isro-releases-chandrayaan-all-set-for-experiment-on-july-12

isro-releases-chandrayaan-all-set-for-experiment-on-july-12

Chandrayaan 3 Update: చంద్రయాన్-3పై సర్వత్రా ఆసక్తి, ఫోటోలు రిలీజ్ చేసిన ఇస్రో – ప్రయోగం ఎప్పుడంటే

చంద్రయాన్-3.. ఇస్రో చేసిన మూడు దశల ప్రయోగం ఇది. చంద్రయాన్-3లో స్వదేశీ ల్యాండర్ మాడ్యూల్ , ప్రొపల్షన్ మాడ్యూల్ తో పాటు రోవర్ ఉంటాయి.

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ల్యాండర్, రోవర్, ఉపగ్రహానికి సంబంధించిన ఫొటోలను ఇస్రో ఇటీవలే విడుల చేసింది. జులై-12న ఈ ప్రయోగం చేపట్టాల్సి ఉంది. 

ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి జులై-12న చంద్రయాన్-3 మిషన్ ప్రయోగిస్తారు. జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ GSLV- Mk III నుండి చంద్రయాన్-3 మిషన్‌ ను అంతరిక్షంలోకి ప్రయోగిస్తారు. భూమిపై కాకుండా మరో ప్రదేశంలో తన వాహనాన్ని సాఫ్ట్ ల్యాండింగ్ చేసే సామర్థ్యాన్ని పొందడమే ఈ మిషన్ ఉద్దేశం. 

భారతదేశపు అత్యంత బరువైన రాకెట్ చంద్రయాన్-3. ఇస్రో చేత తయారు చేయబడిన మూడు దశల ప్రయోగ వాహనం ఇది. చంద్రయాన్-3లో స్వదేశీ ల్యాండర్ మాడ్యూల్ , ప్రొపల్షన్ మాడ్యూల్ తో పాటు రోవర్ ఉంటాయి. ఇది గ్రహాంతర మిషన్‌ లకు అవసరమైన కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేస్తుంది. ల్యాండర్ మాడ్యూల్‌ కు నిర్ణీత ప్రదేశంలో రోవర్ ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసే సామర్థ్యం ఉంటుంది. 

చంద్రుని మీద ప్రయోగానికి సన్నద్ధం చేసే హాట్ టెస్ట్, కోల్డ్ టెస్టులు ఇప్పటికే పూర్తి అయ్యాయని ఇస్రో ప్రకటించింది. ప్రయోగ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు చంద్రయాన్-3లో హార్డ్‌వేర్, స్ట్రక్చర్, కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్, సెన్సార్లలో మార్పులు చేశారు. ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి కోసం పెద్ద సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. అదనపు సెన్సార్ కూడా జోడించారు. దీని వేగాన్ని కొలవడానికి లేజర్ డాప్లర్ వెలాసిటీమీటర్ ను కూడా అమ‌ర్చారు. చంద్రయాన్ 3 ద్వారా చంద్రుని ఉపరితలంపై ప్లాస్మా, పర్యావరణం, ధర్మో ఫిజికల్ లక్షణాలు, భూకంప అవకాశాలను అధ్యయనం చేసేందుకు అవసరమైన సైంటిఫిక్ పరికరాల్ని పంపిస్తున్నారు. 

చంద్రయాన్ -1 ను 2008 అక్టోబర్ 22 న పిఎస్ఎల్వి-XL రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఈ యాత్రలో ఇంపాక్టర్ ప్రయోగించారు. చండ్రుడిపై నీరు ఉందని ఈ ఇంపాక్టర్ కనుక్కుంది. అప్పటికి భారత్ తరపున ఇదే పెద్ద విజయం. దీనితో పాటు, చంద్రుని మ్యాపింగ్, వాతావరణ ప్రొఫైలింగ్ వంటి ఇతర పనులను కూడా చంద్రయాన్ -1 చేసింది.


ఇక చంద్రయాన్-2 విషయానికొస్తే.. 2019 జులైలో చంద్రయాన్-2 ప్రయోగించారు. 2019 జూలై 15 న ఈ ప్రయోగం చేయాలని అనుకున్నా, సాంకేతిక కారణాల వలన ప్రయోగానికి 56 నిముషాల ముందు రద్దు చేసారు. క్రయోజనిక్ దశలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సరిచేసిన తరువాత, 2019 జూలై 22 న మధ్యాహ్నం 2:43 గంటలకు చంద్రయాన్-2 ను జిఎస్‌ఎల్‌వి MK3 M1 వాహనం ద్వారా ప్రయోగించి భూకక్ష్యలో ప్రవేశపెట్టారు. భూ కక్ష్యనుంచి విజయవంతంగా చంద్రుని కక్ష్యలోకి ఈ మిషన్ ని ప్రవేశ పెట్టారు. చంద్రుని కక్ష్యలో చేరాక, ప్లాన్ ప్రకారమే ఆర్బిటరు, ల్యాండరు విడిపోయాయి. ఆ తరువాత ల్యాండరు ఆ కక్ష్య నుండి రెండు అంచెలలో దిగువ కక్ష్య లోకి దిగి, అక్కడి నుండి చంద్రుడి ఉపరితలం పైకి ప్రయాణం సాగించింది. ల్యాండర్ చంద్రుడి ఉపరితలానికి 2.1 కి.మీ. ఎత్తులో ఉండగా, దానికి భూమితో సంబంధాలు తెగిపోయాయి. చంద్రయాన్ 2లో భాగమైన విక్రమ్ ల్యాండర్.. చంద్రుడిపై అడుగు పెట్టడంలో విఫలమైంది. ఆ తరువాత అది క్రాష్ ల్యాండ్ అయింది. ఉత్తర ధృవం వైపు నేలకూలిందని ఇస్రో ప్రకటించింది. 

