scholarships-for-engineering-diploma-students

 scholarships-for-engineering-diploma-students
Scholarship: ఇంజినీరింగ్, డిప్లొమా విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏటా రూ.18 వేల స్కాలర్‌షిప్
Scholarship: ఇంజినీరింగ్, డిప్లొమా విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలో పూర్తి వివరాలివే..?
విద్యార్థులకు భారీ శుభవార్త. ఇంజినీరింగ్, డిప్లొమాలో సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కెమికల్ బ్రాంచిల్లో చేరాలనుకునేవారికి అఖిల భారత సాంకేతిక విద్యామండలి శుభవార్త తెలిపింది
ఈ బ్రాంచీల్లో ఏ విద్యార్థులు అయితే చేరుతారో వారికి స్కాలర్‌షిప్ ఇచ్చేందుకు ఏఐసీటీఈ సిద్ధమైంది. ప్రస్తుతం అంతా ఏఐ టెక్నాలజీ కావడంతో అందరూ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్స్ వైపే మొగ్గుచూపుతున్నారు.
దీంతో కోర్ ఇంజినీరింగ్ బ్రాంచిల్లో చేరేందుకు ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. దీంతో వారిని ప్రోత్సహించేందుకు ఏఐసీటీఈ ఈ విద్యాసంవత్సరం నుంచి స్కాలర్‌షిప్స్ అందించనుంది.
ఇందుకోసం ఇంటర్‌, తత్సమాన పరీక్షలల్లో వచ్చిన మార్కులను ఆధారంగా చేసుకుని ఎంపిక చేయనున్నట్లు తెలిపింది.
దేశవ్యాప్తంగా 5 వేల మంది ఇంజినీరింగ్, మరో 5 వేల మంది పాలిటెక్నిక్‌ డిప్లొమా విద్యార్థులను ఎంపిక చేసి వారికి స్కాలర్‌షిప్ ఇవ్వాలని ఏఐఈసీటీ నిర్ణయం తీసుకుంది.
కోర్ ఇంజినీరింగ్‌లో కూడా ప్రతిభావంతుల్ని చేర్చాలనే ఉద్దేశంతో ఏఐసీటీఈ ఈ కొత్త పథకానికి రూపకల్పన చేసింది.
యంగ్ ఎచీవర్స్‌ స్కార్‌షిప్ అండ్ హోలిస్టిక్ అకడమిక్ స్కిల్స్ వెంచర్ ఇనిషియేటివ్ (యశస్వి) పేరిట.. ఏఐసీటీఈ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఈ పథకం కింద ఎంపికైన ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏడాదికి రూ.18 వేలు, డిప్లొమా విద్యార్థులకు రూ.12 వేల చొప్పున ఏఐసీటీఈ ఇవ్వనుంది.
నేషనల్ ఇ-స్కాలర్‌షప్‌ పోర్టల్‌ (NSP)లో దీనికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం ఎలక్టికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, సివిల్, మెకానికల్ బ్రాంచీల్లో చేరినవారికి మాత్రమే అవకాశం ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్‌ విభాగంలో తెలంగాణలో 71 మంది, ఏపీలో 150 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్ రానుంది.
డిప్లొమాకు సంబంధించి తెలంగాణలో 52 మంది, ఏపీలో 115 మందికి స్కాలర్‌షిప్‌ ఇవ్వనున్నారు.
NATIONAL SCHOLARSHIPS PORTAL (NSP) WEBSITE LINK CLICK HERE

ntr-girls-scholarships-2024-25

ntr-girls-education-scholarship-test-for-degree-courses-2024-25-details-at-ntrtrust

NTR Trust : ఇంటర్‌ పాసైన అమ్మాయిలకు NTR ట్రస్ట్‌ గుడ్‌న్యూస్‌.. మూడేళ్ల పాటు నెలకు రూ.5000 పొందే ఛాన్స్‌

NTR Girls Education Scholarship Test 2024 : ప్రతిభ గల విద్యార్థినులకు గుడ్‌న్యూస్‌. స్కాలర్‌షిప్‌ అందించడానికి ఎన్టీఆర్‌ (NTR) ట్రస్ట్‌ ద్వారా ఏటా నిర్వహించే గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ (జీఈఎస్‌టీ-2024)ను జూన్‌ 9వ తేదీన నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ విద్యాసంస్థ వెల్లడించింది. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థినులు మే 15వ తేదీ నుంచి జూన్‌ 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటి పది ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.5 వేలు.. తర్వాతి 15 ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.3 వేల చొప్పున ఎన్టీఆర్‌ మహిళా డిగ్రీ కాలేజీల్లో డిగ్రీ పూర్తి చేసేవరకు అందజేస్తారు. అలాగే క్యాట్‌, సివిల్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌ శిక్షణ ఇస్తారు. విద్యార్థినులు పూర్తి వివరాలకు https://ntrtrust.org/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ముఖ్య సమాచారం :

  • NTR Girls Education Scholarship Test 2024
  • అర్హతలు: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థినులు అప్లయ్‌ చేసుకోవచ్చు.
  • పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో జరుగుతుంది. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. వ్యవధి 2 గంటలుగా నిర్ణయించారు.
  • పరీక్షాంశాలు: జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్, రీజనింగ్, బేసిస్ మ్యాథ్స్, ఇంగ్లిష్‌(12వ తరగతి స్థాయిలో) పరీక్ష ఉంటుంది.
  • రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.250 చెల్లించాలి.
  • దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: మే 15, 2024
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: జూన్‌ 7, 2024
  • పరీక్ష తేదీ: జూన్‌ 9, 2024
  • స్థలం: ఎన్టీఆర్ జూనియర్, డిగ్రీ మహిళా కళాశాల, చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్, హిమాయత్ నగర్ గ్రామం, మొయినాబాద్ మండలం, ఆర్‌ఆర్‌ జిల్లా.
  • ONLINE REGISTRATION LINK CLICK HERE

Vidyadhan-Scholarship Program-2024

 Vidyadhan Scholarship Program from Sarojini Damodaran Foundation 2024

Vidyadhan Scholarship Program from Sarojini Damodaran Foundation supports the college education of meritorious students from economically challenged families. The students are selected after completion of 10th grade /SSLC through a rigorous selection process including test and interview. 

Those selected will be eligible for two year scholarship from the Foundation. If they continue to do well, they will be given scholarship for pursuing any degree course of their interest; these scholarships are directly through the foundation or external sponsors who have registered with the Foundation. The scholarship amount for graduation courses varies from Rs 10,000 to Rs 75,000 per year depending on the state, course, duration etc. The selected students will be required to attend the mentoring programs from the Foundation.

Students can apply free of cost on the website direclty. No other person or institutions have been authorized to select students on our behalf.

