how-to-download-e-aadhaar-card-in-online

 how-to-download-e-aadhaar-card-in-online

Aadhar Download మొబైల్ నెంబర్ లింక్ లేకున్నా.. ఆధార్ కార్డుని ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోండిలా…

Aadhar Download: ఆధార్‌కార్డును మొబైల్‌కి లింక్ చేయకపోయినా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్న సంగతి మీకు తెలుసా.. అంతేకాదు OTP అవసరం కూడా లేకుండా అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదెలాగో మీరే చూసెయ్యండి.
Aadhar Download మన దేశంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు తప్పనిసరి. ఈ గుర్తింపు కార్డు లేకపోతే మన పనులు అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే మనకు సంబంధించిన ముఖ్యమైన పనులు బ్యాంకు అకౌంట్లు, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ పనుల కోసం ఆధార్ కార్డు అవసరం పడుతుంది. అంతేందుకు ఆడవారికి ఫ్రీగా బస్సు జర్నీ కావాలన్నా ఆధార్ కార్డు ఉంటేనే. అయితే మనలో చాలా మందితో ఆధార్ కార్డు ఉన్నప్పటికీ, దానికి మొబైల్ నెంబర్ లింక్ కాని వారు, KYC అప్డేట్ ఆధార్ కార్డును సమర్పించని వారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారంతా ఎలాంటి సేవలను పొందలేరనుకుంటే పొరబడినట్టే.. ఎందుకంటే మీరు ఆన్ లైన్‌లో ఆధార్ కార్డును చాలా సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీనికి OTP అవసరం కూడా లేదు. ఈ సందర్భంగా ఈ-ఆధార్ కార్డును ఈజీగా ఎలా డౌన్ లోడ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం…

ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు..

మన దేశ జనాభాలో ఎలాంటి ప్రభుత్వ సబ్సిడీలు లేదా ఇతర ప్రయోజనాలు కావాలనుకునే వారికి ఆధార్ కార్డు కచ్చితంగా అవసరం పడుతుంది. కేంద్రం, రాష్ట్రంలోని పథకాలను పొందాలంటే ఆధార్2కార్డు కాపీని కచ్చితంగా సమర్పించాలి.

KYC ధృవీకరణ..

ఈ ఆధార్ KYC అనేది యూజర్ గురించి తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఇది బ్యాంకుల నుంచి టెలికాంల వరకు అనేక సంస్థలచే చేయబడుతుంది. కస్టమర్ యొక్క గుర్తింపును ధృవీకరించడానికి KYC చేయబడుతుంది. దీనికి అవసరమైన ప్రధానపత్రం ఆధార్ కార్డు. ప్రస్తుతం దేశంలో ఏ చోటు అయినా ఆధార్ కార్డు గుర్తింపు కార్డుగా పరిగణించబడుతుంది. ఓటు వేయడం నుంచి హోటల్ చెకింగ్ వరకు, ఆధార్ కార్డు మీ గుర్తింపు కార్డుగా అంగీకరించబడుతుంది.

ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి…

* ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లేదా డెస్క్‌టాప్ నుంచి UIDAI అధికారిక వెబ్‌సైట్ పేరును సెర్చ్ చేసి, దానిపై క్లిక్ చేయండి.
* ఆ తర్వాత మీకు ఏ భాష కావాలో సెలెక్ట్ చేసుకోండి.
* లెఫ్ట్ సైడ్ టాప్ మెనూలో ‘‘My Aadhar ’’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
* ఆ తర్వాత ‘‘Download Aadhar’’ ఆప్షన్ కిందకి స్క్రోల్ చేస్తే ‘ఆర్డర్ ఆధార్ రీప్రింట్’ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
* అక్కడ 12 అంకెల ఆధార్ నెంబర్ CLICK HERE 16 నెంబర్లు ఉండే వర్చువల్ గుర్తింపు సంఖ్యను ఎంటర్ చేయండి.
* అనంతరం క్యాప్చా కోడ్‌తో సమర్పించాలి.
* ఆ తర్వాత ‘నా మొబైల్ నెంబర్ రిజిస్ట్రర్ చేయబడలేదు’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
* ప్రత్యామ్నాయ నెంబర్ లేదా ఇంతకుముందు ఎప్పుడూ ఇవ్వని నెంబర్ ఎంటర్ చేయండి.
* అప్పుడు ఆ ఫోన్ నెంబర్‌కి OTP వస్తుంది.
* ఆ ఓటిపిని ఎంటర్ చేసి, క్లిక్ చేస్తే చాలు ఆధార్ కార్డును ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

DOWNLOAD YOUR AADHAR CARD CLICK HERE

KVS Admission 2024-schedule

KVS Admission 2024: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు.. షెడ్యూలు విడుదల.. ముఖ్యమైన తేదీలివే

Kendriya Vidyalaya Sangthan Admission 2024-25: కేంద్రీయ విద్యాలయాల్లో 1వ తరగతి నుంచి 11వ తరగతి వరకు సంబంధించి అడ్మిషన్ల షెడ్యూల్‌ విడుదలైంది. పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ 

KVS Admission Eligibility Criteria

General Eligibility

  • For Classes II to IX: Must have completed the previous class from a recognized school.
  • Priority Admissions: Children of transferable Central Government employees, defence personnel, and special categories (SC/ST/OBC) have priority.
  • Proof of Residence: May be required to verify the child’s vicinity to the Kendriya Vidyalaya.

Class XI Admission

  • Merit-Based: Admissions are based on Class X board exam marks.
  • Stream Allocation: Depends on Class X marks and seat availability in desired streams.
    Special Considerations

  • Children with Special Needs (CwSN): Eligible for age relaxation and other accommodations.
  • Documentation: Birth certificates, previous academic records, and relevant certificates for reserved categories are required.

Age Limit for Admission in Kendriya Vidyalaya

  • Class I: 6 years but less than 8 years of age as of March 31 of the year in which admission is sought. (Note: Children born on 1st April should also be considered.)
  • Class II: 7 years but less than 9 years of age.
  • Class III: 8 years but less than 10 years of age.
  • Class IV: 9 years but less than 11 years of age.
  • Class V: 10 years but less than 12 years of age.
  • Class VI: 11 years but less than 13 years of age.
  • Class VII: 12 years but less than 14 years of age.
  • Class VIII: 13 years but less than 15 years of age.
  • Class IX: 14 years but less than 16 years of age.
  • Class X: Admission to Class X is subject to the student completing Class IX from a recognized school.

Note – There is no age restriction for admission to Class XI provided the student is seeking admission in the year of passing the Class X examination. Similarly, there is no upper & lower age limit for admission to Class XII provided there is no break in the continuous study of the student after passing Class XI.

