WhatsApp-New-Trick-you-can-see-deleted-whatsapp-messages

WhatsApp-New-Trick-you-can-see-deleted-whatsapp-messages

WhatsApp New Trick: ఇక నుంచి వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లు చూడొచ్చు.. దాని కోసం ఇలా చేయండి..

WhatsApp New Trick: మీరు వాట్సాప్ వాడుతున్నారా.. అయితే డిలీట్ చేసిన మెసేజ్‌లను వాట్సాప్‌లో తిరిగి పొందాలని అనుకుంటున్నారా. అందుకోసం ఓ యాప్ అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు మీ కోసం.

ప్రస్తుతం ప్రతీ ఒక్కరి ఆండ్రాయిడ్ మొబైల్ లో వాట్సాప్ అనేది ఉంటుంది. అయితే ఒకానొక సందర్భంలో వాట్సాప్ మెసేజ్ లు డిలీట్ చేసినప్పుడు వాటిని తిరిగి పొందాలని అనుకుటాం. ఇతరులు మనకు వాట్సాప్ లో సందేశం పంపించిన తర్వాత కొన్ని సార్లు డిలీట్ చేస్తారు

వాటిని కూడా చాలామందికి చదవాలనిపిస్తుంది. అయితే వీటి కోసం ఓ కొత్త యప్ అందుబాటులో ఉంది. దీని కోసం ఇలా చేయండి.. మొదట గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లాలి

అందులో Notisave యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అవసరమైన అన్ని పర్మిషన్లను అనుమతించాలి.  ఆటో-స్టార్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి

తర్వాత వాట్సాప్ లో పంపిన ప్రతీ ఫోటోలు, ఫైల్‌లు, మీడియాతో సహా NotiSave యాక్సస్ చేయబడుతుంది

అప్పటినుంచి మీరు అందుకున్న అన్ని నోటిఫికేషన్‌లు, వాట్సాప్ మెసేజ్ లను యాప్ ట్రాక్ చేస్తుంది. ఆ తరువాత, పంపినవారు సందేశాన్ని డిలీట్ చేసినా మీరు నోటిసేవ్ యాప్ ద్వారా చదవొచ్చు

మీరు అనుకోకుండా లేదా అనుకోకుండా స్వైప్ చేసిన నోటిఫికేషన్‌లను కూడా మీరు చదవవచ్చు.

ఇది కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. iOS యూజర్లకు ఇది పనిచేయదు

Main features
· Autosave notifications shown on Noti-bar
· Keep your Noti-bar clean
· Search notifications from all apps at once

Supports Whatsapp, FB Messenger and other messengers.
· Autosave new messages
· Autosave Status

Read messages privately.
Don’t miss anything from now on – read all messages.
Read privately, without leaving “read mark” on messengers.

Simple interface.
Easy to read.
Easy to manage.

– About required permissions:
• READ_EXTERNAL_STORAGE: Read media files mentioned on notifications
• WRITE_EXTERNAL_STORAGE : Save media files received on notifications

NOTISAVE MOBILE APP LINK CLICK HERE