చంద్రయాన్-3 పై ఇస్రో భారీ అంచనాలు పెట్టుకుంది. చంద్రయాన్-2 వైఫల్యాలను అదిగమించి దీన్ని సక్సెస్ చేయాలని నిర్ణయించారు ఇస్రో అధికారులు. దానికి తగ్గట్టే ఏర్పాట్లు చేస్తున్నారు. జులై-12న చంద్రయాన్-3 ప్రయోగం మొదలవుతుంది. అయితే చంద్రయాన్ మిషన్ చంద్రుడిపై సేఫ్ ల్యాండ్ అయినప్పుడే ఇది సక్సెస్ అయినట్టు లెక్క. చంద్రయాన్ కి సంబంధించి తాజా ఫోటోలను ఇస్రో విడుదల చేయడంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత్ ఆసక్తి పెరిగింది. 

PRIVACY-POLACY

 PRIVACY-POLACY

https://www.apbadi.net/ uses https://www.apbadi.net/ to collect visitor data and analyze traffic on our site. This information helps us understand customer interests and helps us improve our website. When you visit our site, the pages that you look at, and a short text file called a cookie, are downloaded to your computer. A cookie is used to store small amounts of information. This information is collected for traffic analysis only. The cookie does not contain personal details.


 

Depending on the browser that you use, you can set your preferences to block/ refuse cookies, and/ or notify you before they are placed.

 Open tracker does not sell, give, or trade the statistics they store to any 3rd parties for data-mining or marketing purposes. Please visit https://www.apbadi.net/ for their privacy policy.

Engagement of Night Watchmen in all the 476 Government Junior Colleges

 Engagement of Night Watchmen in all the 476 Government Junior Colleges

School Education Intermediate Education Engagement of Night Watchmen in all the 476 Government Junior Colleges (non-residential) by the College Development Committees with an honorarium of Rs.6,000/- per month – Permission – Accorded – Orders – Issued.

G.O.Ms.No.55 Dated: 16 June, 2023

Lr.Rc.No.Acad.1-1/2069888/2023, dated

ORDER:-

The Goverment have taken up Mana Badi Nadu-Nedu (MBNN) in 452 Junior Colleges in a mission mode in a phased manner since 2022 for improvement of infrastructure with 8 components with an outlay of Rs.280 crores viz. (1) Toilets with running water; (II). Drinking water supply; (1) Major and Minor repairs; (iv) Electrification with fans and tube lights; (v) Furniture for students and staff; (vi) Green Chalk board; (vii) Painting; and (vill) Compound wall. Under Phase-1, 01 Government Junior College at S.R.R & C.V.R.Govt. Junior College, Manabadi Nadu-Nedu (MBNN) Programme was taken up with an outlay of Rs.2.10 crores during the Year, 2019-2020. Under Phase-II, 451 Govt. Junior Colleges are taken up an outlay of Rs.280 crores. Under the scheme of Toilet Maintenance Fund, the cleaning chemicals and cleaning tools are being provided to all the Junior Colleges. apart from appointment of sanitary workers l.e. Ayas.

2. Apart from the above infrastructure facilities in the Junior Colleges, under Nadu Nedu Phase-II, Interactive Flat Panels (IFPs) and smart TVs are being provided to the Junior Colleges where the work has been completed. TABS are also being provided to the Intermediate students with synchronization with IFPS for learning at home.

3. The Commissioner of Intermediate Education, in the reference read above, has stated that, due to lack of night watchman in Government Junior Colleges in some places, drunken person and anti-social elements are also entering into the premises of Govt. Jr. Colleges at out of college hours, causing nuisance which is not conductive to the college atmosphere. The thefts may cause financial loss to the State Exchequer. Hence, there is a dire need to appoint night watchman, 1 person each Govt. Jr. College to take care and protect all the costly material and to safeguard the fumiture items. and IFPs and Smart TVs, and also to prevent anti-social elements entering into the Govt. Jr. Colleges. Therefore, the appointment of the night watchmen in all Govt. Jr. Colleges in the State is very much essential as the Government having spend invested lot of money in developing the infrastructure of the colleges.

అన్ని 476 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో (నివాసేతర) నైట్ వాచ్‌మెన్‌ల ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎంగేజ్‌మెంట్ కళాశాల అభివృద్ధి కమిటీలచే నెలకు రూ.6,000/- గౌరవ వేతనంతో – అనుమతి – ఆమోదించబడింది – ఉత్తర్వులు – జారీ చేయబడ్డాయి


4. The Commissioner of Intermediate Education has therefore, submitted proposal for engagement of Nightwatchmen @ 1 person to each Govt. Jr. College to all the 475 Govt. Jr. Colleges in the State, where Manabadi Nadu- Nedu programme is in progress i.e, 451 Govt. Jr. Colleges and another 25 Govt. Junior Colleges through College Development Committees with an honorarium of Rs.6,000/- per month on par with appointment of the Night watchmen in High Schools permitted vide G.O.Ms.No.30, School Education (Ser-I) Department, Dated 19.03.2023.

5. Government after careful examination of the matter, hereby accord permission to the Commissioner of Intermediate Education to engage of night watchmen@1 per Junior College in all the 476 Govemment Junior College (non-residential) by the ‘College Development Committees with an honorarium of Rs.6,000/- per month from the Board of Intermediate Education Funds, duly giving the priority to the following persons in appointment of Watchmen: 

(a) first preference will be given to the husband of Ayah already appointed;

(b) second preference will be given to the Ex-Service men in the Village / Ward; and

(c) if (a) and (b) are not available, then the College Development Committee may appoint any other eligible person as per rules.

6. The Commissioner of Intermediate Education and the Secretary, Board of Intermediate Education, shall take further necessary action in the matter, accordingly.

