clarification-about-prefix-and-suffix-in-holidays

 clarification-about-prefix-and-suffix-in-holidays
దసరా/సంక్రాంతి/ సెలవులకు సంబంధించి Prefix Suffix వర్తిస్తుందా… ?*
Clarification about Prefix and Suffix For Vacations/Terminal Holidays
సంక్రాంతి/దసరా సెలవులు 9 రోజులు ఐన  స్కూల్ మూసివేసే రోజు లేదా తెరిచే రోజు  ఏదో  ఒక  రోజు C.L పెట్టుకోవచ్చును.
సెలవులు 10 రోజులు మించితే మాత్రం మొత్తం అన్ని రోజులు eligible leave పెట్టుకోవాల్సిందే.
15 రోజులకు మించిన సెలవుల ను వెకేషన్ అంటారు.*
15 రోజుల కన్నా తక్కువ ఉన్న సెలవు లను షార్ట్ టర్మ్ హాలిడేస్ అంటారు*.

వెకేషన్ హాలిడేస్ లో ముందు రోజు గానీ, ఓపెన్ రోజు గానీ (రెండింటిలో ఒక్కటి మాత్రమే) హాజరు అయితే సరిపోతుంది.*
షార్ట్ టర్మ్ హాలిడేస్ కు ముందు, ఓపెన్ రోజు తప్పక వెళ్లాలి.*
షార్ట్ టర్మ్ హాలిడేస్ 10 రోజుల కన్నా తక్కువ ఐన ముందు రోజు గానీ, ఓపెన్ రోజు గానీ (రెండింటిలో ఒక్కటి మాత్రమే) సాధారణ సెలవు పెట్టుకోవచ్చు.*
వెకేషన్ హాలిడేస్ లో ముందు రోజు గానీ, ఓపెన్ రోజు గానీ బడికి హాజరు కానప్పుడు సాధారణ సెలవు ఇవ్వకూడదు.*
సంపాదిత/అర్థ వేతన సెలవు మాత్రమే మంజూరు చేయాలి.*
C & DSE Rc.No.815/E1/1999 తేది:01-09-1999* 
ప్రకారం టర్మ్ హాలిడేస్ 14 రోజులకు మించిన సందర్భంలో ప్రిఫిక్స్,సఫిక్స్(PREFIX SUFFIX) చేసుకునుటకు అవకాశం కలదు.*
చివరి పనిదినం, రీ ఓపెనింగ్ డే లలో ఏదో ఒక రోజు హాజరు కానిచో ఆ రోజు అర్హతగల సెలవు పెట్టుకోవచ్చును.*
( *CLమరియు CCL కాకుండా).*
దసరా సెలవులు 9 రోజుల కన్నా ఎక్కువ 15 రోజులు కన్నా తక్కువ ఇచ్చిన సందర్భంలో సెలవులకి ముందు రోజు,సెలవుల తరువాత రోజు తప్పకుండా బడికి హాజరు కావాలి.*
హాజరు కాకపోతే eligible leave పెట్టుకోవాలి (HPL/ML/EL/EOL).*
Rc.10324/E4-2/69 Dated 7-11-1969* 
దసరా.. సంక్రాంతి సెలవులు.. suffix.. preffix పై వివరణ

సెలవులు (దసరా/    సంక్రాంతి) 9 రోజులు ప్రకటించినపుడు
(ఆదివారం తో కలిపి) చివరి రోజు గానీ, బడి తెరిచే రోజు గానీ(రెండింటి లో ఒకటి మాత్రమే) సాధారణ సెలవు(CL)
పెట్టుకోవచ్చుమీరు 1 రోజు సెలవు పెట్టిన మొత్తం రోజులు 10 అవుతాయి.ఇబ్బంది లేదు. సెలవుల


(దసరా/సంక్రాంతి) 10
లేక 11 లేక 12 లేక 13 లేక 14 రోజులు(ఆదివారం తో కలిపి) ప్రకటించినపుడు చివరి రోజూ, బడి తెరిచేరోజు(రెండు రోజులు)తప్పక బడికి వెళ్ళాలి.అలా వెళ్లకపోతే మొత్తం సెలవులకి అర్హత గల సెలవు పెట్టవలసి ఉంటుంది. అనగా
EL/MCL/HPL/EOL
లలో ఏదోఒకటి పెట్టవలసి ఉంటుంది.

(RC.NO.10324 తేదీ:7.11.1969) 
మీరు 1 రోజు సెలవు పెట్టిన మొత్తం రోజులు
11,12,13,14,15
రోజులు అవుతాయి.కాబట్టి CL కి అవకాశం లేదు. సెలవులు
(దసరా/సంక్రాంతి) 15
లేక 16 లేక  17…… etc రోజులు
(ఆదివారం తో కలిపి) ప్రకటించినపుడు బడి చివరి రోజు గానీ, బడి తెరిచేరోజు గానీ
(రెండింటి లో ఒక రోజు మాత్రమే) అర్హత గల సెలవు పెట్టుకోవచ్చు.  అర్హత గల సెలవు అనగా
EL/HPL/MCL
లలో ఒకటి 1 రోజు కోసం వాడుకోవచ్చు. (RC.
NO.815
తేదీ:1.9.1999) మీరు 1 రోజు సెలవు పెట్టిన మొత్తం రోజులు
16,17,18…..etc
అవుతాయి.

Suffix & Prefix utilised during Mid Term & summer holidays G.O pdf CLICK HERE

error: Content is protected !!