10TH-CLASS-MATHS-STUDY-MATERIAL-2022-23

 10TH-CLASS-MATHS-STUDY-MATERIAL-2022-23

SSC MATHEMATICS 2022-23 (4 Practice papers)

10th CLASSS MATHS FINAL TOUCH PAPERS (E.M)

10th CLASS MATHS FINAL TOUCH PAPERS (T.M)

MATHS STUDY MATERIAL FOR GRADE “C” & “D” STUDENTS CLICK HERE 2023(E.M)

MATHS STUDY MATERIAL FOR GRADE “C”, “D” STUDENTS(T.M)

MATHS (E.M) STUDY MATERIAL(WITH SOLUTIONS)

UTF వారు తయారుచేసిన పదవ తరగతి Maths మోడల్ పేపర్లు.

Maths Model Paper – 1 CLICK HERE

Maths Model Paper -2 CLICK HERE

Maths Model Paper -3 CLICK HERE

Maths Model Paper -4 CLICK HERE

Maths Model Paper -5 CLICK HERE (T.M)

10TH CLASS PUBLIC EXAMINATIONS MAY-2023 MATHEMATICS STUDY  MATERIAL, MINI ASSIGNMENTS, SLIP TEST PAPERS, MODEL PAPERS AND BLUE PRINT


 

USEFULL FOR SSC STUDENTS APRIL/MAY-2023 MATHS STUDY MATERIALS MODEL PAPERS

10TH CLASS MATHS MODEL PAPER-1 (E.M) 2023  CLICK HERE

10TH CLASS MATHS MODEL PAPER-2 (E.M) 2023  CLICK HERE

10TH CLASS MATHS MODEL PAPER-3 (E.M) 2023  CLICK HERE

10TH CLASS MATHS MODEL PAPER-4 (E.M) 2023  CLICK HERE

10TH CLASS MATHS MODEL PAPER (T.M) 2023  CLICK HERE

10th Class Maths IMP Problems (T.M) CLICK HERE

10TH CLASS MATHS PUBLIC EXAMS APRIL 2023 MODEL PAPERS PDF

MATHS STUDY MATERIAL-2023 (DCEB-VIJAYANAGARAM)

10th-class-public-exams-English-study-material-2023

 10th-class-public-exams-English-study-material-2023

10th CLASS PUBLIC EXAMINATION ENGLISH STUDY MATERIAL FOR 10TH CLASS STUDENTS 2023

UNIT WISE COMPREHENSION CLICK HERE

ENGLISH SUBJECT BOOSTER NOTES CLICK HERE

HOW TO READ A DICTIONARY ENTRY? CLICK HERE

ENGLISH WORK SHEET ON VERBS CLICK HERE

10TH CLASS ENGLISH WORK SHEET GRAMMAR CLICK HERE

10th CLASS ENGLISH STUDY MATERIAL
UNIT – 1 ‘A’ Reading – ATTITUDE IS ALTITUDE      CLICK HERE

UNIT-2  ENGLISH UNIT2:THE DEAR DEPARTED-1 Comprehension   CLICK HERE

UNIT-3 ENGLISH STUDY MATERIAL (UNIT3–HUMAN RELATIONS)

‘A’ Reading: THEJOURNEY  CLICK HERE

UNIT-4 ENGLISH  STUDY MATERIAL UNIT-4 (FILMS & THEATRE  CLICK HERE

UNIT-5 STUDY MATERIAL (UNIT – 5 : Bio-diversity) ‘A’ Reading – ENVIRONMENT COMPREHENSION   CLICK HERE

UNIT-6 : NATION AND DIVERSITY ‘A’ Reading : MY CHILDHOOD  CLICK HERE

GRAMMAR : WORK SHEET – 4  COMPOUND PREPOSITIONAL PHRASES  CLICK HERE

10TH CLASS ENGLISH WORK SHEET-5 ON PREPOSITIONS     CLICK HERE

WORK SHEET ON PREPOSITIONS


CLICK HERE 

10th CLASS ENGISH WORK SHEET on Combine the following pairs of sentences with ‘Present participle’/past participle/Perfect ‘PARTICIPLES’     CLICK HERE

10TH ENGLISH STUDY MATERIAL DCEB VIJAYANAGARAM CLICK HERE

3RD LANGUAGE PAPER – I & II ( ENGLISH) 2023 AP CLICK HERE

ENGLISH STUDY MATERIAL FOR GRADE “C”, “D” STUDENTS

ENGLISH GRAMMAR & VOCABULARY (for 40 Marks)

10TH CLASS ENGLISH WORK BOOK KEY

ENGLISH NOTES

KEY TO 10TH CLASS ENGLISH WORK BOOK PDF

ENGLISH STUDY MATERIAL

English Paper-I         Material 

English Paper-II        Material
English Paper-I         Material
English Paper-II       Material

