Subject Conversion General Rules 1996 Sub -ordinate Service Rules

Subject Conversion General Rules 1996 Sub -ordinate Service Rules

Subject Conversion General Rules

1996 Sub -ordinate Service Rules ప్రకారము
School Asst s ఒక సబ్జెక్టు నుండి మరొక సబ్జక్టు కుConversion కావాలంటే conversion కా గోరు  SA Subjectఅర్హతలతో బాటు, Feeder category Seniority జాబితా లో  పదోన్నతులలోసదరు టీచరు సీనియారిటీ నెంబరు Cross అవ్వాలి.
 ఉదాహరణకు ఒక S Aహిందీ టీచరు (SGT 2001) కు పదోన్నతి వచ్చినది అనుకొందాము.అతను S A Maths గా కన్వరషన్ పొందాలంటే అతని S G T సీనియారిటీ జాబితాలో   Maths లోఅతని సీనియారిటీ నెంబరు(Reservation Roaster Point లో) వరకు Maths పదోన్నతి వచ్చి ఉండాలి.  Maths కు ఇతనికి Conversion ఇస్తే ఇతని కంటే సీనియర్ కు Maths పదోన్నతి అవకాశము కోల్పోతారు.
Hindi లో SGT లకు DSC 2004 వరకు  పదోన్నతులు వచ్చి ఉన్నవి.SGT కేటగిరీ లో ఇతని కంటే Seniors SGT  1998 వారికి ఇంకాSA పదోన్నతులు రాలేదు.ఇతనికి SA Maths Conversion ఇస్తే సీనియర్ SGT కు Maths  పదోన్నతి అవకాశముకోల్పోతారు
Feeder  category Seniority list లో Seniors  Promotion నష్ట పోకుండా Conversion  ఉండాలి సీనియర్లకే అవకాశము ఇవ్వాలి
 ఇదేవిధంగా LFL HM to SA ,SA (Sub)To SA(another Sub) Conversion కుపాటించాలి
PS><Maths కు ఈ ఇబ్బంది రాదు 
>అందువలన Conversion ను Surplus నుండి Deficiet కు conversion అవకాశము ఇచ్చేటప్పుడు ఈ నిబంధన పాటించాలి

Latest information

🙋‍♂Girls Junior colleges info:
👉విద్యాశాఖ అధ్వర్యము లో మండలానికి ఒకటిచొప్పున (KGB లు లేని) నడుప బోయే బాలికల +2 Schools (High school Plus) మండలము.లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో SSC Pass అయిన బాలికలు అందరూ Inter First year Admisson అయ్యే విధంగా ప్రచారం. జరిగే టట్లు చూడాలని DEO ల ద్వారా MEO&HMలక.సూచనలుఅందినవి అతి త్వరలో ప్రభుత్వం ఈ కళాశాలల గురించి G.O విడుదల చేయును
👉వీటిలో Admissions బాగా ఉంటే Viable గా ఉన్నప్పుడే SA లకు పదోన్నతుల ద్వారా పోస్టులు భర్తీ చేస్తారు.
👉Grade II HM లకుGrI HM గా పదోన్నతులు ఇచ్చి వీటిని Run చేస్తారు
👉2018 DSc (Latest DSC)ఎంపికకు నిర్ణయించిన విద్యార్హతలన్నీపదోన్నతులకు, Conversion కు వర్తిస్తాయి.దీని గురించి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు.DSCకు పదోన్నతులకు వేరు వేరు విద్యార్హతలుండవు
👉 SA Post Subject తో నిమిత్తము లేకుండా PG లో Subject (2nd class) మరియు SA సీనియారిటీను బట్టి JL Subject కు పదోన్నతులుండును
👉 ఇంటర్మీడియట్ Education తో సంబంధం లేకుండా School Education Dept అధ్వర్యములో ఇవి నడుస్తాయి కనుక వీటిలోని JL పదోన్నతులకు Service rules లోని Court case ఆటంకం కాదేమో?