Incimetax-tds-software-2022-23

Incimetax-tds-software-2022-23

Income Tax TDS Online Calculator for 2022-23

PDF లో 1996 DSC నుండి 2018 DSC వరకుఎంత ట్యాక్స్ పడుతుందో అంచనా వేయడం జరిగింది. ఇంతవరకు ట్యాక్స్ డిడక్ట్ చేయించని వారు ఈ నెల నుండి మీరు చెల్లించవలసిన ట్యాక్స్ సమపాళ్లుగా విభజించుకొని డిడక్ట్ చేసుకోవాలని సూచన.

Click here for PDF file

మీకు నెలవారీ TDS ఎంత CUT చేయాలో ఒకే ఒక్క క్లిక్ లో కింది లింక్ లో మీ మొబైల్ లోనే చూసుకోవచ్చు

Income tax- Advance tax గురించి సమాచారం..

*1. ఎవరినయినా 5% tax rate (12500/-)లో ఉంటే ఎటువంటి advance tax pay చేయవలసిన అవసరం లేదు.*

*2. 20000/- మించి tax పడుతుంటే తప్పని సరిగా adavance tax last 2 quarter లో pay చేయాలి.*

*3. కొన్ని జిల్లాలో ట్రెజరీ వాళ్లు చెప్పినట్టు గా 50000 మించి gross salary తీసుకొనే వాళ్లు advance tax pay చేయాలన్నది సరి కాదు..*

*4. జీతం లో tax ఎంత cut చేయాలన్నది DDO లు Decide చేయాలి. ఎందుకంటే వాళ్లకు అడ్వాన్స్ టాక్స్ పే చేయక పోతే. 1% After due date Tds చేశారు అని అని TAN holder DDO లకు fine పడుతుంది.*

*5. నేను ఇంతకు ముందు పంపిన ఫార్ములా ప్రకారం EMPLOYEE యొక్క tax గణించి cut చేసి వెంటనే TDS చేయించాలి.*
*6. Home loan ఉన్న/లేకున్నా consider చేయాలని నిబంధన లేదు.*

*7. తీసుకున్న HRA కూడా తీసి వేయాలి. Gross నుండి total HRA. CPS/NPS వాళ్లు 500000 LAKHS తీసి వేసి మిగిలిన amount లో నుండి 5%, 20% calculate చేసి remaining equal months devide చేయాలి.*

*8.అధిక మొత్తం లో tax పడే వాళ్ళు మాత్రం కచ్చితంగా ఫార్ములా ప్రకారం గణించి సమ భాగం లో అడ్వాన్స్ టాక్స్ pay చేయాలి.*

*9. July 15 లోపల 15%, October 15 లోపల 45% December 15 లోపల 75%, march 15 లోపల 100% tax, TDS complete కావాలి.

 *Dear tax payer know your monthly tax with simple calculation

*FY: 2022-23 లో మీకు ఎంత tax పడుతోంది లెక్క వేసుకొని, నెలకు ఎంత tax pay చేయాలో కింది ఉదాహరణ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి.*

*మొన్న addl income tax కమిషనర్ గారు Directorate of treasury వాళ్లకు ప్రతి నెలా , tax పడే employees/Pensioners లకు deduction చేసి at the same time , every quarter TDS చేసి ప్రభుత్వానికి జమ చేయాలని ఆదేశించారు…*

*Employees కి TAX &TDS అయితే పూర్తి భాద్యత DDO లదే..*
*So చాలా మందికి ఎంత tax cut చేయాలో సరైన అవగాహన లేదు. నేను నా కున్న అవగాహన తో వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా సంవత్సరం ఆదాయం గణించి, tax ని అంచన వేసి, దానిని 12 చే. భాగించాలీ..

Formula:::–

*(Gross salary of August month ×12)—{(HAR×12)+450000}= NET TAXABLE INCOME.*

*12500 UPTO 250000 after 20%.*

*Ex: ఒక ఉద్యోగి Gross salary 75000.( HRA 6000) అనుకున్న..*
{75000×12-(12×6000+450000)}
=900000-(72000+450000)
=900000-522000
=3,78,000.(taxable income)
UPTO 250000(5%)=12500+25600(20% of 128000)
Total tax=12500+25600
=38100(per annum)

Per month 38100/12= 3000 apporx..
Note.
*1.CPS/NPS వాళ్లు అదనపు 50000 మైనస్ చేసుకోవాలి.*
*2. House loan ఉన్న కూడా tax slab rate ప్రకారమే tax cut చేసి year end(February)lo 12BB form , DDO గారికి proof తో submit చేసి refund అయ్యేటట్టు ONLINE FORM-16 PREPARE చేయించు కోవాలి.** (ఇళ్లు మధ్యలోనే అమ్మే అవకాశం కూడా ఉండవచ్చు)so DDO లు employees యొక్క home loan interest ని ముందే consider చేరవలసిన అవసరం లేదు.
*3.) Health insurence E-Bike loan interest అన్ని కూడా last quarter లోనే considering చేయాలి*
*4.) అన్ని మినహాయింపు లు పోగా Taxable income 5 లక్షల లోపల ఉంటే refund పెట్టుకోవాలి.*
*5. 80C మినహాయింపు లు 150000 +50000 standard deduction +250000)గా తీసుకోవడం జరిగింది.*
*పై ఫార్ములా ప్రకారం కచ్చితం గా tax cut చేసి, Intime lo ప్రతి quarter TDS చేసి కాపీ ని భద్ర పరుచు కోవాలి.

INCOME TAX TDS CALCULATOR SOFTWAR

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి ఆప్ లు, సాఫ్టు వేర్ లు , కంప్యూటర్ లు అవసరం లేకుండా మన ఫోన్ లోనే కేవలం బేసిక్ పే ను నమోదు చేసి ఒకే ఒక్క క్లిక్ తో మన ఇన్కమే ట్యాక్స్ ను క్షణం లో లెక్క చూసుకోవచ్చు

ఈ సాఫ్ట్వేర్ ప్రత్యేకతలు

మీకు నెలవారీ TDS ఎంత CUT చేయాలో ఒకే ఒక్క క్లిక్ లో కింది లింక్ లో మీ మొబైల్ లోనే చూసుకోవచ్చు

CLICK HERE For Your Monthly Deduction Amount