Ragi-java-malt-sop-ppt-in-mdm-ap

*Ragi Malt Info*

Jagananna Gorumudda Scheme Launching the program to provide Ragi Java on non-Peanut Jaggery Chikki days of the Mid Day Meal Menu i.e Tuesday, Thursday and Saturday for all the students under Jagananna Gorumudda scheme Instructions issued G.O.Rt.No.38 Dated: 10.03.2023

మార్చ్ 21 నుండి వారానికి మూడు రోజులు రాగి జావ కొరకు మార్గదర్శకాలు విడుదల. మంగళ, గురు, శని వారాలలో రాగి జావ. ప్రతీ పిల్లవానికి 10 గ్రా రాగి పిండి, 10 గ్రా బెల్లం తో రాగి జావ.

FOR MORE DETAILS CLICK HERE priceedings

🧋 *వారంలో ప్రతీ మంగళ, గురు, శనివారాలలో ఉదయం 8:45 కి పిల్లలకు పంపిణీ. యాప్ లో అప్లోడ్ చేయాలి..

 *Ragi Malt SOP, PowerPoint Presentation తయారీ విధానం వీడియో విడుదల. రాగి జావ ను ఈ నెల 10వ తేదీ నుండి విద్యార్థులకి అందించాలి.* ఈ క్రింది లింక్ నుండి ఎస్.ఓ.పి ని డౌన్లోడ్ చేసుకోండి. *రాగి జావ తయారీ విధానం – అధికారిక వీడియో FP షాపులకి చేరిన ప్యాకెట్లు… రాగి జావ కోసం మీ పాఠశాలకు కేటాయించిన రాగి పిండి, బెల్లం పాకెట్లు FP షాప్ కి చేరాయి. వీటిని హెడ్మాస్టర్ తీసుకోవాలి. వాటి వివరాలను మీ స్కూల్ డైస్ కోడ్ ఇచ్చి ఈ క్రింది లింక్ లో తెలుసుకోండి.

రేపటి నుండి రాగి జావ అమలు…అయితే FP Shop లేదా MDU వెహికల్ నుండి ఈ రోజు వరకు రాగి పిండి, బెల్లం ప్యాకెట్ లను తీసుకొని అన్ని జిల్లాల స్కూల్స్ వివరాలు (09.03.2022 7AM) ఈ క్రింది లింక్ లో కలవు.

1.Collection of Ragi flour and jaggery from fair price shop (చౌకధరల దుకాణం) “today”

2.To be served by MDM on Tuesday, Thursday, Saturday, morning 8.45 am

3.Upload details of Ragi malt material in imms app by today 2 pm

4.Send details of Ragi malt received to MEO office by 3pm today.

5.Ragi malt serving staring Day 21.3.23 by 8.45 AM

Andhra Pradesh Government – School Education Department would like to implement Ragi Malt ( Ragi Java ) from March 10th in all Government Schools. Hence below instructions issued for smooth and proper implementation of Ragi Java under Jagananna Goru Mudda MDM programme from March 10th 2023

ముఖ్య గమనిక మరియు సూచన : రాగి జావా స్టాక్ IMMS App

AD గారు & MEO గారు & ఆఫీస్ టీం పూర్తి బాధ్యత వహించి ….

రాగి & బెల్లం పాకెట్స్ ని ప్రతి HM గారు FP షాప్ నుండి స్కూల్స్ కు తీసుకువెళ్లిన వెంటనే imms app లో HM గారి లాగిన్ లో Ragi and Jaggery received quantity ని తప్పని సరిగా ఎంట్రీ వేపించ వలెను …

పైన తెలిపిన విధంగా HM గారి తో ఎంట్రీ వేపించిన చో మనకి మన జగనన్న గోరుముద్ద logins లో report వస్తుంది. దీని ద్వారా స్టాక్ రిసీవ్ చేసుకోని HMs తో స్టాక్ తెచ్చుకోమని చెప్పి వెంటనే ఎంట్రీ వేపించే విధంగా monitoring చేయవచ్చు.
The above instructions by the Director, MDM & SS.

https://youtu.be/t9RT6bFHXCQ

Ragi java malt sop cimplete information

Ragi malt Java PPT CLICK HERE