Promotions-seniority-lists-for-all-districts-teachers-2023

Promotions-seniority-lists-for-all-districts-teachers-2023

Promotions to the posts of Headmasters Gr-II from the School Assistants – Tentative Seniority list for the promotions to the posts of Headmasters Gr-II will be published in the DEO’s websites . Submit objections and appeals if any objections from 18.05.23 to 19.05.23.

😎 Subject Allowance పై పని చేసే వారికి నిజమైన పదోన్నతులోచ్
🙋‍♂Promotions info:
Vide CSE Rc No 14028 dt 16.5 .2023
🙋2023-24. సం వత్సరమునకు పదోన్నతుల షెడ్యూల్
👉 HS plus లలో SA పోస్టులకు May 17 అర్హులైన SA ల Seniority జాబితా మరియు May 19 న Councling
👉SA To HM :May 17 న Seniority జాబితా,May 18-19రోజులలో అభ్యంతరాలు,May 20 న తుదిళజాబితా.May 21 న Unwiling ఇచ్చేవారికి Counling
👉SGT To SA(Except Tel&Hin):May 17 న Seniority list May 18
to 19 అభ్యంతరాలు ,May 20 Final list ,May 21-22 :Unwilling తీసుకొనుట
🤝 SA to HM మరియు SGT To SA Willing ఇచ్చిన వారికి బదిలీలతో బాటు Online Councling ద్వారా Posting.

PRAKASAM DISTRICT SENIORITY LISTS

GUNTUR DIATRICT SENIORITY LISTS DOWNLOAD

KADAPA DISTRICT SENIORITY LISTS

KARNOOL DISTRICT SENIORITY LISTSLISTS

KRISHNA DISTRICT SENIORITY LISTS

NELLORE DIATRICT SENIORITY LISTS

VISAKHAPATNAM DISTRICT SENIORITY LISTS

VIJAYANAGARAM DISTRICT SENIORITY LISTS

SRIKAKULAM DISTRICT SENIORITY LISTS

ANANTHAPURAM DISTRICT SENIORITY LISTS

CHITTOOR DISTRICT SENIORITY LISTS

EAST GIDAVARI DISTRICT SENIORITY LISTS

WEST GODAVARI DISTRICT SENIORITY LISTS

👉 పదోన్నతుల మరియు బదిలీల తిరణాల షురూ!
👉ఈ రోజు పదోన్నతుల షెడ్యూల్ ఒకటి రెండు రోజులలో బదిలీల షెడ్యూల్
👉 బదిలీల G.O లో 2017& 2021 లో ఇచ్చిన Provisions అన్నీ కొనసాగింపు.
👉 అందరికీ long standing 8 years అయితే బాగుండు?
👉SA To HS Plusలలో SA పోస్టులకు Willing ఇచ్చిన వారికి వెంటనే Places.పాత Place ల నుండే జీతాలా?
👉SGT To SA పదోన్నతులు మరల zero తో మొదలా? 2022 లో Subject Teacher Allowance పై Work adjust ment కొరకు తయారయిన Seniority lists పైనే పదోన్నతులు ఇవ్వాలి.2022&2023 January లో Not willing చెప్పిన వారికి మర‌ల అవకాశము ఇస్తే Already willing ఇచ్చి Rs 2500 పై పని చేస్తున్న వారు వెనక్కి రావాల్సి ఇస్తుందేమో.లేని పోని Complications వచ్చే అవకాశముంటుందేమో?
👉SA To HM పదోన్నతుల కు Seniority Lists తయారు చేసి2022 లో Already Willing తీసుకొన్నారు కదా? మరల ఈ Unwilling Councling ఏమిటి? ఇదేమి విచిత్రం.
👉HM To MEO-II కూడా మరల Willing తీసుకొంటారా?
👉 ఈ రోజు ఇచ్చిన Promotion Schedule లో G.O 117 &128ను ఉదహరించారు కనుక ది 31.8.2022 రోలును criteria గా తీసుకొని 2022 లో చేసిన Rationalisation ప్రకారమే Posts Shifting జరుగునా?
👉Merging Schools లో SA పోస్టులు Deployment కూడా 2022 లో G.O 117&128 ప్రకారము చేసినదే కొనసాగునా?

*ప్రమోషన్ సీనియారిటీ లిస్ట్స్ నందు October లో Not Willing ఇచ్చిన ఉపాధ్యాయుల పేర్లు కూడా చేర్చడం జరుగుతుంది.*

*ఒకటి కంటే ఎక్కువ Subjects లో అర్హత ఉన్న వారు వారికి నచ్చిన సబ్జక్ట్ కు Willing ఇవ్వచ్చు.

School Assistants Promotions G.O Click Here

Headmasters Promotions G.O click here