f.a-1.cba-1-exams-2023-TELUGU-Key-Papers

 f.a-1.cba-1-exams-2023-TELUGU-Key-Papers

F.A-1/CBA-1 EXAMINATIONS-AUGUST-2023 6TH CLASS TO 10TH CLASS TELUGU KEY PAPERS AND QUESTION PAPERS.

1st CLASS TO 8TH CLASS TELUGU KEY PAPER (OFFICIAL) CLICK HERE

6TH CLASS TELUGU KEY PAPER  CLICK HERE

7TH CLASS TELUGU KEY PAPER CLICK HERE

8TH CLASS TELUGU KEY PAPER


 CLICK HERE

9TH CLASS TELUGU QUESTION PAPER

9TH CLASS TELUGU KEY PAPER CLICK HERE

10TH CLASS TELUGU KEY PAPER CLICK HERE

10TH CLASS TELUGU QUESTION PAPER

f.a-1.cba-1-exams-2023-Maths-Key-Papers

 f.a-1.cba-1-exams-2023-Maths-Key-Papers

F.A-1/CBA-1 EXAMINATIONS-AUGUST-2023 6TH CLASS TO 10TH CLASS MATHAMATICS KEY PAPERS AND QUESTION PAPERS.

1st CLASS TO 8TH CLASS MATHS KEY PAPERS (OFFICIAL) CLICK HERE

6TH CLASS MATHS KEY PAPER CLICK HERE

7TH CLASS MATHS KEY PAPER CLICK HERE


8TH CLASS MATHS KEY PAPER CLICK HERE

9TH CLASS MATHS KEY PAPER CLICK HERE

9TH CLASS MATHS QUESTION PAPER CLICK HERE

10TH CLASS MATHS KEY PAPER CLICK HERE

10TH CLASS MATHS QUESTION PAPER CLICK HERE

F.A-CBA-1-EXAMS-Instructions-2023

 F.A-CBA-1-EXAMS-Instructions-2023

CBA FA-1 *సూచనలు* :
1 నుండి 8 తరగతులకు :* పది MCQ లు మరియు రెండు నుండి ఐదు FR లు ఉండగలవు.

9 మరియు 10 తరగతులకు పాత పద్ధతిలో అనగా గత సంవత్సరం (2022-2023)లో ఇచ్చిన విధంగా ఉండును

1. *1* *నుండి 5వ తరగతి వరకు* *ప్రభుత్వ పాఠశాలలకు* మాత్రమే ప్రశ్న పత్రాలు  ఇవ్వవలెను. 
2. *6 నుండి 10వ తరగతి* వరకు *ప్రభుత్వ మరియు ప్రైవేట్* పాఠశాలలకు ప్రశ్న పత్రాలు పాఠశాల వారీగా సరఫరా చేయడమైనది.
3. ప్రశ్న పత్రాలు *ఈరోజే* సరిచూసుకొని సరిపోనియెడల *తెలియజే  యగలరు.* 
4. *3, 4 మరియు 5వ తరగతి* విద్యార్థులకు *ఓకేస్తాయి TOEFL* ప్రశ్న పత్రాలు *పార్ట్ – A* ఇవ్వవలెను.
5 *. 6 మరియు 7వ తరగతి* విద్యార్థులకు *ఓకే స్తాయి TOEFL* ప్రశ్న పత్రాలు *పార్ట్ – A* ఇవ్వవలెను.
6. *8 మరియు 9వ తరగతి* విద్యార్థులకు *_ఓకే స్తాయి TOEFL_* ప్రశ్న పత్రాలు *పార్ట్ – A* ఇవ్వవలెను.
TOEFL Material and Audio Clips
3RD  TO 9TH CLASS TOEFL PRACTICE TESTS PDF FILE CICK HERE
7. TOEFL ప్రశ్న పత్రాలు *ప్రభుత్వ* *పాఠశాల విద్యార్థులకు* మాత్రమే ఇవ్వవలెను.
 8. TOEFL ప్రశ్న పత్రం *పార్ట్ – B* పరీక్ష రోజే SCERT వారు *ఆడియో* *క్లిప్పింగ్* రూపంలో వాట్సాప్ ద్వారా పంపించెదరు. ఆ క్లిప్పింగ్ విద్యార్థులకు వినిపించి పరీక్ష నిర్వహించవలెను.
F.A-1/CBA-1 EXAMS AUGUST 2023 ALL SUBJECTS MODEL PAPERS CLICK HERE


