EDUCATION MANAGEMENT SYSTEM DIRECTORATE OF SCHOOL EDUCATION
EMS లో కొత్త గా హాజరు రిపోర్ట్ టాబ్ ను ఎనేబుల్ చెయ్యడం జరిగింది. విద్యార్థి హాజరును తేదివారి గా చూడవచ్చు.
Student Attendance App లో ప్రతిరోజూ మనం సబ్మిట్ చేసిన విద్యార్థుల హాజరును Student Info Site నుండి తేదీల వారీగా Reports చెక్ చేసి డౌన్లోడ్ చేసుకొను ఆప్షన్ enable అయినది.