి, డీసీపీఓ, ఎన్‌ఐసీ పీఓ, శిశు గృహ సంక్షేమాధికారి, ఒక ఎన్జీఓ అధికారి, సభ్యుల పర్యవేక్షణలో అర్హుల ఎంపిక ఉంటుంది. అర్హులు సంబంధిత గ్రామ, వార్డు సరివాలయ పరిధిలోని మహిళా పోలీసులను కలిసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.


నిరుపేద నిస్సహాయ స్థితిలో 18 ఏళ్లలోపు వారు పిల్లలు అర్హులు.. వారికి నెలకు రూ.4 వేల చొప్పున సాయం అందిస్తారు. వితంతు, విడాకులు తీసుకున్న తల్లీ పిల్లలు.. తల్లిదండ్రులు కోల్పోయి ఇతర కుటుంబాల్లో నివసిస్తున్న అనాథ పిల్లలు.. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న తల్లిదండ్రుల పిల్లలు అర్హులు. అలాగే పిల్లలను పెంచలేని స్థితిలో ఉన్న వారి బాలలు.. బాల కార్మికులు, బాల్య వివాహాల అక్రమ రవాణాకు గురైన వారు హెచ్‌ఐవీ బాధితుల పిల్లలు అర్హులు.

అలాగే.. వికలాంగులు, తప్పిపోయిన, వీధుల్లో నివసిస్తున్న పిల్లలు, పారిపోయిన పిల్లలు, యాచకుల పిల్లలు.. హింసకు, దోపిడీకి గురైన పిల్లలు, అనాథ ఆశ్రమాల్లో ఉన్న బాలలు, పీఎంకేర్‌ ఫర్‌ చిల్డ్రన్‌ పథకం పొందుతున్న చిన్నారులు అర్హులు. వీళ్ల కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.72 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 96 వేలు మించకూడదు.

రాష్ట్ర ప్రభుత్వం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మిషన్‌ వాత్సల్య పథకంలో భాగంగా.. బాలల రక్షణ విభాగం ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 60:40 నిష్పత్తిలో నిధులు ఇస్తారు. అంటే కేంద్రం రూ.2,400 అందజేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం రూ.1600 ఇస్తోంది. సంరక్షణ లేని పిల్లలు.. ఆదరణ అవసరమైన పిల్లలు.. వారి తల్లిదండ్రుల రక్త సంబంధీకులు సంరక్షకులతో ఉంటూ విద్యను కొనసాగించేందుకు స్పాన్సర్‌షిప్‌గా ఈ నగదును అందజేస్తున్నారు.

AP-GDS-JOBS-RESULTS-2023-PDF

 AP-GDS-JOBS-RESULTS-2023-PDF

AP GDS Result 2023

AP Postal GDS Results: ఇండియా పోస్ట్ ఆంధ్రప్రదేశ్ పోస్టల్ లోని గ్రామీణ  డాక్ సేవక్ (GDS) పోస్ట్ కోసం AP పోస్ట్ GDS ఫలితాలు 2023 మెరిట్ జాబితా 2 ని 11 ఏప్రిల్ 2023న అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసారు. 

ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్‌లోని గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల కోసం షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థుల కోసం AP GDS ఫలితం 2023 ద్వారా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల మెరిట్ జాబితా 2 ను విడుదల చేస్తుంది.  

గ్రామీణ డాక్ సేవక్‌లోని వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి మెరిట్ ఆధారంగా పూర్తిగా షార్ట్‌లిస్ట్ చేయబడతారు. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల  గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.indiapost.gov.in/ లేదా https://www.indiapostgdsonline.gov.in/ నుండి షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల మెరిట్ జాబితా 2 లో తమ పేర్లను తనిఖీ చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వారి డివిజనల్ ప్రధాన కార్యాలయానికి హాజరు కావాలి…

AP GDS Merit List 2023 PDF Download

AP GDS Merit List PDF Download: AP పోస్ట్ GDS ఫలితం 2023 మెరిట్ జాబితా 2ని 11 ఏప్రిల్ 2023న విడుదల చేయబడింది. 

ఫలితం PDF డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థుల జాబితాను కలిగి ఉంటుంది. 

అన్ని సర్కిల్‌లకు ఫలితాలు ప్రకటించబడ్డాయి మరియు అభ్యర్థులు వారి స్వంత డివిజన్ యొక్క మెరిట్ జాబితాను తనిఖీ చేయవచ్చు. 