ENGLISH MINI ASSIGNMENTS- 5

 REVISION TEST PAPERS English Model paper Set-1

REVISION TEST PAPERS English Set 2

REVISION TEST PAPERS ENGLISH

10TH CLASS ENGLISH BLUE PRINT 

10TH CLASS ENGLISH MODEL PAPER SET-1

10TH CLASS ENGLISH MODEL PAPER SET-2

10TH CLASS ENGLISH MODEL PAPER SET-3 

10th-class-Hindi-exam-special

 10th-class-Hindi-exam-special

𝐇𝐈𝐍𝐃𝐈 𝐄𝐗𝐀𝐌 𝐒𝐏𝐄𝐂𝐈𝐀𝐋

*ᐯᗴᖇᎩ ᐯᗴᖇᎩ ᏆᗰᑭᝪᖇᎢᗩᑎᎢ ᗷᏆᎢᔑ*

10th HINDI పరీక్ష 06.04.2023, గురువారం జరుగనుంది..*

విద్యార్థులంతా ప్రిపరేషన్ లో ఉన్నారు.. వారందరికీ ఉపయోగపడేలా*
SECTION-1️⃣2️⃣ లలో ఇచ్చే వ్యాకరణాంశాలు ఎలా అడుగుతారో వివరిస్తూ..*
Section-1️⃣ లో ” 12 MODEL TESTS “*
Section-2️⃣లో 4 చప్పున*
PRACTICE TESTS ఇవ్వడం జరిగింది..*

ఇవి మీ Confidence Level ను మరింతగా పెంచుతాయి..

*అందరూ డౌన్లోడ్ చేసుకుని, ప్రాక్టీస్ చేసుకోండి

10వ తరగతి  – నమూనా హిందీ ప్రశ్నాపత్రం – మంచి మార్కులు పొందడం ఎలా – సూచనలు*

 *नमूना पत्र*  
        *हिंदी प्रश्न पत्र* (100మార్కులు) (గం 3 -15ని)
—————————————
1వ.ప్రశ్న:-तत्सम शब्द లేదా तदभवशब्द వ్రాయాలి
(ఇక్కడ 3 పదాలు ఇవ్వబడతాయి.సరైన పదం ఎంచుకుని వ్రాయాలి)


2వ.ప్రశ్న:-क्रियाविशेषण शब्द ని గుర్తించి వ్రాయాలి
3వ.ప్రశ్న:- సంఖ్యనుहिंदी अक्षर   లోవ్రాయాలి.
4వ.ప్రశ్న:- సరైనकारक चिह्न ని ఎంచుకుని వాక్యాన్ని పూర్తిచేయాలి.
(ఇక్కడ 3 कारक चिह्न లు ఇవ్వబడతాయి)
5వ.ప్రశ్న:- సరైన समास ని గుర్తించాలి.
(ఇక్కడ 2 समास  లు ఇవ్వబడతాయి)
6వ.ప్రశ్న:-ఇచ్చిన పదానికి संधि विच्छेद   చేయాలి.(1———–+2——-—–)
7వ.ప్రశ్న:-పదాన్ని  సంక్షిప్తంగా/విపులంగా వ్రాయాలి.
8వ.ప్రశ్న:-मुहावरा /मुहावरा अर्थని ఎంచుకుని వ్రాయాలి.(ఇక్కడ 2मुहावरा కి సంబంధించిన వాక్యాలు ఇవ్వబడతాయి)
9వ.ప్రశ్న:- ఇచ్చిన వాక్యంలో लिंग शब्दని  మాత్రమే మార్చుతూ వాక్యాన్నిపూర్తిగా వ్రాయాలి.
10వ.ప్రశ్న:-ఇచ్చిన వాక్యంలో वचन शब्द ని మాత్రమే మార్చుతూ వాక్యాన్ని పూర్తిగా వ్రాయాలి.
11వ.ప్రశ్న:-ఇచ్చిన వాక్యాన్ని అడిగిన విధంగా काल(भूत /वर्तमान /भविष्यत)ని మార్చుతూ పూర్తి వాక్యాన్ని వ్రాయాలి.
12వ.ప్రశ్న:-ఇచ్నిన వాక్యాన్ని शुद्ध रूप  లోకి మార్చుతూ పూర్తి వాక్యాన్ని వ్రాయాలి.
*పైన తెలిపిన 12 ప్రశ్నలకు 12మార్కులు ఉంటాయి*
—————————————-
13వ.ప్రశ్న:- ఒక గద్యాంశం ఇచ్చి దానికి సంబంధించిన 5 ప్రశ్నలు ఉంటాయి.వాటికి ఒక్కొక్క వాక్యంలో జవాబులు వ్రాయాలి.    (5ప్రశ్నలకు 5మార్కులు)
14వ.ప్రశ్న:-ఒక పద్యాంశం ఇచ్చి దానికి సంబంధించిన 5 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. వాటికి జవాబులు अ  आ  इ  ई  లుగా లేదా A B C D లుగా వ్రాయాలి.(5 ప్రశ్నలకు5మార్కులు)
15వ.ప్రశ్న:-ఒక గద్యాంశం ఇచ్చి దానికి సంబంధించిన 5ప్రశ్నలు ఉంటాయి. వాటికి ఒక్కొక్క వాక్యంలో జవాబులు వ్రాయాలి.(5ప్రశ్నలకు 5మార్కులు)
16వ.ప్రశ్న:-ఒక పద్యాంశం లేదా గద్యాంశం ఇచ్చి దానికి సంబంధించిన 5 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి.వాటికి జవాబులు अ आ इ ई  లుగా లేదా A B C D లుగా వ్రాయాలి.
—————————————-
13వ.ప్రశ్నకు 5మార్కులు;14వ.ప్రశ్నకు 5మార్కులు;
15వ.ప్రశ్నకు 5మార్కులు;
16వ.ప్రశ్నకు 5మార్కులు. 
మొత్తంగా 1వ.ప్రశ్న నుండి 16వ.ప్రశ్న వరకు *32మార్కులు* 
అతి సులభంగా సంపాదించుకోవచ్చును.
————————————–
17వ.ప్రశ్న:-పద్యపాఠం యొక్క కవి పరిచయం వ్రాయాలి.(4మార్కులు)
18వ.ప్రశ్న:-గద్యపాఠం యొక్క కవి పరిచయం వ్రాయాలి.(4మార్కులు)
—————————————-
19వ. మరియు 20వ.ప్రశ్నలు:- పద్య పాఠాలకు సంబంధించిన ప్రశ్నలు (4 లేదా 5 వాక్యాల్లో జవాబులు వ్రాయాలి) .(2×3=6మార్కులు)
————————————–
21వ.; 22వ. మరియు 23వ.ప్రశ్నలు గద్య పాఠాలకు సంబంధించిన ప్రశ్నలు(4 లేదా5 వాక్యాల్లో జవాబులు వ్రాయాలి) (3×3=9మార్కులు)
———————————–
24వ.; 25వ. మరియు 26వ.ప్రశ్నలు ఉపవాచక పాఠాలకు సంబంధించినవి.( 4లేదా 5 వాక్యాల్లో జవాబులు వ్రాయాలి)(3×3=9 మార్కులు)
———————————-
27వ.ప్రశ్న:- ఒక పద్య పాఠం యొక్క సారాంశం (కవి పరిచయంతో పాటు 15వాక్యాలకు తగ్గకుండా)వ్రాయాలి.(10మార్కులు)
——————————
28వ.ప్రశ్న:-ఒక గద్య పాఠం యొక్క సారాంశం(కవి పరిచయంతో పాటు 15 వాక్యాలకు తగ్గకుండా)వ్రాయాలి. (10మార్కులు)
———————————–
29వ.ప్రశ్న:- ఒక లేఖ (पत्र)ని నియమానుసారంగా  వ్రాయాలి.(8మార్కులు)
————————————
30వ.ప్రశ్న:- ఒక వ్యాసం (निबंध) ని విపులంగా 18వాక్యాలకు తగ్గకుండా వ్రాయాలి.( 8మార్కులు)
————————————– 