స్కాలర్‌షిప్ మొత్తాలు

11వ మరియు 12వ తరగతులకు స్కాలర్‌షిప్ మొత్తాలు గరిష్టంగా రూ. 10,000/- సంవత్సరం

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

కుటుంబ వార్షిక ఆదాయం రూ. లోపు ఉన్న విద్యార్థులు. 2 లక్షలు మరియు ఆంధ్రప్రదేశ్ నుండి 2024లో 10వ తరగతి/SSC పరీక్షను పూర్తి చేసిన వారు. వారు కూడా వారి 10వ తరగతి/SSC పరీక్షలో 90% స్కోర్ చేసి ఉండాలి లేదా 9 CGPA పొంది ఉండాలి. వైకల్యం ఉన్న విద్యార్థులకు కటాఫ్ మార్కు 75%. లేదా 7.5 CGPA

ఎంపిక ప్రక్రియ

SDF దరఖాస్తుదారులను వారి విద్యా పనితీరు మరియు దరఖాస్తు ఫారమ్‌లో అందించిన సమాచారం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తుంది. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు చిన్న ఆన్‌లైన్ పరీక్ష/ఇంటర్వ్యూ కోసం ఆహ్వానించబడతారు. విద్యార్థులు నేరుగా వెబ్‌సైట్‌లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. మా తరపున విద్యార్థులను ఎంపిక చేయడానికి ఏ ఇతర వ్యక్తి లేదా సంస్థకు అధికారం లేదు.

ముఖ్యమైన తేదీలు:

  • 7 జూన్ 2024: దరఖాస్తుకు చివరి తేదీ
  • 23 జూన్ 2024: స్క్రీనింగ్ టెస్ట్
  • 7 జూలై నుండి 20 జూలై 2024 వరకు: ఈ సమయ వ్యవధిలో ఇంటర్వ్యూ/పరీక్షలు షెడ్యూల్ చేయబడతాయి. షార్ట్‌లిస్ట్ చేయబడిన ప్రతి అభ్యర్థులకు ఖచ్చితమైన తేదీ మరియు స్థానం తెలియజేయబడుతుంది.

అవసరమైన పత్రాలు

  • కింది వాటి యొక్క స్కాన్ చేసిన కాపీలు అవసరం
    1. 10వ మార్క్‌షీట్ (అసలు మార్క్‌షీట్ అందుబాటులో లేకుంటే, మీరు SSLC/CBSE/ICSC వెబ్‌సైట్ నుండి తాత్కాలిక/ఆన్‌లైన్ మార్క్‌షీట్‌ను అప్‌లోడ్ చేయవచ్చు.)
    2. ఫోటోగ్రాఫ్  
    3. ఆదాయ ధృవీకరణ పత్రం (సమర్థవంతమైన అధికారి నుండి; రేషన్ కార్డ్ అంగీకరించబడదు.)

సంప్రదింపు వివరాలు

VIDYADHAN SCHOLARSHIPS 2024 ONLINE REGISTRATION LINK CLICK HERE
VIDYADHAN SCHOLARSHIP 2024 COMPLETE DETAILS PDF CLICK HERE

State Level EE Merit Test for Government Schools children

 State Level EE Merit Test for Government Schools children

State Level EE Merit Test for Government Schools children of Classes 7th and 10th in January / February 2024 – Certain Instructions – Issued Memo No.30021/53/2022-A&I-CSE*
EEMT 2024 – Key Dates
Last date for Student registrations: 23rd Jan 2024 

సవరించబడిన పరీక్షల షెడ్యూల్/ Revised Examination Schedule

(1) ప్రాక్టీస్ టెస్ట్ 1 / Mock Test-I 30th Jan (Tuesday)

(7th: 9.30-10.00 AM: 10th: 10.00-10.30 AM)

(2) ప్రిలిమినరీ /Prelims 1st February (Thursday)

 (7th: 9.30-10.30 AM: 10th: 11.00 – 12.00 PM)


ప్రాక్టీస్ టెస్ట్ 2 /Mock Test-ll 6th Feb(Tuesday) 

(7th: 9.30-10.00 AM: 10th: 10.00-10.30 AM)

(3) మెయిన్స్ /Mains 8th February (Thursday) 

(7th: 9.30-10.30 AM : 10th: 11.00 – 12.00 PM)

★ఎడ్యుకేషనల్ ఎపిఫని మెరిట్ టెస్ట్ 2024 కు సంబంధించిన రిజిస్ట్రేషన్ కొరకు సూచనలు, రిజిస్ట్రేషన్ లింక్ తో ఉత్తర్వులు విడుదల.

17.01.2024 నాటి UPDATES.
*EEMT 2024 రిజిస్టర్ ఐన విద్యార్థులు తమ పాస్వర్డ్, హాల్ టికెట్ ను రికవరీ చేసుకోను విధానం*
EEMT 2024 రిజిస్ట్రేషన్ తేది పొడిగింపు. విరాలకు
*EEMT – 2024 – సవరించిన షెడ్యూల్*
👉అధిక సంఖ్యలో విద్యార్థులు,తల్లిదండ్రులు & ఉపాధ్యాయుల నుండి వచ్చిన సూచనల మేరకు EEMT -2024 యొక్క రిజిస్ట్రేషన్ గడువును  
*23 జనవరి 2024* వ తేదీ సాయంత్రం వరకు పొడిగించడం జరిగింది.
OFFICIAL WEBSITE LINK CLICK HERE
👉FA 3 / CBA 2 పరీక్షల టైం టేబుల్ కు అనుగుణంగా EEMT-2024  పరీక్ష షెడ్యూల్ ను క్రింది విధంగా మార్చడం జరిగింది.గమనించగలరు.
👉ప్రిలిమ్స్ రాయబోయే విద్యార్థుల అవగాహన  కొరకు *MOCK టెస్ట్ 30.01.2024*
(7వతరగతి విద్యార్థులకు 9.30 AM – 10.00 AM)
(10వతరగతి విద్యార్థులకు 10.00 AM – 10.30 AM)
👉 *ప్రిలిమ్స్ పరీక్ష 01.02.2024* (గురువారం)
(7వతరగతి విద్యార్థులకు 9.30 AM – 10.30 AM)
(10వతరగతి విద్యార్థులకు 11.00 AM – 12.00 PM)
👉మెయిన్స్ పరీక్ష కు హాజరయ్యే విద్యార్థుల అవగాహన కొరకు *MOCK టెస్ట్ 06.02.2024*
(7వతరగతి విద్యార్థులకు 9.30 AM – 10.00 AM)
(10వతరగతి విద్యార్థులకు 10.00 AM – 10.30 AM)
👉 *మెయిన్స్ పరీక్ష 08.02.2024* ( గురువారం)
(7వతరగతి విద్యార్థులకు 9.30 AM – 10.30 AM)
(10వతరగతి విద్యార్థులకు 11.00 AM – 12.00 PM)
👉 పైన పేర్కొనబడిన షెడ్యూల్ ను అందరూ గమనించ ప్రార్థన…