KVS Admission Selection Process

  • For Class I – Online Registration and Lottery System for seat allocation. Reservations: RTE (25%), SC (15%), ST (7.5%), OBC-NCL (27%), and CwSN (3%).
  • For Classes II to VIII – Admission is based on the Priority Category without an admission test, subject to seat availability.
  • For Class IX – Admission Test in five subjects (Hindi, English, Maths, Social Science, Science). Admission is granted based on a Merit List and Priority Categories.
  • Class XI – Merit-Based Admission using Class X marks. Stream Allocation based on marks and seat availability. Non-KV Students may be admitted if seats are vacant, based on the same merit criteria.

ప్రధానాంశాలు:

  • కేవీఎస్‌ అడ్మిషన్లు 2024-25
  • ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తులు ప్రారంభం
  • ఏప్రిల్‌ 15 దరఖాస్తులకు చివరితేది
  • KVS Admission 2024-25 : దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను 1 నుంచి 11వ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) షెడ్యూల్‌ విడుదల చేసింది. ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. విద్యార్థులు ఏప్రిల్ 15న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకటో తరగతిలో ప్రవేశం పొందాలనుకొనే చిన్నారుల వయసు మార్చి 31, 2024 నాటికి 6 సంవత్సరాలు నిండి ఉండాలి. మిగతా తరగతులకు కూడా నిబంధనల మేరకు వయోపరిమితి వర్తిస్తుంది.
  • దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ తదితరాల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఒకటో తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా, ఇతర తరగతులకు ఆఫ్‌లైన్ విధానంలో ప్రవేశాలు కల్పిస్తారు. సీట్ల సంఖ్య కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లయితే లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. 9వ తరగతిలో ప్రవేశాలకు మాత్రం అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తారు. 100 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ నుంచి ప్రశ్నలుంటాయి. ఒక్కో సబ్జెక్టు నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 3 గంటలుగా నిర్ణయించారు. విద్యార్థులు పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

ముఖ్య సమాచారం :

  • కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో సీటు కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి తొలి ప్రొవిజినల్ లిస్ట్‌ను ఏప్రిల్ 19న విడుదల చేస్తారు. సీట్లు ఖాళీని బట్టి రెండో ప్రొవిజినల్ జాబితాను ఏప్రిల్ 29న, మూడో ప్రొవిజినల్ జాబితాను మే 8న విడుదల చేయనున్నారు. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు రెండో, మూడో జాబితాలను ప్రకటించి ఒకటో తరగతి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

  • కేంద్రీయ విద్యాలయాల్లో 2వ తరగతి, ఆ పైతరగతుల్లో (11వ తరగతి మినహాయించి) ఖాళీగా ఉండే సీట్ల భర్తీకి ఏప్రిల్ 1 ఉదయం 8గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 4గంటల వరకు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సి ఉంటుంది. రెండో తరగతికి ఎంపికైన వారి జాబితాను ఏప్రిల్ 15న జాబితాను ప్రకటిస్తారు.
    అలాగే.. 11వ తరగతి మినహా మిగతా తరగతులన్నింటిలో అడ్మిషన్లకు జూన్ 29 తుది గడువుగా నిర్ణయించారు. కేవీ విద్యార్థులు 11వ తరగతి ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు పదో తరగతి ఫలితాలు వెల్లడైన తర్వాత పది రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. 20 రోజుల్లోపు ఎంపికైన వారి జాబితాను ప్రకటిస్తారు. కేవీ విద్యార్థుల ఎంపిక పూర్తయిన తర్వాత నాన్ కేవీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. దరఖాస్తు సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే సీటు కేటాయించమని కేవీఎస్ స్పష్టం చేసింది.

    ముఖ్యమైన తేదీలు :

    • పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ విడుదల : మార్చి 31, 2024
    • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: ఏప్రిల్‌ 1, 2024
    • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: ఏప్రిల్‌ 15, 2024
    • ఎంపిక జాబితా వెల్లడి: ఏప్రిల్‌ 19, 2024
    • KVS OFFICIAL WEBSITE LINK CLICK HERE

ap-cse-new-address-details

 ap-cse-new-address-details

పాఠశాల విద్యాశాఖ కమీషనర్ నూతన కార్యాలయం ప్రారంభం
పాఠశాల విద్యాశాఖ నూతన కమీషనరేట్ ను  విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్  బుధవారం ప్రారంభించారు. గతంలో పాఠశాల విద్యాశాఖ కమీషనరేట్ ఇబ్రహీంపట్నంలో ఉన్న సంగతి తెలిసిందే. 14-02-2024 వ తేదీ నుంచి గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, ఆత్మకూరు గ్రామంలో వెంకటాద్రి టవర్స్, డీజీపీ ఆఫీసు ఎదురు, డోర్ నం. 398/3 చిరునామాలో విధులు నిర్వహిస్తున్నామని కమీషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు.

Commissionerate shifted from Anjaneya Towers, Ibrahimpatnam to D.No.398/3, Venkatadri Towers, Beside Happy Resorts, Atmakuru (v) Mangalagiri – Request to send postal to the new address – Reg.
I wish to inform that, in pursuance of the orders issued by the Govt., in the reference cited, the O/o the Commissioner of School Education, A.P., Amaravati, is shifted from Anjaneya Towers, Ibrahimpatnam to D.No.398/3, Venkatadri Towers, Beside Happy Resorts, Atmakuru (Village), Mangalagiri (Mandal), Guntur District, on 14.02.2024.
Further, it is informed that, the O/o the Commissioner of School Education, A.P., Amaravati had a Book Now Pay Later account and the Speed Post Bookings being accepted from BNPL, Account No.2054, Customer ID No. 6000001641.
In this context, I request you to take necessary action for sending
postal pertaining to O/o the Commissioner of School Education, A.P.,
Amaravati to the new address as mentioned below:
O/o the Commissioner of School Education,
D.No.398/3, Venkatadri Towers,
Beside Happy Resorts, Atmakuru (Village),
Mangalagiri (Mandal), Guntur District,
PIN Code: 522 503.

Pariksha Pe Charcha-live-programme-with-prime-minister-link

 Pariksha Pe Charcha-live-programme-with-prime-minister-link


Pariksha Pe Charcha“ Programme Live @29.01.24 at 11am*
పరీక్ష పే చర్చా కార్యక్రమం 29.01.24 ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది*
విద్యార్థులను ఉద్దేశించి దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రసంగిస్తారు..*
విద్యార్థులు , ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని ఈ వెబ్ పేజీ  ద్వారా ప్రత్యక్ష ప్రసారం వీక్షించండి.
As senior officers of the School Education Department will be participating in the “Pariksha Pe Charcha” program with the Honorable Governor of Andhra Pradesh at Raj Bhavan, it is requested that the Interactive Flat Panels and Smart TVs, which have already been installed, be utilized to facilitate students and teachers in viewing the program in which the Honorable Prime Minister will be addressing all students, teachers, and parents. The program is scheduled to commence at 11:00 a.m. on Monday, January 29th, 2024.*
*The following are the links for watching the program online.*

Live – Pariksha Pe Charcha 2024 | परीक्षा पे चर्चा 2024 | PM Modi

https://www.youtube.com/watch?v=AnJ-YbJjGKg&ab_channel=WEBCAST

Request all the District Educational Officers to take necessary action.*

Direct To Mobile-broadcasting-trials

Direct To Mobile-broadcasting-trials
Direct To Mobile: సిమ్, ఇంటర్నెట్ లేకుండానే మొబైల్లో ఫ్రీగా టీవీ చూడొచ్చు- గుడ్‌ న్యూస్ చెప్పిన కేంద్రం
direct-to-mobile (D2M) technology
D2M can broadcast live TV and stream multimedia content to mobile devices without the internet or a SIM card.
The government has plans to begin a D2M technology pilot in 19 Indian cities.
Mobile devices will require specific hardware components to be able to support D2M.

