Live-conference-of-education-minister-ap

Live-conference-of-education-minister-ap

Live …గౌరవ విద్యాశాఖ మంత్రి గారు మరియు ఉన్నతాధికారులు ఈరోజు యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం నిర్వహిస్తున్నారు….*

*▪️ తేదీ మరియు సమయం:* 05.05.23 , 3.00 pm

*▪️ పాల్గొనవలసిన వారు:* అందరు ఉపాధ్యాయులు, HMs, MEOs, DyEOs, DEOs, RJDs,

Conference of Education Minister& State Officials with all Teachers, H.M.s, M.E.O.s, Dy.E.O.s, D.E.O.s & R.J.D.s in Andhra Pradesh on 5th May 2023 at 3 pm. Regarding the important focused area of the department for the next 45 days. Agenda: 1. Nadu-Nedu for schools & Colleges 2. JVK-4 3. 100% Enrollment in Schools & Colleges for he academic year 2023-24.

జిల్లా విద్యాశాఖ అధికారులు అందరికీ నమస్కారం, ఈరోజు సాయంత్రం మూడు గంటలకి గౌరవ విద్యాశాఖ మాత్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు, విద్యాశాఖ అధికారులు మరియు ఉపాధ్యాయుల కు సందేశం ఇస్తారు.

ముఖ్య గమనిక:

ఈరోజు ఆర్జెడి, డిఇఓ, ఏపీసి , మీ డిప్యూటీ డిఈవోలు, మీ సెక్టోరియల్ ఆఫీసర్స్ మీ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ గారి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు గౌరవ విద్యాశాఖ మంత్రిగారు శ్రీ బొత్స సత్యనారాయణ గారు ఇచ్చే సందేశాన్ని వినవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నా. అందరూ మీరు 2.30pm మీ జిల్లా కలెక్టర్ గారి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు కచ్చితంగా హాజరుకావలెను!.

అతి ముఖ్య గమనిక:

ఉపాధ్యాయులు మాత్రం ఈ యూట్యూబ్ లింక్ ద్వారా వీక్షిస్తారు.

*ఈ క్రింది లింకు ద్వారా ప్రత్యక్ష ప్రసారం వీక్షించండి…

Live YouTube video