★ ప్రభుత్వ పాఠశాలలో 7th, 10th చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష హాజరవటానికి అర్హులు. 
★ 60 బిట్లుతో ఆబ్జెక్టివ్ విధానంలో ప్రతిభా పరీక్ష ప్రిలిమ్స్, అడ్వాన్స్డ్, మెయిన్స్ అను మూడు దశలల్లో జరుగుతాయి.
★ ఎటువంటి పరీక్షా రుసుము చెల్లించనవసరం లేదు.
★ నగదు బహుమతులుగా 9లక్షల నగదు బహుమతులు రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లాస్థాయిలో ఇస్తారు.
*EEMT – 2024 సమాచారం*

OLD PAPERS CLICK HERE

Previous Papers CLICK HERE

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించడం కోసం ₹ 900000 నగదు బహుమతులు*
*నిర్వహించే వారు*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ అనుమతితో ఎడ్యుకేషనల్ ఎపిఫని సంస్థ*
*EEMT అంటే*
*ఎడ్యుకేషనల్ ఎపిఫని మెరిట్ టెస్ట్*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పక్షాన ప్రాతినిధ్యం వహిస్తున్న వారు : శ్రీ.బి.ప్రతాప్ రెడ్డి గారు SCERT డైరెక్టర్ (EEMT 2024 స్టేట్ కోఆర్డినేటర్) శ్రీ.వి.యస్.సుబ్బారావు గారు RJD గుంటూరు (EEMT 2024 స్టేట్ కన్వీనర్)*
*ఎడ్యుకేషనల్ ఎపిఫని సంస్థ  పక్షాన ప్రాతినిధ్యం వహిస్తున్న వారు : శ్రీ.పుట్టంరాజు శ్రీరామచంద్ర మూర్తి గారు (ఎడ్యుకేషనల్ ఎపిఫని కన్వీనర్ ) శ్రీ.దూదేకుల నబి (EEMT 2024 సమన్వయ కర్త)*
*అర్హులు*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని 26 జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10 వ & 7 వ తరగతి విద్యార్థులు మాత్రమే*
*ప్రశ్నాపత్రం  మాధ్యమం*:
*తెలుగు & ఆంగ్లం మాధ్యమాలు*
*పరీక్ష దశలు : 2 దశలు*
*1.ప్రిలిమ్స్ 23.01.2024*
*ప్రిలిమ్స్ పరీక్ష నందు 40 శాతం పైబడి మార్కులు పొందిన వారు మాత్రమే తరువాతి దశ కు అర్హత పొందుతారు.*
*2.మెయిన్స్ 31.01.2024*
*మెయిన్స్ పరీక్ష నందు 50 శాతం పైబడి మార్కులు పొందిన వారు మాత్రమే బహుమతుల ఎంపిక కొరకు  పరిగణన లోనికి తీసుకోవడం జరుగుతుంది



*ప్రాక్టీస్ పరీక్షలు*
*ప్రిలిమ్స్ రాసే వారి కొరకు మాక్ టెస్ట్ 20.01.2024 మెయిన్స్ పరీక్ష రాసే వారి కొరకు మాక్ టెస్ట్ 27.01.2024*
*EEMT 2024 సిలబస్*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అకడమిక్ క్యాలెండరు 2023- 2024 ను అనుసరించి డిసెంబర్ 2023 వరకు గల సిలబస్*

Exam pattern:*
Prilims & mains
7th (up to December 2023 syllabus)
Maths -20Q -34marks
Science -16Q-26marks
Social -12Q-20marks
GK- 6Q-10marks
IQ-6Q-10marks

10th(up to December 2023 syllabus)
Maths -20Q -34marks
PS -8Q-14marks
BS-8Q-12marks
Social -12Q-20marks
GK- 6Q-10marks
IQ-6Q-10marks
*రిజిస్ట్రేషన్కు చివరి తేదీ జనవరి 23*

*EEMT 2024 సబ్జెక్ట్స్*
*గణితం,సైన్స్ ( జీవశాస్త్రంEEM, భౌతిక&రసాయన శాస్త్రాలు),సోషల్ – డిసెంబర్ వరకు గల సిలబస్
*జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ (విద్యార్థుల తరగతి స్థాయి )*
*మేధా సంభందిత ప్రశ్నలు(విద్యార్థుల తరగతి స్థాయి)*
*పరీక్ష స్వరూపం*
*ప్రిలిమ్స్ – 60 ప్రశ్నలు – 100 మార్కులు*
*మెయిన్స్ – 60 ప్రశ్నలు 100 మార్కులు*
*పరీక్ష నిడివి*
*ప్రిలిమ్స్ – 60 నిమిషాలు*
*మెయిన్స్ – 60 నిమిషాలు*
*ప్రశ్నల రకాలు*
*3 రకాలు*
*తేలికపాటి ప్రశ్నలు – 1 మార్కు*
*మధ్యస్థ రకం  – 2 మార్కులు*
*కఠినతరం ప్రశ్నలు – 3 మార్కులు*
*రిజిస్ట్రేషన్ గడువు*
*27.12.2023 నుండి 8.1.2024*
*రిజిస్ట్రేషన్ ఫీజు*
*ఉచితం (ఎటువంటి ఫీజు లేదు)*
*రిజిస్ట్రేషన్ లింక్*
https://educationalepiphany.org/eemt2024/registration.php
*రిజిస్ట్రేషన్ కొరకు అవసరమైనవి*
*విద్యార్థి పేరు*
*మొబైల్ నంబర్(పరీక్ష రాయదలచిన నంబర్)*
*విద్యార్థి/ తల్లిదండ్రుల ఈమెయిల్*
*విద్యార్థి పుట్టిన తేదీ*
*విద్యార్థి ఫోటో(2mb కన్నా తక్కువ సైజు)*
*తరగతి*
*జిల్లా*
*మండలం*
*పాఠశాల పేరు*
*ప్రధానోపాధ్యాయులు పేరు*
*ప్రధానోపాధ్యాయులు/ పాఠశాల ఈమెయిల్*
*బహుమతుల వివరాలు *
*రాష్ట్ర స్థాయి 10 వ తరగతి*
*ప్రథమ స్థానం – ₹ 30000*
*ద్వితీయ స్థానం – ₹ 25000*
*తృతీయ స్థానం – ₹ 20000*

*7 వ తరగతి*

*ప్రథమ స్థానం – ₹ 20000*
*ద్వితీయ స్థానం – ₹ 15000*
*తృతీయ స్థానం – ₹ 10000*

*జిల్లా స్థాయి*

*10 వ తరగతి*

*ప్రథమ స్థానం – ₹ 8000*
*ద్వితీయ స్థానం – ₹ 6000*
*తృతీయ స్థానం – ₹ 4000*

*7 వ తరగతి*

*ప్రథమ స్థానం – ₹ 5000*
*ద్వితీయ స్థానం – ₹ 4000*
*తృతీయ స్థానం – ₹ 3000*
*పై వారందరికీ పేర్కొనబడిన నగదు బహుమతులతో పాటుగా జ్ఞాపిక,ప్రశంసా పత్రం అందజేయబడుతుంది.*
*మండల స్థాయి 10 & 7 వ తరగతులలో ప్రథమ స్థానం పొందిన వారికి మెడల్, ప్రశంశా పత్రం ఇవ్వబడును.*
*10 & 7 వ తరగతులలో ద్వితీయ & తృతీయ స్థానం పొందిన వారికి ప్రశంసా పత్రం ఇవ్వబడుతుంది.*
*పాత  EEMT ప్రశ్నాపత్రాల కొరకు ,పూర్తి సమాచారం కొరకు ఎడ్యుకేషనల్ ఎపిఫని వెబ్ సైట్*
*www.educationalepiphany.org   ని సందర్శించగలరు.*
*EEMT 2024 కు సంబంధించిన మరింత సమాచారం  & సందేహాల నివృత్తి కొరకు 6303293502 / 9666747996 నంబర్ లలో సంప్రదించగలరు.*