Videos Without SIM card: సాంకేతికత అందుబాటులోకి వచ్చాక అన్నీ అరచేతిలో చూసే పరిస్థితి వచ్చింది. ఫోన్‌లో ఇంటర్నెట్ ఉండాల్సిందే. టీవీ చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే.

డైరెక్ట్-టు-మొబైల్ ప్రసారాన్ని పెద్ద ఎత్తున ఎలా ప్రారంభించవచ్చో తనిఖీ చేయడానికి త్వరలో 19 నగరాల్లో ట్రయల్స్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా స్మార్ట్‌ఫోన్‌లలో లైవ్ టీవీ ఛానెల్‌లను చూసేందుకు వినియోగదారులను అనుమతించే విప్లవాత్మక సాంకేతికతపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇది డైరెక్ట్-టు-మొబైల్ (D2M) టెక్నాలజీ అని పిలుస్తారు

D2M అంటే ఏమిటి?
యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే వినియోగదారుల స్మార్ట్‌ఫోన్‌లకు మల్టీమీడియా కంటెంట్‌ను ట్రాన్స్‌మిట్ చేయగల సాంకేతికత
Videos Without SIM card: సాంకేతికత అందుబాటులోకి వచ్చాక అన్నీ అరచేతిలో చూసే పరిస్థితి వచ్చింది. ఫోన్‌లో ఇంటర్నెట్ ఉండాల్సిందే. టీవీ చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. ఫోన్‌లో ఈ రెండూ ఉండాలంటే ముందు మన జేబులో డబ్బులు ఉండాలి. అయితే అవేవీ లేకుండా మొబైల్లో ఫ్రీగా టీవీ చూసేయొచ్చు. కేంద్రం ఈ తరహా టెక్నాలజీని తయారు చూస్తోంది. డీ2హెచ్ తరహలో డీ2ఎంను సాంకేతికతను రూపొందిస్తోంది. ఇదే అందుబాటులోకి వస్తే ఫోన్‌లో సిమ్ కార్డు, దాంట్లో ఇంటర్నెట్ లేకుండా ఫ్రీగా టీవీ చూసేయొచ్చు.

కేంద్రం మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్నెట్ లేకుండా ప్రీగా టీవీ చూసేలా డీ2ఎం టెక్నాలజీని కేంద్రం తయారు చేస్తోందని సమాచార, ప్రసార శాఖా కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. బ్రాడ్‌కాస్టింగ్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. స్వదేశీ ఉత్పత్తి డైరెక్ట్-టు-మొబైల్ (D2M) సాంకేతికతను వృద్ధి చేసినట్లు చెప్పారు. త్వరలో 19 నగరాల్లో దీనిని సంబంధించి ట్రయల్స్ జరుగుతాయని వెల్లడించారు. ఇందు కోసం 470-582 MHz స్పెక్ట్రమ్‌ను రిజర్వ్ చేసినట్లు తెలిపారు.  

వీడియో ట్రాఫిక్‌ను 25-30 శాతం డీ2ఎంకి మార్చడం ద్వారా 5జీ నెట్‌వర్క్‌లపై భారం తగ్గుతుందని, దేశంలో డిజిటల్ రంగాన్ని వేగవంతం చేస్తుందని, కంటెంట్ డెలివరీని అందుబాటులోకి తీసుకువస్తుందని చంద్ర చెప్పారు. గత సంవత్సరం, డీ2ఎం సాంకేతికతను పైలట్ ప్రాజెక్టు కింద బెంగళూరు, కర్తవ్య పథ్, నోయిడాలో ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు వెల్లడించారు.


డీ2ఎం టెక్నాలజీ దేశవ్యాప్తంగా దాదాపు 8-9 కోట్లకు టీవీని చేరువ చేస్తుందని చంద్ర తెలిపారు. దేశంలోని 280 మిలియన్ల కుటుంబాలలో కేవలం 190 మిలియన్లకు మాత్రమే టెలివిజన్ సెట్లు ఉన్నాయని అన్నారు. దేశంలో 80 కోట్ల స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయని, 69 శాతం కంటెంట్ వీడియో ఫార్మాట్‌లోనే ఉందని చెప్పారు. వీడియోను చూసే సమయంలో మొబైల్ నెట్‌వర్క్‌లు అడ్డుపడతాయని, ఫలితంగా కంటెంట్ బఫర్ అవుతుందని చంద్ర చెప్పారు.

సాంఖ్య ల్యాబ్స్, IIT కాన్పూర్ అభివృద్ధి చేసిన డీ2ఎం సాంకేతికత ప్రసార రంగం చరిత్రలో నిలిచిపోతుందని చంద్ర అన్నారు. ఈ ప్రసార సాంకేతికత  టెలికమ్యూనికేషన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్-అసైన్డ్ స్పెక్ట్రమ్ ద్వారా వీడియో, ఆడియో, డేటా సిగ్నల్‌లను నేరుగా మొబైల్, స్మార్ట్ పరికరాలకు ప్రసారం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. డీ2ఎం సాంకేతిక పరిజ్ఞానంతో డేటా ట్రాన్స్‌మిషన్, యాక్సెస్‌లో ఖర్చు తగ్గుతాయని, నెట్‌వర్క్ సామర్థ్యం పెరుగుతుందని, అలాగే దేశవ్యాప్తంగా అత్యవసర హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటుకు దోహదపడుతుందన్నారు. 

how-to-know-whether-your-fastag-is-kyc-or-not-details

 how-to-know-whether-your-fastag-is-kyc-or-not-details

Fastag KYC: మీ ఫాస్టాగ్‌ కేవైసీ అయ్యిందా..? లేదా.? ఇలా తెలుసుకోండి..

