Inspire-2022-23-selection-list-all-districts-list-ap

Inspire-2022-23-selection-list-all-districts-list-ap

ఇన్స్పైర్ మనాక్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఎగ్జిబిషన్ & ప్రాజెక్ట్ కాంపిటీషన్ కు సిద్ధం కండి*.

 2022-23 సంవత్సరమునకు సంబంధించిన ఇన్స్పైర్ మనాక్ డిస్టిక్ లెవెల్ ఎగ్జిబిషన్ & ప్రాజెక్ట్ కాంపిటీషన్ (DLEPC) ఈనెల 03 రోజుల పాటు నిర్వహించాలని పాఠశాల విద్య కమిషనర్ గౌరవనీయులు శ్రీ సురేష్ కుమార్ గారు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టుల గైడ్ ఉపాధ్యాయులు మరియు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సెలెక్ట్ ఐన విద్యార్థులచేత తగు రీతిలో ఇన్స్పైర్ ప్రాజెక్టులు రూపొందించుటకు చొరవ చూపగలరు*.
జిల్లా స్థాయి ఇన్స్పైర్ ఎగ్జిబీషన్ ఆఫ్ లైన్ లొ నిర్వహించబడును. గమనిక :- ఇన్స్పైర్ ఎగ్జిభీషన్ కొత్తగా ఏర్పడిన జిల్లాల వారిగ జరుగును గమనించగలరు.

Inspire Manak Science Exhibition Schedule PDF CLICK HERE

Government of India Ministry of Science & Technology, Department of Science & Technology

AP : List of Selected Students under the INSPIRE Award Scheme for the Year 2022-23

No. of Sanctioned : 3448

ఇన్స్పైర్ మనక్ అవార్డ్స్ / ప్రాజెక్ట్స్ 2022-23 సంవత్సరానికి ఎన్నికైన 13 జిల్లాల లిస్ట్

Inspire MANAK Awards 2022-23 List of Selected Schools / Students / Models / Projects All 13 Districts available 

NUMBER OF SANCTIONED PROJECTS 3448

DISTRICT WISE SELECTION LIST

ANANTHAPURAM DISTRICT LIST

CHITTOOR

EAST GODAVARI

GUNTUR

KADAPA

KARNOOL

KRISHNA

NELLORE


PRAKASAM

SRIKAKULAM

VIJAYANAGARAM

VISAKHAPATNAM

WEST GODAVARI

2022-23 INSPIRE  SCIENCE PROJECTS SELECTED LIST TOTAL AP