F.A-1 EXAMS AUGUST 2023 MODEL PROJECTS CLICK HERE
9. *ప్రింటెడ్* OMRs *1 నుండి 8వ* *తరగతి* వరకు ప్రతీ విద్యార్థికి ఇవ్వడమైనది.
10. ఒకవేళ ఏ విద్యార్థి వివరాలు అయినా online చేయడం ఆలస్యం అయిన కారణంగా OMR ప్రింట్ చేయకపోతే *Buffer* *OMRను* ఉపయోగించవలెను.
11. *OMR లు ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే* ఇవ్వవలెను.
12. *1 నుండి 200* ల వరకు ఉపయోగించిన OMR లు ఒక కవర్ లో ఉంచి *అట్ట పెట్టెలో* ఉంచవలెను.
13. ఏ పాఠశాలలో అయినా OMR ల సంఖ్య *200 దాటిన యెడల* ప్రతీ 200 OMRలకు ఒక అట్ట పెట్టె ఉపయోగించవలెను.
14. Buffer OMR లు ఉపయోగించనవి *MRC లొనే* భద్రపరచవలెను.
15. పరీక్ష చివరి రోజున సాయంత్రం *గం౹౹ 5.00* ని౹౹లకు OMR బాక్స్ లు *MRC* కి అందజేయవలెను.

CBA-1 Exams August-2023 Model OMR Sheet for 1st to 5th Class CLICK HERE

CBA-1 Exams August-2023 Model OMR Sheet for 6th to 8th Class CLICK HERE

F.A-1-CBA-1-Exams-Model-Papers-2023-24

 F.A-1-CBA-1-Exams-Model-Papers-2023-24

CBA  ప్రశ్నాపత్రాల  నమూనా
1 నుండి 8 తరగతులకు  CBA (Class room Based Assessment – తరగతి గది  ఆధారిత మూల్యాంకనం) నందు ప్రశ్నలు రెండు రకాలుగా ఉండును.
1) MCQs (Multiple Choice Questions – బహుళైచ్చిక ప్రశ్నలు)
2) FRs (Free Response questions – అంతం లేని స్వయం ప్రతిస్పందన ప్రశ్నలు)
1 నుండి 2 తరగతులకు :* పది MCQ లు మరియు రెండు నుండి ఐదు FR లు ఉండగలవు.
3 నుండి 8 తరగతులకు :* పది MCQ లు మరియు రెండు నుండి ఐదు FR లు ఉండగలవు.
MCQ (Multiple Choice Questions) లు :*
ప్రతి ప్రశ్నకు తార్కిక ఐచ్చికాలు ఇవ్వబడతాయి.
వాటి నుండి విద్యార్థులు ఒక ఖచ్చిత జవాబును  ఎంపిక చేసుకోవలసి ఉంటుంది.
MCQ ల వలన లాభాలు:*
1) విద్యార్థులకు సంబంధించిన యదార్ధ జ్ఞానం, వినియోగం, అనుమితిల యొక్క వివిధ రకాల నైపుణ్యాలను పరీక్షించేందుకు సహాయపడతాయి.
2) విద్యార్థుల యొక్క సాధారణ దోషాలను ఖచ్చితత్వంతో కనుగొనేందుకు సహాయపడతాయి.
FR (Free Response questions) లు :*
 విద్యార్థులు తమకు ఇవ్వబడిన అంతం లేని ప్రశ్నలకు స్వయం ప్రతిస్పందనలు ఇస్తారు.
వీనిలో  *ఖాళీలను పూరించుము* , *అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు* , *స్వల్ప సమాధాన ప్రశ్నలు* , *దీర్ఘ సమాధాన ప్రశ్నలు* ఇవ్వబడతాయి.
MUA Balance questions (Mechanical – Understanding – Application balance యాంత్రిక – అవగాహన – వినియోగ సంతులిత ప్రశ్నలు)
F.A-1/CBA-1 EXAMS MODEL PAPERS 2023-24 LATEST SYLLABUS
1st CLASS CBA-1 EXAMS MODEL PAPERS CLICK HERE
2nd CLASS CBA-1 EXAMS MODEL PAPERS CLICK HERE
3rd CLASS CBA-1 EXAMS MODEL PAPERS CLICK HERE
4th CLASS CBA-1 EXAMS MODEL PAPERS CLICK HERE
5th CLASS CBA-1 EXAMS MODEL PAPERS CLICK HERE
6TH TO 10TH TELUGU  F.A-1/CBA-1 EXAMS MODEL PAPERS CLICK HERE


