AP Polycet 2023 Counselling-schedule

 AP Polycet 2023 Counselling-schedule-notification

ADMISSIONS INTO POLYTECHNICS (APPOLYCET – 2023)

AP Polycet 2023 Counselling: ఆంధ్రప్రదేశ్‌ పాలిసెట్‌-2023 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. జూన్ 15 నుంచి తరగతులు

పాలిసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మే 25 నుంచి జూన్‌ 1 వరకు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. మే 29 నుంచి జూన్‌ 5 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. జూన్‌ 1 నుంచి 6 వరకు కళాశాలలు, కోర్సు ఎంపికకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. జూన్‌ 7న వెబ్‌ఆప్షన్లలో మార్పు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక జూన్ 9న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులకు జూన్ 15 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.

 ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు మే25 నుంచి జూన్‌ 1 వరకు చెల్లించవచ్చన్నారు. ధ్రువపత్రాల పరిశీలన మే 29 నుంచి జూన్‌ 5 వరకు నిర్వహించనున్నారు. జూన్‌ ఒకటి నుంచి 6వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. జూన్‌ 7న ఐచ్ఛికాల మార్పుకు అవకాశం కల్పిస్తారు.

జూన్‌ 9న సీట్ల కేటాయింపు చేస్తారు. అడ్మిషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత జూన్ 15 నుంచి అన్ని పాలిటెక్నిక్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 87 ప్రభుత్వ, 171 ప్రైయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 29 బ్రాంచ్‌లలో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.

ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ ఇలా..

➥ కౌన్సెలింగ్ ఫీజు చెల్లింపు: 25.05.2023 – 01.06.2023.

➥ ధ్రువపత్రాల పరిశీలన: 29.05.2023 – 05.06.2023.

➥ వెబ్‌ఆప్షన్ల నమోదు: 01.06.2023 – 06.06.2023.

➥ వెబ్‌ఆప్షన్లలో మార్పునకు అవకాశం: 07.06.2023.

➥ సీట్ల కేటాయింపు: 09.06.2023.

➥ తరగతుల ప్రారంభం: 15.06.2023.

సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇలా..

ఈ సర్టిఫికేట్లు సిద్ధం చేసుకోండి..

ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించిన అభ్యర్థులు దగ్గరలోని హెల్ప్‌లైన్ సెంటర్లలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం హాజరుకాల్సి ఉంటుంది.

 ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతోపాటు రెండు జతల జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా తమ తీసుకెళ్లా్ల్సి ఉంటుంది.

➥ పాలిసెట్ హాల్‌టికెట్

➥ పాలిసెట్ ర్యాంకు కార్డు

➥ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు రసీదు

➥ పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతల మార్కుల మెమో (ఒరిజినల్/ఇంటర్నెట్ కాపీ)

➥ 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ (లేదా) రెసిడెన్స్ సర్టిఫికేట్ (లేదా) విద్యార్థి తల్లిదండ్రులు స్థానికేతరులు అయితే 10 సంవత్సరాల నుంచి ఏపీలో ఉంటున్నట్లుగా తల్లిదండ్రుల్లో ఎవరికైనా నివాస ధృవీకరణ పత్రం ఉండాలి.

➥ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ (2023-24) మీసేవా నుంచి పొంది ఉండాలి. 

➥ 01.01.2020 తర్వాత పొందిన ఆధాయ ధ్రువీకరణ పత్రం ఉండాలి. ఇది ఉంటేనే ఫీజు రీయింబెర్స్‌మెంట్ పొందడానికి అర్హులు.

➥ బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.

➥ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (టీసీ).

➥ అవసరమైన వారు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 02.06.2014 – 01.06.2021 మధ్య తెలంగాణ నుంచి ఏపీకి వలసవచ్చిన వారు తప్పనిసరిగా లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

➥ అవసరమైన అభ్యర్థులకు పీహెచ్ (PH)/క్యాప్(CAP)/ఎన్‌సీసీ)(NCC)/స్పోర్ట్స్(Sports)/స్కౌట్స్ & గైడ్స్(Scouts & Guides)/ మైనారిటీ (Minority)/ ఆంగ్లో ఇండియన్ (Anglo-Indian) సర్టిఫికేట్లు అవసరం అవుతాయి. నిబంధనల ప్రకారం ఆయా సర్టిఫికేట్లు ఉండాలి.