అభ్యర్థుల కోసం, ఇక్కడ మేము AP పోస్ట్ GDS ఫలితం 2023 మెరిట్ జాబితా 2 PDFని డౌన్‌లోడ్ చేయడానికి డైరెక్ట్ లింక్‌ని అందించాము… 

AP GDS RESULTS 2023 MERIT LIST-1 PDF

AP GDS RESULTS 2023 MERIT LIST-2 PDF

DSC-1998-appointment-as-SGT-qualified-1998-teachers

 DSC-1998-appointment-as-SGT-qualified-1998-teachers

DSC 1998 :-

            ప్రభుత్వ ఆదేశాలు ప్రకారము పూర్వపు జిల్లాలోని DSC 1998 లో ఉన్న  అభ్యర్థులు ది: 12.4.2023 న ఉదయం 10.00 గంటలకు  counselling నిర్వహించబడును. కావున ఈ క్రింది list లో ఉన్న  అభ్యర్ధులు అందరూ వారి ఒరిజినల్ certificates తో హాజరు కావలెను – DEO,

All the selected  candidates are requested to attend for the counseling on 12.04.2023 along with all original certificates of academic and professional qualifications, AADHAR card and latest photographs .

DSC-1998 SELECTION LIST

KADAPA DISTRICT LIST

GUNTUR DISTRICT

DSC 1998- SELECTED LIST (MTS)PRAKASAM

KRISHNA DISTRICT

NELLORE 

NELLORE DISTRICT VACANCIES LIST

CHITTOOR

KARNOOL 

ANANTHAPURAM

SRIKAKULAM

VIJAYANAGARAM


VISAKHAPATNAM

EAST GODAVARI

WEST GODAVARI

AGREEMENT FORM PDF 

DECLARATION FOR CLICK HERE

OPTION FORM CLICK HERE

డీఎస్సీ 1998 ద్వారా క్వాలిఫై కాబడిన 4072 మంది అభ్యర్థులను ఎస్జీటీలుగా పరిగణిస్తూ  కాంట్రాక్ట్ మరియు ఎంటీఎస్ ప్రాతిపదికన నియమించుటకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన దరిమిలా వారికి క్రింది నిబంధనలు వర్తించబడునని పాఠశాల విద్యాశాఖ మెమో జారీ చేసింది.*
( *Memo No. C910/Exams/2010,Dt. 07.04.2023* )

వీరి నియామకం పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికే.ప్రస్తుతం కాంట్రాక్ట్ ఉద్యోగులకు గల నిబంధనలే వీరికి కూడా వర్తిస్తాయి.*

*తదుపరి డీఎస్సీ నిబంధనల మేరకు వీరు పొందాల్సిన విద్య/ సాంకేతిక అర్హతలను వీరు రెండు సంవత్సరముల లోపు పొందాల్సి ఉంటుంది.*

*బీఈడీ అర్హత గల వారు ప్రాథమిక విద్యకు సంబంధించి ఒక ఆరు నెలల బ్రిడ్జ్ కోర్సు కు హాజరవ్వాల్సి ఉంటుంది*

*వీరు ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగులు పొందు లాభాలనే పొందాల్సి ఉంటుంది. రెగ్యులర్ టీచర్లు పొందు లాభాలను క్లెయిమ్ చేయరాదు*

*కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో మాత్రమే వీరి నియామకం జరుగుతుందని గమనించాలి*

DSC 1998 క్వాలిఫై అయిన 4072 అభ్యర్థులకు మినిమం టైం స్కేల్  Rs.32670 – 101970/- వర్తింపచేస్తూ వారికి నియామక ఉత్తర్వులు ఇచ్చుటకు నియమ, నిబంధనలు మరియు కౌన్సిలింగ్ తేదీలతో ఉత్తర్వులు


i. The District Educational Officer, concerned is instructed to submit the merit list of DSC-1998 candidates for the approval of District Selection Committee as per rules in vogue.
ii. To take agreement from selected DSC-1998 candidates as per norms followed in the DSC-2008 (MTS) Candidates. The vacancies for counselling to be filled on the following order of priority:
i. To appoint DSC-1998 candidates in Single Teacher Schools where the enrollment of students is in between 20-30.
ii. To appoint them where there are no teachers in Schools.
iii. To appoint them in any other schools where there is high enrollment and less teachers.
iv. To appoint them as CRP’s in the available vacancies
Note: Shifting of the SGT vacancies from districts in the above mentioned points on order of priority is doen purely on adhoc bassi to accommodate the DSC 98 candidates till SGT vacancies arise in these districts.
District Educational Officers shall strictly follow the above directions with out any deviation.
The District Educational Officers in the State (Erstwhile) are requested to follow the above instructions and complete the process and submit compliance report. 
 