6TH TO 10TH HINDI  F.A-1/CBA-1 EXAMS MODEL PAPERS CLICK HERE
6TH TO 10TH ENGLISH  F.A-1/CBA-1 EXAMS MODEL PAPERS CLICK HERE
6TH TO 10TH MATHS  F.A-1/CBA-1 EXAMS MODEL PAPERS CLICK HERE
6TH TO 10TH PHYSICAL SCIENCE  F.A-1/CBA-1 EXAMS MODEL PAPERS CLICK HERE
6TH TO 10TH BIOLOGICAL SCIENCE  F.A-1/CBA-1 EXAMS MODEL PAPERS CLICK HERE
6TH TO 10TH SOCIAL  F.A-1/CBA-1 EXAMS MODEL PAPERS CLICK HERE
Mechanical యాంత్రిక ప్రశ్నలు :* సాధారణంగా పాఠ్యపుస్తకాల నుండి తీసుకొనబడిన / సేకరించబడిన ప్రశ్నలు.
Understanding అవగాహనను పరీక్షించు ప్రశ్నలు :* సంభావిత జ్ఞానం  మరియు జోడించిన / అదనపు స్థాయిని పరీక్షించు ప్రశ్నలు.
Application వినియోగాన్ని పరీక్షించు ప్రశ్నలు :* సముపార్జించిన  సంభావిత జ్ఞానాన్ని  నిజ జీవిత సందర్భాలలో వినియోగాన్ని పరీక్షించు ప్రశ్నలు.
1 నుండి 2 తరగతులకు MUA ల సంతుల్యత అన్ని సబ్జెక్టులకు  50% – 25% – 25% ఉండును.*
3 నుండి 8 తరగతులకు  MUA ల   సంతుల్యత  క్రింది విధంగా ఉండును.*
 తెలుగు,హిందీలకు 40% – 40% – 20%
 ఇంగ్లీష్ కు 30% – 40% – 30%
 సైన్స్,సోషల్, గణితం లకు 30% – 40% – 30%
Difficulty level of question paper – ప్రశ్నాపత్రం యొక్క కష్టస్థాయి*
 ప్రతి ప్రశ్నాపత్రం యొక్క కష్టస్థాయి    48% నుండి 50% వరకు ఉండగలదు.

CBA-1 Exams August-2023 Model OMR Sheet for 1st to 5th Class CLICK HERE

CBA-1 Exams August-2023 Model OMR Sheet for 6th to 8th Class CLICK HERE

ap-inter-reverification-results

 ap-inter-reverification-results

Counting and Re Verification Results

ఇంటర్ ‘రీవెరిఫికేషన్’ ఫలితాలు విడుదల

 ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో తక్కువ మార్కులు విద్యార్థుల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. 
ఈ విషయాన్ని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.  దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ ఫలితాలను https://bie.ap.gov.in చూడవచ్చన్న.

JoSSA seat allocation-Counselling-seat-allotment-results

 JoSSA seat allocation-Counselling-seat-allotment-results

JoSSA seat allocation: జోసా తొలి దశ సీట్ల కేటాయింపు ప్రారంభం, ఇలా చెక్‌ చేసుకోండి!

జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ తొలి విడత సీట్ల కేటాయింపు మొదలైంది. జులై 4 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ రౌండ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో బీటెక్, బ్యాచ్‌లర్ ఆఫ్ సైన్స్(బీఎస్సీ), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ తొలి విడత సీట్ల కేటాయింపు మొదలైంది. తొలి రౌండ్ కేటాయింపు ప్రక్రియ జులై 4 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ రౌండ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఐఐటీ గువాహటి పేర్కొంది.