         *ముఖ్యగమనిక*
—————————————- ప్రశ్నపత్రం మొత్తం క్షుణ్ణంగా రెండుసార్లు చదవండి (15ని”  సమయం తీసుకోండి)
—————————————-1వ.ప్రశ్న నుండి 12వ.ప్రశ్న వరకు జవాబులు వ్రాయడానికి 30ని” సమయం తీసుకోండి.(12మార్కులు కోసం)
—————————————-
13వ.ప్రశ్న నుండి 16వ.ప్రశ్న వరకు జవాబులు వ్రాయడానికి 30ని” సమయం తీసుకోండి.
(20మార్కులు కోసం)


पत्र लेखन:
(1) ज्वर/बुखार/अस्वस्थता के कारण छुट्टी पत्र
            OR
भाई/बहिन की शादी/ब्याह/विवाह के कारण छुट्टी पत्र

(2) पुस्तक विक्रेता के नाम पत्र

(3) हिंदी सीखने की आवश्यकता बताते हुए पत्र।

(4) विहार यात्रा जाने पिताजी से अनुमति और रूपये मांगते हुए पत्र।

(5) ऐतिहासिक यात्रा का वर्णन करते  हुए मित्र के नाम पत्र

(6) कालेज में प्रवेश पाने प्राचार्य के नाम पत्र

(7) कमीशनर के नाम नगर के गलियों की ठीक सफाई न होने की शिकायत पत्र

(8) पाठशाला में मनाया गया वार्षिकोत्सव का वर्णन करते हुए पत्र

कवि परिचय:
(1) सुमित्रानंदन पंतजी
(2) आर. पी. निशंक
(3) डा. रामधारी सिंह दिनकर जी
(4) रैदास

लेखक परिचय:
(1) प्रेमचंद
(2) भगवतशरण उपाध्याय
(3) विष्णु प्रभाकर
(4) श्री प्रकाश

పాఠ్య విషయ ఆధారంగా భారత్వాన్ని చూసినట్లయితే
 పద్య భాగంలో 30 మార్కులకు
 గద్యభాగం లో 45 మార్కులకు ఉపవాచకం 9 మార్కులు
 సృజనాత్మకతకు సంబంధించి 16 మార్కులు వస్తాయి. 

భారత్వ పరంగా
 లక్ష్యాత్మక ప్రశ్నలు 5,
లఘు ప్రశ్నలు 2
 అతి లఘు సమాధాన ప్రశ్నలు 2
 వ్యాసరూప ప్రశ్న  1 (10మార్కులు)వస్తాయి. 