FOR MORE DETAILS G.O.NO.55 CLICK HERE

today-schools-assembly-news-13-06-2023

 today-schools-assembly-news-13-06-2023

Today News 13.06.2023 in English PDF

నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర వార్తలు తెలుగులో PDF

SCHOOL ASSEMBLY*_ ( TUESDAY)  
➡️ వందేమాతరం
➡️ సారే జహసే అచ్ఛా
    ( మహ్మద్ ఇక్బాల్ )
🚗Road safety pledge
➡️ప్రతిజ్ఞ ( తెలుగు )
➡️Learn a word a day
➡️ Importantance of the day
➡️General knowledge ( GK )
➡️ తెలుగు వార్తలు
➡️HM’s notes
🇮🇳జాతీయగీత


🚦రహదారి భద్రత- ప్రతిజ్ఞ_ ( ప్రతి మంగళవారం )
_🛵రహదారి నాగరికతకు చిహ్నం. ప్రయాణం ప్రగతికి సంకేతం. సాంకేతిక యుగ వారసులమైన మనకు ప్రయాణం ఒక తప్పనిసరి అవసరం.
🚦ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ..ట్రాఫిక్ పోలీస్ లను గౌరవిస్తూ..వివేచనతో వాహనాలను వినియోగించడం మన కర్తవ్యం. కాబట్టి *జీబ్రాక్రాసింగ్* ల వద్ద మాత్రమే రోడ్డు దాటడం..బస్సు ఆగినప్పుడు మాత్రమే *ఎక్కడం,దిగడం* చేస్తానని తెలుపుతున్నాను.
👷ప్రాణం ఎంతో విలువైనది. 🪖హెల్మెట్,సీట్ బెల్ట్ లేకుండా మితిమీరిన వేగంతోను.. నిర్లక్ష్యంగా.. అవగాహనా రాహిత్యంతో వాహనాలు నడపడం ప్రమాదం అని..దిద్దుకొలేని తప్పు చేసిన వారం అవుతామని గ్రహిస్తున్నాను.
📵తగిన వయసు లేకుండా..లైసెన్స్ లేకుండా..సెల్ ఫోన్ లో మాట్లాడుతూ..మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపడం జీవితాలను నాశనం చేస్తుందని ప్రచారం చేస్తాను.
🛣️రహదారులు నీడనిచ్చే చెట్లతో మెరిసిపోవాలే తప్ప..రక్తపు మరకలతో తడిసిపోికూడదని విజ్ఞతతో వ్యవహరిస్తామని *ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
School Assembly*
*13-06-2023* *Today News*
> *Delhi HC refuses to interfere with Railways’ decision on separate ID for disabled*
> *U.K. PM Sunak hits out at Boris Johnson on honours list row*
> *Biparjoy to be first cyclone in June to cross Gujarat coast in 25 years*
> *UPSC declares result of civil services preliminary exam — 14,624 candidates qualify*
> *Centre releases ₹1.18 lakh cr as third instalment of tax devolution to states in June*
> *Faculty development programme on machine learning- Department of EECE, School of Technology, GITAM, Hyderabad, is organising*
> *Women’s health must top priority list, says Governor: Dr. Tamilisai*
> *Students attend schools in the scorching sun on day one in A.P.*
> *Use village and ward secretariats to combat child labour, APSCPCR chief tells State government*
> *Rupee rises 4 paise to close at 82.43 against U.S. dollar*
> *NMC regulations: MBBS students need to complete course within 9 years from date of admission*
> *NEET Result 2023 Live Updates: Results will be declared on neet.nta.nic.in*
> *IIT Kanpur first among best college for innovation, 8 IITs in top 10: NIRF 2023*
> *French Open final | Novak Djokovic wins his 23rd Grand Slam title by beating Casper Ruud*
             *🌻Proverb/ Motivation*
*PATIENCE and SILENCE are powerful energies. PATIENCE makes you mentally strong. SILENCE makes you emotionally strong.*
              *💎నేటి ఆణిముత్యం💎*
*ఇసుక బొక్కు రాయి యినుమును జర్మంబు*
*కసవుపొల్లుగట్టి కట్టపెట్టి*
*పల్లు దోమినంత బరిశుద్దులగుదురా?*
*విశ్వదాభిరామ వినురవేమ!*
తాత్పర్యము: *ఇసుక బొగ్గు మొదలైన వాటితో పళ్ళను, సున్ను పిండి, వేప నూనెతో చర్మాన్ని బాగ రుద్దినంత మాత్రాన మనుషులు పరిశుద్దులైపోరు. ఎప్పుడైతే దురాలోచనలను మాని మనస్సును శుభ్రంగా ఉంచుకుంటారో అప్పుడే పరిశుద్దులవుతారు.*

నేటి సూక్తి*
──━━━━━━━━━━━━━━━──
*_❍చదువు ఉన్నా… సంపదలు ఉన్నా… కీర్తి ఉన్నా… ఇంద్రియ నిగ్రహం లేకపోతే పతనం తప్పదు._*

*🩺నేటి ఆరోగ్య సూత్రం🍎*
──━━━━━━━━━━━━━━━──
*_❈రాత్రి పడుకునేముందు ఒక గ్లాసు నీటిలో కాస్త జీలకర్ర వేసిపెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. దీని వల్ల ఆహరం త్వరగా జీర్ణమై శరీరంలోని కొవ్వు కరిగిస్తుంది._*

                 Today’s GK*
Q: *Chalukyas constructed Nava Bramha Temples in………….*
A: *Alampur*






Halday-schoils-due-to-heat-wave-ap

 Halday-schoils-due-to-heat-wave-ap

రేపటినుండి ఒక వారం రోజులు (12 నుండి 17  వరకు) ఒంటిపూట బడి.. సమయం 7:30 నుండి 11:30 వరకు పనివేళలు

రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్న తీవ్ర ఎండల దృష్ట్యా 12 నుండి 17 వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్


/b>

పాఠశాల బోధనా సమయం: ఉదయం 7:30 నుండి 11:30 వరకు

రాగి జావ: ఉదయం 8:30 నుండి 9:00 వరకు

మధ్యాహ్న భోజనం: మధ్యాహ్నం 11:30 నుండి 12:00 వరకు

For More details Click Here

AP EAPCET Result-date-June-14th

 AP EAPCET Result-date-June-14th

AP EAPCET Result: ఏపీ ఈఏపీసెట్‌-2023 ఫలితాల వెల్లడి తేదీ ఖరారు, రిజల్ట్స్‌ ఎప్పుడంటే?

ఏపీ ఈఏపీసెట్-2023 ఫలితాల వెల్లడి తేదీ ఖరారైంది. ఫలితాలను జూన్ 14న ఫలితాలు విడుదల. ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు.

