STUDENT INFO UPDATE-new-students-entry-enabled-2022-23

STUDENT INFO UPDATE-new-students-entry-enabled-2022-23

Student info site లో… న్యూ Students admission process…start అయ్యింది… కాబట్టి త్వరగా .. న్యూ అడ్మిషన్స్ నీ site లో ఎంటర్ చేసుకుని…మీ స్కూల్ రోల్ పెంచుకోండి

చైల్డ్ ఇన్ఫోలో 31 లోపు వివరాలు నమోదు చేయాలి

అన్ని యాజమాన్యా లకు చెందిన పాఠశాలల ప్రధానోపాధ్యా యులు చైల్డ్ ఇన్ఫోలో ఈ నెల 31 లోపు విద్యార్థుల వివరాలు నమోదు చేయాలి .

ఆగస్టు 1 వ తేదీ నుంచి చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్లో ఎడిట్ ఆప్షన్ ఉండదని , ఫ్రీజ్ అవుతుందని పేర్కొన్నారు.

చైల్డ్ ఇన్ఫోలో నమోదు అయిన విద్యార్థుల ఆధారంగానే ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ ఉంటుంది.

STUDENT INFO UPDATEస్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో అడ్మిషన్స్ & ఎగ్జిట్ లో కొత్త అడ్మిషన్లు నమోదు చేసుకునే student admission entry ఆప్షన్ ఎనేబుల్ అయినది. ముందుగా స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ ను పూర్తిచేసి తరువాత స్టూడెంట్ అడ్మిషన్ ఎంట్రీ పూర్తి చేయాలి.

ఆధార్ లేని పిల్లలను చైల్డ్ ఇన్ఫో నందు నమోదు చేయడానికి అవకాశం వుంది.

చైల్డ్ ఇన్ఫో పోర్టల్ నందు Aadhar EID ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి.

మొదటి 14 అంకెలు 12341234554321 లాగా ఏవైనా అంకెలు తీసుకోవలెను.

తర్వాత 8 అంకెలు 12102020, అనగా అక్టోబర్ నెలలో ఏదో ఒక తేదీ వచ్చే విధంగా తీసుకోవాలి.

తర్వాత 6 అంకెలు 102512, అనగా సమయం గంటలు, నిమిషాలు,సెకెండ్లు వచ్చే విధంగా తీసుకోవాలి.

సబ్మిట్ చేస్తే చైల్డ్ ఇన్ఫో నందు విద్యార్థి నమోదుకు పేజీ ఓపెన్ అవుతుంది. విద్యార్థి వివరాలు, తల్లి ఆధార్ నెంబర్, అకౌంట్ వివరాలతో సబ్మిట్ చేయవచ్చు.

ఈ విధంగా ప్రస్తుతం ఆధార్ లేని విద్యార్థుల యొక్క కొత్త అడ్మిషన్స్ పూర్తి చేసుకోవచ్చు

Updation of Child Info and marking of Student Attedance – Orders CLICK HERE

School Admission Application.*

New Admissions

child info site లో Admission & Exit లో  Student Profile Entry లో స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ ఫారం 1 fill చేయాలి*

ఆ తర్వాత నే ఫారం 2 FIIL చేయాలి*

ఫారం 1 ను పూర్తి చేసి ఫారం 2 అసంపూర్తిగా ఉన్నచో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పూర్తి కానట్లే*

పారం 1 , 2 రెండు వివరాలు అసంపూర్తిగా ఉన్న కూడా రిజిస్ట్రేషన్ కాదు*

మొదట స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ ( BASIC DETAILS ) చేసి సబ్మిట్ చేసిన తర్వాతనే స్టూడెంట్ అడ్మిషన్ ఎంట్రీ ఓపెన్ అవుతుంది*

స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ  కొత్తగా చేరే పిల్లవాని ఆధార్ నెంబర్ తో బేసిక్ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే entry ఫారం ఓపెన్ అవుతుంది

RECORD SHEET MODEL COPY PDF

స్కూల్స్ లో విద్యార్థులను జాయిన్ చేసుకొనుటకు… ప్రింట్ తీసుకొని వాడుకోవచ్చు

Download…. Form 1

Download…. Form 2

Download…. Form 3

Download…. Form 4

*1.STUDENT BASIC DETAILS*

*2.PARENT BASIC DETAILS*

*ఆధార్ నెంబర్ , బాంక్ అకౌంట్ డీటెయిల్స్ , IFSC కోడ్ , పేరెంట్స్ మొబైల్ నంబర్స్*

*3.OTHER DETAILS*

 *BLOOD గ్రూప్*

*EMAIL ID*

*MOLE1,2*

*ఇవి ఇచ్చిన తర్వాత ఫారం సబ్మిట్ అవుతుంది*

NEXT స్టూడెంట్ అడ్మిషన్ ఎంట్రీ ఓపెన్అవుతుంది*

https://studentinfo.ap.gov.in/