కేవైసీ పూర్తి చేయని ఫాస్టాగ్‌లను డీయాక్టివేట్ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇందుకు గాను చివరి తేదీగా జనవరి 31వ తేదీని నిర్ణయించారు. ఒకే వాహనానికి ఒకే ఫాస్టాగ్‌ ఉండాలన్న ఉద్దేశంతోనే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఒకే ఫాస్టాగ్‌ను వేరు వేరు వాహనాలకు ఉపయోగించకుండా…

ఫాస్టాగ్‌లకు కేవైసీని తప్పనిసరి చేస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జాతీయ రహదారులపై వాహనాలు టోల్‌ చెల్లించే విధానాన్ని సులభతరం చేస్తూ కేంద్రం దేశంలోని అన్ని టోల్‌గేట్ల వద్ద ఫాస్టాగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫాస్టాగ్‌లకు కేవైసీ చేసుకోవాలని అధికారులు తెలిపారు.

కేవైసీ పూర్తి చేయని ఫాస్టాగ్‌లను డీయాక్టివేట్ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇందుకు గాను చివరి తేదీగా జనవరి 31వ తేదీని నిర్ణయించారు. ఒకే వాహనానికి ఒకే ఫాస్టాగ్‌ ఉండాలన్న ఉద్దేశంతోనే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఒకే ఫాస్టాగ్‌ను వేరు వేరు వాహనాలకు ఉపయోగించకుండా ఉండడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 31వ తేదీలోపు కేవైసీ చేసుకోకపోతే ఫాస్టాగ్‌ డీయాక్టివేట్‌ అవుతుందని ప్రకటించారు


దీంతో వాహనదారులు తమ ఫాస్టాగ్‌కు కేవైసీని అప్‌డేట్ చేసుకునే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే ఇంతకీ మీరు ఉపయోగిస్తున్న ఫాస్టాగ్‌కు కేవైసీ అయ్యిందో లేదో ఆన్‌లైన్‌లో తెలుసుకునే అవకాశం ఉంది. ఇంతకీ ఆన్‌లైన్‌లో కేవేసీ స్టేటస్‌ను ఎలా చెక్‌ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం ముందుగా ఫాస్టాగ్‌ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం మీ మొబైల్‌ నెంబర్‌, పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయాలి.

లేదంటే ఓటీపీని ఎంటర్‌ చేయడం ద్వారా కూడా లాగిన్‌ కావొచ్చు. అనతంరం డ్యాష్‌బోర్డులోకి వెళ్లి ‘మై ప్రొఫైల్‌’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ మీ ఫాస్టాగ్ కేవైసీ స్టేటస్‌ వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ మీ ఫాస్టాగ్‌ కేవైసీ కాకపోయి ఉంటే.. అక్కడ అడిగిన వివరాలు సమర్పించాలి. దీంతో కేవైసీ ప్రాసెస్‌ను పూర్తి చేసుకోవచ్చు.

Pariksha Pe Charcha 2024-january-29th-details

 Pariksha Pe Charcha 2024-january-29th-details

Pariksha Pe Charcha 2024: పరీక్షల భయమా? ప్రధాని మోదీతో ‘పరీక్షా పే చర్చ’కు తేదీ ఖరారు, ఎప్పుడంటే?
విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని జనవరి 29న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ జనవరి 13న ఒక ప్రకటనలో వెల్లడించింది.
Pariksha Pe Charcha Schedule: విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమానికి తేదీ ఖరారైంది. జనవరి 29న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ప్రధాని ముఖాముఖి చర్చిస్తారని కేంద్ర విద్యాశాఖ జనవరి 13న ఒక ప్రకటనలో వెల్లడించింది. పరీక్షల సమయం దగ్గరపడుతున్న ప్రస్తుత సమయంలో.. విద్యార్థులు ప్రిపరేషన్‌పై పూర్తిగా దృష్టిసారించలేక ఒత్తిడి, భయానికి లోనవుతారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ'(Pariksha Pe Charcha) కార్యక్రమాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ ఏఢాది దాదాపు 2 కోట్ల మందికి పైగా విద్యార్థులు ఇందులో పాల్గొననున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో పోటీల ద్వారా ఎంపికైన సుమారు 2,050 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు పీపీసీ కిట్‌లను బహుమతిగా అందజేయనున్నట్టు అధికారులు తెలిపారు. 
పరీక్షా పే చర్చ కార్యక్రమానికి గతేడాదితో పోలిస్తే 14.93 లక్షల మంది ఉపాధ్యాయులు, 5.69 లక్షల మంది తల్లిదండ్రులు అధికంగా హాజరుకానున్నారు. 6వ నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు చర్చలో పాల్గొననున్నారు. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్, ఐటీపీవో, భారత్ మండపం టౌన్‌హాల్‌లో జనవరి 29న ఉదయం 11 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభంకానుంది. దీని చర్చ ద్వారా మోదీ విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని, ఒత్తిడిని పోగొట్టి, పలు అంశాలపై విద్యార్థులతో ముచ్చటిస్తారు. ఈ కార్యక్రమంలో పరీక్షల ఒత్తిడిని ఎలా అధిగమించాలనే పలువురు విద్యార్థుల ప్రశ్నలకు మోదీ తనదైన రీతిలో సమాధానం ఇస్తారు. 


పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడి నుంచి బయటపడి విజయం సాధించేందుకు, వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య ఇంటరాక్షన్ జరుగుతుంది.వారికి పీఎం మోదీని కలవడానికి, సంభాషించడానికి అవకాశం కల్పిస్తారు. ప్రతి సంవత్సరం 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు పాఠశాల విద్యార్థుల కోసం పరీక్షా పే చర్చా కార్యక్రమం నిర్వహిస్తారు. కాగా జనవరి 12 రాత్రి 7 గంటల వరకు దేశవ్యాప్తంగా 1.95కోట్ల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 6వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులతోపాటు 14.93 లక్షల మంది ఉపాధ్యాయులు, 5.69 లక్షల మందికిపైగా తల్లిదండ్రులు రిజిస్టర్ చేసుకున్నారు.
ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని తొలిసారి ప్రధాని మోదీ 2018 ఫిబ్రవరి 16న నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థులు ఒత్తిడిని జయించి పరీక్షలను ఎలా రాయాలి.. భయాందోళనను దూరం చేసి ఎలా సన్నద్ధమవ్వాలి అనే విషయాలపై ప్రధాని మోదీ విద్యార్థులకు పలు సలహాలు సూచనలు చేస్తారు. దాంతోపాటు దేశవ్యాప్తంగా త్వరలో జరుగనున్న బోర్డు పరీక్షల్లో రాణించేందుకు చిట్కాలను కూడా ప్రధాని మోదీ విద్యార్థులతో పంచుకుంటారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని.. స్వయం ప్రభా యొక్క 32 ఛానెళ్లతోపాటు దూరదర్శన్, వివిధ ప్రభుత్వ వేదికల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.
యువతకు ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పించేందుకు ప్రధాని మోదీ ‘ఎగ్జామ్ వారియర్స్’ పుస్తకం రచించిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకంలో  ప్రధాన మంత్రి ఒత్తిడి లేని ప‌ద్ధతిలో బోర్డు ప‌రీక్షలు, ప్రవేశ ప‌రీక్షల‌ను ఛేదించడానికి చిట్కాలను పంచుకున్నారు. పరీక్షా పే చర్చా-2024 అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శక, అత్యధికంగా అమ్ముడైన పుస్తకం ఎగ్జామ్ వారియర్స్. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజాన్ని ఒకచోట చేర్చి, విద్యార్థుల ప్రత్యేక వ్యక్తిత్వాన్ని గుర్తించే వాతావరణాన్ని పెంపొందించడమే ఈ పుస్తకం ప్రధాన లక్ష్యంగా ఉంది. తమను తాము పూర్తిగా వ్యక్తీకరించడానికి ఇదివేదిక అవుతుంది. ఈ కార్యక్రమం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈ పుస్తకం ద్వారా, ప్రధాన మంత్రి విద్యకు సంబంధించిన కొత్త విధానాన్ని వివరించారు. విద్యార్థుల జ్ఞానం, సమగ్ర అభివృద్ధికి ప్రాథమిక ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. మితిమీరిన ఒత్తిడి, ఒత్తిడితో పరీక్షలను జీవన్మరణ పరిస్థితిగా మార్చకుండా సరైన దృక్పథంలో ఉంచాలని ప్రధాన మంత్రి ప్రతి ఒక్కరినీ కోరారు. 
PARIKSHA PE CHARCHA JANUARY 2024 REGISTRATION LINK CLICK HERE