ఇక రెండో విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ జులై 6 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం ఆరు రౌండ్లలో సీట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఈ సీట్ల కేటాయింపునకు సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ జేఈఈ మెయిన్ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్ చేయడం ద్వారా సీట్ల కేటాయింపు వివరాలు తెలుసుకోవచ్చు.

Online Registration & Choice Filling

  • If you have registered in JEE (Main) 2023 then use JEE (Main) 2023 Application No.
  • Candidates who have not registered in JEE (Main) 2023 and applied for JEE (Advanced) 2023 then use JEE (Advanced) 2023 Login Id as Application No.
  • If you have registered for JEE (Advanced) 2023 then use JEE (Advanced) 2023 password. Otherwise use JEE (Main) 2023 password.



“>సీట్ల కేటాయింపు వివరాల కోసం క్లిక్ చేయండి..

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 6 రౌండ్ల కౌన్సెలింగ్ తర్వాత ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర సంస్థల్లో సీట్లు ఖాళీగా ఉంటే జులై 26 నుంచి 31 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. సీట్లు పొందిన జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.40,000; ఇతరులు రూ.20,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈసారి మొత్తం 114 విద్యాసంస్థలు కౌన్సెలింగ్‌లో పాల్గొననున్నాయి. అందులో 23 ఐఐటీలు, 32 ఎన్‌ఐటీలు, 26 ట్రిపుల్‌ఐటీలు, మరో 38 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి.

JoSAA Counselling ఇలా..

♦ 1వ రౌండ్‌ : జూన్ 30 నుంచి జులై 5 వరకు

♦ 2వ రౌండ్‌: జులై 6 నుంచి జులై 11 వరకు

♦ 3వ రౌండ్‌: జులై 12 నుంచి జులై 15 వరకు

♦ 4వ రౌండ్‌: జులై 16 నుంచి జులై 20 వరకు

♦ 5వ రౌండ్‌: జులై 21 నుంచి జులై 25 వరకు

♦ 6వ రౌండ్‌ (చివరి): జులై 26 నుంచి  జులై 28 వరకు నిర్వహిస్తారు. 
 
6 రౌండ్ల సీట్ల కేటాయింపు తేదీలు ఇవే:

♦ 1వ రౌండ్‌ సీట్ల కేటాయింపు: జూన్ 30న

♦ 2వ రౌండ్‌: జులై 6న

♦ 3వ రౌండ్‌: జులై 12న

♦ 4వ రౌండ్‌: జులై 16న

♦ 5వ రౌండ్‌: జులై 21న

♦ 6వ రౌండ్‌ (చివరి): జులై 26న

oint Seat Allocation Authority 2023 CLICK HERE

f.a-1-cba-1-examinations-August-2023-syllabus

 f.a-1-cba-1-examinations-August-2023-syllabus-TIME TABLE-BLUE PRINT 

FA1 /CBA-1సమాచారం. F.A-1 EXAMS TIME TABLE 2023-24

CBA1 Schedule for Primary classes (1 to 5)

This blueprint aims to ensure that the assessment aligns with the curriculum, focuses on grade-specifc skills, and provides a balanced mix of MCQs and FRs

Grade

Number of MCQs

Number of FRs

Total Marks

Total Duration

All Grades

10

5

20

1 hour

 1 నుండి 8 తరగతులు*

F.A-1/CBA-1 EXAMS 2023-24 MODEL PAPERS CLICK HERE

15 మార్కులు వరకు ఆబ్జెక్టివ్ టైపులో ఉండను. దీనికి ఆన్సర్లు ఓ.ఎం.ఆర్. షీట్ లో పూర్తి చేయవలసి ఉంటుంది. 

మిగిలిన 5 మార్కులకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవ్వబడును.

9 మరియు 10 తరగతులకు*

9 మరియు 10 తరగతులకు పాత పద్ధతిలో అనగా గత సంవత్సరం (2022-2023)లో ఇచ్చిన విధంగా ఉండును.