Golden Jubilee Scholarship Scheme- 2023-2024

 Golden Jubilee Scholarship Scheme- 2023-2024

LIC Scholarship: పేద విద్యార్థులకు వరం, ఎల్‌ఐసీ ఉపకారం- ‘గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్’ నోటిఫికేషన్ విడుదల

Golden Jubilee Scholarship Scheme- 2023: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(LIC) 2023 సంవత్సరానికి సంబంధించి గోల్డెన్‌ జూబ్లీ స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

 Golden Jubilee Scholarship Scheme- 2023: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(LIC) 2023 సంవత్సరానికి సంబంధించి గోల్డెన్‌ జూబ్లీ స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం అందిస్తారు. అర్హులైన విద్యార్థులు జనవరి 14 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. కనీస అర్హతగా పేర్కొన్న టెన్త్ లేదా ఇంటర్‌లో పొందిన మార్కుల మెరిట్, కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారంగా అభ్యర్థులను స్కాలర్ షిష్‌న‌కు ఎంపిక చేస్తారు. 

వివరాలు..

* గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీం-2023

⏩ జనరల్‌ స్కాలర్‌షిప్‌

⏩ స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్‌

అర్హత: 

జనరల్‌ స్కాలర్‌షిప్‌‌కు దరఖాస్తు చేసుకొనే విద్యార్ధులు 2022-23 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్‌/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/ సంస్థల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఐటిఐ, డిప్లొమా, పాలిటెక్నిక్, ఏదైనా డిగ్రీ, మెడిసిన్, ఇంజినీరింగ్, ఇంటిగ్రేటెడ్, వృత్తి విద్య లేదా తత్సమానమైన కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉపకార వేతనం అందుతుంది. విద్యార్థి తల్లిదండ్రుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు మించకూడదు. వితంతువు/ఒంటరి మహిళలైతే కుటుంబ వార్షికాదాయం రూ,4 లక్షలు మించకూడదు.

➔ స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్‌‌కు దరఖాస్తు చేసుకొనే విద్యార్ధినులు 2022-23 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతి తర్వాత బాలికల ఉన్నత విద్యను ప్రోత్సహించడమే ఈ పథక ఉద్దేశ్యం. అభ్యర్థి తల్లిదండ్రుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు మించకూడదు. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/సంస్థల్లో ఇంటర్మీడియట్, ఒకేషనల్‌, డిప్లొమా, ఐటీఐ కోర్సు అభ్యసిస్తున్న బాలికలకు ఉపకారవేతనం అందుతుంది. అభ్యర్థి తల్లిదండ్రుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు మించకూడదు. యూజీ కోర్సులకు మాత్రమే ఈ ఉపకార వేతనాలను అందిస్తారు. పీజీ కోర్సులకు ఇవ్వరు. 


సహాయం:

➤ జనరల్‌ స్కాలర్‌షిప్‌నకు మెడిసిన్‌ విద్యార్థులకైతే ఏటా రూ.40వేలు ఇస్తారు. మూడు విడతలు (రూ.12000/ రూ.12000/ రూ.16000) చొప్పున అందుతుంది. ఇంజినీరింగ్‌ విద్యార్థులైతే  ఏడాదికి రూ.30వేలు ఇస్తారు. మూడు విడతల్లో (రూ.9000/ రూ.9000/ రూ.12000) చెల్లిస్తారు. డిగ్రీ, ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు, డిప్లొమా, ఒకేషనల్‌ కోర్సులు చేసేవారికైతే ఆ కోర్సు పూర్తయ్యేవరకు  ఏటా రూ.20వేలు చొప్పున ఇస్తారు.  ఈ మొత్తాన్ని మూడు విడతల్లో (రూ.6000/ రూ.6000/ రూ.8000)బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.

➤ స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కీమ్ కింద ఎంపికైన విద్యార్థినులకు ఏడాదికి రూ.15వేలు చొప్పున ఇస్తారు. పదో తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్‌, ఒకేషనల్‌/ డిప్లొమా కోర్సులను పూర్తి చేసేందుకు ఈ మొత్తాన్ని మూడు విడతల్లో (రూ.4500/ రూ.4500/ రూ.6000) చెల్లిస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: కనీస అర్హతగా పేర్కొన్న టెన్త్ లేదా ఇంటర్‌లో పొందిన మార్కుల మెరిట్, కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారంగా అభ్యర్థులను స్కాలర్ షిష్‌న‌కు ఎంపిక చేస్తారు. తక్కువ ఆదాయ వర్గాలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఒక్కో ఎల్‌ఐసీ డివిజన్‌కు 30 మందిని షార్ట్‌లిస్ట్ చేస్తారు. అందులో  20 మంది( బాలురు- 10, బాలికలు- 10)ని జనరల్‌ స్కాలర్‌షిప్‌నకు, మిగతా వారిని స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కీమ్‌కు ఎంపిక చేస్తారు.  

స్కాలర్‌షిప్ కోసం నిబంధనలు..

➥ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సెస్ లేదా పార్ట్‌టైం తరగతుల్లో చేరే విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌ వర్తించదు. అలాగే, సీఏ/సీఎస్‌/ఐసీడబ్ల్యూఏ లేదా సెల్ఫ్-ఎడ్యుకేషన్ కోర్సెస్ చేసేవారూ ఈ స్కాలర్‌షిప్‌నకు అనర్హులు.

➥ మెడిసిన్‌, ఇంజినీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు, సాధారణ డిగ్రీ కోర్సుల్లో చేరిన వారు నిర్దేశించిన మార్కులను పొందితేనే వచ్చే సంవత్సరానికి స్కాలర్ షిప్ కొనసాగుతుంది. రెగ్యులర్ హాజరు శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

➥ స్పె షల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన విద్యా ర్థినులు ఇంటర్‌మొదటి సంవత్సరంలో 50శాతం మార్కులు సాధిస్తేనేస్తే తర్వాతి ఏడాదికి రెన్యువల్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది.

➥ ఏవైనా ఇతర ట్రస్టులు/ సంస్థల నుంచి ఇప్పటికే స్కాలర్‌షిప్‌ పొందుతున్న వారైతే ఈ స్కాలర్‌షిప్‌నకు పరిగణనలోకి తీసుకోరు.

