Prashast-App-link-details

Prashast-App-link-details

Prashast app is to help the schools based screening of disability conditions recognized in RPwD Act 2016, and generate the school-level report, for further sharing with the authorities for initiating the certification process, as per guidelines of Samagra Shiksha.

PRASHAST – ‘పాఠశాలల కోసం ఒక డిసేబిలిటీ స్క్రీనింగ్ చెక్‌లిస్ట్’ బుక్‌లెట్ మరియు మొబైల్ యాప్ RPwD చట్టం 2016 ప్రకారం బెంచ్‌మార్క్ వైకల్యాలతో సహా 21 వైకల్యాలను కవర్ చేస్తుంది. ఈ చొరవ సమగర్ నిబంధనల ప్రకారం వికలాంగ పిల్లల ధృవీకరణకు దారితీసే ముందస్తు స్క్రీనింగ్‌ను సులభతరం చేస్తుంది. శిక్షా. NEP 2020, RPwD చట్టం, 2016, RTE చట్టం, 2009 మరియు సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌లోని 4వ లక్ష్యం యొక్క సమానమైన మరియు సమ్మిళిత విద్య యొక్క దృక్పథాన్ని సాకారం చేయడానికి ఇది ఒక చిన్న అడుగు.

ప్రశస్త app కి సంబంధించి ఒక ముఖ్య గమనిక.*
  ➪  హెచ్ఎం   ఓన్లీ రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకోవాలి. 
➪ హెచ్ఎం CWSN పిల్లల్ని ఎంటర్ చేయవలసిన అవసరం లేదు.
➪ ఆ స్కూల్లో పనిచేసే మిగతా టీచర్స్ CWSN పిల్లల లిస్ట్ ఎంటర్ చేయాలి .
➪  అవి హెచ్ఎం లాగిన్ లో కనిపిస్తాయి అప్పుడు హెచ్ఎం గారు వెరిఫై చేసి అప్రూవ్ చేస్తారు.
➪ ఒకవేళ హెచ్ఎం టీచర్ ఒకటే అయితే రెండు సార్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
➪ హెచ్ఎం పేరుతో టీచర్ పేరుతో రెండుసార్లు యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
➪ UDISE కి సంబంధించిన  మెయిల్ ఐడి తో  హెచ్ఎం రిజిస్ట్రేషన్, టీచర్ పర్సనల్ మెయిల్ ఐడి తో టీచర రిజిస్ట్రేషన్ చేయాలి.
PRASHAST MOBILE APP LINK   CLICK HERE
➪ అప్పుడు మాత్రమే సింగిల్ టీచర్స్ కి ప్రశస్త యాప్ పనిచేస్తుంది.
Prashast అప్లికేషన్ ఉపయోగించే విధానం:*
ఈ అప్లికేషన్ ద్వారా CWSN పిల్లల సర్వే చేయాల్సి ఉంటుంది…
ఉపాధ్యాయులందరూ అప్లికేషన్లు నందు ముందుగా రిజిస్ట్రేషన్ కావాలి 
పాఠశాల HMs కూడా రిజిస్ట్రేషన్ కావాలి 
పాఠశాల HM ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్ అప్రూవల్ చేయాలి చేసిన తర్వాత ఉపాధ్యాయులు CWSN సర్వే చేయాల్సి ఉంటుంది.
*ప్రశస్త app కి సంబంధించి ఒక ముఖ్య గమనిక.
హెచ్ఎం   ఓన్లీ రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకోవాలి. హెచ్ఎం cwsn పిల్లల్ని ఎంటర్ చేయవలసిన అవసరం లేదు. ఆ స్కూల్లో పనిచేసే మిగతా టీచర్స్ cwsn పిల్లల లిస్ట్ ఎంటర్ చేయాలి . అవి హెచ్ఎం లాగిన్ లో కనిపిస్తాయి అప్పుడు హెచ్ఎం గారు వెరిఫై చేసి అప్రూవ్ చేస్తారు.
ఒకవేళ హెచ్ఎం టీచర్ ఒకటే అయితే రెండు సార్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి హెచ్ఎం పేరుతో టీచర్ పేరుతో రెండుసార్లు యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
Udise కి సంబంధించిన  మెయిల్ ఐడి తో  హెచ్ఎం రిజిస్ట్రేషన్, టీచర్ పర్సనల్ మెయిల్ ఐడి తో టీచర రిజిస్ట్రేషన్ చేయాలి  అప్పుడు మాత్రమే సింగిల్ టీచర్స్ కి ప్రశస్త యాప్ పనిచేస్తుంది.
*Prashast App Link: CLICK HERE
error: Content is protected !!