Creation-13 MEO-I posts- 679 MEO-II posts for effective monitoring

Creation-13 MEO-I posts- 679 MEO-II posts for effective monitoring

ప్రతి మండలానికి రెండు ఎంఈఓ పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు విడుదల.

1145 ఆర్ట్, క్రాఫ్ట్ & డ్రాయింగ్ టీచర్ పోస్టులను రద్దు

Two MEO posts @Mandal info:
 ప్రతి మండలమునకు రెండవ MEO (MEO-2). పోస్టును Create చేస్తూ G.O No 154 ను విడుదల చేయటం విద్యా శాఖ చరిత్రలో ఒక వినూత్న ఘట్టము
ఈ G.O ను అమలు పరచుటకు ప్రత్యేక సర్వీస్ రూల్స్ విడుదల చేయాలి
MEO-1పోస్టును Govt management నుండి HM లకు option/SAలకు పదోన్నతి ఇవ్వటం ద్వారా భర్తీ చేస్తారు. ఇది Zonal post.వీరు MPDO చే జీతాలుపొందుతారు.
MEO పౌస్టు స్కేలు పొందుతారు. వీరే అందరు టీచర్లకు DDO లుగా ఉంటారు. వీరు మండలం లోని Aided&Unaided Teachers కు Controlling officers గా ఉంటారు.Govt మేనేజ్మెంట్ నుండి వచ్చిన ప్రస్తుత MEO లు MEO-1 లుగా కొనసాగుతారు.వీరిని RJD నియమిస్తారు
MEO-II పోస్టును PR HMs నుండి Option తీసుకోవటం ద్వారా లేక SA నుండి పదోన్నతి ద్వారా భర్తీ చేస్తారు. ఇది జిల్లా స్ధాయి పోస్టు.PR మేనేజ్ మెంట్ నుండి వచ్చి G.O No 10 ద్వారా వచ్చి ప్రస్తుతం MEO లుగా పనిచేయుచున్నవారు MEO-II లుగా.Option కొనసాగుతారు.వీరిని RJD /DEO నియమిస్తారు.వీరికి జీతాలు ఎవరిస్తారో తెలియాలి.వీరు PR స్కూళ్ళు మరియు SSA &Academic విధులు నిర్ణయిస్తారు. వీరికి Administration powers ఉండవు.
 ఈ రెండు MEO పోస్టులు భర్తీ చేయుటకు మొదటి సారి మాత్రమే HM లనుండి Option తీసుకొంటారు. ఆ తర్వాత నుండి కేవలం SA నుండి MEO లకు పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు??
 త్వరలో మరింత Clarity గా G.Oలు.& CSE నుండి ఉత్తర్వులు వెలువడాలి
 ఈ G.O 154 PR టీచర్లకు కేవలం ఉపశమనమే . ఈ Posts లలో Govt Teachers దే పెత్తనం. ఉమ్మడి సర్వీసు రూల్స్ రానంత వరకు PR టీచర్లకు సవతి తల్లి సంరక్షణే. ఈ G.O తో ఊరుకోకుండాDyEO/JL/Diet Lecturers తో పాటు మరిన్ని పదోన్నతుల Channels కు ఎదురవుతున్న ఇబ్బందులను పోరాట స్ఫూర్తితో అధికమించాలి

Creation of (i) 13 MEO-I posts and (ii) 679 MEO-II posts for effective monitoring of the academic and non academic activities in School Education Department – Orders – Issued.

రెండో ఎంఈవో పోస్టు మంజూరు

విద్యా వ్యవస్థలో ప్రభుత్వం మరో కీలక మార్పు తీసుకొచ్చింది. మండల విద్యాధికారులు ఇప్పటివరకూ మండలానికి ఒక్కరే ఉండగా, రెండో పోస్టును తీసుకొచ్చింది. ఒకరు అకడమిక్‌ వ్యవహాలు, మరొకరు పరిపాలనా వ్యవహారాలు చూసేందుకు వీలుగా ఇటీవల ఈ నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. ఎంఈవో-2 కేటగిరీలో 679 పోస్టులు, ఎంఈవో-1 కేటగిరీలో 13 పోస్టులు కొత్తగా సృష్టించింది. అందుకు బదులుగా 1145 క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌ టీచర్‌ పోస్టులను రద్దుచేసింది. కొత్తగా సృష్టించిన ఎంఈవో పోస్టులను జిల్లా పరిషత్‌ టీచర్లకు కేటాయించనున్నారు. వీరికి అడకమిక్‌ వ్యవహరాలు అప్పగించే వీలుంది. ఇప్పటికే ఎంఈవోలుగా ఉన్నవారు పరిపాలన వ్యవహరాలు చూస్తారు.

MEO -II Posts info:

G.O 154 ప్రకారము MEO-II posts  భర్తీ ఎలా జరగాలి ?MEO-II లకు పని విభజన పై త్వరలో  విడుదలయ్యే  సర్వీసురూల్స్ ఉత్తర్వులలో పేర్కొనబడును.

 PR టీచర్లకు MEO లుగా  పదోన్నతులు పొందుటకు  ఇది ఒక సువర్ణ అవకాశము.

 Present PR HM లను MEO-II పోస్టులలోకి అలాగే్ Govt HM లకు MEO-I పోస్టులకు వెళ్ళుటకు Option తీసుకొని సీనియారిటిలో కౌన్సిలింగ్ ద్వారా Posts  place /Mandal కేటాయిస్తారు.  

 ఈ Options  తర్వాత SA To MEO&HM పదోన్నతులు కౌన్సిలింగ్  నిర్వహిస్తారు

రాబోయే వారం రోజుల్లో ఇది జరిగే అవకాశం

Meo 1 పోస్ట్స్ లో 672 GOVT SA లకు immediate promotion

MEO 2 పోస్ట్స్ లొకి ప్రస్తుత zp MEO s మార్పు, మిగిలిన వాటిలో zp SA లకు అవకాశం..

GOVT HM లకు dy DEO ప్రమోషన్స్ 

Diet lecturers 278 పోస్ట్స్ GOVT SA లకు ఇస్తూ GO Creation of MEO-I and MEO-II

679 విద్యా మండలాల ఏర్పాటు

రాష్ట్రంలో ఇప్పటికే గల 666  MEO పోస్టులను MEO -1 గా మార్చబడినవి. వీటికి అదనంగా 13 MEO -1 పోస్టులు క్రియేట్ చేయబడినవి. ( మొత్తం 679 MEO -1 పోస్టులు)
విద్య  & విద్యేతర కార్యక్రమాల పర్యవేక్షణకు మరో 679 MEO – 2 పోస్టులు కూడా క్రియేట్ చేయబడినవి.
ఖాళీగా ఉన్న 1145 ఆర్ట్, క్రాఫ్ట్ & డ్రాయింగ్ టీచర్ పోస్టులను రద్దు
ఎంపిక విధివిధానాలు త్వరలో విడుదల
MEO -1 & MEO -2 పోస్టులకు విడివిడిగా సర్వీస్ రూల్స్ రూపొందించబడును.
(GO MS No.154 , Dt. 16.09.2022)

FOR MORE DETAILS Download