APPOLYCET-2023 :: Detailed Notification

List of HLC Centers

Manual Option Entry Form

OFFICIAL WEBSITE FOR AP POLYCET-2023 COUNSELLING

ALLOTMENT:


1) Allotments will be placed in Website https://appolycet.nic.in on 09.06.2023 after 06.00 p.m.

2) Enter the LoginId, Hall Ticket number, Password and date of birth in Candidate Login.

3) Download the allotment order and report to the college.

Tuition Fee: Tuition fee payable after allotment is Rs. 4,700/- (for Government and aided Polytechnics) and Rs.25,000/- per anum (in Private unaided Polytechnics and Second Shift Engineering Colleges).

The reimbursement of Tuition fee in respect of all eligible candidates will be as per the orders issued by Government of Andhra Pradesh from time to time.

As per the norms prescribed by the Social Welfare Department, Government of Andhra Pradesh, candidates with maximum eligible age [Candidates of SC/ST/BC-24 YEARS, and OC-20 YEARS] as on 0107-2023 are alone eligible for fee reimbursement.

APPOLYCET-2023 :: Detailed Notification

List of HLC Centers

Manual Option Entry Form

OFFICIAL WEBSITE FOR AP POLYCET-2023 COUNSELLING

AP-MODEL SCHOOL’S ADMISSIONS-2023-24-for-6th-Class-notification

 AP-MODEL SCHOOL’S ADMISSIONS-2023-24-for-6th-Class-notification

10 నుంచి మోడల్ స్కూలు దరఖాస్తులు. 

 మోడల్ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనరు ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. 2023-24 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం విద్యార్థులు ఈ నెల 10 నుంచి దరఖాస్తు చేసుకోవాలని శనివారం ఒక ప్రకటనలో www.cse.ap.gov.in/apms.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
జూన్ 11వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని మోడల్ (164) స్కూళ్లలో ప్రవేశ పరీక్ష ఉంటుందని ప్రకటించారు.
ఆబ్జెక్టివ్ టైపులో ఉన్న ప్రవేశపరీక్షలో ఒసి, బిసి అభ్యర్థులు 35 మార్కులు, ఎస్సి, ఎస్టి అభ్యర్థులు 30 మార్కులు సాధించాలని వివరించారు.
ఒసి, బిసి అభ్యర్థులు 2011 సెప్టెంబరు 1 నుంచి 2013 ఆగస్టు 31 మధ్య, ఎస్సి, ఎస్టి విద్యార్థులు 2009 సెప్టెంబరు 1 నుంచి వెల్లడించారు. 2013 ఆగస్టు 1 మధ్య జన్మించి ఉండాలని తెలిపారు.
మే 9 నుంచి 25 లోపు ఫీజు చెల్లించొచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలో 6 వ తరగతి ప్రవేశం కొరకు ప్రకటన*
2023-24 విద్యా సంవత్సరమునకు 6 వ తరగతి లో చేర్చుకొనుటకై 11/06/2023(ఆదివారం) నాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహించబడును.
*ప్రవేశ అర్హత* : 
1.  2022-23 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది వుండాలి.
2. *వయస్సు*: 
OBC – 01/09/2011 -31/8/2013 మధ్య పుట్టి వుండాలి.
SC,ST – 01/09/2009 -31/08/2013 మధ్య పుట్టి వుండాలి.
3. *ప్రవేశ పరీక్ష* :
ప్రవేశ పరీక్ష తేది: 11/06/2023
సమయం: ఉ. 10.00 గం. – ఉ.12 గం.
Venue: సంభందిత మోడల్ స్కూల్
పరీక్ష మీడియం: తెలుగు/ఇంగ్లిష్ 
ఆబ్జెక్టివ్ టైప్ లో జరిగే ప్రవేశ పరీక్షలో అర్హత మార్కులు కింది విధంగా సాధించాలి.
*OC,BC విద్యార్థులు – 35* మార్కులు
*SC,ST విద్యార్థులు – 30 మార్కులు*