ఏపీ ఈఏపీసెట్-2023 ఫలితాల వెల్లడి తేదీ ఖరారైంది. ఫలితాలను జూన్ 14న ఫలితాలు విడుదల. ఈ ఫలితాలను జూన్ 14న ఉదయం 10.30 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు.

ఈ ఏడాది ఏపీఈఏపీ సెట్ పరీక్షలకు సంబంధించి.. మే 15 నుంచి 19 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్, మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్/ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 3.15 లక్షల మందికి (93.38 శాతం) పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్ విభాగంలో 2,24,724 మంది; ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాల్లో 90,573 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను మే 24న విడుదల చేశారు. అదేవిధంగా మే 24 నుంచి 26 వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించారు.


 

25 మార్కులు వెయిటేజీ..
రాష్ట్రంలో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్ మార్కులకు 25% వెయిటేజీ ఇవ్వనున్నారు. విద్యార్థులు సాధించిన ఇంటర్ మార్కులకు 25 శాతం చొప్పున వెయిటేజీ కల్పించి ఏపీ ఈఏపీసెట్ ర్యాంకులను ప్రకటించనున్నారు.  2020-21, 2021-22లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేదు. దీంతో రెండేళ్లు ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీని తొలగించారు. ఈ ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాసినందున 2023-24కు వెయిటేజీని పునరుద్ధరించారు.  

మీకు వచ్చిన ర్యాoకును బట్టి ఏ కాలేజీ లో సీటు వస్తుoదో తెలుసుకోoడి. CLICK HERE

AP EAPCET COLLEGE PRIDICTOR CLICK HERE

AP EAPCET-2023 OFFICIAL WEBSITE LINK

ap-academic-calender-2023-24-for-primary-High-schools

 ap-academic-calender-2023-24-for-primary-High-schools

స్కూల్స్ అకడమిక్ కేలండర్స్ 2023-24 విడుదల.*

అకడమిక్‌ క్యాలెండర్‌ 2023–24 ను విడుదల చేసిన సీఎం.*

జూన్‌ 12న తిరిగి ప్రారంభం కానున్న పాఠశాలలు.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విద్యా సంవత్సరానికి (2023-24) సంబంధించిన పాఠశాల అకడమిక్ క్యాలెండర్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీలోని అన్ని పాఠశాలలు జూన్ 12 నుంచి తెరుచుకోనున్న నేపథ్యంలో.. పాఠశాల విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. దీనిప్రకారం కొత్త విద్యా సంవత్సరంలో 229 రోజులు పాఠశాలలు పని చేయనున్నాయి. మొత్తం 88 సెలవులు వచ్చాయి. 

ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటాయి. రెండు విభాగాలకు చివరి పీరియడ్‌ను క్రీడలకు ఆప్షనల్‌గా పేర్కొన్నారు. ఇక ఒంటి పూట బడులు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటాయి. పర్యావరణ విద్య సబ్జెక్టును 6, 7 తరగతులకు భౌతికశాస్త్రం టీచర్, 8, 9, 10 తరగతులకు జీవశాస్త్రం టీచర్ చెప్పాలని విద్యాశాఖ సూచించింది. 

ఇంగ్లిష్ టీచర్లతో పాటు డిగ్రీ, పీజీలో ఆంగ్ల సబ్జెక్టు చదివిన వారందరూ టోఫెల్ బోధనలో సహాయకులుగా ఉండాలని పేర్కొంది. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో టోఫెల్ పరీక్ష నిర్వహించాలని సూచించింది. శనివారం రెండో శనివారం అయితే శుక్రవారమే పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఒకటి, రెండు తరగతులకు మొదటి, రెండు శనివారాల్లో నో బ్యాగ్ డేను అమలు చేయాలని క్యాలెడర్‌లో పేర్కొన్నారు. 

విద్యాసంవత్సరం సెలవులు ఇవే..

➥ దసరా సెలవులు అక్టోబరు 14 నుంచి 24 వరకు ఇస్తారు.

➥ నవంబరు 12న దీపావళ

➥ డిసెంబరు 25న క్రిస్మస్

➥ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 9 నుంచి 18 వరకు

➥ క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 21 నుంచి 24 వరకు, క్రిస్మస్ సెలవులు డిసెంబరు 17 నుంచి 26 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 18 వరకు ఇస్తారు.

పరీక్షల తేదీలు ఇలా..

➥ ఫార్మాటివ్-1(సీబీఏ) పరీక్షలు 1-9 తరగతులకు ఆగస్టు 1-4, ఫార్మాటివ్-2 అక్టోబరు 3 – 6 వరకు నిర్వహిస్తారు.

➥  సమ్మేటివ్-1 (SA1) పరీక్షలు నవంబరు 4 – 10 వరకు, ఫార్మాటివ్-3 (సీబీఏ) జనవరి 3 – 6 మధ్య, ఫార్మాటివ్-4 పరీక్షలను ఫిబ్రవరి 23-27 వరకు నిర్వహిస్తారు.

➥  పదోతరగతి ప్రీఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 23-29, సమ్మేటివ్-2, సీబీఏ-3 పరీక్షలు ఏప్రిల్ 11-20 వరకు నిర్వహిస్తారు.

ముఖ్యమైన అంశాలతో పాటు స్కూల్‌ కాంప్లెక్స్‌ షెడ్యూల్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విధులు, లాంగ్వేజ్‌ మేళా, లాంగ్వేజ్‌ క్లబ్, లాంగ్వేజ్‌ ల్యాబ్స్‌, లెసన్‌ ప్లాన్‌ ఫార్మాట్‌ అండ్‌ గైడ్‌లైన్స్, లెర్న్‌ ఏ వర్డ్‌ ఏ డే, తెలుగు భాషా వారోత్సవాలు, కల్చరల్‌ యాక్టివిటీస్‌తో సహా స్కూళ్లలో చేపట్టాల్సిన పలు అంశాలతో అకడమిక్‌ క్యాలెండర్‌ను రూపొందించిన అధికారులు.

