Telugu-bhasha-varotsavalu-from-23rd-to-29th-August-2023

 Telugu-bhasha-varotsavalu-from-23rd-to-29th-August-2023

ఆగస్టు 23వ తేది నుండి ఆగస్టు 29వ తేది వరకు శ్రీ గిడుగు రామూర్తి జయంతి వారోత్సవాల (తెలుగు భాషా వారోత్సవాలు)* నిర్వహణ గురించి ఉత్తర్వులు విడుదల.
పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులకు తెలుగు భాషకు సంబంధించిన కార్యక్రమాలు, పోటీ కార్యక్రమాలు (క్విజ్, కవితలు, సామెతలు కధలు కధానికలు, వ్యాసరచన మొదలైన) చేపట్టి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు, ప్రశంసా పత్రాలతో సత్కరించుటకు చర్యలు తీసుకోనవలెను.


 పూర్తి వివరాలు, ఉత్తర్వులు కాపీ


error: Content is protected !!