transfers-and-posting-of-Govt-employees-relaxation-of-ban-on transfers

transfers-and-posting-of-Govt-employees-relaxation-of-ban-on transfers

GO MS 98 Mutual Transfers

> AP ప్రభుత్వ ఉద్యోగులకు ఒకే కేడర్ లో  పరస్పర బదిలీలకు  2022Jan 4 వరకు అనుమతిస్తూ *GO 98 విడుదల*

> ది 6.12.2021 నాటికి ప్రస్తుత పోస్టులో 2 సంవత్సరాలు నిండి ఉండాలి

> ఒకే కేడర్లో  ఒకే Local cader లో మాత్రమే Mutual అనుమతించబడును

>  Desciplinary Proceedings  Pending లో ఉన్నవారికి Mutual Transfer  లేదు

>  *టీచర్లకు  వర్తించవని* సమాచారం

Transfers and Postings of Government employees – Relaxation of ban on General Transfers to the extent of Mutual Transfers only up to 04-01-2022- Orders – Issued G.O.Ms.No. 98 Dated:06.12.2021.*

☛ *ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర బదిలీలకు మాత్రమే అనుమతినిస్తూ  సాధారణ బదిలీలపై పాక్షికంగా బ్యాన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు G.O.Ms.No. 98 Dated:06.12.2021 విడుదల.*

☛ *పరస్పర బదిలీలకు నిబంధనలు, మార్గదర్శకాలు మరియు ఉత్తర్వులు

FOR MORE DETAILS G.O.MS.NO.98 CLICK HERE

error: Content is protected !!