గద్యభాగంలో 
లక్ష్యాత్మక ప్రశ్నలు 7 
లఘు సమాధాన ప్రశ్నలు 4
 అతి లఘు సమాధాన ప్రశ్నలు 3 
 వ్యాస రూప ప్రశ్న 1(10మార్కులు) 


ఉపవాచకంలో 
అతి లఘు సమాధాన ప్రశ్నలు 3 వస్తాయి 
సృజనాత్మక విషయంలో వ్యాసరూప ప్రశ్నలు 2 (8మార్కులు) వస్తాయి. 

*NOTE*:
లక్షాత్మక ప్రశ్నలు ,లఘు సమాధాన ప్రశ్నలు, వ్యాస రూప ప్రశ్నలు ఉపవాచకంలో రావు.

JNV-Admit-cards-for-6th-ckass-Halltickets

 JNV-Admit-cards-for-6th-ckass-Halltickets


NJV Admit Card : Navodaya 6th Hall Tickets 2023


*నవోదయ విద్యాలయాల్లో 6వ  తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల*

*రిజిస్ట్రేషన్ నెంబరు పుట్టిన తేదీ ఆధారంగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు*

*ప్రవేశ పరీక్ష:29.04.2023*

*Hall Tickets Download Link*

NAVODAYA 6TH CLASS ENTRANCE HALKTICKETS

CBA-3-S.A-2-exams-2023-schedule-time-table-blue-print

 CBA-3-S.A-2-exams-2023-schedule-time-table-blue-print

SA2 CBA3 EXAM SCHEDULE FROM 20.04.2023 TO 29.04.2023 PROCEEDINGS ISSUED BY CSE,AP

SA 2Exams info:*

*అన్ని క్లాసులకు ఉదయమే పరీక్షలు*


SA2 పరీక్షలు From 1st class To IX class  Apr 20 నుండి 28 వరకు ఉదయం 8 am to 11 am (For IX from 8 am to 11.15 am)  అన్ని మేనేజ్ మెంట్లు నిర్వహించాలి  -CSE Revised orders.

CBA-3/S.A-2 EXAMS REVISED TIME TABLE PDF

సంగ్రహణాత్మక మూల్యాంకనం-2 (తరగతి గది ఆధారత మదింపు -3) ఏప్రిల్ 20 తేదీ నుండి 29వ తేదీ వరకు నిర్వహించుటకు ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్

సమ్మేటివ్ 2 / CBA 3 పరీక్షలు ఏప్రిల్ 2023 అఫిషియల్ టైమ్ టేబుల్, బ్లూ ప్రింట్స్ విడుదల*

CBA3/ SA2 2022-23 SCHEDULE FOR CLASSES I TO IX

SA2 TIMETABLE*
*PRIMARY*
*20.4.2023 –  TELUGU*
*24.4.2023 –  ENGLISH*
*25.4.2023 – MATHS*
*26.4.2023 – EVS*
*VI to IX Classes*.
*20.4.23. First language.*
*24.4.23 Second Language*.
*25.4.23. English*.
*26.4.23. Maths.*
*27.4.23. Gen Science*.
*28.4.23 Social* .
Download SA 2 / CBA 3 Time Table, Blue Print 2022-23 from Class 1 to Class 10
All Regional Joint Directors of School Education and District Educational Officers in the state are informed that it has been decided to


conduct the 3rd classroom-based assessment/ Summative Assessment 2 in the academic year 2022-23, from 20.04.2023, across the state. Classroom-based assessments 1 and 2 have been completed in the academic year 2022-23, and the results are being analysed for further remedial action. As decided earlier, the third classroom-based assessment is being conducted as per the blueprint, and the MUA balance is being maintained as specified in the annexure.
To familiarize class IX students with the SSC exam pattern, it has been decided to conduct the Summative Assessment 2 in the SSC public exam model, with a 100 marks scheme, and in a 6-paper system. All the DCEBs are requested to instruct the teachers to post the marks for class IX students by reducing them to 80 marks in the SA2 marks entry registers and web portal. The schedule and blueprint are annexed herewith.”
Blueprint Creation
1. Type of questions:
a. Multiple-Choice Questions (MCQs)
b. Free Response Questions (FRs)
Distribution of MCQs and FRs:
All the questions for classes 1-3 will be read aloud by the teachers.
In Class 4 and 5, language papers, one passage will be read aloud by the teachers.
Grade 6 Hindi paper will have 20 MCQs and 10 FRs to lower the difculty level of the paper.
                                Difference between CBA11, CBA12 and CBA13
 Overall, the blueprint of CBA-1 and CBA-2 remained the same in terms of the type and number of questions assessed in each class. However, since the CBA-3 is a summative assessment the number of questions was increased in higher grades. Based on the evaluation of past summative papers, with the lower grades, the number of questions was not changed significantly.
In consideration of the feedback received during CBA-1 and CBA-2, it was decided to simplify the paper by including more straightforward questions.