S.A-2-CBA-3-exams-2022-23-model-papers

 S.A-2-CBA-3-exams-2022-23-model-papers

S.A-2 పరీక్షల విద్యార్థుల హాజరు సబ్మిట్ చేయుటకు ఆప్షన్ ఎనేబుల్ చేయడమైనది.*

లాగిన్ యూజర్ ఐడి, పాస్వర్డ్ :  School DISE కోడ్.

లింక్..:

S.A-2 ATTENDENCE LINK CLICK HERE

అన్ని క్లాసులకు ఉదయమే పరీక్షలు

S.A2 పరీక్షలు From 1st class To IX class  Apr 20 నుండి 28 వరకు ఉదయం 8 am to 11 am

(For IX from 8 am to 11.15 am)  అన్ని మేనేజ్ మెంట్లు నిర్వహించాలి. 

సంగ్రహణాత్మక మూల్యాంకనం-2 (తరగతి గది ఆధారత మదింపు -3) ఏప్రిల్ 20 తేదీ నుండి 29వ తేదీ వరకు నిర్వహించుటకు ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్.

సమ్మేటివ్ 2 / CBA 3 పరీక్షలు ఏప్రిల్ 2023 అఫిషియల్ టైమ్ టేబుల్, బ్లూ ప్రింట్స్ విడుదల.

CBA-3/S.A-2 EXAMS REVISED TIME TABLE PDF

SUMMATIVE ASSESSMENT-2, CLASSROOM BASED ASSESSMENT-3 EXAMS 2022-23 MODEL PAPERS MATHAMATICS FOR 6th CLASS, 7th CLASS, 8th CLASS AND 9TH CLASS STUDENTS.

THESE MODEL PAPERS PREPARED AS S.A-2/CBA-3 BLUE PRINT.

6th to 9th CLASS TELUGU MODEL PAPERS

6th to 9th CLASS HINDI MODEL PAPERS CLICK HERE

6th to 9th CLASS ENGLISH MODEL PAPERS CLICK HERE

6th TO 9th CLASS MATHAMATICS MODEL PAPERS

ఇతర వెబ్సైట్ వారు ఈ మోడల్ పేపర్లు కాపీ చేసి మీ వెబ్సైట్ లో పెట్టరాదు. ఈ మోడల్ పేపర్లు లోని నా వెబ్సైట్ పేరు (www.apteachers360.com) ను తొలగించి మీ సైట్ లో పెట్టకూడదు. Don’t copy.

ఈ మోడల్ పేపర్లు వాట్సాప్ గ్రూప్ లలో PDF ఫైల్స్ షేర్ చేయవద్దు. ఈ లింక్ షేర్ చేయండి Please.


6th TO 9th CLASS PHYSICAL SCIENCE  MODEL PAPERS

6th TO 9th CLASS BIOLOGICAL SCIENCE MODEL PAPERS

ap-inter-mediate-spot-valuation-April-2023-remuneration-new-rates

 ap-inter-mediate-spot-valuation-April-2023-remuneration-new-rates

BSE, A.P.- JPE March 2023 – Revision of Rates of Remuneration to the  personnel drafted    for   conduct of lntermediate    Public Examinations and Spot Valuation Camps from March 2023 onwards -Revised orders- Issued.

Jn continuation of this Office proceedings I 51 read above, the revision of rates of remuneration to the following categories of personnel drafted for the conduct of Intermediate Public Examinations and Spot Valuation Camps are revised from the IPE March 2023 onwards as indicated below:


The above rates are applicable. for the Intermediate Public Examinations and Spot Valuation camps of March 2023 and onwards. The concerned Officers are directed to take action accordingly.

RcNo.06C254 /IPE* March2023,Dated:06-04-2023 PDF

Grades-promotion-lists-primary-high-schools-promotion-software-2023

 Grades-promotion-lists-primary-high-schools-promotion-software-2023

UPDATED FOR 300 STUDENTS PROMOTION LIST, PROGRESS REPORT 2022-23 EXCEL SOFTWARE

మనము  ప్రాథమిక పాఠశాలకు సంబంధించి ప్రమోషన్ లిస్టు తయారు చేసి ఆఫీస్ కి అందచేయవలసి  ఉంటుంది.

1st to 5th Classes INTERNAL MARKS CALCULATION 2022-23

6th to 9th Classes INTERNAL MARKS CALCULATION 2022-23

Promotion List Excel Software
For Classes I to V (Primary)
Students Names Type చేసే అవసరం లేదు.
CHILD INFO Data ను
COPY – PASTE చేసే OPTION ఉంది.