how-to-send-whatsapp-sankranti-stickers

 how-to-send-whatsapp-sankranti-stickers

Whatsapp Sankranti Wishes: వాట్సాప్‌లో హ్యాపీ సంక్రాంతి స్టిక్కర్లు పంపడం ఎలా?

Sankranti WhatsApp Stickers: తెలుగువారికి సంక్రాంతి చాలా పెద్ద పండుగ. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈసారి కూడా సంక్రాంతికి సన్నాహాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. మీరు కూడా సంక్రాంతి సందర్భంగా మీ స్నేహితులకి, బంధువులకి లేదా ఎవరికైనా సంక్రాంతి వాట్సాప్ స్టిక్కర్లు లేదా జిఫ్‌లు పంపాలనుకున్నా, వారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేయాలనుకున్నా కొన్ని స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. సంక్రాంతి వాట్సాప్ స్టిక్కర్‌లను డౌన్‌లోడ్ చేసి, ఎలా పంపాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సంక్రాంతి వాట్సాప్ స్టిక్కర్లను డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్టెప్ 1: మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్‌ని ఓపెన్ చేయండి.
స్టెప్ 2: ఇప్పుడు సెర్చ్ బాక్స్‌లో సంక్రాంతి వాట్సాప్ స్టిక్కర్స్ అని సెర్చ్ చేయండి.
స్టెప్ 3: ఇప్పుడు మీకు నచ్చిన వాట్సాప్ స్టిక్కర్ల ప్యాక్ ఎంచుకుని, దానిపై క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.
స్టెప్ 4: ఇది డౌన్‌లోడ్ అయిన తర్వాత ఓపెన్ చేయడానికి ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
స్టెప్ 5: ఇప్పుడు మీరు వాట్సాప్ ద్వారా మీ స్నేహితులు లేదా బంధువులకు పంపాలనుకుంటున్న సంక్రాంతి స్టిక్కర్‌లను ఎంచుకోండి.
స్టెప్ 6: ఆ స్టిక్కర్ల ప్యాక్ ముందు + లేదా యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.
SANKRANTHI FESTIVAL WHATSAPP STICKERS DOWNLOAD LINK CLICK HERE



సంక్రాంతి వాట్సాప్ స్టిక్కర్లను ఎలా పంపాలి?
స్టెప్ 1: ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేయండి.
స్టెప్ 2: ఇప్పుడు మీరు హ్యాపీ సంక్రాంతి వాట్సాప్ స్టిక్కర్‌లను పంపాలనుకుంటున్న వ్యక్తి లేదా గ్రూప్ ఛాట్‌ను ఓపెన్ చేయండి.
స్టెప్ 3: ఇప్పుడు టెక్స్ట్ బాక్స్‌లో కనిపించే ఎమోజి సింబల్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 4: ఇప్పుడు దిగువన జిఫ్ పక్కన స్టిక్కర్ సింబల్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. (జిఫ్‌ని పంపడానికి, మీరు ఇక్కడ నుండి జిఫ్ ఆప్షన్‌పై క్లిక్ చేయవచ్చు.)
స్టెప్ 5: ఇప్పుడు మీరు గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్ చేసిన అదే స్టిక్కర్ల ప్యాక్‌ని ఇక్కడ చూస్తారు.
స్టెప్ 6: ఇప్పుడు మీరు పంపాలనుకుంటున్న స్టిక్కర్‌పై క్లిక్ చేయండి. అది ఆటోమేటిక్‌గా మీ ఫ్రెండ్ లేదా గ్రూప్‌నకు వెళుతుంది.
ఐఫోన్ వినియోగదారులు సంక్రాంతి స్టిక్కర్లను ఎలా పంపాలి?
మీరు ఐఫోన్‌ని ఉపయోగిస్తుంటే వీటిని యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేయలేరు. ఎందుకంటే యాపిల్ థర్డ్ పార్టీ యాప్స్ ఇన్‌స్టాల్ చేయడాన్ని అనుమతించదు. అటువంటి పరిస్థితిలో, ఐఫోన్ వినియోగదారులు ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఉపయోగించే వారి స్నేహితులను అడగడం ద్వారా వాట్సాప్ స్టిక్కర్‌లను పొందవచ్చు. ఆపై వాటిని తమకు నచ్చినవారికి సంక్రాంతి శుభాకాంక్షల స్టిక్కర్లను ఫార్వర్డ్ చేయవచ్చు.

Whatsapp Sankranti Stickers: వాట్సాప్‌లో సంక్రాంతి విషెస్చెప్పాలనుకుంటున్నారా?  అయితే ఇలా స్టిక్కర్ల రూపంలో చెప్పండి.

clarification-about-prefix-and-suffix-in-holidays

 clarification-about-prefix-and-suffix-in-holidays
దసరా/సంక్రాంతి/ సెలవులకు సంబంధించి Prefix Suffix వర్తిస్తుందా… ?*
Clarification about Prefix and Suffix For Vacations/Terminal Holidays
సంక్రాంతి/దసరా సెలవులు 9 రోజులు ఐన  స్కూల్ మూసివేసే రోజు లేదా తెరిచే రోజు  ఏదో  ఒక  రోజు C.L పెట్టుకోవచ్చును.
సెలవులు 10 రోజులు మించితే మాత్రం మొత్తం అన్ని రోజులు eligible leave పెట్టుకోవాల్సిందే.
15 రోజులకు మించిన సెలవుల ను వెకేషన్ అంటారు.*
15 రోజుల కన్నా తక్కువ ఉన్న సెలవు లను షార్ట్ టర్మ్ హాలిడేస్ అంటారు*.