instructions-for-ssc-invigilators-April-2023

 instructions-for-ssc-invigilators-April-2023

Please read this instructions carefully*

SSC Invigilator లకు సూచనలు*

Invigilators ఎవరు కూడా examination centre కు cell phone 📱 తీసుకురావద్దు.*

*1. ఇన్విజిలేటర్లు పరీక్ష రోజు  8:30am కు సెంటర్ లో ఉండాలి.*

*2. అమ్మాయిలను మహిళ ఉపాధ్యాయులు తనిఖీ నిర్వహించాలి*  

*3. ఇన్విజిలేటర్ల ని లాటరీ ద్వారా రూమ్ కేటాయించడం జరుగుతుంది*

*4.ఇన్విజిలేటర్ అందరు కూడా 9am లోగా మీకు కేటాయించిన హాల్ లోకి వెళ్లి పోవాలి*

*5. ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్లే ముందు తప్పకుండా ఐడెంటిటీ కార్డు ధరించాలి*

*6. విద్యార్థుల దగ్గర ఇతరత్రా పేపర్ ఏవి లేకుండా చూసుకోవాలి*

*7.OMR Sheet లను విద్యార్థులకు ఇచ్చేటప్పుడు వారి పేర్లు బిగ్గరగా చదువుతు ఇవ్వాలి. తమాదే అని సరిచేసుకోవాలి*

*8.Main Answer Sheet లపై SNo ఉందా లేదా చెక్ చేసుకోవాలి*

*9. అలాగే ఎడిషనల్ షీట్ పైన నంబర్స్ ఉన్నాయా అది సీరియల్ లోనే ఉన్నాయా చూసుకోవాలి*

*10. విద్యార్థులు OMR పై సంతకం చేసిన తర్వాతనే మీరు నిర్దారించుకొని సంతకం చెయ్యాలి.మెయిన్ ఆన్సర్ షీట్ పై సంతకం చేయాలి*

*11. 9.25am లోగా స్టిక్కర్స్ వేయడం సైన్  చేయడం అయిపోవాలి*

*12. సంతకం చేసే ముందు వారి హాల్ టికెట్లను చెక్ చేయాలి.*

*13 OMR షీట్ పైన, అడిషనల్ షీట్ పైన Main Answer Sheet నంబర్ వేయించాలి*

*14_ ఎక్కడ కూడా హాల్ టికెట్ నంబర్ రాయవద్దు క్వశ్చన్ పేపర్ పైన మాత్రమే ప్రతి పేజీలో HT No. వేయమని చెప్పాలి.*

*15.స్టూడెంట్స్ దగ్గర ఎలక్ట్రానిక్ పరికరాలు, క్యాలిక్యులేటర్ లు, సెల్ ఫోన్లు లేకుండా చూసుకోవాలి*

*16.ఎడిషనల్ షీట్, పార్ట్-బి పైన, మ్యాప్,గ్రాఫ్ పైన ఇన్విజిలేటర్ సంతకం చేయాలి*

*17. విద్యార్థులకు ఎడిషనల్ ఇచ్చేటప్పుడు మీకు ఇవ్వబడిన ప్రొఫార్మా లో ఆ విద్యార్థికి ఇచ్చిన ఎడిషనల్ సీట్ నెంబర్ ని ఆ విద్యార్ధి హాల్ టికెట్ నెంబర్ ఎదురుగా ఎంటర్ చేయాలి.*

*18ఒక్కో విద్యార్థికి ఎడిషనల్ షీట్, గ్రాఫ్ లు ఎన్ని సప్లై చేయబడ్డాయి పూర్తి సమాచారం ఉండాలి.*

*19 ఎగ్జామ్ రాయడం పూర్తి అయిన తర్వాత చివరి పేజీలో విద్యార్థుల చేత THE END అని రాయించి invigilator సంతకం చేయాలి*

*20.విద్యార్థులను బయటకి మాటిమాటికి పంపవద్దు ఒకవేళ  టాయిలెట్ పంపించ గలిగితే వారిని అబ్జర్వేషన్లో ఉంచాలి.*

*21 ఎగ్జామ్ అయిపోయే వరకు విద్యార్థులను బయటకు పంపించ కూడదు.*

*22. ఎగ్జామ్ టైమ్ పూర్తి అయిపోయాక విద్యార్థుల నుంచి ఆన్సర్ షీట్ అందరి వద్ద నుండి తీసుకునీ ఒకసారి నెంబర్ చెక్ చేసుకుని విద్యార్థులందరినీ ఒకేసారి బయటికి పంపించాలి*

 *23.విద్యార్థులు ఎడిషనల్ షీట్ తీసుకునేటప్పుడు వారు తీసుకున్న క్రమంలో కుడి వైపు పై భాగంలో సీరియల్ నంబర్ వేయమని చెప్పాలి*

 *24.విద్యార్థులు ఆన్సర్ పేపర్స్ ని tag చేసేటప్పుడు ఎడిషనల్ షీట్ సీరియల్ గా ఉండేలా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి అలాగే బిట్ పేపర్ ని చివరగా tag చేయమని చెప్పాలి కొంతమంది విద్యార్థులు పొరపాటున Part-B బదులు క్వశ్చన్ పేపర్ ని టాగ్ చేసి బిట్ పేపర్ ని ఇంటికి తీసుకెళ్లి ప్రమాదం ఉంది దాన్ని తప్పకుండా గమనించాలి.*



