Staff Option Enable-Teacher status-in-Student-info-website

EDUCATION MANAGEMENT SYSTEM DIRECTORATE OF SCHOOL EDUCATION

EMS లో  కొత్త గా హాజరు రిపోర్ట్ టాబ్ ను  ఎనేబుల్ చెయ్యడం జరిగింది. విద్యార్థి హాజరును తేదివారి గా చూడవచ్చు.

Student Attendance App లో ప్రతిరోజూ మనం సబ్మిట్ చేసిన విద్యార్థుల హాజరును Student Info Site నుండి తేదీల వారీగా Reports చెక్ చేసి డౌన్లోడ్ చేసుకొను ఆప్షన్ enable అయినది. 

ఈ అటెండన్స్ రిపోర్ట్ అమ్మఒడి 75% హాజరుకు కీలకం.

డౌన్లోడ్ చేయు లింక్

STUDENT INFO MAIN WEBSITE CLICK HERE 

Student info site లో services లో Staff Option Enable (Teacher status) చేయటం జరిగింది
ఈ Teacher Status Entry లో
1. DDO Code*

2. Total STAFF Working (Teaching + Non Teaching)*

3. Vacant*

4. TEACHERS WORKING STATUS లో 4 Options ఇచ్చారు*

WORKING*
TRANSFERED*
RETIRE*
EXPIRED*

పై వాటిలో మీకు సంబందించినది సెలెక్ట్ చేయాలి*

5. COVID VACCINATED ( YES/NO)*

6. CFMS ID*

ENTER చేసి submit చేయాలి

FIND YOUR CFMS ID NUMBER WITH TREASURY ID NUMBER CLICK HERE

STUDENT INFO MAIN WEBSITE CLICK HERE 

error: Content is protected !!