 5 మార్కులకు 5 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ (5X1=5M)

 5 మార్కులకు 5 ఖాళీలను పూరింపుము(5X1=5M)

 6 మార్కులకు మూడు లఘు రూప ప్రశ్నలు ఇవ్వబడును(3X2=6M)

 4 మార్కులకు ఒక వ్యాస రూప ప్రశ్న ఇవ్వబడును. దీనిలో అంతర్గత ఎంపిక కలదు (4X1=4M)

TELUGU SYLLABUS

1వ తరగతి

బాలగేయాలు, అమ్మ చిత్రం, అక్షర గేయాలు, వర్ణమాల, అక్షర పరిచయం, చిత్రాలు, ఆడుకుoదాo, వర్ణమాల ఆట

2వ తరగతి
సoసిద్దత, (1వ వారo & 2వ వారo) అభినయ గేయాలు, 
సoసిద్దత (3వ వారo నుండి 6వ వార o వరకు) అభినయ గేయాలు.
3వ తరగతి
తెలుగు తల్లి (సoసిద్దతా పాఠo) 
పాఠ్య పుస్తకం లోని పాఠాలకు అనుబంధం గా సాధన పుస్తకం లోని అభ్యాసాలు,
మర్యాద చేద్దాం (సoసిద్దతా పాఠo) పాఠ్యపుస్తకo లోని పాఠాలకు అనుబంధంగా సాధన, పుస్తకం లోని అభ్యాసాలు.
4వ తరగతి
గాoధి మహాత్ముడు (సiసిద్దతా పాఠo) 
పాఠ్యపుస్తకo లోని పాఠాలకు అనుబంధంగా సాధన పుస్తకం లోని అభ్యాసాలు గోపాల్ తెలివి (సoసిద్దతా పాఠo) 
5వ తరగతి  ఏ దేశనేగినా (సoసిద్దతా పాఠo) పాఠ్యపుస్తకo లోని పాఠాలకు అనుబంధంగా సాధన పుస్తకం లోని అభ్యాసాలు సాయం (సoసిద్దతా పాఠo) 
6వ తరగతి : అమ్మ ఒడి, తృప్తి
7 వ తరగతి : అక్షరం, మాయా కoబళి,
8వ తరగతి: ఆంధ్ర వైభవం, మాతృభూమి, శతక సౌరభo
9వ తరగతి : ధర్మ బోధ, చైతన్యం, ఇల్లలకగానే, 
10వ తరగతి : మాతృ భావన, జానపదుని జాబు, వెన్నెల


HINDI SYLLABUS

6TH CLASS : सɄȠता, बाįरश

7TH CLASS : सɄȠता, ǒान हम को दीिजए, होिशयार कौआ – िचũ कथा 

8TH CLASS : सुबह, तेनालीराम की चतुराई, ŵीहįरकोटा

9TH CLASS : दुः ख का अिधकार, िगʟू (उपवाचक), पद, एवरेː : मेरी िशखर याũा

10TH CLASS : बरसतेबादल, शांित की राह मŐ(उपवाचक), ईदगाह , हम भारतवासी

ENGLISH SYLLABUS

1st CLASS 

1.1 I am Special: Rhyming words, Talking about self in English using the structure, “I am…”, Introducing oneself “I am…,” “I live in…”.

2nd CLASS 

1A. Welcome to School: Greeting each other, Vowel sound & Consonant Sound, Using a/an before nouns, Rearranging the letters of the words, Rhyming words.

3rd CLASS

Tenali Rama And The Thieves: Opposite Words, Proper Nouns & Common Nouns, Punctuation (Using Capital Letter), Rhyming Words.

4th CLASS 

Three Butterflies: Singular – Plural, Material Nouns, Punctuation, Making request using ‘can’ and ‘may’.

5th CLASS

Mallika Goes to School!: Compound Words, Collective Noun, Simple Present Tense, Apostrophe, Don’t/Doesn’t, Preparation of a Poster, Writing a leave letter, Reading Comprehension.