*25.స్టూడెంట్స్ దగ్గరినుండి ఆన్సర్ షీట్ తీసుకున్నాక అవి వరుసక్రమంలో పెట్టాలి.*

 *26.ఆన్సర్ సీట్లను సంబంధిత వ్యక్తులకు మాత్రమే ఇవ్వాలి*

 *27.ఆన్సర్ షీట్స్ బండిల్ ప్యాక్ అయ్యేంతవరకు సహకరించాలి*

*28. ఇతర వ్యక్తులను ఎగ్జామ్ హాల్ లోనికి రానివ్వకూడదు*

*29.ఇన్విజిలేటర్ ఎగ్జామ్ హాల్ లను మారకూడదు*

*30 ఏదైనా  అవసరమై బయటికి వెళ్లాల్సి ఉంటే రిలీవర్ను పెట్టి వెళ్లాలి*

*31.ఇన్విజిలేటర్ దగ్గర సెల్ఫోన్ ఉండకూడదు*

*32 గ్రౌండ్ లెవెల్ లో ఇన్విజిలేటర్ మెయిన్ కాబట్టి ఎగ్జామ్ సంతృప్తికరంగా నడపగలిగితే సెంటర్ మంచిగా ఉంటుంది*

 *33.మెయిన్ ఆన్సర్ బుక్ లెట్ ని సీరియల్గా ఉండేలా చూసుకోవాలి*

*34. ప్రశ్నా పత్రములు అదే రోజున కు సంబంధించినవా? కావా? సబ్జెక్టు డినామినేషన్, మీడియం, కోడ్ లను చూసుకోవాలి*

 *35.రాంగ్ క్యూస్షన్ పేపర్ వస్తే CS లేదా DO లకు రిటర్న్ చేయాలి*

*36. ఇన్విజిలేటర్ సీటింగ్ అరేంజ్మెంట్ ను మార్చకూడదు*
 
*37.ఒకే స్కూల్ పిల్లలు వరుసగా లేట్ గా వస్తే సి ఎస్ /DO తెలియజేయాలి*

*38. ఫోటో అటెండెన్స్ షీట్ పై విద్యార్థులు సంతకం చేయించాలి తర్వాత ప్రతి పేజీలో ఇన్విజిలేటర్ సంతకం చేయాలి*

*39. విద్యార్థులు ఎగ్జామ్ ముగిసిన పిదప వారు ఎన్ని ఎడిషనల్ షీట్ ఉపయోగించారో ఓఎంఆర్ మరియు మెయిన్ ఆన్సర్ షీట్ పై వేయించాలి*

 *40.ఎవరైనా విద్యార్థులు ఒకరి బదులు మరొకరి పరీక్ష రాస్తూ నట్లు గమనిస్తే సి CS, DO లకు తెలియజేయాలి. వెరీ ఇంపార్టెంట్*

*41. దారములు కట్టేటప్పుడు జారుడు ముడి లేకుండా చూసుకోవాలి*

*42 ఎవరైనా విద్యార్థి మెయిన్ ఆన్సర్ బుక్ లెట్ కి కట్టాల్సిన వాటిని టాగ్ చెయ్యకపోతే ఒక రిటన్ రిపోర్ట్ ను సి ఎస్ కు ఇవ్వాలి*

*43. మాల్ ప్రాక్టీస్ విషయంలో అడిగిన వివరాలను ఇన్విజిలేటర్ ఇవ్వాల్సి ఉంటుంది*

*44. పరీక్ష ముగియడానికి పది నిమిషాల ముందు విద్యార్థులచే tag చేయించాలి*

*45.OMR పై బార్ కోడ్ డిస్టర్బ్ చేయకుండా చూడాలి*

*46. ఆబ్సెంట్ విద్యార్థుల విషయంలో ఓ ఎం ఆర్ ను రెడ్ ఇంక్ తో క్యాన్సిల్ చేసి కొట్టి వేయాలి బార్కోడ్ డిస్ట్రబ్ చేయరాదు*

*47. ఇన్విజిలేటర్లు మెయిన్ ఆన్సర్ బుక్ లెట్, ఎడిషనల్ షీట్ లోని వైట్ స్పేస్ ను లేదా మిగిలిన పేజీలను స్ట్రైక్ చేయాలి*

*48.సమాధాన పత్రాలు తీసుకునే ముందు అన్ని వివరాలు OMR లోని పార్ట్ 1,2 లలో అన్ని వివరాలు వ్రాయబడినవా?లేదా? అని పరిశీలించాలి*

*49. ఆన్సర్ షీట్ ను పరస్పరం మార్చుకోకుండా చూడాలి. ఈ పరిస్థితులలో మాల్ ప్రాక్టీస్ వర్తిస్తుంది*

*50. ఇన్విజిలేటర్లు మెయిన్ ఆన్సర్ బుక్ లెట్, ఎడిషనల్, గ్రాఫ్, మ్యాప్, part -B లపై పూర్తి సంతకం చేయాలి.*.

GATE-2023-score-cards-download-link

 GATE-2023-score-cards-download-link

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023 ఫలితాలను ఐఐటీ కాన్పూర్ మార్చి 16న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అభ్యర్థుల స్కోరు కార్డులను మార్చి 21న విడుదల చేసింది. స్కోరుకార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి స్కోరుకార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐఐటీ కాన్పూర్ ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 21న ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 22 నుంచి ఫిబ్రవరి 25 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. 

