How-to-update-teachers-profile-in-Diksha-app

How-to-update-teachers-profile-in-Diksha-app

మన స్కుల్ DISE కోడ్ ఎoటర్ చేయడం ద్వారా ఆ స్కూల్ లో ఎంతమంది టీచర్స్ దీక్షా ఆన్లైన్ ట్రైనింగ్ లో పాల్గొoటున్నారో డిస్ప్లే అవుతుంది.
దీక్షా యాప్ లో అప్డేట్ చేసుకుoటేనే కోర్సు సర్టిఫికేట్ లో స్కూల్ వివరాలు వస్తాయి. అప్డేట్ చేయకపోతే Guest అని డిస్ప్లే అవుతుంది.
క్రిoది లింక్ ఓపెన్ చేసి డైస్ కోడ్ ఎoటర్ చేయడం ద్వారా మన వివరాలు తెలుసుకోవచ్చు.

దీక్షా యాప్ లో ఏవిధంగా మన స్కూల్ వివరాలు అప్డేట్ చేయాలో వీడియో తో సహా వివరణ.

All the MEOs are instructed to communicate that all teachers of 1-12 classes have to update their profile details in DIKSHA app. Schools can check by giving their UDISE code for how many teachers updated profile in this link

https://datastudio.google.com/reporting/475fec31-5450-493a-a12b-491ddedc540a/page/V5ZaC?s=jvUfA9-ZW8k

It’s a mandatory thing in order to get their course completion certificates after their successful completion of courses.
The process of updating profile in DIKSHA video is kept in the dashboard.