how-to-update-teacher-profile-in-Teacher-Information-System-TIS

how-to-update-teacher-profile-in-Teacher-Information-System-TIS

TIS టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కొరకు కొత్త వెబ్సైట్ ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులందరూ తమ వ్యక్తిగత లాగిన్స్ ద్వారా వివరాలు నమోదు/అప్డేట్ చేయాలి.*

*కొత్త TIS వెబ్సైట్ లో మన ట్రెజరీ కోడ్ ద్వారా లాగిన్ అయ్యి మన సొంత పాస్ వర్డ్ సెట్ చేసుకోవాలి*

USER ID- *TREASURY ID* 

PASSWORD -Default password *guest* 

Teachers Details Updation Service is enabled!*

User name : Employee ID, Password : guest

https://studentinfo.ap.gov.in/EMS/

*TIS టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కొరకు కొత్త వెబ్సైట్ ఏర్పాటు చేశారు.*

*ఉపాధ్యాయులందరూ తమ వ్యక్తిగత లాగిన్స్ ద్వారా వివరాలు నమోదు/అప్డేట్ చేయాలి.*

*కొత్త TIS వెబ్సైట్ లో మన ట్రెజరీ కోడ్ ద్వారా లాగిన్ అయ్యి మన సొంత పాస్ వర్డ్ సెట్ చేసుకుని UPDATE చేయాలి*

*మన వ్యక్తిగత వివరాలైన విద్యా అర్హతలు, అపాయింట్మెంట్, ప్రమోషన్ వివరాలు, బదిలీ వివరాలు కొత్త  EMS (TIS) సైట్ లో నమోదు చేయాలి.*