GATE-2023 SCORE CARDS DOWNLOAD LINK

గేట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 7 ఐఐటీల(బొంబయి, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ)తో పాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్ ఆఫ్ సైన్స్, ఇతర ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు కూడా గేట్ స్కోరునే ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి.

కొన్ని ప్రభుత్వ సంస్థలు గేట్ స్కోరు ద్వారా ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నాయి. గేట్ ద్వారా ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలతో పాటు డాక్టోరల్ పోగ్రామ్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థులు గేట్‌ పరీక్షలో సాధించిన స్కోరు ఫలితాల వెల్లడి నుంచి 3 సంవత్సరాల పాటు వర్తిస్తుంది.

F.A-4-exams-marks-entry-website-Link

 F.A-4-exams-marks-entry-website-Link

FA 4 marks ఈ నెల 29 వతేది నాటికి online నందు enter చేయాలని SCERT director Sri Pratap reddy గారి ఉత్తర్వులు జారీ

FA-4 పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఈ నెల 18 లోగా పూర్తి చేయాలని, ఈ 29 నాటికి  రిజిష్టర్స్ నందు నమోదు చేసి, ఆన్లైన్ నందు మార్కుల అప్లోడ్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచనలతో ఉత్తర్వులు విడుదల.

Also requesting to ensure 100 percent marks posting in relevant registers and website.

FOR MORE DETAILS CLICK HERE

ఇప్పటి వరకు ఉన్న FA మార్క్స్ ఎంట్రీ పద్దతిలో ఎటువంటి మార్పు లేదు
FA లో ఉన్న నాలుగు టూల్స్ యధాతధం.

F.A-4 EXAMS ALL SUBJECTS KEY PAPERS 2022-23 CLICK HERE

అవి
టూల్-1:  Classroom observations (పిల్లల ప్రతిస్పందనలు ) = 10 మార్క్స్
టూల్-2  : Written works (పిల్లలు రాసిన అంశాలు ) = 10 మార్క్స్
టూల్-3 : Project Works (ప్రాజెక్టు వర్క్స్)  = 10 మార్క్స్

టూల్-4 :Formative Marks ఎంటర్ చేసే విధానం.

https://studentinfo.ap.gov.in/

 కింది ఇచ్చిన లింకు నుండి స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ లోకి ఎంటర్ కావాలి
డిపార్ట్మెంట్ లాగిన్ క్లిక్ చేయాలి
డైస్ కోడ్ ఎంటర్ చేయాలి
చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్ ఎంటర్ చేయాలి
సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి
లాగిన్ అయ్యాక, ఎడమ పక్క మెనూ బటన్ క్లిక్ చేయాలి
అందులో CCE Marks సెక్షన్ మీద క్లిక్ చేయాలి.
అందులో FA -3 Services ఓపెన్ చేయాలి.
అందులో FA-3 Marks Entry మీద క్లిక్ చేయాలి
అప్పుడు మార్క్స్ ఎంట్రీ ఫామ్ ఓపెన్ అవుతుంది
ముందుగా అకడెమిక్ ఇయర్ 2022-23 సెలెక్ట్ చేయాలి.
క్లాస్, సెక్షన్, సబ్జెక్టు సెలెక్ట్ చేసుకొని, Get Details మీద క్లిక్ చేస్తే, పిల్లల వివరాలు ఓపెన్ అవుతాయి.  అప్పుడు ప్రతీ విద్యార్ధికి ఎదురుగా ఉన్న టూల్స్ వారీగా ఆ సబ్జెక్టు లో నాలుగు FA-3 టూల్స్ మార్క్స్ ఎంటర్ చేయాలి. 

మార్క్స్ ఎంటర్ చేసిన సబ్మిట్ చేయాలి. ఇలా అన్నీ తర్గతులలో అందరు విద్యార్ధుల మార్క్స్ ఎంటర్ చేస్తే FA-3 మార్క్స్ ఎంట్రీ పూర్తి అయినట్ట.

Step 1: https://studentinfo.ap.gov.in https://studentinfo.ap.gov.in/


ap-eamcet-eapcet-2023-notification-online-application-details

 ap-eamcet-eapcet-2023-notification-online-application-details

BVSc, AH, B.Sc. (హార్టికల్చర్), BFSc, B.Pharm కోర్సు, ఇంజనీరింగ్, B.Sc (అగ్రికల్చర్ ఇంజనీరింగ్) కోర్సు, ఫార్మ్-డి కోర్సు, 

AP EAMCET (EAPCET) 2023: దరఖాస్తు (ప్రారంభమైంది), పరీక్ష తేదీ

AP EAMCET 2023 పరీక్ష తేదీలు

SYLLABUS FOR AGRICULTURE & PHARMACY COURSES

EAMCET-2023 SYLLABUS FOR ENGINEERING COURSES

AP EAMCET 2023 యొక్క పూర్తి అధికారిక పరీక్ష తేదీలు క్రిందివి :