స్కూల్‌ కాంప్లెక్స్‌ షెడ్యూల్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విధులు, లాంగ్వేజ్‌ మేళా, క్లబ్, ల్యాబ్స్‌, లెసన్‌ ప్లాన్‌ ఫార్మాట్‌ అండ్‌ గైడ్‌లైన్స్, లెర్న్‌ ఏ వర్డ్‌ ఏ డే, తెలుగు భాషా వారోత్సవాలు, కల్చరల్‌ యాక్టివిటీస్‌తో సహా స్కూళ్లలో చేపట్టాల్సిన పలు అంశాలతో అకడమిక్‌ క్యాలెండర్‌.
*Assessments:* 
*FA-1/CBA 1: Aug 1-4, FA-2: Oct 3-6, SA-1: Nov 4-10, FA-3/CBA 2: Jan 3-6, FA-4:Feb 23-27, SSC Pre-final 2024 Feb 23-29 SA-2/CBA 3: Apr 11-20*
*Holidays:*
*Dasara: 14-10-2023 to 24-10-2023*
*Christmas: 17-12-2023 to 26-12-2024 for Missionary Schools*
 *Pongal: 09-01-2024 to 18-01-2024

Tata Car Offers-new-discounts-offers

 Tata Car Offers-new-discounts-offers

Tata Car Offers: కొత్త కారు కొనే వారికి భారీ శుభవార్త.. రూ.వేలల్లో డిస్కౌంట్!

Tata Cars | మీరు కొత్త కారు కొనేందుకు రెడీ అవుతున్నారా? అయితే మీకు శుభవార్త. భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ నెల వరకే ఈ డీల్స్ అందుబాటులో ఉంటాయి.


Car Offers | కారులో తిరగాలని ఉందా? టూవీలర్ కాకుండా కొత్త కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఎందుకంటే కారు (Car) కొనుగోలుపై ఇప్పుడు భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. రూ. వేలల్లో తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. 

ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీ డీల్స్ గురించి తెలుసుకోవాల్సిందే. 

ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) తన మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. ఆఫర్ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ కారు టియాగో మోడల్‌పై పలు రకాల ఆఫర్లు ఉన్నాయి. రూ. 20 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది. రూ. 10 వేల వరకు ఎక్స్చేంజ్ తగ్గింపు పొందొచ్చు. కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 5 వేల వరకు వస్తుంది. అంటే ఈ కారుపై రూ. 35 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. 

అలాగే టిగోర్ సెడాన్ కారుపై అయితే రూ. 15 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంది. రూ.10 వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ వస్తుంది. రూ. 5 వేల కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తోంది.

ఇంకా టాటా అల్ట్రోజ్ కారుపై కూడా తగ్గింపు లభిస్తోంది. క్యాష్ డిస్కౌంట్ రూ. 10 వేల వరకు వస్తుంది. ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10 వేలు ఉంది. ఇంకా కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 3 వేలు వస్తుంది. అలాగే నెక్సన్ కారుపైఅయితే కార్పొరేట్ డిస్కౌంట్ మాత్రమే ఉంది. రూ. 3 వేల తగ్గింపు పొందొచ్చు.


 

టాటా హరియర్ కారుపై అయితే రూ. 25 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ ఉంది. రూ.10 వేల కార్పొరేట్ డిస్కౌంట్ వస్తుంది. సఫారి మోడల్‌కు కూడా ఇదే ఆఫర్ వర్తిస్తుంది.

కాగా కంపెనీ అందిస్తున్న ఈ కారు ఆఫర్లు ఈ నెలలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంటే జూన్ 30 వరకే డీల్స్ పొందొచ్చు. అంతేకాకుండా ఆఫర్లు అనేవి డీలర్‌షిప్, కారు మోడల్, వేరియంట్, ప్రాంతం ప్రాతిపదికన మారతాయి. అందువల్ల మీరు మీకు దగ్గరిలోని షోరూమ్‌కు వెళ్లి ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకోవడం ఉత్తమం. తర్వాతనే కారు కొనాలా? వద్దా ? అనే నిర్ణయానికి రావొచ్చు.

కేవలం టాటా మోటార్స్ మాత్రమే కాకుండా హోండా, నిస్సాన్ ఇండియా, మారుతీ సుజుకీ వంటి కంపెనీలు కూడా కార్లపై డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించాయి.

PMJJBY-PMSBY-insurance-payment-May-2023

PMJJBY-PMSBY-insurance-payment-May-2023

Bank Account: మీ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.456 కట్ చేయనున్న బ్యాంకులు… ఎందుకో తెలుసుకోండి

Bank Account | త్వరలో మీ బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాంకులు రూ.456 కట్ చేయబోతున్నాయి. ఎందుకో తెలుసుకోండి.

