NMMS-2023-question-paper-Key-paper

NMMS-2023-question-paper-Key-paper

రోజు అనగా జనవరి 2వ తేదీన NMMS Final Key విడుదల చేశారు.

NMMS పత్రికా ప్రకటన

03-12-2023 న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS) కు సంబంధించిన విడుదల చేసిన ప్రాధమిక కీ పై వచ్చిన అభ్యంతరములు పరిశీలించి సంబంధిత విషయ నిపుణులచే సవరించబడిన “తుది కీ” (Final Key) విడుదల చేసి ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్సైట్ www.bse.ap.gov.in నందు ఉంచడమైనది.

తుది కీ పై ఎటువంటి అభ్యంతరాలు స్వీకరించబడవు అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి. దేవానంద రెడ్డి గారు తెలియచేసారు.

Set-A, B, C D  లో 2 ప్రశ్నలకు జవాబులు మార్పు, 3 ప్రశ్నలకు add score ఇచ్చారు.

NMMS OFFICIAL FINAL KEY CLICK HERE

NMMS OFFICIAL FINAL KEY CLICK HERE

NMMS పరీక్ష ఈ రోజు అనగా డిసెంబరు 3వ తేదీ ఆదివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా లలో జరిగినది.

ఈ రోజు జరిగిన పరీక్ష ప్రశ్న పత్రo (Question Paper) మరియు జవాబులు (Key Paper)

AP NMMS December 2023 Initial Key and Objections Link Officially Released by BSE AP
NMMS పత్రికా ప్రకటన
03-12-2023 న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS) కు 80,477 విద్యార్థులు నమోదు చేసుకొనగా వారిలో 77,282 విద్యార్థులు అనగా 96 శాతం మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు అయ్యారు.
ఈ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించబడ్డాయి.
ఈ పరీక్షకు సంబంధించిన “ప్రాధమిక కీ” ఈ రోజు అనగా 04-12-2023 న విడుదల చేశారు.
ప్రాధమిక కీ విషయంలోని అభ్యంతరములు 12-12-2023 సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయపు వెబ్సైట్ లో గల గ్రీవెన్స్ లింకు ద్వారా ఆన్లైన్ లో స్వీకరించబడును అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి.దేవానంద రెడ్డి గారు తెలియజేసారు.*
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారికంగా విడుదల చేసిన *NMMS 2023-24 (Held on 03.12.2023) సమాధానాలు* మరియు *అభ్యంతరాలు స్వీకరణ లింక్

NMMS 2023-24 OFFICIAL Initial Key (All sets) CLICK HERE

Press Note – NMMS Initial Key CLICK HERE

NMMS Exam Maths Solutions CLICK HERE

NMMS 2023 పరీక్ష ప్రశ్న పత్రo Question Paper Set-A CLICK HERE

NMMS 2023 పరీక్ష ప్రశ్న పత్రo Question Paper set-B   CLICK HERE

NMMS 2023 Question  PAPER SET-C  CLICK HERE

www.apteachers360.com
error: Content is protected !!