➥ కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌ అందిస్తారు. ఒకవేళ కుటుంబంలో గర్ల్‌ చైల్డ్‌ ఉంటే ఇద్దరికీ అనుమతిస్తారు.

➥ ఎల్‌ఐసీ విధించిన ఏ ఒక్క నిబంధనను ఉల్లంఘించినా సరే స్కాలర్‌షిప్‌ రద్దు చేయబడుతుంది. తప్పుడు సమాచారం /నకిలీ సర్టిఫికెట్లతో ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైనట్లు రుజువైతే అతడు/ఆమె స్కాలర్‌షిప్‌ను రద్దుచేయడంతో పాటు వారి నుంచి ఆమొత్తాన్ని రికవరీ చేస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14.01.2024.

Golden Jubilee Scholarship Scheme- 2023

Instructions To Candidates

Website

CENTRAL SECTOR SCHEME OF SCHOLARSHIP-2023

 CENTRAL SECTOR SCHEME OF SCHOLARSHIP-2023 

PRADHAN MANTRI UCHCHATAR SHIKSHA PROTSAHAN (PM-USP) YOJANA GUIDELINES FOR THE COMPONENT SCHEME –  CENTRAL SECTOR SCHEME OF SCHOLARSHIP FOR COLLEGE AND UNIVERSITY STUDENTS (PM-USP CSSS)  (Applicable for academic year 2022-23 onwards) 
Scholarship: పేద విద్యార్థులకు వరం, సెంట్రల్ సెక్టార్ ఉపకారం – చివరితేది ఎప్పుడంటే?

దేశంలోని కళాశాల, విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించడానికి ఉద్దేశించిన ‘సెంట్రల్‌ సెక్టార్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌’ నోటిఫికేషన్‌ను కేంద్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది.
దేశంలోని కళాశాల, విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించడానికి ఉద్దేశించిన ‘సెంట్రల్‌ సెక్టార్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌’ నోటిఫికేషన్‌ను కేంద్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ప్రతి ఏటా మొత్తం 82,000 మంది పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉపకార వేతనం అందిస్తారు. వీటిలో 50 శాతం మహిళలకు కేటాయించారు. డిగ్రీ, పీజీ, మెడిసిన్‌, ఇంజినీరింగ్‌ కోర్సులు చేస్తున్న విద్యార్థులు అర్హులు. దూరవిద్య కోర్సులు చేస్తున్నవారికి ఈ పథకం వర్తించదు.

వివరాలు…

* సెంట్రల్ సెక్టార్ స్కాలర్‌షిప్ స్కీమ్ 2023-24

స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 82,000 

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 80 శాతం మార్కులతో ఇంటర్‌ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. గుర్తింపు పొందిన కళాశాలల్లో డిగ్రీ లేదా పీజీ కోర్సులు చదువుతుండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.4.5 లక్షలకు మించకూడదు.


 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా.

స్కాలర్‌షిప్‌: ఒక్కో విద్యార్థికి అయిదేళ్ల వరకు ఉపకారవేతనం అందిస్తారు. డిగ్రీ స్థాయిలో మూడేళ్లపాటు ఏటా రూ.12,000; పీజీ స్థాయిలో రెండేళ్లపాటు ఏటా రూ.20,000 చెల్లిస్తారు. బీఈ/ బీటెక్‌ కోర్సుల్లో చేరినవారికి మొదటి మూడేళ్లు ఏటా రూ.12,000; చివరి ఏడాది రూ.20,000 ఇస్తారు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 31.12.2023.

nmms-national-means-cum-merit-scholarships-2023

 nmms-national-means-cum-merit-scholarships-study-material-2023

PRESS NOTE

It is hereby notified that the National Means-cum-Merit Scholarship Scheme Examination 2023 will be conducted on 03-12-2023 in the state. The Examination will be conducted in Telugu, Urdu and English medium at all Revenue Divisional Head Quarters of 26 Districts in the State.

The due dates may be downloaded from the web site “www.bse.ap.gov.in”. The applications will be received through online procedure only.

NMMS సమాచారం

NMMS NOTIFICATION 2023-24 CLICK HERE

2023 విద్యా సంవత్సరములో జరగనున్న నేషనల్ మీన్స్-కం-మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 వ తరగతి చదువుచున్న విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి.

పరీక్ష తేదీ ::  03-12-2023

ఈ పరీక్ష వ్రాయుటకు రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లాపరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఆదర్శపాఠశాలల్లో ఈ సంవత్సరం 8 వ తరగతి చదువుచూ కుటుంబ ఆదాయం రూ. 3,50,000/- లోపు ఉన్న విద్యార్థులు అర్హులు.*

పరీక్ష రుసుము జనరల్, బి.సి విద్యార్థులకు రూ.100/- మరియు యస్.సి, యస్.టి విద్యార్థులకు రూ. 50/-*

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ :: 10-08-2023*

ఆన్లైను దరఖాస్తు  చివరి తేదీ :: 15-09-2023 మరియు పరీక్ష రుసుము చెల్లించుటకు చివరితేదీ 16-09-2023.*

ప్రింటెడ్ నామినల్ రోల్స్ మరియు ధృవ పత్రములు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో సమర్పించుటకు చివరితేదీ 19-09-2023.

NMMS అప్లికేషన్  UPLOAD  చేయడానికి  కావలిసిన  DOCUMENTS


 

1) Child  id no

2) photo with  signature scan(10kb-30kb)

3) Adhar  scan 

4) Caste  scan (150kb-1mb)

5) Income  scan (150kb-1mb)

6) Father  education, occupation 

7) Mother  education, occupation

8)VII class marks  percentage 

NMMS SCHOLARSHIP 2023-24 ONLINE APPLICATION CLICK HERE

7TH CLASS MARKS MODEL CERTIFICATE CLICK HERE MODEL-1

7TH CLASS MARKS MEMO MODEL CERTIFICATE MODEL-2

STUDY CERTIFICATE MODEL CLICK HERE

Click Here To DOWNLOAD COVERING LETTER

9) Bank passbook  scan (not  mandatory )-150kbto1mb

Eligibility ( Who are Apply NMMS ) :

NMMS-2023-24 STUDY MATERIAL, MODEL PAPERS & PREVIOUS PAPERS CLICK HERE

  1. OC/BC Students 55% of marks and SC/ST/PH Students 50% of marks in VII Class Exam Academic year 2019-20.
  2. Who are Studying in ZP/Government /Local Body /Government aided schools Modal Schools only can apply.
  3. Students Parents annual income is Rs.1,50,000/ ( Income Certificate )
  4. BC/SC/ST Cast Certificate and PH Students Medical certificates issued by District Medical board.
  5. Candidate has also to submit the Original VII class Pass Memo of Marks to the Headmaster.