వెకేషన్ హాలిడేస్ లో ముందు రోజు గానీ, ఓపెన్ రోజు గానీ (రెండింటిలో ఒక్కటి మాత్రమే) హాజరు అయితే సరిపోతుంది.*
షార్ట్ టర్మ్ హాలిడేస్ కు ముందు, ఓపెన్ రోజు తప్పక వెళ్లాలి.*
షార్ట్ టర్మ్ హాలిడేస్ 10 రోజుల కన్నా తక్కువ ఐన ముందు రోజు గానీ, ఓపెన్ రోజు గానీ (రెండింటిలో ఒక్కటి మాత్రమే) సాధారణ సెలవు పెట్టుకోవచ్చు.*
వెకేషన్ హాలిడేస్ లో ముందు రోజు గానీ, ఓపెన్ రోజు గానీ బడికి హాజరు కానప్పుడు సాధారణ సెలవు ఇవ్వకూడదు.*
సంపాదిత/అర్థ వేతన సెలవు మాత్రమే మంజూరు చేయాలి.*
C & DSE Rc.No.815/E1/1999 తేది:01-09-1999* 
ప్రకారం టర్మ్ హాలిడేస్ 14 రోజులకు మించిన సందర్భంలో ప్రిఫిక్స్,సఫిక్స్(PREFIX SUFFIX) చేసుకునుటకు అవకాశం కలదు.*
చివరి పనిదినం, రీ ఓపెనింగ్ డే లలో ఏదో ఒక రోజు హాజరు కానిచో ఆ రోజు అర్హతగల సెలవు పెట్టుకోవచ్చును.*
( *CLమరియు CCL కాకుండా).*
దసరా సెలవులు 9 రోజుల కన్నా ఎక్కువ 15 రోజులు కన్నా తక్కువ ఇచ్చిన సందర్భంలో సెలవులకి ముందు రోజు,సెలవుల తరువాత రోజు తప్పకుండా బడికి హాజరు కావాలి.*
హాజరు కాకపోతే eligible leave పెట్టుకోవాలి (HPL/ML/EL/EOL).*
Rc.10324/E4-2/69 Dated 7-11-1969* 
దసరా.. సంక్రాంతి సెలవులు.. suffix.. preffix పై వివరణ

సెలవులు (దసరా/    సంక్రాంతి) 9 రోజులు ప్రకటించినపుడు
(ఆదివారం తో కలిపి) చివరి రోజు గానీ, బడి తెరిచే రోజు గానీ(రెండింటి లో ఒకటి మాత్రమే) సాధారణ సెలవు(CL)
పెట్టుకోవచ్చుమీరు 1 రోజు సెలవు పెట్టిన మొత్తం రోజులు 10 అవుతాయి.ఇబ్బంది లేదు. సెలవుల


(దసరా/సంక్రాంతి) 10
లేక 11 లేక 12 లేక 13 లేక 14 రోజులు(ఆదివారం తో కలిపి) ప్రకటించినపుడు చివరి రోజూ, బడి తెరిచేరోజు(రెండు రోజులు)తప్పక బడికి వెళ్ళాలి.అలా వెళ్లకపోతే మొత్తం సెలవులకి అర్హత గల సెలవు పెట్టవలసి ఉంటుంది. అనగా
EL/MCL/HPL/EOL
లలో ఏదోఒకటి పెట్టవలసి ఉంటుంది.

(RC.NO.10324 తేదీ:7.11.1969) 
మీరు 1 రోజు సెలవు పెట్టిన మొత్తం రోజులు
11,12,13,14,15
రోజులు అవుతాయి.కాబట్టి CL కి అవకాశం లేదు. సెలవులు
(దసరా/సంక్రాంతి) 15
లేక 16 లేక  17…… etc రోజులు
(ఆదివారం తో కలిపి) ప్రకటించినపుడు బడి చివరి రోజు గానీ, బడి తెరిచేరోజు గానీ
(రెండింటి లో ఒక రోజు మాత్రమే) అర్హత గల సెలవు పెట్టుకోవచ్చు.  అర్హత గల సెలవు అనగా
EL/HPL/MCL
లలో ఒకటి 1 రోజు కోసం వాడుకోవచ్చు. (RC.
NO.815
తేదీ:1.9.1999) మీరు 1 రోజు సెలవు పెట్టిన మొత్తం రోజులు
16,17,18…..etc
అవుతాయి.

Suffix & Prefix utilised during Mid Term & summer holidays G.O pdf CLICK HERE

JANUARY-2024-PUBLIC-HOLIDAYS-SYLLABUS

 JANUARY-2024-PUBLIC-HOLIDAYS-SYLLABUS
PRIMARY CLASSES SYLLABUS JANUARY 2024

HIGH SCHOOLS (6TH TO 10TH CLASS SYLLABUS) JANUARY 2024

జనవరి – 2024*_
మొత్తం రోజులు  – 31


పనిదినాలు        – 17*_
సెలవు దినాలు  – 14*_
              —– × ——–
7.01.2024 – ఆదివారం
21.01.2024 – ఆదివారం
26.01.2024 – రిపబ్లిక్ డే
28.01.2024 – ఆదివారం
సంక్రాంతి పండుగ సెలవులు ది.09.01.2024 నుండి 18.01.2024 వరకు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఉన్నాయి.*_
01.01.2024 నూతన సంవత్సరం ప్రారంభం రోజున ఆప్షనల్ సెలవు 100% ఉంటుంది.*_
( కొత్త సంవత్సరంలో మొదటి ఆప్షనల్ సెలవుగా నోట్ చేసుకోండి )
              ———
జనవరి నెలలో ప్రాముఖ్యత కలిగిన తేదీలు ఇలా ఉన్నాయి.*_
12.01.2024 – స్వామి వివేకానంద జయంతి.
23.01.2024 – సుభాష్ చంద్రబోస్ జననం..
30.01.2024 – మహాత్మాగాంధీ వర్ధంతి.

how-to-install-acer-tabs-complete-details

 how-to-install-acer-tabs-complete-details
Enrolment steps for ACER TAB. Version 1.0 