మీ బ్యాంక్ అకౌంట్‌లో (Bank Account) బ్యాలెన్స్ ఎంత ఉంది? మీ అకౌంట్ బ్యాలెన్స్ నుంచి బ్యాంకులు రూ.436 కట్ చేయబోతున్నాయి. అందుకే మీ అకౌంట్‌లో కనీసం రూ.500 బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండి. బ్యాంకులు అకౌంట్‌ను డబ్బులు కట్ చేయడానికి కారణమేంటో తెలుసా? మీరు గతంలో ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) పథకంలో చేరడమే
ఈ ఇన్స్యూరెన్స్ స్కీమ్‌లో ఉన్నవారు ప్రతీ ఏటా రూ.436 ప్రీమియం చెల్లించాలి. వారికి రూ.2 లక్షల జీవిత బీమా లభిస్తుంది. ఒక్కసారి ఈ పథకంలో ఎన్‌రోల్ చేసుకున్నట్టైతే ప్రతీ ఏటా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం చెల్లిస్తేనే జీవిత బీమా పాలసీ యాక్టీవ్‌గా ఉంటుంది.
గతంలో ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రీమియం రూ.330 ఉండేది. గతేడాది ప్రీమియం రూ.106 పెంచడంతో ప్రస్తుతం రూ.436 చెల్లించాలి. 
ఇదొక్కటే కాదు… ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) పేరుతో మరో బీమా పథకం కూడా ఉంది. ఈ ఇన్స్యూరెన్స్ ప్రీమియం రూ.20. గతంలో రూ.12 ఉండేది
కానీ గతేడాది ప్రీమియం రూ.8 పెంచి మొత్తం రూ.20 చేసింది. ఈ స్కీమ్‌లో ఉన్నవారైతే రూ.20 ప్రీమియం చెల్లించాలి. ఒకవేళ రెండు పథకాల్లో ఉన్నవారైతే మొత్తం కలిపి రూ.456 ప్రీమియం చెల్లించాలి. మే 31 తేదీలోగా బ్యాంక్ అకౌంట్ నుంచి ప్రీమియం డబ్బులు ఆటో డెబిట్ అవుతాయి. కాబట్టి ఈ రెండు పథకాల్లో ఉన్నవారు ఈ ప్రీమియం అమౌంట్‌కి సరిపోయేలా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది.
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పాలసీలు ప్రతీ ఏటా జూన్ 1 నుంచి అమలులో ఉంటాయి. పాత పాలసీ ముగియగానే కొత్త పాలసీ రెన్యువల్ అవుతుంది. అయితే ప్రీమియం డబ్బులు చెల్లిస్తేనే పాలసీ రెన్యువల్ అవుతుంది
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన జీవిత బీమా పాలసీ. వార్షిక ప్రీమియం రూ.436 చెల్లిస్తే రూ.2,00,000 కవరేజీ లభిస్తుంది. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఎవరైనా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ఈ పథకం కింద 50 ఏళ్ల వరకే బీమా వర్తిస్తుంది. ఆ తర్వాత పాలసీ ల్యాప్స్ అవుతుంది
ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన: ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ పాలసీ లాంటింది. 
కేవలం రూ.20 ప్రీమియం చెల్లిస్తే రూ.2,00,000 ప్రమాద బీమా లభిస్తుంది. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణిస్తే నామినీకి రూ.2,00,000 బీమా డబ్బులు లభిస్తాయి. పాక్షిక వైకల్యానికి గురైతే రూ.1,00,000 లభిస్తుంది. ఇది కేవలం యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ పాలసీ మాత్రమే. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఎవరైనా ఈ స్కీమ్‌లో చేరొచ్చు

Meeting-with-education-munister-main-points

 గౌరవ  విద్యాశాఖ మంత్రి వర్యులతో జరిగిన సమావేశంలో చర్చించిన*

*ఉపాధ్యాయ బదిలీల హైలెట్స్*

 👉🏾 *గ్రేడ్ 2 HM కు 5 సంవత్సరాలు ఉపాధ్యాయులకు 8 సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్ గా వర్తింపుకు నిర్ణయం*   

👉🏾 *రీ అపోర్షమేంట్ వలన బదిలీకి గురి అయ్యే ఉపాధ్యాయులకు పాత స్టేషన్ పాయింట్లు మరియు ప్రిఫరెన్షియల్, స్పెషల్ కేటగిరి పాయింట్ లు ఇస్తారు* 

👉🏾 *అంతర్ జిల్లా ఎయిడెడ్ నుండి వచ్చిన వారికి పాత సర్వీస్ పాయింట్లు రావు*  

 👉🏾 *DEO పూల్ లో ఉన్నవారికి వారి జీతం పొందే పాఠశాల నుండి పాయింట్స్ ఇస్తారు*

👉🏾 *KGBV లలో పనిచేసే ఉపాధ్యాయుల స్పౌజ్ లకు పాయింట్లు కేటాయిస్తారు*

 👉🏾 *NCC, స్కౌట్ వారికి కౌన్సిలింగ్ మాన్యువల్ చేసే ఆలోచన*

👉🏾 *Against PET గా పనిచేస్తున్న వారికి 8 సంవత్సరాల నిండితేనే వారు పనిచేస్తున్న పాఠశాల లోని పోస్టును ఖాళీగా చూపుతారు*

👉🏾 *ఒకే పాఠశాలలో అన్ని క్యాడర్లో కలిపి పనిచేసిన కాలాన్ని లాంగ్ స్టాండింగ్ గా చూస్తారు*

👉🏾 *OH/VI/HI    స్పెషల్ కేటగిరి వారికి 70% పైబడి ఉంటేనే వారికి బదిలీ నుండి మినహాయింపు లేదా బదిలీకి ప్రాధాన్యత కేటగిరి ఇస్తారు.

తాజా సమాచారం*

👉 *బదిలీలు*

👉 *బదిలీలలో 5 పూర్తి సంll హెచ్.ఎం లకు, 8పూర్తి సంllలు టీచర్స్ కు లాంగ్ స్టాండింగ్,జీరో సర్వీసు కనిష్ఠంగా ఉంటుంది*

👉 *బదిలీలు వెబ్ కౌన్సిలింగ్ పద్దతిలో జరుగుతాయి*

👉 *ప్రమోషన్ లు ఫిజికల్ కౌన్సిలింగ్ పద్దతిలో జరుగుతాయి*

👉 *బదిలీలు ప్రమోషన్లు ఒక క్యాడర్ తరువాత మరొక క్యాడర్ కు జరుగుతాయి*

👉 *1)జిల్లా పరిషత్ యాజమాన్యం నుండి గ్రేడ్-ll -హెచ్.ఎం నుండి ఎం.ఇ.ఓ -ll పోస్టుల భర్తీ*