ఈవెంట్స్ తేదీలు (ప్రకటించబడ్డాయి)
నోటిఫికేషన్ విడుదల 10 మార్చి 2023
ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ సమర్పణ ప్రారంభమవుతుంది 11 మార్చి 2023
ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు ఫారమ్ సమర్పణ చివరి తేదీ 15 ఏప్రిల్ 2023
రూ.500/- ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 30 ఏప్రిల్ 2023
రూ.1000/- ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 5 మే 2023
ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ దిద్దుబాటు 4 – 6 మే 2023
రూ. 5000/- ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 12 మే 2023
రూ.10000/- ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 14 మే 2023
అడ్మిట్ కార్డ్ విడుదల తేదీ 9 మే 2023
పరీక్ష తేదీ 2023 మే 15 నుండి 18 వరకు (ఎంజి కోసం) మరియు 22 నుండి 23 మే 2023 వరకు (అగ్రి & ఫార్మసీ కోసం)
ప్రాథమిక కీ ప్రచురణ తేదీ 24 మే 2023
ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలను స్వీకరించడానికి చివరి తేదీ 24 నుండి 26 మే 2023 వరకు
ఫలితాల ప్రకటన జూన్ 2023
కౌన్సెలింగ్ జూన్ 2023

AP EAMCET (EAPCET) 2023 దరఖాస్తు ఫారమ్ 11 మార్చి 2023 నుండి విడుదల చేయబడింది ఇది జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ ( JNTUA ), అనంతపురం ద్వారా ప్రతి సంవత్సరం నిర్వహించబడే రాష్ట్ర-స్థాయి ప్రవేశ పరీక్ష. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థులకు వివిధ యుజి ఇంజనీరింగ్, మెడికల్ మరియు వ్యవసాయ కోర్సులలో ప్రవేశం ఇవ్వబడుతుంది . అర్హత సాధించిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ సంస్థలు మరియు కళాశాలల్లోకి అంగీకరించబడతారు. 

AP EAMCET 2023 దరఖాస్తు ఫారమ్

AP EAPCET దరఖాస్తు ఫారమ్ 2023కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

  • AP EAMCET కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను పూరించి సమర్పించాలి.
  • AP EAMCET 2023 నమోదు ప్రక్రియ 11 మార్చి 2023 నుండి ప్రారంభించబడింది .
  • కనీస అర్హత ప్రమాణాలను సంతృప్తిపరిచే అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తు ఫారమ్‌లో అవసరమైన అన్ని సంబంధిత వివరాలను పూరించాలి.
  • ఆలస్య రుసుముతో AP EAPCET 2023 దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి చివరి తేదీ 14 మే 2023.
  • దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే ముందు పేరు, ఇమెయిల్ ఐడి, రోల్ నెం., ఫోటో మరియు సంతకాన్ని నమోదు చేసినట్లు ధృవీకరించాలి.
  • దరఖాస్తు పూరించే సమయంలో అభ్యర్థులు ఏదైనా పొరపాటు చేసినట్లయితే, వారు దిద్దుబాటు వ్యవధిలో దరఖాస్తు వివరాలను సరిచేసుకునే అవకాశాన్ని పొందుతారు .
  • భవిష్యత్ సూచన కోసం దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింటవుట్ తీసుకోండి.

దరఖాస్తు రుసుము:

అభ్యర్థులు ATM కార్డ్, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ఖాతాను ఉపయోగించి దరఖాస్తు రుసుమును చెల్లించవచ్చు . ఫీజులు కూడా AP/TS ఆన్‌లైన్ కేంద్రాలలో మాత్రమే చెల్లించబడతాయి .


AP EAMCET 2023 పరీక్షా సరళి

AP EAMCET పరీక్షా సరళి క్రింద ఇవ్వబడింది:

  • పరీక్ష విధానం:  పరీక్ష విధానం ఆన్‌లైన్ విధానం (కంప్యూటర్ ఆధారిత పరీక్ష).
  • పరీక్ష వ్యవధి:  పేపర్‌ను పరిష్కరించడానికి పరీక్ష వ్యవధి 3 గంటలు .
  • ప్రశ్నల సంఖ్య:  పరీక్షలో మొత్తం 160 ప్రశ్నలు ఉంటాయి.
  • పేపర్ భాష: కర్నూల్‌లోని పరీక్షా కేంద్రానికి మాత్రమే ఉర్దూలో పేపర్ యొక్క ప్రొవిజన్ అనువాదం ఇంగ్లీష్ మరియు తెలుగు అందించబడుతుంది.
  • మార్కింగ్ పథకం:  ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది మరియు నెగెటివ్ మార్కింగ్ ఉండదు
విషయం ప్రశ్నల సంఖ్య మొత్తం మార్కులు
గణితం/ జీవశాస్త్రం 80 80
భౌతిక శాస్త్రం 40 40
రసాయన శాస్త్రం 40 40
మొత్తం 160 160

Fee Payment for AP EAPCET – 2023 CLICK HERE

Know Your Payment Status for AP EAPCET – 2023 CLICK HERE

ONLINE Application Form for AP EAPCET – 2023

Know Your Registration Number for AP EAPCET – 2023

Print Application Form for AP EAPCET – 2023

OFFICIAL WEBSITE FOR EAPCET-2023 CLICK HERE

error: Content is protected !!