Acer ట్యా బ్స్ ఎన్ రోల్ మెంట్ చేయు విధానము: 
8వ  విద్యర్ధలకు ఇచ్చి న  ట్యా బ్స ల యొక్క సీరియల్ నెంబర్ను ను HM school Attendance App నెందు Byjus Project పై click చేయాలి.  
Step – 1 
This first screen will appear, when device is ON, click on start button to start the enrolment.  ఈ మొదటి స్క్రీ న్ కనిపిస్ుంది, పరికరుం ఆన్్‌లో ఉన్న ప్పుడు, న్మోదును స్క్ారుంభుంచడానికి ్‌ాట బటన్్‌పై ్‌కి్ చేయుండి. 
Step – 2  
Click on skip button to connect with Wi-Fi networks.  వైఫై నెట్‌వటీ ్‌లతో కనె్ అవవడానికి స్కీ ప్ బటన్్‌పై ్‌కి్ చేయుండి 
Step – 3 
 Connect available wifi network with good strength.  మంచి బలంతో అందుబాటులో ఉన్న WiFi నెట్‌వర్క ్‌ని కనెక్ట చేయండి 
Step – 4  
After connected to wifi network, the below screen will appear.  వైఫై నెట్‌వటీ ్‌కి కనె్ అయిన్ తర్వవ త, ఈ స్క్రీ న్ కనిపిస్ుంది 
Step – 5 
In few minutes This screen will appear. కొనిన నిమిషాలో ఈ స్క్రీ న్ కనిపిస్ుంది. 
In few minutes This screen will appear కొనిన నిమిషాలో ఈ స్క్రీ న్ కనిపిస్ుంది.
Step – 6  
Next, below screen will appear, click on accept & continue button. తరువాత, దిగువ స్క్రీ న్ కనిపిస్ుంది, అుంగీకరిుంచు & కొన్ాగుంచు బటన్్‌పై ్‌కి్ చేయుండి 
Below mentioned screen will appear, it may take few minutes. దిగువ పేర్కీ న్న స్క్రీ న్ కనిపిస్ుంది, దీనికి కొనిన నిమిషాలు పటవచు. 
Step – 7 
Below mentioned screen will appear, click on next button. దిగువ పేర్కీ న్న స్క్రీ న్ కనిపిస్ుంది, తదుపరి బటన్్‌పై ్‌కి్ చేయుండి. 
Step – 8 
Enable all permissions and click on more button అనిన అనుమతులను స్క్ారుంభుంచి, మరినిన బటన్్‌పై ్‌కి్ చేయుండ 
Step – 9  
Click on accept button. అుంగీకరిుంచు బటన్్‌పై ్‌కి్ చేయుండి.
Below mentioned screen will appear, this may take few minutes. If the device not moving further even after 5 mins then Restart the device once. 
దిగువ పేర్కీ న్న స్క్రీ న్ కనిపిస్ుంది, దీనికి కొనిన నిమిషాలు పటవచు. 5 నిమిషాల తర్వవ త కూడా పరికరుం ముందుకు కదలకపోతే, పరికర్వనిన ఒకారి రీాట చేయుండి. 
Step – 10  
Registering device screen will appear పరికర్వనిన న్మోదు చేసే స్క్రీ న్ కనిపిస్ుంది. 
Step – 11  
Below mentioned start screen will appear, Click on get started button. దిగువ పేర్కీ న్న స్క్ారుంభ స్క్రీ న్ కనిపిస్ుంది, స్క్ారుంభుంచు బటన్్‌పై ్‌కి్ చేయుండి. 
Step – 12 
Below mentiond popup screen will appear, click on yes button. దిగువ పేర్కీ న్న ాప్అప్ స్క్రీ న్ కనిపిస్ుంది, అవును బటన్్‌పై ్‌కి్ చేయుండి. 
APSE Phase 2 enrollment doc Acer CLICK HERE
Tabs Enrollment Process.pdf CLICK HERE


Step – 13 
Click on proceed button.
Step – 14 
Below mentioned screen will appear, click on enable usage access దిగువ పేర్కీ న్న స్క్రీ న్ కనిపిస్ుంది, వినియోగ యాక్సె స్‌ను స్క్ారుంభుంచుపై ్‌కి్ చేయుండ
Step – 15 
Click on device policy option. పరికర విధాన్ుం ఎుంపికపై ్‌కి్ చేయుండి 
Enable permit usage access button in device policy and go back to previous screen. పరికర విధాన్ుంలో అనుమతి వినియోగ యాక్సె స బటన్్‌ను స్క్ారుంభుంచుండి. 
Step – 16 
Enable permit usage access button in Tectoro launcher go back to previous screen. Tectoro లుంచట్‌లో అనుమతి వినియోగ యాక్సె స బటన్్‌ను స్క్ారుంభుంచుండి.
Step – 17  
Click on continue button. కొన్ాగుంచు బటన్్‌పై ్‌కి్ చేయుండి 
Step –18  
Below mentioned screen will appear. Please check the box and click on proceed.  స్క్కిుంద పేర్కీ న్న స్క్రీ న్ కనిపిస్ుంది. దయచేస్క పెట్టను చె్ చేస్క, కొన్ాగుంచుపై ్‌కి్ చేయుండి. 
Step – 19  
Below mentioned screen will appear after completion of enrolment, which confirms the successful completion. BYJUS App will be added soon in the homescreen. న్మోదు విజయవుంతుంగా పూరయిన్ తర్వవ త దిగువ పేర్కీ న్న స్క్రీ న్ కనిపిస్ుంది. 

Sovereign Gold Bond Scheme 2023-details

 Sovereign Gold Bond Scheme 2023-details


Sovereign Gold Bond Scheme: సావరిన్ గోల్డ్ బాండ్ సిరీస్-3 ప్రారంభం.. గ్రాముకు రూ. 50 డిస్కౌంట్.. మంచి లాభాలు పొందే అవకాశం..

సావరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్ సిరీస్ 3 ఈరోజు నుంచే ప్రారంభమైంది. డిసెంబర్ 22 వరకు సబ్ స్క్రిప్షన్ అందుబాటులో ఉంటుంది. డిజిటల్ పేమెంట్లు చేసేవారికి గ్రాముకు రూ. 50 డిస్కౌంట్ లభిస్తోంది. వీటిలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు పొందవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) స్కీమ్ సిరీస్ III ని ఈరోజు నుంచే ప్రారంభించింది. ఈ స్కీమ్ సబ్ స్క్రిప్షన్ డిసెంబర్ 18న ప్రారంభమై డిసెంబర్ 22 వరకు అందుబాటులో ఉంటుంది. బంగారం ధరలు 2023 లో 10 శాతం పెరిగిన కారణంగా ఐర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. (SGB) ఇష్యూ ధరను ఆర్బీఐ త్వరలోనే ప్రకటించనుంది. కాగా ప్రస్తుత ఇష్యులో డిజిటల్ పేమెంట్లు చేసే ఇన్వెస్టర్లకు గ్రాముకు రూ. 50 డిస్కౌంట్ ఉంది.
ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) 999 స్వచ్ఛత బంగారం ముగింపు ధర సగటును లెక్కించడం ద్వారా ఈ బాండ్ల విలువ నిర్ణయిస్తారు. సబ్‌స్క్రిప్షన్ పీరియడ్ ప్రారంభానికి ముందు మూడు పనిదినాల బంగారం ముగింపు ధరలను ఉపయోగించి ఈ సగటు లెక్కిస్తారు.

