Medical reimbursement extension upto July 31 st 2022-complete-details

Medical reimbursement extension upto July 31 st 2022.. from 1-08-2021 to 31-07-2022. Orders released G.O no.192 dt 21-03-2022

మెడికల్ రీయింబర్స్‌మెంట్ 31.07.2022 వరకు పొడిగింపు

Government  have issued  orders extending the Medical Reimbursement  facility  to the employees  & pensioners  in parallel with  Employee  Health  Scheme    for  a  further  period  of  one  year  i.e.  from 01.08.2020 to 31.07.2021.

This   extension   would   be  the   last   such   extension,   and   no  more extensions will  be given.

G.O.NO.192, FOR MEDICAL REIMBURSEMENT CLICK HERE

పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు గెజిటెడ్ అధికారులు మెడికల్ రీయింబర్స్మెంట్ ప్రపోజల్స్ ని 01.01.22 నుంచి CSE లో కాకుండా EHS వెబ్సైట్ ద్వారా మాత్రమే సబ్మిట్ చేయాలని తాజా ఉతర్వులు విడుదల.

EHS MAIN WEBSITE CLICK HERE

AP ప్రభుత్వం  కోవిడ్ -19  కు సంబందించిన వైద్యఖర్చులను రూ 2 లక్షల వరకు  మెడికల్ రియంబర్స్మెంట్ స్కీమ్ లో ఉద్యోగుల,పెన్షనర్ల  క్లైమ్ కు అవకాశం కల్పిస్తూ GORT No.30 dt.29/1/2021 గౌ॥హైకోర్టు వారి సూచనలు, CEO Dr YSRAHCT వారి సూచనలు మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

దీనిని అనుసరించి మన రాష్ట్రంతో బాటు హైదరాబాద్ ,బెంగుళూరు, చెన్నై లలో వైద్యం చేయించుకున్న వారు మెడికల్ బిల్లులు నిబంధనలమేరకు రిఎంబర్స్ చేసుకొనే వెసులుబాటు కలిగింది.

Medical Reimbursment కు గాను మనం ప్రపోజల్స్ సంబంధిత DDO గారికి Hospital నుండి Discharge అయిన ఆరు నెలలలోపున submitt చేయాలి. టీచర్స్ కు సంబందించి 50,000 లోపు బిల్లులు జిల్లా విద్యాశాఖాది కారి వారికి,  50,000 పై బడిన బిల్లులు C& DSE అమరావతి వారికి ఆన్లైన్ ద్వారా సమర్పించాలి.

Proposals  సమర్పించడానికి మనం ఏం సిధ్ధం చేసుకోవాలి?

 Hospital లో Admit అయ్యే ముందు ఆ hospital ప్రభుత్వ గుర్తింపు పొందినది లేనిది తెలుసుకోవాలి. వారికి ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు ఉత్తర్వుల కాపీ తీసుకోవాలి.

అడ్మిట్ అయినప్పటినుండి డిచ్చార్జ్ అయ్యేంతవరకు వైద్య బిల్లుల ఒరిజనల్స్ సంబందిత వైద్యాధికారి దృవీకణ, రబ్బరు స్టాంప్ తో తీసుకోవాలి.

Hospital నుండి ఏమి తీసుకోవాలి?

1)Original Bills with Counter signature of the Doctor ,

2) Emergency Admission Certificate , 

3) Essentiality Certificate, 

4) Discharge summery,

5) Consolidated Bills Summery , 

6)DME approved proceedings of the Hospital .

 Proposals ఎలా Submit చేయాలి?

 పై దృవపత్రాలను మనం సిద్దం చేసుకొన్న అనంతరం Reimbursement Proposals రడీ చేసుకోవాలి.

దీనికొరకు మనకు ఆన్లైన్ లో చాలా సాప్ట్వేర్లు అందుబాటులో ఉన్నాయి. అందు మన వివరాలన్నిటిని డేటా పార్మెట్ లో పూర్తిచేస్తే చాలు మనకు కావలసిన పారంలు ప్రింట్ తీసుకోగలం.