👉 *2) మొదట హెచ్.ఎం బదిలీలు ఆతరువాత హెచ్.ఎం ప్రమోషన్లు*

👉 *3) స్కూల్ అసిస్టెంట్ బదిలీలు ఆతరువాత  స్కూల్ అసిస్టెంట్ ప్రమోన్లు*

👉 *4)చివరిగా సెకండరీ గ్రేడ్ తత్సమాన బదిలీలు జరుగుతాయి*

👉 *అడహక్ ప్రమోషన్ వారికి కంపల్సరీ బదిలీ లేదు.బదిలీ ఐచ్చికం*

👉 *KGBV లకు స్పౌజ్  ఇస్తారు*

👉 *NCC,SCOTS వారికి ప్రాధాన్యత కలిగించారు*

👉 *కండర క్షీణత,చెవుడు లాంటి జబ్బులను గతంలో తిరిగి చేర్చడం జరిగింది*

👉 *117 జి.ఓ వలన గురై వారికి పాత స్టేషను పాయింట్లు వస్తాయి*

*📝Meeting Info* 

*8 అంశాలమీద చాలామంది టీచర్స్ కోర్టు కి వెళ్ళారు. దీనివలన అడహాక్ ప్రమోషన్స్, ప్లేసెస్ తీసుకున్నారు. అలా వెళ్లిన వాళ్ళు 8000 పైగా ఉన్నారు. అందువల్ల వారికి కూడా అవకాశం ఇస్తున్నాము. ఎందుకంటే జీరో సర్వీస్ అంటున్నాం కాబట్టి.*

*166 కేసులు 1500 పైగా టీచర్స్ రీ అపార్షన్న్మెంట్ మీద ఓల్డ్ స్టేషన్ పాయింట్లు కోసం కోర్టు కి వెళ్ళారు. వారికి కూడా పాయింట్లు యూనియన్స్ కోరినట్లు రిపీట్ చేస్తూ ఇస్తున్నాం.*

*Aided టీచర్స్ GO ఇచ్చేటప్పుడు మీరు జీరో సర్వీస్ అని చెప్పాము. కాబట్టి ప్రస్తుతం transfers కి అదే వర్తిస్తుంది.*

*ఇంటర్ డిస్ట్రిక్ట్ ఉంటే  గతంలో వలె ఇస్తున్నాం.* 

*8 అకాడమిక్ సంవత్సరాలు సీనియారిటీ లెక్కింపు వర్తిస్తుంది.*

*Dependents కి Prefential Category ని తొలగించిన ప్రభుత్వం.*

*✅ఒక్క Mentally Retarded వారికి మాత్రమే పేరెంట్స్, చిల్డ్రన్స్ కి ఇచ్చారు.*

“`ఎవరూ న్యాయస్థానాలకు వెళ్లి బదిలీలు ప్రక్రియకు అడ్డుపడొద్దని విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రి బొత్స అన్నారు. 

ప్రక్రియ సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని, బదిలీలు పూర్తి చేసిన తర్వాతే మాత్రమే… పదోన్నతులు ఇస్తామని చెప్పారు. 

అందరినీ ఒప్పించే ఈ నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి బొత్స వెల్లడించారు.

2015-17లో ఉన్న జీఓలలో చిన్న మార్పులు చేసి బదిలీలు చేస్తున్నామని 

పాత స్టేషన్ పాయింట్లు ఇవ్వడానికి అంగీకరించాము అని చెప్పారు.“`

 *CUT OF DATE : 31.05.2023*

“`FOR TEACHERS  : 8 Academic Years

HMs  : 5 Completed Years“`

ముఖ్య గమనిక*

🎤 “పైన ఇవ్వబడిన సమాచారం అంతా కూడా  మీటింగులో జరిగిన అంశాలకు సంబంధించిన సమాచారం”

 *✒️తుది సమాచారం GOలో వస్తుంది. అదే ఫైనల్ గమనించగలరు.🙏* 

బదిలీల తాజా సమాచారం*

👉 *బదిలీలలో 5 పూర్తి సంll హెచ్.ఎం లకు, 8పూర్తి సంllలు టీచర్స్ కు లాంగ్ స్టాండింగ్,జీరో సర్వీసు కనిష్ఠంగా ఉంటుంది*

👉 *బదిలీలు వెబ్ కౌన్సిలింగ్ పద్దతిలో జరుగుతాయి*

👉 *ప్రమోషన్ లు ఫిజికల్ కౌన్సిలింగ్ పద్దతిలో జరుగుతాయి*

👉 *బదిలీలు ప్రమోషన్లు ఒక క్యాడర్ తరువాత మరొక క్యాడర్ కు జరుగుతాయి*

👉 *1)జిల్లా పరిషత్ యాజమాన్యం నుండి గ్రేడ్-ll -హెచ్.ఎం నుండి ఎం.ఇ.ఓ -ll పోస్టుల భర్తీ*

👉 *2) మొదట హెచ్.ఎం బదిలీలు ఆతరువాత హెచ్.ఎం ప్రమోషన్లు*

👉 *3) స్కూల్ అసిస్టెంట్ బదిలీలు ఆతరువాత  స్కూల్ అసిస్టెంట్ ప్రమోన్లు*

👉 *4)చివరిగా సెకండరీ గ్రేడ్ తత్సమాన బదిలీలు జరుగుతాయి*

👉 *అడహక్ ప్రమోషన్ వారికి కంపల్సరీ బదిలీ లేదు.బదిలీ ఐచ్చికం*

👉 *KGBV లకు స్పౌజ్  ఇస్తారు*

👉 *NCC,SCOTS వారికి ప్రాధాన్యత కలిగించారు*

👉 *కండర క్షీణత,చెవుడు లాంటి జబ్బులను గతంలో తిరిగి చేర్చడం జరిగింది*

👉 *117 జి.ఓ వలన గురై వారికి పాత స్టేషను పాయింట్లు వస్తాయి*

*31.5.25 లోపు రిటైర్ అయ్యే ఉపాధ్యాయులకు compulsory transfer నుంచి మినహాయింపు*

Leadership-training-on-High-School-Headmasters

Leadership-training-on-High-School-Headmasters

రాష్ట్రవ్యాప్తంగా 338 మంది ప్రధానోపాధ్యాయులకు  మే 17నుండి, మే24 వరకు ఎనిమిది రోజులు రెసిడెన్షియల్ మోడ్ లో లీడర్షిప్ వృత్యంతర శిక్షణ కలదు, దీనికి సంబంధించి సమగ్ర శిక్ష వారి ఉత్తర్వులు మరియు హాజరు కావలసిన అన్ని జిల్లాల ప్రధానోపాధ్యాయుల జాబితా  క్రింది సైట్ లో కలదు.
రాష్ట్రవ్యాప్తంగా 338 మంది ప్రధానోపాధ్యాయులకు  మే 17 నుండి, మే 24 వరకు ఎనిమిది రోజులు రెసిడెన్షియల్ మోడ్ లో లీడర్షిప్ వృత్యంతర శిక్షణ కలదు. దీనికి సంబంధించి సమగ్ర శిక్ష వారి ఉత్తర్వులు మరియు హాజరు కావలసిన అన్ని జిల్లాల ప్రధానోపాధ్యాయుల జాబితా*
సమగ్ర శిక్ష వారి ఉత్తర్వులు.