6th CLASS

Unit 1 Who Did Patrick’s Homework? … & A House, A Home (Poem)
Unit 2 – How The Dog Found Himself a New Master!….The Kite (Poem) , Grammar: Collective Nouns

7th CLASS

Unit 1 – Three Questions…. & The Squirrel (Poem)….
Unit 2 – A Gift of Chappals… & The Rebel (Poem)
Grammar : ‘If Clause’ & Combine Sentences using Subordinate Conjunctions

8th CLASS

Unit 1 – The Best Christmas Present in the World …& The Ant and the Cricket (Poem)…
Unit 2 – The Tsunami ….&Geography Lesson (Poem)
 Grammar : simple past – Past Perfect, Order of Adjectives, Noun Phrase, Voice

9th CLASS

Unit 1 – The Fun They Had… & The Road Not Taken (Poem)…
Unit 2 – The Sound of Music…. & I. EVELYN GLENNIE: II. BISMILLAH KHAN… & Wind (Poem)
Grammar : Adverbs, The Use of ‘Unless’ ‘If’

10th CLASS

Unit 1 – Personality Development : A. Attitude is Altitude B. Every Success Story Is also a Story of Great Failures
Unit 1 – Personality Development : C. I will Do it. Unit 2 – Wit and Humour :
A. The Dear Departed (Part I) Defining and Non-defining Relative Clauses

MATHS SYLLABUS

1ST CLASS

School Readines: pre mathematical concepts (Big Small, Biggest Smallest, Top – Bottom, Inside – Out side)
(Near – Far, Rolling – Sliding, Above – Below, Shapes, 3-d Shapes, Before Between -After)

2ND CLASS

Class Readines
(Class – 1 syllubus – Numbers, Before, After, Between, Tens and ones, Place value, Addition, Subtraction, Word problems, Measurements, Money, Shapes.)

Shall we count( place value, comparision of numbers page no:9 English medium textbook)

3RD CLASS : Let’s Recall

4TH CLASS : Let’s Recall

5TH CLASS : Let’s Recall

6TH CLASS: Knowing our numbers,  whole numbers

7TH CLASS : Integers, fractions and decimals

8TH CLASS : Rational numbers,  Linear equations in one variable

9TH CLASS : Number system, Polynomials

10TH CLASS : Real numbers Sets Probability, Statistics

ENVIRONMENTAL SCIENCE (EVS)

3RD CLASS : Happy Family, Plants around us

4TH CLASS : Family, Green World

5TH CLASS : Migration of people, Climate Change

GENERAL SCIENCE:

6TH CLASS : Components of food, Sorting materials into groups

7TH CLASS : Nutrition in plants, Nutrition in animals, Heat

PHYSICAL SCIENCE 

8TH CLASS : Force and Pressure, Friction.

9TH CLASS : Matter in our surroundings, Is matter around us pure?

10TH CLASS : Heat, Acids bases and salts, Reflection of light at plane surfaces. 

BIOLOGICAL SCIENCE

8TH CLASS : Microorganisms – Friend and foe

9TH CLASS : The functional unit of life

10TH CLASS : Nutrition, Respiration

SOCIAL STUDIES 

6TH CLASS : Our Earth in the Solar System Globe – Model of the Earth Maps 

7TH CLASS : The Universe and the Earth, Forests Learning Through Maps 

8TH CLASS : Resources, How, When and Where Land, Soil, Water, Natural, Vegetation and Wildlife From Trade to Territory – The Company Establishes Power The Indian Constitution

9TH CLASS : 1.India -Size and Location,  2.The French Revolution
3.what is Democracy? Why Democracy?,  4.The story of village Palampur

10TH CLASS : India – Relief Features, The World Between Wars (Part -1)
Ideas of Development , The World Between Wars (Part 2)

F.A-1 & CBA-1 EXAMS 2023 PROCEEDINGS AP CSE CLICK HERE

F.A-1 & CBA-1 EXAMS 2023 SCHEDULE CLICK HERE

F.A-1 & CBA-1 EXAMS 2023 SYLLABUS FOR ALL CLASSES CLICK HERE

F.A-1/CBA-1 EXAMINATIONS SYLLABUS PDF

AP Model School Class 6 Results 2023

 AP Model School Class 6 Results 2023 

AP Model School Results 2023 : ఏపీ మోడల్‌ స్కూల్‌ 6వ తరగతి ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదల.. APMS రిజల్ట్‌ లింక్‌ ఇదే

AP Model School Class 6 Results 2023 :ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పాఠశాల విద్యావిభాగం, ఏపీ మోడల్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మోడల్‌ స్కూళ్లలో ఆరో తరగతి (ఇంగ్లిష్‌ మీడియం)లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 
ఈ పరీక్ష జూన్‌ 11న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా విద్యార్థులకు సీటు కేటాయిస్తారు.


