Koushal-Science-talent-test-2023-24-registration-link-syllabus

Koushal-Science-talent-test-2023-24-registration-link-syllabus

కౌశల్ సైన్స్ క్విజ్ పోటీ

అర్హులు: 8, 9, 10 తరగతుల విద్యార్థులు క్విజ్ టీమ్ సంఖ్య: 3 (కేవలం ప్రభుత్వరంగ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే)

*Important Announcement*

రేపు అనగా (20-12-2023) న జరిగే కౌషల్ క్విజ్ మోడల్ పరీక్ష ppt CLICK HERE

Respected Headmasters &
Koushal school Coordinators

సిలబస్: 8, 9, 10 తరగతుల గణితము, సైన్స్, సాంఘిక శాస్త్రం మరియు “విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయుల కృషి” మెటీరియల్.

KOUSHAL QUIZ SYLLABUS PDF CLICK HERE

 For the test students have to arrange their own Smart Phone / Tab / Laptop / Desktop with good Internet Connectivity

బహుమతులు: ప్రశంసా పత్రం, జ్ఞాపిక మరియు నగదు (నగదు టీం లకు ఇవ్వబడును)

పోటీలు ఎప్పుడు :

ప్రాధమిక స్థాయి పరీక్ష (అన్లైన్) 14, 15 డిసెంబరు 2023 (SCHOOL LEVEL)

జిల్లా స్థాయి పోటీలు DECEMBER  నెల 20న,

రాష్ట్రస్థాయి పరీక్ష 2023 DECEMBER 30న నిర్వహిస్తారు.

పోస్టర్ కాంపిటీషన్*:

జనరల్ థీమ్* మరియు *విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయ కృషి*
*8 మరియు 9 తరగతుల నుండి ఇద్దరు (రెండు ప్రెజంటేషన్లు) ఒక పాఠశాల నుండి అనుమతించబడును*
బహుమతులు : *సర్టిఫికేట్, జ్ఞాపిక మరియు నగదు*

కౌశల్ ప్రతిభాన్వేషణ పరీక్ష   విధివిధానాలు :

1. ఈ పోటీలలో భాగంగా జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో  సైన్సు క్విజ్  మరియు పోస్టర్ ప్రేజెంటేషణ్ పోటీలు నిర్వహించబడును.

2. క్విజ్ టీం ఎంపిక కోసం స్కూల్ స్థాయి లో 8,9 మరియు 10 వ తరగతి విద్యార్థులకు ONLINE లో ప్రాధమిక పరీక్ష జరుపబడును. క్విజ్ కొరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న స్కూల్స్ అన్నీ తమ తమ స్కూల్స్ నుండి ప్రతి తరగతి నుండి అనగా 8,9 మరియు 10 వ తరగతి ల నుండి కనీసం ఒకరు నుండి గరిష్టం గా 10 మంది వరకు ఈ ప్రాధమిక పరీక్ష వ్రాయవచ్చును. 

3. ఆన్లైన్ పరీక్ష మొబైల్ ద్వారా కానీ, ట్యాబ్ ద్వారా కానీ ల్యాప్టాప్ ద్వారా కానీ డెస్క్టాప్ ద్వారా కానీ వ్రాయవచ్చు. తరగతిలో టాపర్ గా నిలిచిన విద్యార్థి పాఠశాల క్విజ్ టీం సభ్యుడు గా ఎంపిక చేయబడును..ఈ మూడు తరగతుల విద్యార్థుల మార్కులు కలిపి పాఠశాల మార్కు నిర్ణయించబడును.

4. ఈ పరీక్ష తరగతి వారిగా నిర్వహించబడును. 8,9,మరియు 10 తరగతి వారికి వేరు వేరు ప్రశ్నా పత్రం ఉంటుంది. పరీక్ష సమయం కూడా వేరు వేరు గా ఉంటుంది.

5.  ఈ ప్రాథమిక పరీక్ష ఆన్ లైన్ లో 2023 డిసెంబరు 14, 15 వ తేదీన నిర్వహించబడును.

6. ఆయా తరగతుల గణితం నుండి 15 మార్కులకు, సైన్సు నుండి 15 మార్కులకు మరియు విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయ శాస్త్రవేత్తల కృషి అనే అంశం నుండి 10 మార్కులకు పరీక్ష ఉంటుంది. మొత్తం 40 మార్కులు. సమయం ఒక గంట.

7. ప్రతీ స్కూల్ నుండి ఆయా తరగతిలో అత్యధిక మార్కులు పొందిన అనగా 8 లో అత్యధిక మార్కులు, 9 లో అత్యధిక మార్కులు, 10 లో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థుల మొత్తం మార్కులను స్కూల్ మార్క్ గా పరిగణించబడుతుంది. ఆవిధం గా జిల్లాలో మొదటి 36 స్థానాలలో ఉన్న స్కూల్స్ ని జిల్లా స్థాయి OFF LINE క్విజ్ కి అర్హత పొందుతారు.

