Willingness-from-the-qualified-junior-assistants-working-in-aided-schools-called-for

Willingness-from-the-qualified-junior-assistants-working-in-aided-schools-called-for

అంగీకారం తెలిపిన ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలను (మైనారిటీ పాఠశాలలు కూడా) ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్న నేపథ్యంలో….*
*విద్యాశాఖ సంచాలకుల వారి కార్యాలయంలో పనిచేయు నిమిత్తం   ఎయిడెడ్ సంస్థలలో పనిచేయుచున్న డిగ్రీ విద్యార్హత కలిగిన జూనియర్ అసిస్టెంట్ లు అంగీకారం తెలిపినట్లయితే , వారి వివరాలను పై ప్రొఫార్మా లో పొందుపరచి పంపవలసిందిగా అందరు RJD SE / DEO లను కోరుతూ DSE AP వారు మెమో జారీ చేసారు* 

Government have taken policy for take over of willing private aided schools including minority schools by the government. Accordingly mist if the aided institutions have given their willingness.

In this connection all the RJD  in the state DEOs in the state are requested to obtain the willingness from the qualified junior assistants (who are having degree qualifications) working in aided institutions to work in the O/o DSE, AP, Ibrahimpatnam.

Further they are requested to furnish the particulars of willing qualified junior assistants in the following proforma on or before November 1st, 2021.

FOR MORE DETAILS CLICK HERE