PROMOTION LIST PREPARATION లో చాలా సమయాన్ని ఆదా చేసుకోండి.

PRIMARY CLASSES PROMOTION SOFTWARE CLICK HERE

దీనికిగాను మనం ఫార్మేటివ్ , సమ్మేటివ్ పరీక్ష లకు సంబంధించిన మార్కులు మార్కులు, విద్యార్థుల యొక్క హాజరు, వారి యొక్క హాజరు శాతాన్ని చేయవలసి ఉంటుంది.

దీనికి గాను పాఠశాల విద్యార్థుల యొక్క వివరాలు పేరు, అడ్మిషన్ నెం, ఆధార్, DATE OF BIRTH, DATE OF JOINING, MARKS ని ATD అనే షీట్ లో నింపితే  మీ పాఠశాల యొక్క మొత్తం  ప్రమోషన్ లిస్టు ఆటోమేటిక్గా అన్ని వివరాలతో గ్రేడ్ తో సహా నింపే విధంగా ఒక సాఫ్ట్వేర్ను తయారు చేయడం జరిగింది. 

దీంతోపాటుగా విద్యార్థులకు సంవత్సరం చివర ప్రోగ్రెస్ రిపోర్ట్ ను కూడా అందించడానికి అవసరమైన PROGRESS REPORTS (A4 SHEET లో ఇద్దరికి)  కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేలా తయారు చేయడం జరిగింది.

PROMOTION SOFTWARE FOR 6 TO 9 CLASSES

PROMOTION SOFTWARE FOR 3 TO 9 CLASSES

CLICK HERE TO DOWNLOAD PROMOTION LIST SOFTWARE

ప్రమోషన్ లిస్టు లో మీరు నింపుకోవడానికి ఖాళీ ప్రోపార్మాలు.



Download BLANK PROMOTION LIST FORMS(HIGH SCHOOLS)

DOWNLOAD PDF FORMS FOR PRIMARY CLASSES

Grades for promotion lists

ప్రైమరీ వాళ్ళకి  FIVE POINT SCALE  అంటే

A+,  A,  B+, B, C,  గ్రేడ్స్ అని అర్ధం.

6th to 9th class వాళ్ళకి 8 పాయింట్స్ స్కేల్ అనగా…

A1, A2, B1, B2, C1, C2, D1, D2 అని అర్థం.

ప్రమోషన్ లిస్ట్ (Primary) తయారు చేయుటకు సూచనలు

Primary classes వారు 4 F.A లు ఒక S.A కలిపి (4×50=200,1×50=50) మొత్తం 250 మార్కులను 50 కి తగ్గించాలి.

S.A -2 లో 50 మార్కులు కలిపి మొత్తం 100 కి మార్కులు వేసి సబ్జెక్టు గ్రేడ్ ఇవ్వాలి

5 పాయింట్స్ స్కేల్ ప్రకారం గ్రేడ్స్.

A+, (91 – 100)

A,. (71 -90)

B+, (51 -70)

B, (41 -50)

C. ( 0 – 40)

Students Class Promotion list Software 2023

Official CCE Consolidate Register Download. AP Students Promotion list Software download link here. Primary UP Schools Primary List Preparation List Software. Download Software of Promotion proformas for Primary Schools. Download Promotion proformas for UP Schools. Click Here for  Preparation of Promotion Guidelines. Downlaod Students promotion proforma for Primary and High schools.

Important CCE Registers

  1. CCE Consolidate Grading Promotion Register
  2. CCE Subject wise Register
  3. Students Promotion Register

1st to 5th Class Students Promotion List 2022-23 Forms Download
6th to 9th Class Students Promotion List 2022-23 Forms Download

Promotion Statement 2023 (6th to 9th Classes):*

 FA1 (50) + FA2 (50) +  FA3 (50) +FA4 (50) + SA1 (80) = 280 Marks reduced to *20* Marks

OPEN THESE EXCELL FILE,

CLICK ON FILE,

CLICK ON DOWNLOAD THEN FILE DOWNLOAD YOUR DEVICE.

CLICK HERE TO DOWNLOAD PROMOTION LIST SOFTWARE

SSC-CGL-2023-NOTIFICATION-ONLINE-APPLICATION

 SSC-CGL-2023-NOTIFICATION-ONLINE-APPLICATION

SSC CGL 2023: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో 7500 జాబ్స్.. దరఖాస్తులు ప్రారంభం..

