Tarl-teachers-online-training-programmes

Tarl-teachers-online-training-programmes

*🌷TaRL ఆన్లైన్ ట్రైనింగ్ :*
📌Webex మీటింగ్ ద్వారా ట్రైనింగ్ నిర్వహించాలి.
📌రెండు విడతల్లో ఈ ట్రైనింగ్ నిర్వహించాలి.
 *మొదటి విడత:*
 *19-06-2023 నుండి 24-06-2023*
రోజుకు 3 గంటలు చొప్పున మొత్తం 6 పని దినాలు ట్రైనింగ్ ఉంటుంది.
 *రెండవ విడత:*
 *01-07-2023 నుండి 07-07-2023 వరకు*


📌రోజుకు 3 గంటలు చొప్పున మొత్తం ఆరు పనిదినాలు ట్రైనింగ్ ఉంటుంది.
📌3,4 మరియు 5 తరగతులు బోధించే ఉపాధ్యాయులకు పై రెండు విడతల్లో శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది.
📌జూన్ నెల 8,9 మరియు 10 తేదీలలో ప్రతి మండలం నుండి ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకున్న ఒక కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు, ఒక CRP మరియు ఇద్దరు SGT లు ఈ ట్రైనింగ్ కు RP లుగా వ్యవహరించాలి.
📌ఏ మండలంలో నైనా 8 నుండి 10 తేదీలలో జరిగిన ట్రైనింగ్ కు హాజరు కాని MLRPs మొదటి విడత ట్రైనింగ్ కు ఇతర ఉపాధ్యాయులతో పాటు హాజరు అయ్యి తదుపరి రెండు విడతల్లో ఆ మండలంలో 3,4,5 తరగతులు బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వవలెను.
📌మండల విద్యాశాఖ అధికారులు పై ట్రైనింగు కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలి.
 📌ట్రైనింగ్ webex లింకులు ఎవరి మండలానికి వాళ్ళే క్రియేట్ చేసుకోవలసి ఉంటుంది.