8. స్కూల్ స్థాయి లో జరిగే పరీక్ష కి LOGIN వివరాలు మీకు తెలియ చేయ బడతాయి.

జిల్లా స్థాయి*
ప్రథమ బహుమతి రూ.7,500/-
ద్వితీయ బహుమతి : రూ.6,000/
తృతీయ బహుమతి : రూ.4,500/-
రాష్ట్ర స్థాయిలో……
ప్రథమ బహుమతి రూ. 15,000/-
ద్వితీయ బహుమతి : రూ.12,000/-
తృతీయ బహుమతి రూ.9,000/-
(రాష్ట్ర స్థాయిలో కన్సోలేషన్ బహుమతులు రూ.6,000/- చొప్పున నగదు బహుకరించబడును)

పోటీల తీరు : 

ఆన్‌లైన్‌లో పోటీలు నిర్వహిస్తారు. క్విజ్‌.. పోస్టర్‌ ప్రజంటేషన్‌ పోటీలు ఉంటాయి.

అర్హత:

 క్విజ్‌ పోటీలకు టీం ఎంపిక కోసం 8 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు.

పాఠశాల స్థాయిలో బృందంగా ఏర్పడిన విద్యార్థులు అక్కడ ప్రతిభ సాధిస్తే జిల్లా స్థాయికి పంపిస్తారు.

అత్యధిక మార్కుల ప్రాతిపదికన జిల్లా స్థాయిలో గరిష్ఠంగా 36 బృందాలు ఎంపిక చేస్తారు. ‘విజ్ఞానశాస్త్రంలో భారతీయుల కృషి’ అనే అంశంపై క్విజ్‌ పోటీలు ఉంటాయి.

KOUSHAL-2023 QUIZ ONLINE REGISTRATION LINK CLICK HERE

METHODOLOGY AND RULES FOR THE KOUSHAL PROGRAM

Level 1: Preliminary Exam (Online)

 An online written test using digital devices will be conducted for students of classes 8th, 9th & 10th.

 The written test will be an open book exam with multiple choice questions.

 Subjects: Mathematics, Science, Social Studies ( Geography ) from their respective class (AP State Syllabus) , Bharat Darshan & Indian Contributions to science.

 The exam will be conducted for 60 marks and the exam duration will be 60 minutes.

 Top three from each class from each school will get e-Certificate.

 The topper of each class will be selected as Quiz Team Member.

 The quiz team consists of three students (from all classes) Their aggregate mark will be considered as School Team mark.

Level 2: District Level Competition.

Level 3: State Level Competition

Top Two teams selected in District level from each District shall be allowed for the State Level Koushal Competition.

 Preliminary Round of Quiz will be conducted for all teams.

 Final Quiz will be conducted for the top six teams selected from preliminary Round.

 Top Three Teams will be given Cash Awards.

 Cash Awards for Quiz Team: 1st: 15000   2nd: 12000  3rd: 9000.

 There are three consolation awards: 6000 each

 The rules will be announced at the venue. It will be conducted using a projector.

 The decision of the organizing team, quiz-master will be final and will not be subjected to any change. Quiz Competition will be conducted in two rounds: Preliminary Round and Final Round.

SYLLUBUS for QUIZ

  • KOUSHAL questionnaire will be from AP State Board syllabus, and 80% of the questions will be from Mathematics, Physical Science and Biological Science syllabus (upto October) of 8th, 9th and 10th Standard. Remaining 20 % of the questions will be on “Indian Contributions to Science.”.

THEMES FOR POSTER PRESENTATION

  • General Themes
  • Posters are invited from Class 9th? Students on following themes:? , Biodiversity.
    • Climate Change & Environment.
    • Water Conservation
  • Students will be called for uploading poster on above themes and around 36 Posters will be selected for presentation at District Level.? Cash awards will be given to Top six Posters.
  • Cash Awards District Level: 1st: 3000/- 2nd: 2000/- 3rd: 1000/-.
  • Top three posters at District Level will be allowed to participate in State Level Poster Competition. Again, Cash awards will be given to Top six Posters.
  • Cash Awards State Level: 1st: 5000/- 2nd: 3000/- 3rd: 2000/-, Three consolation awards: 1000 each.Themes for Swatantrata Ka Amrut Mahotsav Poster Competition.
    • 1. Acharya JC Bose, his works and satyagraha against discrimination.
    • 2. Acharya Prafulla Chanda Ray contribution towards Swadesi Sciences.
    • 3. Indian Association for cultivation of science – Swadeshi movement.
    • 4. IISc it?s origin & contribution.

KOUSHAL 2023 COMPLETE DETAILS POSTAR PRESENTATION

KOUSHAL competition is based on the State Board syllabus and 80% of the questions will be from Physical Science, Biological Science and Mathematics Textbooks of 8th,9th & 10th Standards. Remaining 20% of the questions will be on Indian Contributions to Science.

SYLLABUS