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్-2023ను (SSC CGL 2023 Notification) విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లోని దాదాపు 7500 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ అఫీసర్ తో పాటు మొత్తం 36 కేటగిరీల్లోని ఖాళీలు ఇందులో ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 3న ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి మే 4ను ఆఖరి తేదీగా నిర్ణయించింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. 

విద్యార్హతలు:డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 

Notice of Combined Graduate Level Examination, 2023 PDF


SSC CGL-2023 ONLINE APPLICATION LINK

దరఖాస్తు ఫీజు:అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, PwBD, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళలకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. 

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: ఏప్రిల్ 3 

అప్లికేషన్లకు లాస్ట్ డేట్: మే 3 

అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ లో చెల్లించడానికి ఆఖరి తేదీ: మే 4 (23:00) 

ఆఫ్ లైన్ చలానా జనరేట్ చేయడానికి లాస్ట్ డేట్: మే 4 (23:00) 

అప్లికేషన్ ఫామ్ కరెక్షన్: మే 7 నుంచి 8వ తేదీ వరకు.. 

టైర్-1 పరీక్ష: జులై 2023 

టైర్-2: ఇంక ప్రకటించలేదు.. 

అధికారిక వెబ్ సైట్: https://ssc.nic.in/

Aadhar-card-new-rules

Aadhar-card-new-rules-April-2023

Aadhaar Card: ఆధార్ కార్డు అనేది భారతీయులకు ఎంత ముఖ్యమైన డాక్యుమెంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్నింటికీ గుర్తింపుకార్డుగా ఇది పనిచేస్తుంది. ప్రభుత్వ ప్రయోజనాలు పొందాలన్నా కూడా ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే ఆధార్ కార్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు విధిస్తోంది.

Aadhaar Card: భారత పౌరులందరికీ ఆధార్ కార్డు అనేది తప్పనిసరి. ఇప్పుడు దీనికి సంబంధించి కొత్త నిబంధనలు విధిస్తోంది కేంద్ర ప్రభుత్వం. కొత్తగా జారీ అయిన మార్గదర్శకాల ప్రకారం.. తప్పనిసరిగా ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. ప్రతి భారత పౌరుడికి ఆధార్ కార్డు ఉండాలనే నిబంధనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించాయి. ఇక పలు సంక్షేమ పథకాల మంజూరు, భూముల రిజిస్ట్రేషన్, ఉపాధి హామీ పనుల కల్పన, బ్యాంక్ పాస్‌బుక్, భూముల క్రయవిక్రయాలు, విద్యార్థుల చదువులు, పంటల విక్రయాలు, స్కాలర్ షిప్స్ వంటివాటికి కూడా ఆధార్ తప్పనిసరిగా మారింది. అయితే వీటిల్లో సవరణలు చేసుకునే విధానం గతంలో చాలా సులభంగా ఉండేది. ఇప్పుడు మాత్రం అది కాస్త క్లిష్టంగా మారిపోయింది.

ఈ క్రమంలో పెద్ద ఎత్తున జరుగుతున్న మోసాలు అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డాక్యుమెంట్లు, వయసు బట్టి కేటగిరీల వారీగా సమర్పించే పత్రాల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది UIDAI. సవరణలో సరికొత్తగా మార్పులు చేస్తూ.. దరఖాస్తు విధానాన్ని మొత్తంగా మార్చేసింది.

మొత్తం 3 కేటగిరీలుగా..

ఆధార్ కార్డు సవరణ చేసుకునే వారిని వయసుల వారీగా మొత్తం 3 కేటగిరీలుగా విభజించారు. అంతకుముందు ఈ విభజన ఉండేది కాదు. రెండు రకాల దరఖాస్తు పత్రాలుండేవి. తాజాగా ఐదేళ్లలోపు పిల్లల్ని మొదటి కేటగిరీలో, 5-18 ఏళ్ల లోపు వారిని రెండో కేటగిరీలో, 18 సంవత్సరాలు పైబడిన వారిని మూడో విభాగంలో చేర్చారు. వీరికి ఇప్పుడు వేర్వేరుగా దరఖాస్తులను రూపొందించారు.

ఆధార్ కార్డును పదేళ్లకోసారి పునరుద్ధరించుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. అడ్రస్ స్థానికతను నిర్ధరించుకుంటూ నమోదు చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అందుకోసం అవసరమయ్యే అడ్రస్ ప్రూఫ్స్ జత చేయాలి. గతంలో గెజిటెడ్ అధికారి సంతకంతో సదరు వ్యక్తి పేరు, తండ్రి పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్.. మార్పు చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు మాత్రం మున్సిపల్ కమిషనర్, తహశీల్దార్ జారీ చేసే గుర్తింపు పత్రాన్ని చూపాలి. ఓటర్ గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్, బ్యాంక్ పాస్‌బుక్, రేషన్ కార్డులో సరైన అడ్రస్ ఉంటే.. వాటితో సరి చేసుకోవచ్చు. నీటి పన్ను, విద్యుత్, టెలిఫోన్ బిల్స్, గ్యాస్ కనెక్షన్ డాక్యుమెంట్లు కూడా వినియోగించుకోవచ్చు.

