AP-Intermediate-Supplimentary-exams-2022-Results

AP-Intermediate-Supplimentary-exams-2022-Results

నేడు ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు

AP Inter 1st Year Supplementary Exams Results : నేడే ఇంట‌ర్ ఫస్టియర్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ ఫ‌లితాలు విడుద‌ల‌.. రిజ‌ల్ట్స్ కోసం క్లిక్ చేయండి.

Intermediate Exams Results official

ఏపీ ఇంట‌ర్ ఫస్టియర్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి (జ‌న‌ర‌ల్‌)

INTER SUPPLY RESULTS

ఇంట‌ర్ ఫస్టియర్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి (వొకేషనల్‌)

ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల సప్లిమెంటరీ ఫలితాలను మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

జనరల్‌ ఇంటర్‌తో పాటు ఒకేషనల్‌ ఫలితాలు కూడా విడుదలవుతాయన్నారు. ఫలితాలను www.bie.ap.gov.in, www.examresults.ap.nic.in వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.

www.bie.ap.gov.in

www.examresults.ap.nic.in

AP-Intermediate-Supplimentary-exams-2022-Results

*🌈ఇంటర్‌ సప్లిమెంటరీ రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి💫*

💁‍♂️ ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ ఫలితాలను ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసినట్లు ఇంటర్‌ బోర్డు వర్గాలు తెలిపారు.

లితాల కోసం లింక్స్⤵️*

*🙋‍♂️ఇంటర్‌ ప్రథమ సప్లిమెంటరీ ఫలితాలు.*
https://resultsbie.ap.gov.in/Results_Release_SAP_First_Year_General_rel_res.do

*🙋‍♂️ఇంటర్‌ ద్వితీయ సప్లిమెంటరీ ఫలితాలు.*
https://resultsbie.ap.gov.in/Results_Release_SAP_Second_Year_General_rel_res.do

*🙋‍♂️ఇంటర్‌ ప్రథమ (ఒకేషనల్‌) సప్లిమెంటరీ ఫలితాలు.*
https://resultsbie.ap.gov.in/Results_Release_SAP_First_Year_Vocational_rel_res.do

*🙋‍♂️ఇంటర్‌ ద్వితీయ (ఒకేషనల్‌) సప్లిమెంటరీ ఫలితాలు.
https://resultsbie.ap.gov.in/Results_Release_SAP_Second_Year_Vocational_rel_res.do