సబ్‌స్క్రిప్షన్ పీరియడ్‌కు ముందు వారంలోని చివరి మూడు పని దినాలలో అంటే డిసెంబర్ 13, డిసెంబర్ 14 మరియు డిసెంబర్ 15లో 999 స్వచ్ఛత ఉన్న బంగారం ముగింపు ధర (IBJA ప్రచురించినది) సాధారణ సగటు ఆధారంగా బాండ్ నామమాత్రపు విలువ. రూ. 6,199గా ఉంటుంది అని డిసెంబర్ 15న ఆర్‌బీఐ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

సావరిన్ గోల్డ్ బాండ్స్ అంటే?
సావరిన్ గోల్డ్ బాండ్‌లు (SGBలు) భౌతిక బంగారాన్ని సొంతం చేసుకోవడానికి ఒక ఆచరణీయ ప్రత్యామ్నాయాన్ని అందిస్తూ గ్రాముల బంగారంతో రూపొందించిన ప్రభుత్వ సెక్యూరిటీలు. ఇన్వెస్టర్లు ఇష్యూ ధరను నగదు రూపంలో చెల్లించాలి. మెచ్యూరిటీ తర్వాత నగదు రూపంలోనే తిరిగి పొందుతారు. భారత ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా జారీ చేసిన ఈ బాండ్‌లు మెచూరిటీ తర్వాత ఇన్వెస్టర్లకు ప్రస్తుత మార్కెట్ ధరను అందించడం ద్వారా వారికి రక్షణ కల్పిస్తాయి.

ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు?
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం, 1999 ప్రకారం భారతదేశంలో నివాసితులుగా వర్గీకరించిన వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (HUFలు), ట్రస్ట్‌లు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు సావరిన్ గోల్డ్ బాండ్‌లలో (SGBలు) పెట్టుబడి పెట్టడానికి అర్హులు.

ఎంత వడ్డీ రేటు చెల్లించబడుతుంది?
సావరిన్ గోల్డ్ బాండ్‌లు (SGBలు) ప్రారంభ పెట్టుబడిపై సంవత్సరానికి 2.50 శాతం స్థిర వడ్డీ రేటును అందిస్తాయి. ఆరు నెలలకు ఓసారి ఇన్వెస్టర్ల బ్యాంక్ ఖాతాలో వడ్డీ జమ చేస్తారు. మెచ్యూరిటీ తర్వాత, పెట్టుబడి పెట్టిన అసలు మొత్తంతో పాటుగా చివరి వడ్డీ చెల్లిస్తారు.

SGBలలో కనీస పెట్టుబడి 1 గ్రాము. ఈ బాండ్‌లు ఒక గ్రాము లేదా వాటి గుణిజాలలో జారీ చేస్తారు. వ్యక్తిగత పెట్టుబడిదారులకు గరిష్ట పరిమితి ఆర్థిక సంవత్సరానికి 4 కిలోలు (ఏప్రిల్-మార్చి). అంటే ఒక్క సంవత్సరంలో నాలుగు కిలోల వరకు కొనుగోలు చేయవచ్చు. ఇదే పరిమితి హిందూ అవిభక్త కుటుంబ (HUF) పెట్టుబడిదారులకు వర్తిస్తుంది. అయితే, ప్రభుత్వం నోటిఫై చేసిన ట్రస్టులు, సారూప్య సంస్థలు, ఆర్థిక సంవత్సరానికి 20 కిలోల గరిష్ట పరిమితిని కలిగి ఉంటాయి.

విశ్లేషకులు ఏమంటున్నారు?
సావరిన్ గోల్డ్ బాండ్ లో పెట్టుబడి పెడితే కచ్చితంగా లాభాలు వచ్చే అవకాశాలే ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. మీ పెట్టుబడికి ఫ్లెక్సిబిలీటీ కోసం రెండు సిరీస్ లో పెట్టుబడి పెడితే మంచిది అంటున్నారు. ఇప్పుడు సిరీస్ 3 లో కొంత, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వచ్చే నాలుగో సిరిస్ లో కొంత ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు.

సావరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ను ప్రభుత్వం 2015 లో ప్రారంభించింది. ఈ స్కీమ్ మెచురిటీ 8 ఏళ్లు. మెచ్యూరిటీ వ్యవధి పూర్తయిన తర్వాత, దాని ద్వారా వచ్చే లాభాలపై పన్ను ఉండదు. అయితే మీరు మీ డబ్బును 5 సంవత్సరాల తర్వాత ఉపసంహరించుకుంటే దాని నుండి వచ్చే లాభం దీర్ఘకాలిక మూలధన లాభం (LTCG) రూపంలో 20.80% పన్ను కట్టాల్సి ఉంటుంది


సావరిన్ గోల్డ్ బాండ్ మొదటి సిరీస్ నవంబర్ 30న మెచ్యూర్ అయింది. ఈ బాండ్లను 2015 నవంబర్ 26న ఒక గ్రాముకు రూ. 2,684 ఇష్యూ ధరతో జారీ చేశారు. ఇప్పుడు గ్రాముకు రూ. 6,132 చొప్పున రీడీమ్ చేశారు. అంటే గత 8 సంవత్సరాలలో వచ్చిన మొత్తం రాబడి 128.5 శాతం. 
ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్ 2015 నవంబర్ లో రూ. 1 లక్ష గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టి ఉంటే, 2023 నవంబర్ 30 నాటికి దాదాపు రూ. 2.28 లక్షలు అందుకున్నారు. అంటే 8 సంవత్సరాలలో ఈ పెట్టుబడిపై దాదాపు రూ. 1.28 లక్షల ఆదాయం పొందారు.
రిడెంప్షన్, తాకట్టు
ఎస్‌జీబీలు మునుపటి మూడు పని దినాలలో 999 స్వచ్ఛత గల బంగారం ముగింపు ధరకు సంబంధించిన సాధారణ సగటు ఆధారంగా రిడెంప్షన్ ధర భారతీయ రూపాయిల్లో ఉంటుంది. బాండ్లను రుణాల కోసం పూచీకత్తుగా ఉపయోగించవచ్చు. లోన్-టు-వాల్యూ (ఎల్‌టీవీ) నిష్పత్తిని రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు ఆదేశించే సాధారణ బంగారు రుణానికి సమానంగా సెట్ చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది.
ఆదాయపు పన్ను నియమాలు

ఆదాయపు పన్ను చట్టం 1961 (43 ఆఫ్ 1961) ప్రకారం ఎస్‌జీబీలపై వడ్డీ పన్ను విధిస్తారు. ఒక వ్యక్తికి ఎస్‌జీబీను విమోచించడంపై ఉత్పన్నమయ్యే మూలధన లాభాల పన్ను మినహాయిస్తారు. బాండ్ బదిలీపై ఏదైనా వ్యక్తికి వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలకు ఇండెక్సేషన్ ప్రయోజనాలు అందిస్తారు. 

error: Content is protected !!