AP NMMS Exam Pattern :

Mental Ability Test (M.A.T) : 90 marks (multiple choice questions)
Scholastic Ability Test (S.A.T) : 90 marks covering social science, science and mathematics of class VII and VIII. ( Note : Each question carry one mark )

NMMS SAMPLE OMR SHEET

NMMS-2023-24 ONLINE APPLICATION CLICK HERE

NMMS Exam Pattern

Part 1 

*Metal Ability Test 90 M*

1 to 10 missing character

11 to 20 simple calculations

21 to 30 select pair

31 to 40 select 1/4th part

41 to 50 Add man out

51 to 60 fit square

61 to 70 select 4th pattern

71 to 80 select missing number

81 to 90 arrange with + – × ÷

Part 2

*Scholastic Aptitude Test 90 M*

*Physical Science*

1 to 12 Physics

13 to 23 Chemistry

*Biological Science*

24 to 35 Biology (NS)

*Mathematics*

36 to 55 Maths

*Social Studies*

56 to 65 History

66 to 75 Geography

76 to 85 Politics

86 to 90 Economics

Reservation wise Qualifying Percentage :

General candidates : 40% Marks
BC Candidates : 35% Marks
SC/ST/PH Candidates : 25% Marks

AP NMMS Selection Reservation :

P.H candidates – 3%
S.C candidates – 15%
S.T candidates – 6%
B.C-A candidates – 7%
B.C-B candidates – 10%
B.C-C candidates – 1%
B.C-D candidates – 7%

NMMS Examination fee Particulars : ( SBI Collect Only )

OC/BC students : Rs.100/-
SC/ST/PH students : Rs. 50/-

DEO కార్యాలయానికి దరఖాస్తులను(With Enclosures) అందజేయుటకు అవసరమైన డాకుమెంట్స్ .

PRINTED NOMINAL ROLLS,

STUDENT APPLICATION FORMS,

STUDY CERTIFICATE,

7TH CLASS MARKS MEMOS,

CASTE/INCOME/RATION CARD XEROX COPIES,

FEE PARTICULARS CHALLANA,

Click Here To DOWNLOAD COVERING LETTER

Click HERE TO DOWNLOAD FEE PAID PARTICULAR 

NMMS-2023-24 STUDY MATERIAL, MODEL PAPERS & PREVIOUS PAPERS CLICK HERE

Infosys STEM Stars-scholarships-2023

 Infosys STEM Stars-scholarships-2023

Infosys STEM Stars: పేద బాలికల చదువుకు ఇన్ఫోసిస్‌ చేయూత, ‘స్టెమ్‌ స్టార్స్‌’ స్కాలర్‌షిప్‌ ద్వారా రూ.100 కోట్ల సాయం


STEM Stars Scholarship 2023-24: Infosys Foundation Scholarship for Girls.
Creating future career opportunities for young women in STEM (Science, Technology, Engineering and Mathematics)

What is the STEM Stars Scholarship?

STEM Stars Scholarship is presented by Infosys Organisation in order to support female students who are not able to continue their education in the science stream. According to a study done by the organization around 1.6 million girls are not able to get good quality education because they belong to the economically backward section of the society. 25% of female students will face unfortunate circumstances and it creates problems for them to continue their education in classes 10 and 12th. In order to eliminate all the differences that the female students are facing this scholarship was created by Infosys Foundation. Financial rewards are waiting for the beneficiaries of this prestigious scholarship.

Eligibility Criteria  

  • Girl students who are citizens of India
  • Applicants must be enrolled in the first year of graduation at institutes of repute (NIRF accredited) in Engineering, Medical (MBBS) and other related STEM streams.
  • Applicant’s annual family income must be less than or equal to INR 8,00,000.
  • Applicants must have obtained admission into the identified colleges and completed their Class 12.
  • Ongoing performance score should be a CGPA of 7 in engineering and such related courses and a pass qualification in all subjects for the year in MBBS for continuity till the completion of the system.
Required Documents
  • Class 12 marksheet, passing certificates, and the JEE / CET /NEET scorecard.
  • A government-issued identity proof (Aadhaar card/ voter ID card/driving license/PAN card).
  • Current year admission proof (fee receipt/admission letter/institution identity card/ bonafide certificate).
  • Family income proof certificate issued by the appropriate govt. offices / BPL or similar card / Ayushman Bharat card.
  • Electricity bills for the past 6 months are to be provided as an additional supporting document.
  • Bank account details of the applicant (bank passbook/cancelled cheque).
  • Recent passport-size photograph.

Registration Process Under Scholarship 2023

  • You will first have to visit the STEM website of the scholarship program by clicking on the link given here

దేశంలో బలహీన వర్గాలకు చెందిన బాలికల విద్య కోసం ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సంస్థ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ద్వారా బాలికలకు ఉపకారవేతనాలను అందించనుంది. ఇందుకోసం రూ.100 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో స్టెమ్‌ స్టార్స్‌ (STEM Stars) పేరుతో స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనుంది.

ఈ స్కాలర్‌షిప్‌ల ద్వారా బాలికల చదువుకు ఆర్థిక సాయం అందుతుందని ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ తెలిపింది. ‘ఆడపిల్లల చదువు వారి పిల్లల జీవితంపై ప్రభావం చూపుతుంది. అందుకే మేం ‘స్టెమ్‌ స్టార్స్‌’ స్కాలర్‌షిప్‌ను తీసుకొచ్చినట్లు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ స్పష్టం చేసింది. బాలికల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు అవసరమైన ట్యూషన్‌ ఫీజు, వసతి ఖర్చులు, స్టడీ మెటీరియల్‌ ఇలా.. అన్నింటికీ కలిపి ఏడాదికి లక్ష రూపాయలు.. నాలుగేళ్ల పాటు ఆర్థిక సాయాన్ని అందిస్తామని వెల్లడించింది.

స్టెమ్‌ స్టార్స్‌ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ మొదటి దశలో భాగంగా 2,000 మందికి పైగా బాలికల చదువుకు చేయూత అందించనుంది. దేశంలోని ప్రముఖ కళాశాలల్లో సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, గణితం ఏ విభాగంలో ఉన్నత విద్యను అభ్యసించినా.. ఫౌండేషన్‌ ద్వారా ఆర్ధికసాయం పొందుతారు. తొలి ఏడాదిలో ఐఐటీ, బిట్స్‌ పిలానీ, ఎన్‌ఐటీతో పాటు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ గుర్తింపు పొందిన ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో చదవాలనుకున్న విద్యార్థులకు సహకారం అందించనున్నట్లు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ట్రస్టీ సుమిత్‌ విర్మనీ తెలిపారు

pm-yasasvi-2023-scholarships

 pm-yasasvi-2023-scholarships

ప్రతిభ కలిగిన 9, 11 వ తరగతి పిల్లల కోసం* పీయం యశశ్వి స్కాలర్షిప్
యంగ్ అచివర్స్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీం ఫర్ వైబ్రాంట్ ఇండియా* *(PM YASASVI)*
యశశ్వి ఎంట్రన్స్ టెస్ట్ 2023