 
ఎంపికైన విద్యార్థులకు త్వరలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. 
అభ్యర్థులు తమ ఫలితాలను https://apms.apcfss.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ap-pgecet-2023-results-released–rank-cards-download

 ap-pgecet-2023-results-released–rank-cards-download

AP PGECET Results: ఏపీ పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల, ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్‌లోని పీజీ కళాశాలల్లో ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా-డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘ఏపీ పీజీఈసెట్-2023’ ఫలితాలు జూన్ 15న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు.

ఆంధ్రప్రదేశ్‌లోని పీజీ కళాశాలల్లో ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా-డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘ఏపీ పీజీఈసెట్-2023’ ఫలితాలు జూన్ 15న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు చూసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా మే 28 నుంచి 30 వరకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు తాజాగా ఫలితాలను విడుదల చేశారు.


అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఐసెట్ ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

AP PGECET-2023 RESULTS LINK

AP PGECET-2023 DOWNLOAD YOUR RANK CARDS LINK

AP-Intermediate-Results-2023-24-supplimentary-exams

 AP-Intermediate-Results-2023-24-supplimentary-exams

AP Inter Supplementary Results 2023 : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన పరీక్షా ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. మంగళవారం సాయంత్రం 5 గంటలకు విజయవాడలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు ఈ ఫలితాలను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి జూన్‌ 1 వరకు జరిగిన విషయం తెలిసిందే.

AP Inter Supplementary Results 2023 డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి




ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌లో తప్పిన వారితోపాటు ఇంప్రూమెంట్‌ కోసం రాసే వారు కూడా ఈ పరీక్షలు రాశారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్‌ విద్యార్ధులకు, అదేరోజు మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకు సెకండియర్‌ విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఫలితాలను కింది వెబ్‌సైట్ల ద్వారా చెక్‌ చేసుకోవచ్చు.

ఫలితాలు చెక్‌ చేసుకోవడానికి వెబ్‌సైట్లు:
INTER RESULTS OFFICIAL WEBSITE LINK

INTER RESULTS LINK-2

INTER RESULTS LINK-3

CBSE-CLASS-12TH-CLASS-10-RESULTS-2023

 Secondary School Examination (Class X) Results 2023

CBSE-CLASS-12TH-CLASS-10-RESULTS-2023

CBSE 10th result link : దేశవ్యాప్తంగా దాదాపు 21 లక్షల మంది విద్యార్థులు ఆసక్తితో ఎదురుచూస్తోన్న CBSE 10వ తరగతి ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

CBSE class 10th result 2023
Secondary School Examination (Class X) 2023

సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు (CBSE 10th result 2023) కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు 21 లక్షల మంది విద్యార్థులు ఆసక్తితో ఎదురుచూస్తోన్న CBSE 10వ తరగతి ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు వెబ్‌సైట్‌ల ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. 
ఫలితాలను చెక్‌ చేసుకునే సమయంలో అడ్మిట్‌కార్డు, రిజిస్ట్రేషన్‌ వివరాలను అందుబాటులో ఉంచుకోవాలి. 
ఇక.. 12వ తరగతి ఫలితాలు ఈ రోజు ఉదయం విడుదలైన విషయం తెలిసిందే. సీబీఎస్‌ఈ బోర్డు 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 21 వరకు నిర్వ‌హించింది. పదో తరగతి పరీక్షలకు 21 లక్షల మందికి పైగా విద్యార్థులకు పైగా హాజరు కాగా.. 12వ తరగతి బోర్డు పరీక్షలను 16 లక్షల మందికి పైగా రాశారు.