Vidyadhan-merit-scholarships-2023-notification-online-application

 Vidyadhan-merit-scholarships-2023-notification-online-application

విద్యాధాన్ ఉపకార వేతనాలకు దరఖాస్తులు ఆహ్వానం-2023

చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విద్యాధాన్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇన్ఫోసిస్ కో-ఫౌం డర్ ఎసీ శిబులాల్, కుమారి శిబులాల్ సామాజిక బాధ్యతలో భాగంగా సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ ద్వారా ఈ స్కాల ర్షిప్లను 15 రాష్ట్రాల్లో అందజేస్తున్నారు.

వార్షికాదాయం రూ.రెండు లక్షల్లోపు ఉండి 2023 విద్యా సంవత్సరంలో పదో తరగతి 90 శాతం  మార్కులు సాధించిన విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుకు స్కాల ర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యా ప్రతిభ ఆధారంగా వారు ఎంచుకున్న చదువుల నిమిత్తం రూ.10,000 నుంచి రూ.60,000 వరకు స్కాలర్షిప్లను ఇవ్వ నున్నట్లు విద్యాధాన్ పేర్కొంది. 2023, జూన్  15 వరకు విద్యార్థులు నేరుగా ఆన్లైన్ ద్వారా ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు.  

LAST DATE FOR ONLINE APPLICATION 15-06-2023.

ONLINE EXAM 2ND JULY 2023.

పేద విద్యార్థులకు ‘ విద్యాదాన్ ‘ ఉపకార వేతనాలు – 2023

పదో తరగతిలో 90 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన పేద విద్యార్థులకు ‘ విద్యాదాన్ ‘ ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది.*

ఇంటర్ చదివే వారికి ఏటా రూ . పది వేలు , ఆపై చదువులకు విద్యార్థి ప్రతిభ ఆధారంగా ఏటా రూ .60 వేల వరకు ఉపకార వేతనం ఇవ్వనున్నారు*

వార్షికాదాయం రూ.రెండు లక్షల లోపున్న విద్యార్థులు www.vidyadhan.org లో దరఖాస్తు చేసుకోవాలి .

Scholarship Amounts Rs.10,000/- 

తెలుగు లో సూచనలు PDF


VIDYADHAAN SCHOLOARSHIPS ONLINE APPLICATION LINK

VIDYADHAAN SCHOLORSHIPS OFFICIAL WEBSITE
Scholarship amounts for 11th and 12th grades will be a maximum of Rs. 10,000/- year

Who Can Apply?

Students whose family annual income is less than Rs. 2 Lakhs and who have completed their 10th grade/SSC exam in the year 2023 from Andhra Pradesh. They should also have scored 90% or obtained 9 CGPA in their 10th Grade/SSC examination. The cutoff mark for students with disability is 75%. or 7.5 CGPA

Selection Process

SDF will shortlist the applicants based on their academic performance and the information provided in the application form. The shortlisted candidates will be invited for a short online test/interview. Students can apply free of cost on the website directly. No other person or institution has been authorised to select students on our behalf.

Important Dates:

  • 15th June 2023: Application last date
  • 2nd July 2023: Screening Test
  • 16th July to 31st July 2023: Interview/Tests will be scheduled during this time frame. Exact date and location will be intimated to each of the shortlisted candidates.

Required Documents

  • Scanned copies of the following are required
    1. 10th Marksheet   (If original marksheet is not available , you can upload provisional /online marksheet from the SSLC/CBSE/ICSC website.)
    2. Photograph  
    3. Income Certificate   (from a competent authority; ration card not accepted.)

Contact Details

How To Apply? :

  1. You need to have a personal Email Account to apply online. DO NOT USE THE EMAIL ID of cyber café/DTP centre since all future communications will be sent to the registered email id. If you do not have an email ID, please create a new account in www.gmail.com or with any other email service providers. Please memorize the email login and password for future use.
  2. While registering a new account you will be asked for details like:
    1. First Name: Please mention your first name as per your educational records.
    2. Last Name: Please mention your last name as per your educational records.
    3. Email ID: Please mention your email address and do not forget to regularly check this email account for our intimation. For future login, use the email id.
    4. Vidyadhan Password: Please choose a complex password for the user name you have created above. The Password should have at least 8 characters. This password is not same as the password you have created for the email id. When you log into the vidyadhan application next time, you have to use the email id and the vidyadhan password you have created. Please remember it; do not write it anywhere for security reasons. If you forget the password then you can retrieve it by clicking “Forgot Password” link in the Home Page.
  3. Click on “Apply Now ” button. An email will be sent to your email account with account activation link.
  4. Please open your email in a new window and open the account activation email. Click on the activation link provided in that email. This will open the home page with a message that Account is activated and a login form to proceed further.
  5. Please login with the email id and the vidyadhan password that you have entered in Step 2 above while registering a new account.
  6. After you login you can see a link “Help” on the main menu. You can click on that link to read help and instructions for creating an application, updating and tracking it.
  7. Please select the appropriate scholarship program from the list available programs and click on the ‘Apply Now’ button to create your application.
  8. After creating the application you can edit it and make changes by clicking on Edit Application on top of the application.
  9. After you complete the application and submit, you will get a message “submission successful”. However please note that the application will be considered complete only after you upload the mandatory documents and photograph.
  10. Please check your email regularly for communication and updates from SDF.
error: Content is protected !!