YASASVI స్కాలర్‌షిప్ అర్హత ప్రమాణాలు

  • పరీక్షలో హాజరు కావడానికి అర్హత అవసరాలు క్రింది విధంగా ఉన్నాయి:
  • దరఖాస్తుదారులు భారతీయ జాతీయులు అయి ఉండాలి.
  • వారు OBC లేదా EBC లేదా DNT వర్గానికి చెందినవారై ఉండాలి.
  • వారు గుర్తించబడిన టాప్ క్లాస్ పాఠశాలల్లో చదువుతూ ఉండాలి.
  • వారు 2023-23లో 8వ తరగతి లేదా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
  • అన్ని మూలాల నుండి తల్లిదండ్రులు/సంరక్షకుల వార్షిక ఆదాయం రూ. కంటే ఎక్కువ ఉండకూడదు. 2.5 లక్షలు
  • 9వ తరగతి పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి 01-04-2006 నుండి 31-03-2010 మధ్య జన్మించి ఉండాలి (రెండు రోజులు కలుపుకొని).
  • 11వ తరగతి పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి 01-04-2004 నుండి 31-03-2008 మధ్య జన్మించి ఉండాలి (రెండు రోజులు కలుపుకొని).
  • అబ్బాయిలు మరియు బాలికలు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బాలికలకు అర్హత అవసరాలు అబ్బాయిలకు సమానంగా ఉంటాయి.

స్కాలర్‌షిప్‌ల అవార్డు రెండు స్థాయిలలో ఉంటుంది:

  • 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం
  • XI తరగతి చదువుతున్న విద్యార్థులకు
9వ తరగతి , ఇంటర్ ఫస్ట్ ఇయర్* చదువుతున్న ఓబీసీ (బీసీ విద్యార్థులు) , EBC (economically backward class) , de notified , nomadic , semi nomadic tribes వాళ్ళు అప్లై చేయవచ్చు
వెబ్సైట్  https://yet.nta.ac.in/
పూర్త్ ఇన్ఫర్మేషన్  https://bit.ly/44Mrf6f
అప్లై చివరి తేదీ :*  10/08/2023
పరీక్ష తేదీ:* 29.09.2023
ఎటువంటి పరీక్ష ఫీజు లేదు
పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.ప్రశ్నలు ఇంగ్లీష్ మరియు హిందీ మాధ్యమం లో ఉంటాయి
యశస్వి ప్రవేశ పరీక్షలో మెరిట్‌ సాధించిన విద్యార్థులకు ట్యూషన్‌ ఫీజు, హాస్టల్‌ ఫీజు చెల్లించేలా స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని ఒకేసారి జమచేస్తారు. 9, 10 తరగతులు చ‌దివే విద్యార్థుల‌కు సంవ‌త్స‌రానికి రూ.75 వేలు… 11, 12వ‌ తరగతులకు రూ.1,25,000 చొప్పున ఉపకారవేతనంగా చెల్లిస్తారు.

YASASVI ప్రవేశ పరీక్ష నమూనా 2023


YET పరీక్ష మూడు గంటల పాటు ఉంటుంది మరియు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించబడుతుంది. ఇది 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో (MCQలు) ఆబ్జెక్టివ్ రకంగా ఉంటుంది. ఇది భారతదేశంలోని 78 నగరాల్లో నిర్వహించబడుతుంది మరియు ప్రశ్నపత్రం హిందీ మరియు ఆంగ్లంలో అందుబాటులో ఉంటుంది.

ఇతర వెనుకబడిన తరగతులు (OBC), ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (EBC), మరియు డి-నోటిఫైడ్, సంచార & సెమీ సంచార తెగలు (DNT/SNT) వర్గాల విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఈ పరీక్ష రూపొందించబడింది.

YASASVI స్కాలర్‌షిప్ 2023 యొక్క ప్రయోజనాలు:

  • ట్యూషన్, పుస్తకాలు మరియు ఇతర విద్యా ఖర్చులు చెల్లించడంలో మీకు సహాయం చేయడానికి ఆర్థిక సహాయం
  • మీ సంఘంలోని ఇతర ప్రతిభావంతులైన విద్యార్థులతో నెట్‌వర్క్‌కు అవకాశం
  • మీ విద్యావిషయక విజయాలకు గుర్తింపు
ఏపీ లోని పరీక్ష  కేంద్రాలు:* అనంతపురం , చిత్తూర్ , ఈస్ట్ గోదావరి, గుంటూరు, కడప, కృష్ణా, కర్నూల్ , నెల్లూరు , ప్రకాశం , శ్రీకాకుళం , విశాఖపట్నం , విజయనగరం , వెస్ట్ గోదావరి.

kotak-kanya-scholarship-2023-online-registration-notification

 kotak-kanya-scholarship-2023-online-registration-notification

కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కోటక్ కన్య స్కాలర్‌షిప్ 2023 కోసం 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన, 85% కంటే ఎక్కువ ఉత్తీర్ణత సాధించిన మరియు వార్షిక కుటుంబ ఆదాయం రూ. 6,00,000 కంటే తక్కువ లేదా సమానమైన బాలికల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

Kotak Mahindra : అమ్మాయిలకు రూ. 1 లక్షా 50 వేల స్కాలర్‌షిప్‌.. డిగ్రీ, ఇంజినీరింగ్, ఎంబీబీఎస్‌.. ఏ కోర్సులో చేరిన వారైనా అర్హులే..!

Kotak Kanya Scholarship 2023 : ప్రస్తుతం అమ్మాయిలు చదువులో ముందు వరుసలో ఉంటున్నారు. తమదైన ప్రతిభ కనబరిచి టెన్త్‌, ఇంటర్‌, ఇతర పోటీ పరీక్షల్లో టాపర్లుగా నిలబడుతున్నారు. కానీ.. వారిలో ఉన్నత చదువులు చదివే వారి సంఖ్య మాత్రం తక్కువగా ఉంటోంది. దీనికి కారణం కుటుంబ ఆర్థిక పరిస్థితులు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదివే అమ్మాయిలు ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఉన్నత చదువులు చదవలేకపోతున్నారని పలు సర్వేలు చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి వారికి కోటక్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ తమ వంతు సహాయం అందిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభగల అమ్మాయిలకు స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. తాజాగా 2023 సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైంది. వివరాల్లోకెళ్తే




  • ఆర్థికంగా వెనుకబడిన యువత, విద్యార్థులకు చదువు, ఉపాధి అవకాశాలను కల్పించడానికి కోటక్‌ మహీంద్రా (Kotak Mahindra) గ్రూప్ 2007లో కోటక్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ను నెలకొల్పింది. ఈ క్రమంలో ఇంటర్‌ పూర్తి చేసి ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందిన అమ్మాయిలకు ఆర్థిక సహాయం అందించడానికి ‘కోటక్‌ కన్య స్కాలర్‌షిప్‌’ (Kotak Kanya Scholarship) పేరుతో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్‌ 30 చివరి తేదీ.

