Official SCHOOL LEADERSHIP Development SURVEY LINK

Official SCHOOL LEADERSHIP Development SURVEY LINK

అందరు ప్రధానోపాధ్యాయులు (PS/UP/HS) AP సమగ్ర శిక్ష -SALT ప్రోగ్రామ్ సంబంధించి స్కూల్ లీడర్షిప్ డెవలప్మెంట్ Competency Need Analysis Survey ను దీక్ష యాప్ లో Compulsory గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది,* 
*Official SCHOOL LEADERSHIP Development SURVEY LINK 
Note ఈ లింకు క్లిక్ చేసి, కేవలం దీక్ష APP లో మాత్రమే ఓపెన్ చేయాలి 
దీక్ష యాప్ కొత్త  UPDATED వెర్షన్ CLICK HERE
ఎవరెవరు ఇప్పటి వరకు ఈ స్కూల్ లీడర్షిప్ సర్వే ను Complete చేశారో జిల్లా, మండలం సెలెక్ట్ చేసి క్రింది Dash Board లింక్ ద్వారా తెలుసుకోవచ్చును
DASHBOARD SOWING LIST OF HEAD TEACHERS SUBMITTED OR STARTED SCHOOL LEADERSHIP PROGRAM_AP SALT/కాంపిటెన్సీ నీడ్ అనాలిసిస్_స్కూల్ లీడర్‌షిప్ SURVEY FORM ON DIKSHA APP