పేరులో మార్పు చేయాలంటే..

ఇక పేరులో మార్పు చేయాలంటే మాత్రం తప్పనిసరిగా ఫొటో ఉన్న ధ్రువపత్రాన్ని సమర్పించాలి. 10th క్లాస్ మార్కుల జాబితా (మెమో), పాన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఉపాధి హామీ జాబ్‌కార్డ్ వంటి ధ్రువపత్రాల్లో ఏదో ఒకటి యాడ్ చేయాలి. ఉద్యోగులు వారి గుర్తింపు కార్డు, పెళ్లి అయిన వారైతే వివాహ ధ్రువపత్రం, తహశీల్దారుచే జారీ చేసే కుల ధ్రువపత్రం సమర్పించవచ్చు. ఇదే విధంగా పుట్టిన తేదీ మార్పు, జెండర్ మార్పునకు కూడా రూల్స్ మారాయి.

JNV-Admit-cards-for-6th-ckass-Halltickets

 JNV-Admit-cards-for-6th-ckass-Halltickets


NJV Admit Card : Navodaya 6th Hall Tickets 2023


*నవోదయ విద్యాలయాల్లో 6వ  తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల*

*రిజిస్ట్రేషన్ నెంబరు పుట్టిన తేదీ ఆధారంగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు*

*ప్రవేశ పరీక్ష:29.04.2023*

*Hall Tickets Download Link*

NAVODAYA 6TH CLASS ENTRANCE HALKTICKETS

ap-half-day-schools-time-table-2023

 ap-half-day-schools-time-table-2023

విద్యాశాఖ ప్రొసీడింగ్స్*

విద్యాశాఖ కమిషనర్ గారి ప్రొసీడింగ్స్ ESE02-30027-2-2023 dt01-04-2023 ఏప్రిల్ 3 నుండి హాఫ్ డే స్కూల్స్ . పదవ తరగతి పరీక్ష కేంద్రాలకు సంబంధించిన పాఠశాలలకు పరీక్ష జరగబోవు ఆరు రోజులకు సెలవు ప్రకటించడం జరిగింది.

HALF DAY SCHOOLS TIME TABLE
1ST BELL 7.45 AM
2ND BELL 7-50 AM
SCHOOL ASSEMBLY 7-50 TO 8 AM  ( 10 MIN)
FIRST PERIOD  8 TO 8-40 ( 40 MIN)
WATER BELL ( 8-40 TO 8-45) ( 5 MIN)
SECOND PERIOD (8-45 TO 9-25) ( 40 MIN)
THIRD PERIOD 9-25 TO 10-05 (40 MIN)
SHORT BREAK ( 10-05 TO 10-30) (25 MIN)
FOURTH PERIOD ( 10-30 TO 11-10) (40 MIN)
FIFTH PERIOD (11-10 TO 11-50) (40 MIN)
SIXTH PERIOD (11-50 TO 12-30) (40 MIN)
ఈ ఆరు రోజులకు సంబంధించి ఏప్రిల్ మూడో తేదీ నుండి 30వ తేదీ వరకు ఉన్న పబ్లిక్ హాలిడేస్ లో వారు కాంపెన్సేటరీ గా పని చేయవలసి ఉంటుంది.
ఏప్రిల్ 30వ తేదీ అకడమిక్ సంవత్సరానికి చివరి రోజుగా పని దినంగా ధ్రువీకరించడం జరిగింది.
ఒoటి పూటలు 03.04.2023 నుండి నిర్వహించుటకు అధికారిక ఉత్తర్వులు విడుదల.

7.45 AM నుంచి 12.30 PM వరకు తరగతులు నిర్వహణ.
*★ SSC పరీక్షా కేంద్రాలు పరీక్ష రోజులలో (మొత్తం ఆరు రోజులు) తరగతులు ఉండవు. ఈ పాఠశాలలు 03.04.23 నుండి 30.04.23 మధ్య కాలంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ సెలవు దినాలలో  పని చేయాలి.*

AP Half day Schools 2023 Instructions, Time Table Procg. Rc.No. ESE02-30027/2/2023-A&I dated: 01/04/2023
ఒక పూట బడులు – కమీషనర్ ప్రొసీడింగ్స్ విడుదల*: ఏపిటీఎఫ్:1938 సమాచారం:

I తరగతి నుండి IX తరగతులకు ఉదయం 7.45 నుండి 12.30 వరకు HALF DAY పాఠశాలలను ప్రకటించాలని  నిర్ణయించబడింది.  

రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ గుర్తింపు పొందిన అన్‌ఎయిడెడ్ పాఠశాలలతో సహా అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలల్లో 03-4-2023 నుండి చివరి పని దినం వరకు అంటే 30-4-2023 వరకు వుంటాయి

ప్రత్యేకంగా SSC పరీక్షా కేంద్రాలు (రాష్ట్రవ్యాప్తంగా 3349 కేంద్రాలు) ఉన్న పాఠశాలల్లో, పరీక్ష రోజుల్లో (మొత్తం ఆరు రోజులు) తరగతులు ఉండవు.  ఈ పాఠశాలలు 03.04.23 నుండి 30.04.23 వరకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సెలవు దినాలలో ఆరు రోజుల పాటు పరిహార తరగతులను నిర్వహించాలి.  పరిహార తరగతులు కూడా  హాఫ్ డే షెడ్యూల్‌ను అనుసరిస్తాయి. 

ఏప్రిల్ నెలలో 2వ శనివారాన్ని పని చేసేదిగా పరిగణించాలి. అన్ని పాఠశాలల్లో తగినంత తాగునీరు అందించాలి

బహిరంగ ప్రదేశాల్లో/ చెట్ల కింద తరగతులు నిర్వహించరాదు.

విద్యార్థుల ఉపయోగం కోసం ప్రతి పాఠశాలలో కొన్ని ఓరల్ రీ-హైడ్రేషన్ సొల్యూషన్ (ORS) సాచెట్‌లను అందుబాటులో ఉంచుకోండి, ఏదైనా పిల్లవాడు సన్/హీట్ స్ట్రోక్ బారిన పడినట్లయితే, వైద్య & ఆరోగ్య శాఖ సమన్వయంతో వాటిని ఉపయోగించాలి.

మధ్యాహ్న భోజన సమయంలో స్థానికులతో సమన్వయంతో మజ్జిగ అందించాలి.

Learn-a-word-a-day-April-2023-schedule

 Learn-a-word-a-day-April-2023-schedule

Quality Initiatives – Implementation of an innovative Program “Learn A Word A Day” (19 days) in all schools under all managements from 01-04-2023  to  19-04-2023  –  Action  plan  communicated.

APRIL 2023 , Activity Schedule

ప్రతిరోజూ ఒక పదాన్ని అసెంబ్లీలో ప్రకటిస్తారు.

మొదటి పీరియడ్‌లో క్లాస్ టీచర్ బ్లాక్‌బోర్డ్ మూలలో పదం మరియు దాని అర్థాన్ని వ్రాస్తారు.* ఇంగ్లీష్ పీరియడ్‌లో, ఉపాధ్యాయుడు పదం, దాని ఉచ్చారణ,  స్పెల్లింగ్, ప్రసంగం యొక్క భాగాలు మరియు రెండు భాషలలోని పదం యొక్క అర్థం, ఏదైనా ఉంటే పదం యొక్క ఇతర రూపాలు మరియు దాని ఉపయోగం. 

విద్యార్థులు పెన్సిల్‌ని ఉపయోగించి డిక్షనరీలోని పదాన్ని అండర్‌లైన్ చేస్తారు.* విద్యార్థులు ఈ పదాన్ని వారి “నా స్వంత నిఘంటువు”గా నిర్వహించడానికి ప్రత్యేక 100 పేజీల నోట్‌బుక్‌లో కాపీ చేయమని కోరతారు, దీనిని ఉపాధ్యాయులు తరచుగా తనిఖీ చేస్తారు.

స్థాయి – 1- ఓరల్ డ్రిల్లింగ్  ఆంగ్ల పదం దాని తెలుగు అర్థంతో పాటు మరియు వైస్ వెర్సా.  విద్యార్థులు డిక్షనరీలోని పదాన్ని పెన్సిల్‌తో సర్కిల్ చేయాలి. 

స్థాయి – 2, స్థాయి – 3 , స్థాయి 4- ఉపాధ్యాయుడు పదం, దాని ఉచ్చారణ, స్పెల్లింగ్, ప్రసంగం యొక్క భాగాలు మరియు రెండు భాషలలోని పదం యొక్క అర్థం, ఏదైనా ఉంటే పదం యొక్క ఇతర రూపాలు మరియు దాని వినియోగాన్ని వివరిస్తారు. 