*దరఖాస్తు చేయు విధానము*:
www.cse.ap.gov.in ద్వారా (online లో) ఏదేని నెట్ సెంటర్ లో చేసుకోవాలి.
*పరీక్ష రుసుము*:
OC,BC – RS.150/-
SC,ST – RS. 75/-
*Tentative schedule*
1. రుసుము చెల్లించడం: 09/05/2023 నుంచి
2. అప్లికేషన్స్ స్వీకరణ తేదీ: 10/05/2023 నుంచి
3. రుసుము చెల్లించుటకు ఆఖరు తేదీ : 25/05/2023
4. ప్రవేశ పరీక్ష తేదీ : 11/06/2023
Notification Click Here
Application / Print Form Sixth Candidate Login
Forgot Candidate Details Forgot Candidate ID
Payment Start Date | Payment End Date 09.05.2023 | 25.05.2023
Application Start Date | Application End Date 09.05.2023 | 25.05.2023
User ManualClick Here

BRAOU-ambedkar-open-university-B.Ed-admissions-2023-24

 BRAOU-ambedkar-open-university-B.Ed-admissions-2023-24

BRAOU : అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో బీఈడీ ప్రవేశాలు… నోటిఫికేషన్

Dr. B.R. AMBEDKAR OPEN UNIVERSITY
Prof. G. Ram Reddy Marg, Road No. 46, Jubilee Hills
HYDERABAD – 500 033

SERVICE CERTIFICATE FOR GOVERNMENT TEACHERS & EMPLOYEES PDF

Important Dates:
1. Commencement of Registration for Online application: 21-04-2023
2. Last date without late fee: 22-05-2023
3. Last date with a late fee of Rs. 500: 28-05-2023

BR Ambedkar Open University: డా.బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్ వర్శిటీ బీఎడ్, బి.ఎడ్‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) అర్హత పరీక్ష (2022-23) ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ముఖ్య తేదీలతో పాటు వివరాలను పేర్కొంది.

BR Ambedkar Open University Bed Admissions: దూర విద్యలో బీఈడీ చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. జూన్‌ 6వ తేదీన ఎంట్రెన్స్ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. 2022- 23 అకడమిక్ ఇయర్ కు సంబంధించిన ప్రవేశాలుగా పేర్కొన్నారు.

ముఖ్య వివరాలు:

వర్శిటీ – అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ, హైదరాబాద్

ప్రవేశాలు – బీఈడీ, బి.ఎడ్‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌)

దరఖాస్తులు – ఆన్ లైన్ విధానం

దరఖాస్తులకు చివరి తేదీ – మే 22, 2023

దరఖాస్తు రుసుం – జనరల్ అభ్యర్థులు 1000 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 750 రూపాయలు చెల్లించాలి.

హాల్ టికెట్లు పరీక్ష తేదీకి రెండు రోజుల ముందు అందుబాటులో ఉంచుతారు.

అర్హత పరీక్ష – జూన్ 6వ తేదీ, 2023 (B.Ed – ODL 10:30 AM to 12:30 PM)

B.Ed (Special Education – 2.00 PM to 4.00 PM.)

అధికారిక వెబ్‌సైట్‌ – https://braouonline.in/ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ELIGIBILITY

1. The Candidate should be an Indian Citizen.
2. Candidates with at least 50% marks either in the Bachelors Degree
(B.A./B.Sc./B.Com./B.C.A./B.Sc. (Home Science)/BBM /BBA/B.E/B.Tech. with
specialization in Science and Mathematics) or any other qualification equivalent thereto, are eligible for admission into the programme.
3. For BCA candidate must pass intermediate with concern subjects to opt the methodology.
4. The candidates belonging to SC/ST/BC/PH should have secured a minimum of 40% marks in the qualifying examination.
5. However, Weightage will be given to the candidates fulfilling any one of the following conditions:
 Parent of a child with disability, possessing Disability Certificate issued by the Competent Authority.
 Person with disability, possessing Disability Certificate issued by the Competent Authority.
 Possession of any RCI approved Diploma
6. The reservation for SC/ST/BC/PWD categories shall be as per the rules in vogue.
7. EWS quota seats will be allotted to the eligible candidate.