Kotak Kanya Scholarship – అర్హతలు:

  • డిజైన్‌, ఆర్కిటెక్చర్‌, ఎంబీబీఎస్‌, ఇంజినీరింగ్‌, ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీ.. వంటి ప్రొఫెషనల్‌ డిగ్రీ కోర్సుల్లో ఫస్టియర్‌ అడ్మిషన్‌ పొందిన వారు అర్హులు. (ఆ కాలేజీలు NAAC / NIRF గుర్తింపు/ర్యాంకింగ్ పొంది ఉండాలి).
  • 12వ తరగతి లేదా ఇంటర్‌లో 85 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
  • అన్ని వనరుల ఆదాయం కలుపుకొని సంవత్సరానికి కుటుంబ ఆదాయం 6 లక్షల కంటే తక్కువగా ఉండాలి.
  • కోటక్‌ మహీంద్రా గ్రూప్‌, కోటక్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌, బడ్డీ4స్టడీకి సంబంధించిన ఉద్యోగుల పిల్లలు ఇందుకు అనర్హులు.
  • దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • Kotak Kanya Scholarship – ప్రయోజనాలు:
  • ఈ స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన అమ్మాయిలు కోర్సు పూర్తయ్యే వరకు సంవత్సరానికి 1.5 లక్షల రూపాయల వరకు పొందే అవకాశం ఉంటుంది.
  • అర్హత, ఆసక్తిగల విద్యార్థినులు అప్లయ్‌ చేసుకోవడానికి, పూర్తి వివరాలు తెలుసుకోవడానికి కింది వెబ్‌సైట్లు చూడొచ్చు.
  • KOTAK KANYA SCHOLARSHIPS ONLINE LINK
  • KOTAK KANYA SCHOLARSHIPS NOTIFICATION

Vidyadhan-merit-scholarships-2023-notification-online-application

 Vidyadhan-merit-scholarships-2023-notification-online-application

విద్యాధాన్ ఉపకార వేతనాలకు దరఖాస్తులు ఆహ్వానం-2023

చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విద్యాధాన్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇన్ఫోసిస్ కో-ఫౌం డర్ ఎసీ శిబులాల్, కుమారి శిబులాల్ సామాజిక బాధ్యతలో భాగంగా సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ ద్వారా ఈ స్కాల ర్షిప్లను 15 రాష్ట్రాల్లో అందజేస్తున్నారు.

వార్షికాదాయం రూ.రెండు లక్షల్లోపు ఉండి 2023 విద్యా సంవత్సరంలో పదో తరగతి 90 శాతం  మార్కులు సాధించిన విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుకు స్కాల ర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యా ప్రతిభ ఆధారంగా వారు ఎంచుకున్న చదువుల నిమిత్తం రూ.10,000 నుంచి రూ.60,000 వరకు స్కాలర్షిప్లను ఇవ్వ నున్నట్లు విద్యాధాన్ పేర్కొంది. 2023, జూన్  15 వరకు విద్యార్థులు నేరుగా ఆన్లైన్ ద్వారా ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు.  

LAST DATE FOR ONLINE APPLICATION 15-06-2023.

ONLINE EXAM 2ND JULY 2023.

పేద విద్యార్థులకు ‘ విద్యాదాన్ ‘ ఉపకార వేతనాలు – 2023

పదో తరగతిలో 90 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన పేద విద్యార్థులకు ‘ విద్యాదాన్ ‘ ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది.*

ఇంటర్ చదివే వారికి ఏటా రూ . పది వేలు , ఆపై చదువులకు విద్యార్థి ప్రతిభ ఆధారంగా ఏటా రూ .60 వేల వరకు ఉపకార వేతనం ఇవ్వనున్నారు*

వార్షికాదాయం రూ.రెండు లక్షల లోపున్న విద్యార్థులు www.vidyadhan.org లో దరఖాస్తు చేసుకోవాలి .

Scholarship Amounts Rs.10,000/- 

తెలుగు లో సూచనలు PDF


VIDYADHAAN SCHOLOARSHIPS ONLINE APPLICATION LINK

VIDYADHAAN SCHOLORSHIPS OFFICIAL WEBSITE
Scholarship amounts for 11th and 12th grades will be a maximum of Rs. 10,000/- year

Who Can Apply?

Students whose family annual income is less than Rs. 2 Lakhs and who have completed their 10th grade/SSC exam in the year 2023 from Andhra Pradesh. They should also have scored 90% or obtained 9 CGPA in their 10th Grade/SSC examination. The cutoff mark for students with disability is 75%. or 7.5 CGPA

Selection Process

SDF will shortlist the applicants based on their academic performance and the information provided in the application form. The shortlisted candidates will be invited for a short online test/interview. Students can apply free of cost on the website directly. No other person or institution has been authorised to select students on our behalf.

Important Dates:

  • 15th June 2023: Application last date
  • 2nd July 2023: Screening Test
  • 16th July to 31st July 2023: Interview/Tests will be scheduled during this time frame. Exact date and location will be intimated to each of the shortlisted candidates.

Required Documents

  • Scanned copies of the following are required
    1. 10th Marksheet   (If original marksheet is not available , you can upload provisional /online marksheet from the SSLC/CBSE/ICSC website.)
    2. Photograph  
    3. Income Certificate   (from a competent authority; ration card not accepted.)

Contact Details

How To Apply? :

  1. You need to have a personal Email Account to apply online. DO NOT USE THE EMAIL ID of cyber café/DTP centre since all future communications will be sent to the registered email id. If you do not have an email ID, please create a new account in www.gmail.com or with any other email service providers. Please memorize the email login and password for future use.
  2. While registering a new account you will be asked for details like:
    1. First Name: Please mention your first name as per your educational records.
    2. Last Name: Please mention your last name as per your educational records.
    3. Email ID: Please mention your email address and do not forget to regularly check this email account for our intimation. For future login, use the email id.
    4. Vidyadhan Password: Please choose a complex password for the user name you have created above. The Password should have at least 8 characters. This password is not same as the password you have created for the email id. When you log into the vidyadhan application next time, you have to use the email id and the vidyadhan password you have created. Please remember it; do not write it anywhere for security reasons. If you forget the password then you can retrieve it by clicking “Forgot Password” link in the Home Page.
  3. Click on “Apply Now ” button. An email will be sent to your email account with account activation link.
  4. Please open your email in a new window and open the account activation email. Click on the activation link provided in that email. This will open the home page with a message that Account is activated and a login form to proceed further.
  5. Please login with the email id and the vidyadhan password that you have entered in Step 2 above while registering a new account.
  6. After you login you can see a link “Help” on the main menu. You can click on that link to read help and instructions for creating an application, updating and tracking it.
  7. Please select the appropriate scholarship program from the list available programs and click on the ‘Apply Now’ button to create your application.
  8. After creating the application you can edit it and make changes by clicking on Edit Application on top of the application.
  9. After you complete the application and submit, you will get a message “submission successful”. However please note that the application will be considered complete only after you upload the mandatory documents and photograph.
  10. Please check your email regularly for communication and updates from SDF.
error: Content is protected !!