SAMAGRA SHIKSHA, ANDHRA PRADESH​, GOOGLE FORM LINK TO SUBMIT JVK KITS' DISTRIBUTION AT SCHOOL LEVEL

SAMAGRA SHIKSHA, ANDHRA PRADESH​, GOOGLE FORM LINK TO SUBMIT JVK KITS’ DISTRIBUTION AT SCHOOL LEVEL

JVK KITS ఇచ్చిన తర్వాత ప్రతిరోజూ కిట్స్ పంపిణీచేసిన వివరాలను, Stock వివరాలను సాయంత్రం 5pm to 6pm లోపు  సమగ్ర శిక్ష వారి ఆన్లైన్ గూగుల్ ఫామ్ లో క్రింది లింక్ ద్వారా అన్ని పాఠశాలల వారు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

మొదట జిల్లా ను ఎంపిక చేసుకొని, తరువాత మండలంను సెలెక్ట్ చేసుకొని ఆ తరువాత మన పాఠశాలకు కేటాయించబడిన లింక్ ను ఓపెన్ చేసి వివరాలు సబ్మిట్ చేయాలి.

PROCESS: 

1. SELECT YOUR DISTRICT 

2. SELECT YOUR MANDAL/BLOCK NAME    3. FIND YOUR SCHOOL AND CLICK ON GOOGLE FORM LINK  

4. VERIFY, FILL DATA AND SUBMIT GOOGLE FORM

GOOGLE FORM LINK TO SUBMIT JVK KITS’ DISTRIBUTION AT SCHOOL LEVEL

 LINK TO SUBMIT STATUS OF JVK KITS’ DISTRIBUTION AND AVAILABLE AT SCHOOL POINT. ONLY HEADMASTERS OF THE SCHOOL NEED TO FILL OUT THIS FORM EVERY WORKING DAY BETWEEN 05.00 PM TO 06.00 PM.

స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి ఆదేశానుసారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల స్కూల్ హెడ్మాస్టర్స్ కి తెలియజేయడం ఏమనగా పైన ఇవ్వబడిన గూగుల్ ఫామ్ లింక్స్ ద్వారా ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య మీ స్కూల్ సంబంధించిన జె వి కె కిట్స్ స్టాక్ డీటెయిల్స్ ని తప్పులు లేకుండా సబ్మిట్ చేయాలి. ఎడిట్ ఆప్షన్ ఉండదు గమనించగలరు.

అయితే నిన్నటి అనగా 03-07-2022 నాటి JVK Kits స్టాక్ డీటెయిల్స్ ని నిన్నటి డేట్ (03-07-2022) తో ఈరోజు (04-07-2022) ఉదయం 11 గంటలలోపు తప్పనిసరిగా నింపవలెను. ఇట్లు ASPD, సమగ్ర శిక్ష, ఆంధ్ర ప్రదేశ్.

GOOGLE FORM LINK TO SUBMIT JVK KITS’ DISTRIBUTION AT SCHOOL LEVEL