how-to-add-transferred-teachers-in-TIS Facial App

how-to-add-transferred-teachers-in-TIS Facial App

బదిలీ పొంది పాత ప్లేస్ నుండి రిలీవ్ అయ్యి నూతన ప్లేస్ లో జాయిన్ అయిన వారి TIS Facial App లో registration ఎలా పూర్తి చేయాలి
ముందు గా previous School TIS లోకి వెళ్లి REMOVE చేయాలి.
Next present school Child info Site లో లాగిన్ అయ్యి cadre strength పాత వారు ఉంటే వారిని రిమూవ్ చేసి అక్కడ మన Treasury ID enter చేస్తే మన పేరు Add అవుతుంది.
ఆ తర్వాత present schoolలో School Attendance Appలోకి Teacher Registration పూర్తి చేసి Sync data చేసి ఆ తర్వాత మొత్తం School Complexలోని అందరు ఉపాధ్యాయులను update చేయాలి.