విద్యార్థులు పెన్సిల్‌ని ఉపయోగించి డిక్షనరీలోని పదాన్ని అండర్‌లైన్ చేస్తారు.

ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులతో వారి సంభాషణలో లేదా ఏదైనా ఇతర తరగతి గది లావాదేవీలో భాగంగా ఆ పదాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు ఉపయోగించాలి.* మిగిలిన అన్నింటిలోనూ అదే పదం పునరావృతమవుతుంది. 

రోజులోని పీరియడ్‌లు. ప్రతిరోజూ, తరగతి గదిలో గ్రీన్ బోర్డ్ మూలలో పదం ప్రదర్శించబడవచ్చు / వరండాలో ఒక బోర్డ్‌ను ప్రదర్శించండి / పాఠశాల అసెంబ్లీలో ప్రదర్శించండి.

పీరియడ్‌లోని మొదటి ఐదు నిమిషాల్లో పదాన్ని ఆచరించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులందరిపై ఉంటుంది.  విద్యార్థులు పదం మరియు దాని అర్థాన్ని పునరావృతం చేయమని అడుగుతారు.  పదం యొక్క వినియోగాన్ని ఆంగ్ల ఉపాధ్యాయులు ప్రాక్టీస్ చేయాలి. మానిటరింగ్ అధికారులు విద్యార్థుల నిఘంటువులను మరియు వారి నోట్‌బుక్‌లను కూడా తనిఖీ చేస్తారు.

మూల్యాంకనం ప్రతి పదిహేను రోజులకు (15 రోజులు) “స్పెల్ బీ” గేమ్ రూపంలో నిర్వహించబడుతుంది. 

పక్షం రోజుల్లో బోధించిన పదాలు స్పెల్ బీ యాక్టివిటీకి ఉపయోగించబడతాయి.

ఇంట్లో పదాలు మరియు వాక్యాలను అభ్యసించేలా విద్యార్థులను ప్రేరేపించండి.

 Level – 1 (Classes – 1 to 2) (APRIL – 2023)

Day

Date

English
Word

1.

01.04.2023

DRUMS

2.

03.04.2023

HARP

3.

05.04.2023

TRUMPET

4.

06.04.2023

PIANO

5.

10.04.2023

VIOLIN

6.

11.04.2023

GUITAR

7

12.04.2023

TABLA

8

13.04.2023

KEYBOARD

9

15.04.2023

SITAR

10

17.04.2023

FLUTE

11

18.04.2023

DANCE (pg38)

12

19.04.2023

Conduct Oral Test

Level
(Classes – 3, 4 & 5) ( April 2023)

Day

Date

English
Word

1.

01.04.2023

BLESS

2.

03.04.2023

CELEBRATE

3.

05.04.2023

DECORATE

4.

06.04.2023

EXHIBITION

5.

10.04.2023

OBEDIENT

6.

11.04.2023

PTACTICE

7

12.04.2023

RELIGIOUS

8

13.04.2023

SCRIPT

9

15.04.2023

THEATRE

10

17.04.2023

CONVENTION

11

18.04.2023

WEDDING

12

19.04.2023

Conduct Oral Test

 

LEVEL 3  (Classes 6to 8) (April -2023)

Day

Date

English
Word

1.

01.04.2023

ARTISTIC

2.

03.04.2023

CLASSIC

3.

05.04.2023

EXHIBIT

4.

06.04.2023

FOLK DANCE

5.

10.04.2023

HANDMADE

6.

11.04.2023

CULTURE

7

12.04.2023

LIFESTYLE

8

13.04.2023

MUSIC

9

15.04.2023

SKILL

10

17.04.2023

TALENT

11

18.04.2023

WELCOME

12

19.04.2023

Conduct Spell
Bee

Level 4

(Classes
9 to 10) (April-2023)

Day

Date

English
Word

1.

01.04.2023

ANIMATION

2.

03.04.2023

CIVILIZATION

3.

05.04.2023

DESIGN

4.

06.04.2023

ETHNIC

5.

10.04.2023

FASHOINABLE

6.

11.04.2023

GRAPHICS

7

12.04.2023

LOGO

8

13.04.2023

PORTRAIT

9

15.04.2023

SKETCH

10

17.04.2023

TRADITION

11

18.04.2023

CLASSICAL

LEARN A WORD A DAY APRIL-2023 SCHEDULE PDF CLICK HERE

error: Content is protected !!