ap-teachers-s.a-sgt-HM-promotions-2023

ap-teachers-s.a-sgt-HM-promotions-2023

SGT నుండి SA మరియు SA నుండి HM పదోన్నతులకు తాజా మార్గదర్శకాలు, షెడ్యూల్  జులై 2023 విడుదల_*
*☞︎︎︎ సీనియారిటీ జాబితాలు:* 30.06.2023
*☞︎︎︎ అభ్యంతరాల పరిశీలన:* 01.07.2023 నుండి 03.07.2023 వరకు
*☞︎︎︎ ఫైనల్ సీనియారిటీ జాబితాలు:* 04.07.2023
*☞︎︎︎ కౌన్సిలింగ్:* 05.07.2023
*☞︎︎︎ కొత్త పాఠశాలలో జాయినింగ్:* 06.07.2023
☞︎︎︎ అన్ని ప్రమోషన్లు అడహాక్ పద్ధతిలో జరుగును.
☞︎︎︎ తెలుగు…హిందీ సబ్జక్టుల కు ప్రమోషన్ కౌన్సిలింగ్ లేదు.
SA to HM ప్రమోషన్స్ షెడ్యూల్, ఉత్తర్వులు కాపీ క్రింది వెబ్ పేజీలో కలవు.
SGT to SA ప్రమోషన్స్ షెడ్యూల్, ఉత్తర్వులు కాపీ క్రింది వెబ్ పేజీలో కలవు.
Surplus SA పోస్టుSA needy post గా Conversion
👉ఒక HS లో SA To HM promotion వలన ఏర్పడినఖాళీ SA పోస్టు సబ్జక్టు G.O 117 ప్రకారము. Surplus అయినచో దానిని needy SA Subject కు Convert చేసి SGT To SA పదోన్నతులు నిర్వహించవలెను.
Promotions info:
As per CSE Schedule Vide Rc No 14068 dt 28.6.2023
👉SA To HM promotion councling on July 4
👉SGT To SA (Except SA Tel&Hin) On July 6
👉Tentative Seniority lists on jun 30 Final on Jul3&Jul 5