TUTION FEES

For Entire Programme of two and half years (i.e. 5 Semesters)

Total fee Rs. 40,000/- (Rupees Forty Thousand only)

Rs.30.000/-(Rupees Thirty Thousand only) for tuition fee + Rs. 10,000 (Rupees Ten thousand only) towards Learner Support Services fee) to be paid at the time of Admissions.

SYLLABUS FOR ENTRANCE TEST

The Entrance Test Question Paper will have 2 parts for 100 Marks with 100 Objective type (Multiple Choice) questions.
Part-A: General English Comprehension (40 Marks)
Part-B: General Mental Ability: Logical & Analytical
Reasoning: Verbal & Abstract Reasoning (60 Marks)

Entrance Test will be conducted Online [Computer Based Test (CBT) mode]

B.Ed (Special Education) official website link

B.Ed (SPL ED)  INFORMATION BOOKLET PDF

B.Ed (SPECIAL EDUCATION) NOTIFICATION PDF

B.Ed (SPECIAL EDUCATION) ENTRANCE TEST ONLINE APPLICATION LINK

B.Ed (SPL) FEE PAYMENT LINK CLICK HERE

B.Ed ENTRANCE TEST APPLICATION LINK

B.Ed ENTRANCE TEST OFFICIAL WEBSITE LINK

KGBV-ADMISSIONS-2022-23-6TH-CLASS-TO-INTERMEDIATE

 KGBV-ADMISSIONS-2022-23-6TH-CLASS-TO-INTERMEDIATE

కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలలో (KGBVs)  2023-24 విద్యా సంవత్సరానికి 6వ తరగతి మరియు 7, 8 తరగతులలో మిగిలిన సీట్ల ప్రవేశాలకు అనుసరించవలసిన విధానంపై సూచనలు, నోటిఫికేషన్, షెడ్యూల్, ఉత్తర్వులు విడుదల.
నిరుపేద బాలికలకు బంగారు భవిష్యత్తు
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) 6వ తరగతికి , ఇంటర్  మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.
 ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న అమ్మాయిలు 6వ తరగతి లో చేరడానికి  అప్లై చేయొచ్చు.
 పదవ తరగతి పరీక్షలు  రాసే అమ్మాయిలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవడానికి అప్లై చేయవచ్చు.
7,8 క్లాసులో మిగిలిపోయిన సీట్ లకు కూడా  అప్లై చేయొచ్చు
 చివరితేది: *20/04/2023*
KGBV ఇంటర్ కాలేజి లిస్ట్ :


 6వ తరగతి కేజీబీవీ లిస్ట్ : 
  వెబ్సైట్ :
అనాధ పిల్లలు, బడి మానేసిన పిల్లలు, 
పేద SC , ST , BC , మైనారిటీ బాలికల తల్లితండ్రులకు షేర్ చేయండి.

APREIS-2023-admissions-notification-5th-to-9th-class

 APREIS-2023-admissions-notification-5th-to-9th-class

APREIS 5th CLASS  ENTRANCE TEST HALLTICKETS DIWNKOAD LINK.

CLICK HERE

APRS 6th-7th-8th Backlog 2023 Hall Tickets Download Link

CLICK HERE

APRS 5TH CLASS ENTRANCE EXAM MODEL PAPER CLICK HERE

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థచే నిర్వహించబడుచున్న గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు మరియు డిగ్రీ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి ఈ క్రింది తరగతులలో ప్రవేశానికై ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులను తేది 04.04.2023 నుండి 24.04.2023 వరకు https://aprs.apcfss.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో సమర్పించ వలెను.

  1. 5వ తరగతి
  2. 6,7,8 తరగతులలో మిగిలినవున్న ఖాళీలు.

PROSPECTUS For Admissions into , 5th,  6 , 7 th & 8 th Classes in A.P. Residential Schools.

