Computer-Lecturer-DEPUTATION TO DIET BOYAPALEM GUNTUR DISTRICT

Computer-Lecturer-DEPUTATION TO DIET BOYAPALEM GUNTUR DISTRICT

జిల్లా వరకు విద్యా శిక్షణా సంస్థ DIET, బోయపాలెo గుంటూరు జిల్లా నoదు డెప్యుటేషన్ ప్రాతిపాదికన కంప్యూటర్ విద్యను బోధిoచుటకు జోన్-3 (గుంటూరు, ప్రకాశం, నెల్లూరు) నుండి అర్హులైన ఉపాధ్యాయుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.

అర్హతలు

1. S.A/HM లుగా ప్రభుత్వ/జిల్లా పరిషత్ యాజమాన్యాలలో కనీసం  10సoవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు.

2. అభ్యర్థి M.Sc (Computers)/MCA మరియు B.Ed./M.Ed విద్యార్హతలను 50% మార్కులతో ఉత్తీర్ణులై వుoడాలి.

3. 01.01.2022 నాటికి 58 సంవత్సరాల వయస్సు నిoడకుoడా వుoడాలి.

4. ఉర్దూ మీడియం లో అర్హులైన S.A లు దరఖాస్తు చేయనిచో అర్షత కలిగిన SGT ల దరఖాస్తులు పరిగణనలోనికి తీసుకోబడతాయి.

5. దరఖాస్తులు 27.12.2021 నుండి 05.01.2022 వరకు DEO, GUNTUR వారి కార్యాలయం లో దరఖాస్తులు సమర్పించవలెను.

మరిన్ని వివరాలకు 9949988339 ను సంప్రదించoడి.

COMPUTER SCIENCE LECTURER IN DIET ELIGIBILITIES & GUIDELINES CLICK HERE

APPLICATION FORM FOR COMPUTER LECTURER IN DIET BOYAPALEM CLICK HERE