Medical Reimbursement Proposal Software for Teachers  Download

 ఏఏ ఫారంలు proposals లో పెట్టాలి

1)Medical Reimbursement కోరుతూ DDO గారికి దరఖాస్తు.

2)Pensioner declaration/ MR Form.

3) Check List

4) Apendex II 

5) Proforma E

6 )Non Drawl Certificate.

7) No Claim Certificate

8)Dependent Certificate (no need for self)

9)

1) Original Bills with Counter signature of the Doctor ,

2) Emergency Admission Certificate , 

3) Essentiality Certificate, 

4) Discharge summery ,}

5) Consolidated Bills Summery , 

6)DME approved proceedings of the Hospital .

10) Pensioner PPO Xerox copy.

Proposals one set Original and two sets duplicate రడీ చేసి సంబందిత DDO ( GHM/ MEO) లకు అందచేయాలి.

DDO గారు  Verify చేసి అన్ని సెట్లపైన Counter Signature చేసి U DISE code ద్వారా మనం పనిచేసిన పాఠశాల office ద్వారా Medical Reimbursement proposal bill number obtain చేసి Online లో మన వివరాలన్నింటిని నింపి, స్కేన్ కాపీలను upload చేసి DEO / DSE వారికి Submit చేస్తారు. వారు Verify చేసి సంబందిత వైద్యాదికారులకు ఈ ప్రపోజల్స్  ఆమోదం కోసం పంపుతారు. District Hospital /DME వారి ఆమోదం అనంతరం DEO/ DSE వారి ఆమోదంతో ఉత్తర్వులు వెలుడతాయి. ఆఉత్తర్వులఆధారంగా ఒరిజనల్ బిల్సుతో ఉన్న ప్రపోజల్ తో సంబందిత DDO గారు చెల్లింపుల నిమిత్తం బిల్లు STO గారికి Submit చేస్తారు.

COVID-19 Treatment తీసుకున్న ఉపాధ్యాయులు G.O.Rt.No.30 Dated 29.01.2021 ప్రకారం 2 లక్షల వరకూ మెడికల్ రిఎమ్బర్స్ మెంట్ కి ఆన్లైన్ లో అప్లయ్ చేసుకోవచ్చు.

Rs 50,000 Above 

మెడికల్ రీయంబర్స్మెంట్ కు సంభందించి ప్రొసీడింగ్ నేరుగా HOD లాగిన్ లో నుంచి డౌన్లోడ్ చేసుకునే విధానము ప్రవేశపెట్టబడినది.

 01.06 2021 నుండి దరఖాస్తు చేయబడిన బిల్లులకు హార్డ్ కాపీస్ ఇవ్వబడవు.

Medical Reimbursement Proposals Enclosures:

1.Application of the individual to Head Master
2. Requisition letter from Head Master
3. Check List
4. Appendix-II
5. Essentially certificate
6. Emergency certificate
7 .Discharge summary
8. Medical Bills statement
9. Non – Drawl Certificate
10.Dependent Certificate
11. Availment Certificate

MEDICAL BILL STATUS

ALL APPLICATIONS FOR MEDICAL REIMBURSEMENT OFFICIAL WEBSITE AP CSE.

APPENDIX-II CLICK HERE
APPLICATION LETTER FOR EMPLOYEE CLICK HERE
CHECK LIST CLICK HERE
DEPENDENT CERTIFICATE CLICK HERE
LIST OF ENCLOSERS CLICK HERE
NON DRAWAL CERTIFICATE -SERVICE CLICK HERE
NON DRAWAL CERTIFICATE-PENSIONER CLICK HERE
EMPLOYEE/PENSIONER DECLARATION FORM CLICK HERE
DDO DECLARATION FORM CLICK HERE

MEDICAL REIMBURSEMENT MODEL PROPOSAL PRESCRIBED FORMS SET