గురుకుల పాఠశాలల వివరాలు, చిరునామా, 5 వ తరగతిలో సీట్ సంఖ్య మరియు అన్ని తరగతులకు సీట్ కేటాయింపుకు జిల్లల 

PRESS NOTE

PROSPECTUS

PAYMENT

APPLICATION FORM LINK

APRJC CET 2023-notification-online-application

 APRJC CET 2023-notification-online-application

APRJC ENTRANCE TEST HALLTICKETS DOWNLOAD 

CLICK HERE

MODEL QUESTION PAPERS 2022

MPC MODEL QUESTION PAPERS CLICK HERE

BiPC MODEL QUESTION PAPERS CLICK HERE

MEC/CEC MODEL QUESTION PAPERS CLICK HERE

APRJC PREVIOUS QUESTION PAPERS

MPC EET QUESTION PAPER(2019)

MPC CEC QUESTION PAPER(2019)

BIPC CGT QUESTION PAPER(2019)

APRJC MPC QUESTION PAPER (2018)


BIPC QUESTION PAPER (2018)

APRJC ENTRANCE TEST MODEL PAPER 2022(MATHS)

APRJC ENTRANCE TEST MODEL PAPER (PHYSICS, CHEMISTRY)

APRJC ENTRANCE TEST BIOLOGY MODEL PAPER

APRJC MATHS ONLINE MOCK TEST CLICK HERE

APRJC PHYSICAL SCIENCE ONLINE MOCK TESTS CLICK HERE

APRJC BIOLOGICAL SCIENCE ONLINE MOCK TESTS CLICK HERE

APRJC ENGLISH ONLINE MOCK TESTS CLICK HERE

APRJC English Subject Material and Model Papers

Model Paper-1

Click Here

Model Paper-2

Click Here

Model Paper-3

Click Here

AP Residential Jr Colleges APRJC CET 2023 Exam Dates

Date of Exam: 20-05-2023 at the identified centers in 13 old district headquarters from 2.30 PM to 5 PM.

This Exam can be written by OC, ST,SC, BC Students who are Studying Class 10th and going to Write their Exam on 20th May 2023.

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థచే నిర్వహించబడుచున్న గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు మరియు డిగ్రీ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి ఈ క్రింది తరగతులలో ప్రవేశానికై ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులను తేది 04.04.2023 నుండి 24.04.2023 వరకు https://aprs.apcfss.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో సమర్పించ వలెను.

  1. 5వ తరగతి
  2. 6,7,8 తరగతులలో మిగిలినవున్న ఖాళీలు
  3. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం
  4. డిగ్రీ మొదటి సంవత్సరం. పై అన్ని తరగతులలో ప్రవేశము కొరకు ది. 20. 05. 2023 న ప్రవేశ పరీక్ష నిర్వహించబడును.

APRJC CET 2023 Eligibility Criteria

  1. Candidate must be a resident of India and must have studied in the state of Andhra Pradesh only.
  2. All candidates who have studied and qualified in SSC or equivalent qualifying examination during the academic year 2022-23 are only eligible for admission.
  3. The candidates who passed SSC or equivalent qualifying examination in compartmental are not eligible to apply.
  4. The candidate, who has studied Urdu as one of the languages in SSC or equivalent qualifying examination, can opt Urdu Medium in Minority Junior Colleges.

Reservations:

  1. SC:15%, ST:06%, BC-A: 7 % BC-B:10%, BC-C:1%, BC-D:7%, BC-E: 4%
  2. Spl category Reservation: PHC:3% Sports:3% CAP( Children of Armed Personnel):3%

APRJC CET  2023 Application Fee

The candidate after satisfying himself/herself with the eligibility criteria shall pay a fee of Rs.250/-through online from 28-04-2023 to 20-05-2023 for submission of the application online.

On payment of the fee at ONLINE, the candidate shall be issued a candidate ID with which she/he can proceed with submission of online application through the website of https://aprs.apcfss.in. Issue of Candidate ID does not mean that the candidate has completed submission of application online and it is only a confirmation for the fee receipt.

