FLN-school-level-mission-pdf-form-uploading-link-google-link

FLN-school-level-mission-pdf-form-uploading-link-google-link

మండల విద్య శాఖాధికారులకు తెలిజేయడం ఏమనగా

 FLN మిషన్ లో భాగంగా సంబంధిత  HM గారు అప్లోడ్ చేయవలసిన వివరాలు ఈ విధం గా వ్రాసి/టైప్ చేసి HM స్టాంప్,సంతకం తో ఆ ఫైలును కింద ఉన్న గూగుల్ లింక్ లో అప్లోడ్ చేయగలరు. HMs అందరికి inform చేసి ఈరోజు evening కి complete చేయవలెను :

FLN మిషన్ – స్కూల్ డీటెయిల్స్.

1-pc కమిటీ అధ్యక్షుడు

2-పాఠశాల HM

3-పాఠశాల లోని అందరు teachers names

4-క్యాచ్ మెంట్ ఏరియా లోని anganwadi వర్కర్స్

5-ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ వర్కర్స్

6- గ్రామ ఇంజనీర్

7-అందరూ pc కమిటీ సభ్యులు

వివరాలు tabular ఫారం లో వ్రాసి, సంతకం మరియు స్టాంప్ తో స్కాన్ చేసిన ఫైల్ ,అప్లోడ్ చేయవలెను.

https://forms.gle/X99FkWyPGEqzaiKc8

FLN Foundational Literacy and Numeracy (NIPUN BHARAT) పాఠశాల స్థాయి మిషన్ సభ్యులను అప్లోడ్ చేయుటకు పి.డి.ఫ్ ఫారం మరియు అప్లోడ్ చేయవలసిన గూగుల్ లింక్ క్రిండి వెబ్ పేజీలో కలవు.

Application form for upload fln details