 
Announced on 12th May 2023
CBSE class 12th result 2023:
Senior School Certificate Examination (Class XII) Results 2023

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు ఆసక్తితో ఎదురుచూస్తోన్న CBSE 12వ తరగతి ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు వెబ్‌సైట్‌ల ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. 
ఫలితాలను చెక్‌ చేసుకునే సమయంలో అడ్మిట్‌కార్డు, రిజిస్ట్రేషన్‌ వివరాలను అందుబాటులో ఉంచుకోవాలి.
 Announced on 12th May 2023

S.A-2-exams-marks-entry-schedule-website-Link

 S.A-2-exams-marks-entry-schedule-website-Link

SA-2 (CBA) మార్కుల నమోదు వివరణ :
 
*1 మరియు 2 తరగతులు ( తెలుగు , ఇంగ్లీష్ ,గణితం సబ్జెక్ట్ ల నందు )*
*AS – 1  –  20 మార్కులు*
*AS – 2  –  30 మార్కులు*
*మొత్తం –  50 మార్కులు*
అదేవిధంగా 3 ,4 ,5 తరగతులకు ( తెలుగు,ఇంగ్లీష్ , గణితం,EVS సబ్జెక్ట్ ల నందు)
*AS – 1 –   30 మార్కులు*
*AS – 2 –   20 మార్కులు*
మొత్తం – 50 మార్కులుగా నమోదు చేయాలి.*
ఆన్లైన్ నందు కూడా పై విధంగానే నమోదు చేయవచ్చు.*
SA-2 (CBA) మార్కుల నమోదు వివరణ 
*6 మరియు 7 తరగతులు ( తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్ట్ లందు )
*AS-1,2 : 50,30 మార్కులు*
*మొత్తం- 80 మార్కులు*
అదేవిధంగా 8వ. తరగతికి ( తెలుగు,హిందీ, ఇంగ్లీష్, గణితం, సోషల్ సబ్జెక్ట్ లందు)


*AS-1,2 : 50,30 మార్కులు*
*మొత్తం-80 మార్కులు*
*(PSలో)*
*AS-1,2 : 26,14 మార్కులు*
*(BSలో)*
*AS-1,2 : 24,16 మార్కులు*
*మొత్తం-40 మార్కులు*
అదేవిధంగా 9,10 తరగతులకు
*మొత్తం-100 మార్కులకు.*
*Tel : 32,36,32*
*Hin : 15,68,17*
*Eng : 30,40,30*
*Mat : 40,20,10,15,15*
*PS : 20,5,8,4,8,5*
*BS : 20,5,8,7,5,5*
*SS : 40,10,15,10,15,10*

కింది ఇచ్చిన లింకు నుండి స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ లోకి ఎంటర్ కావాలి
డిపార్ట్మెంట్ లాగిన్ క్లిక్ చేయాలి

డైస్ కోడ్ ఎంటర్ చేయాలి
చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్ ఎంటర్ చేయాలి
సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి
లాగిన్ అయ్యాక, ఎడమ పక్క మెనూ బటన్ క్లిక్ చేయాలి
అందులో CCE Marks సెక్షన్ మీద క్లిక్ చేయాలి.
అందులో S.A-2 Services ఓపెన్ చేయాలి.
అందులో S.A-2  Marks Entry మీద క్లిక్ చేయాలి


https://studentinfo.ap.gov.in/
అప్పుడు మార్క్స్ ఎంట్రీ ఫామ్ ఓపెన్ అవుతుంది
ముందుగా అకడెమిక్ ఇయర్ 2022-23 సెలెక్ట్ చేయాలి.
క్లాస్, సెక్షన్, సబ్జెక్టు సెలెక్ట్ చేసుకొని, Get Details మీద క్లిక్ చేస్తే, పిల్లల వివరాలు ఓపెన్ అవుతాయి.  

అప్పుడు ప్రతీ విద్యార్ధికి ఎదురుగా ఉన్న టూల్స్ వారీగా ఆ సబ్జెక్టు లో S.A-2 టూల్స్ మార్క్స్ ఎంటర్ చేయాలి. మార్క్స్ ఎంటర్ చేసిన సబ్మిట్ చేయాలి. ఇలా అన్నీ తర్గతులలో అందరు విద్యార్ధుల మార్క్స్ ఎంటర్ చేస్తే S.A-2  మార్క్స్ ఎంట్రీ పూర్తి అయినట్ట.

https://studentinfo.ap.gov.in

https://studentinfo.ap.gov.in/

error: Content is protected !!