Special fee and examination fee
Special fee and examination fee will be collected as per the rate prescribed by BIE, AP Hyderabad. Caution deposit of Rs 25/- per year will be collected at the time of admission
Maintenance charges:
Maintenance charges Rs 1000/- will be collected at the time of admission for 1st year and Rs 1000/- in the 2nd year.

APRJC ONLINE APPLICATION LINK

APRJC PAYMENT FORM LINK

APRJC OFFICIAL WEBSITE LINK

APRJC PROSPECTUS PDF

APRJC PRESS NOTIFICATION PDF

Kendriya-Vidyalaya-Sanghatan-KVS-admissions-2023-24-notification

 Kendriya-Vidyalaya-Sanghatan-KVS-admissions-2023-24-notification

దేశవ్యాప్తంగా ఉన్న కేవీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి వివిధ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ఈ మేరకు మార్చి 21న అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి మార్చి 27న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. మార్చి 31 నాటికి 6 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే రెండో తరగతి ప్రవేశాల ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 3న ప్రారంభమై ఏప్రిల్ 12న ముగియనుంది. ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ తదితరాల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

ఒకటో తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా, ఇతర తరగతులకు ఆఫ్‌లైన్ విధానంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఒకటోతరగతిలో ప్రవేశాలకు విద్యార్థులకు 31.03.2023 నాటికి 6 సంవత్సరాలు నిండి ఉండాలి. మిగతా తరగతులకు కూడా నిబంధనల మేరకు వయోపరిమితి వర్తిస్తుంది. సీట్ల సంఖ్య కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లయితే లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. 

తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు మాత్రం అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తారు. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో సబ్జెక్టు  నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 3 గంటలు.

ముఖ్యమైన తేదీలు…

షెడ్యూలు వెల్లడి: 21.03.2023

నోటిఫికేషన్ వెల్లడి: 25.03.2023.

* క్లాస్-1 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 27.03.2023. (ఉ.10.00 గం. నుంచి)

➥ క్లాస్-1 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేది: 17.04.2023. (సా. 7.00 గం. వరకు)

➥ ఎంపిక జాబితా వెల్లడి: 20.03.2023 (లిస్ట్-1), 28.03.2023 (లిస్ట్-2), 04.05.2023 (లిస్ట్-3).

➥ సెకండ్ నోటిఫికేషన్ (ఎక్స్‌టెండెడ్ తేదీ): 

నోటిఫికేషన్-2 (ఎక్స్‌టెండెడ్): 03.05.2023.

➥ రిజిస్ట్రేషన్: 04.05.2023 – 11.05.2023.

➥ ఎంపికజాబితా వెల్లడి: 18.05.2023 – 25.05.2023.

* క్లాస్-2, ఆపై తరగతులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం (క్లాస్-11 మినహాయించి): 03.04.2023 – 12.04.2023. 

➥ ఎంపిక జాబితా వెల్లడి: 17.04.2023.

➥ ప్రవేశాలు: 18.04.2023 – 29.04.2023.

➥ ప్రవేశాలు పొందడానికి చివరితేది: 30.06.2023.

KVS Admission Guidelines PDF

KVS Admission Schedule PDF

KVS OFFICIAL Website

➥ క్లాస్-11 (కేవీ విద్యార్థులు) రిజిస్ట్రేషన్: పదోతరగతి ఫలితాలు వెల్లడైన 10 రోజుల తర్వాత నుంచి.

➥ కేవీ క్లాస్-11 ఎంపిక జాబితా: పదోతరగతి ఫలితాలు వెల్లడైన 20 రోజుల తర్వాత నుంచి.

➥క్లాస్-11 (నాన్-కేవీ విద్యార్థులు) రిజిస్ట్రేషన్, ఎంపిక జాబితా, ప్రవేశాలు: కేవీ విద్యార్థులు ప్రవేశ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఇతర విద్యార్థులకు ప్రవేశాలకు కల్పిస్తారు.

➥ క్లాస్-11లో ప్రవేశాలు పొందడానికి చివరితేది: పదోతరగతి ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి 30 రోజుల వరకు.  

KVS Admission Guidelines PDF

KVS Admission Schedule PDF

KVS OFFICIAL Website

error: Content is protected !!