AP PGCET Hall Ticket Download 2024

 AP PGCET Hall Ticket Download 2024

AP PGCET Hall Ticket 2024 : ఏపీ పీజీసెట్ హాల్‌టికెట్లు విడుదల.. AP PGCET 2024 అడ్మిట్‌ కార్డులు డౌన్లోడ్‌ లింక్‌ ఇదే
AP PGCET Hall Ticket Download 2024 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌-2024 (AP PGCET) హాల్‌టికెట్లను ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈసారి రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ AP PGCET 2024 ప్రవేశ పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. ప్రవేశ పరీక్షలు జూన్ 10వ తేదీ నుంచి 13వ తేదీల్లో జరుగనున్నాయి. AP PGCET Hall Ticket 2024 డౌన్‌లోడ్‌ లింక్ ఇదే.. క్లిక్‌ చేయండి.
APPGCET-2024 HALLTICKETS DOWNLOAD LINK CLICK HERE
ఏపీ పీజీసెట్ 2024 ద్వారా రాష్ట్రంలో ఉన్న 17 యూనివర్సిటీల్లో, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో 145కి పైగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. పరీక్ష కంప్యూటర్‌ ఆధారిత (CBT) విధానంలో ఉంటుంది. రాతపరీక్ష (ఎంపీఈడీ మినహా)లో సాధించిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. యూనివర్సిటీ వారీగా అందుబాటులో ఉన్న సీట్లలో 85 శాతం సీట్లు స్థానిక విద్యార్థులకు కేటాయిస్తారు. పీజీసెట్ మూడు కేటగిరీల వారీగా నిర్వహిస్తున్నారు. కేటగిరీ-1లో ఆర్ట్స్, హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్; కేటగిరీ-2లో కామర్స్ అండ్‌ ఎడ్యుకేషన్, కేటగిరీ-3లో సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి AP PGCET 2024 పరీక్ష నిర్వహిస్తారు.

AP PGCET 2024 పరీక్ష విధానం:

లాంగ్వేజ్ స్పెషలైజేషన్ పేపర్లు మినహా మిగతా అన్ని ప్రశ్న పత్రాలు ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటాయి. పరీక్ష కంప్యూటర్ ఆధారంగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. పరీక్ష 90 నిముషాల వ్యవధితో 100 మార్కులకు జరుగుతుంది. నెగెటివ్ మార్కులు ఉండవు. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న సబ్జెక్టు సంబంధించి డిగ్రీ సిలబస్‌ నుంచి ప్రశ్నలుంటాయి.

APPGCET-2024 EXAMS MOCK TEST CLICK HERE
APPGCET-2024 ALL SUBJECTS SYLLABUS CLICK HERE

IPASE MAY-2024-Examination-Hall-Ticket

 IPASE MAY-2024-Examination-Hall-Ticket
ఏపి ఇంటర్ స్లిమెంటరీ పరీక్షలు 2024 హాల్ టికెట్స్ లాగిన్ పాస్వర్డ్ లేకుండా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కల్పించారు.
AP Inter Supplementary Hall Tickets 2024 download* at 
AP INTER SUPPLY EXAMS HALLTICKETS LINK CLICK HERE
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే…మే 24 నుంచి పరీక్షలు..
ఇంటర్‌మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఏప్రిల్ 25న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరగనున్నాయి.
ఈ పరీక్షలు ఒకే రోజు రెండు విడతలుగా నిర్వహించనున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగగా, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇంటర్ సెకండ్ ఇయర్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇక, జూన్‌ 6వ తేదీన నైతికత, మానవ విలువల పరీక్ష, జూన్‌ 7వ తేదీన పర్యావరణ విద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు.
ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌…
May నెల 24వ తేదీన ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్‌-1, 2 ఉంటుంది. 
మే 25వ తేదీన ఇంగ్లిష్‌ పేపర్‌-1, 2 పరీక్ష నిర్వహిస్తారు. 
మే 27న మ్యాథమెటిక్స్‌ పేపర్‌-1ఏ, 2ఏ, బయాలజీ పేపర్‌-1, 2, సివిక్స్‌ పేపర్‌-1, 2 పరీక్షలు జరుగుతాయి. 
మే 28వ తేదీన మ్యాథమెటిక్స్‌ పేపర్‌-1బీ, 2బీ, జువాలజీ పేపర్‌-1, 2 ఉంటుంది. 
మే 29వ తేదీన హిస్టరీ పేపర్‌-1, 2, ఫిజిక్స్‌ పేపర్‌-1, 2, ఎకనామిక్స్‌ పేపర్‌-1, 2 జరుగుతుంది.
మే 30వ తేదీన కెమిస్ట్రీ పేపర్‌-1, 2, కామర్స్‌ పేపర్‌-1, 2, సోషియాలజీ పేపర్‌-1, 2, ఫైన్‌ఆర్ట్స్, మ్యూజిక్‌ పేపర్‌-1, 2 
మే 31వ తేదీన పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-1, 2, లాజిక్‌ పేపర్‌-1, 2, బ్రిడ్జికోర్సు గణితం పేపర్‌-1, 2 
జూన్‌ 1వ తేదీన మోడ్రన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, 2, జాగ్రఫీ పేపర్‌-1, 2 పరీక్షలు జరుగుతాయి. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు వివరాలను కూడా బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. 

AP INTERMEDIATE EXAMS TIME TABLE & INSTRUCTIONS (TELUGU) CLICK HERE
AP INTERMEDIATE EXAMS TIME TABLE & INSTRUCTIONS (ENGLISH) CLICK HERE

appsc-dyeo-exams-key

 appsc-dyeo-exams-official-key


28-05-2024 UPDATES

APPSC DEPUTY EDUCATIONAL OFFICER EXAM INTIAL KEY RELEASED
APPSC DyEOs Screening Test 2024 Initial Key and Response Sheets Released*
ఏపి విద్యా శాఖలో ఖాళీగా ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ స్క్రీనింగ్ టెస్ట్ కి మరియు వ్యక్తిగత రెస్పాన్స్ షీట్స్ విడుదల.*
APPSC DyEO SCreening Test 2024 Key and Response Sheets available at
Mental Ability & General Studies 
Dy.E.O Initial Key PDF CLICK HERE

DyEO Screening test… Press note* 

APPSC DyEO Recruitment Hall Tickets*

APPSC DyEO పరీక్ష తేదీ 2024 రీషెడ్యూల్
డిప్యూటీ పోస్టుకు స్క్రీనింగ్ టెస్ట్ 13 ఏప్రిల్ 2024న జరగాల్సిన A.P ఎడ్యుకేషనల్ సర్వీస్ (జనరల్ రిక్రూట్‌మెంట్)లో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సాధారణ ఎన్నికలు, DSC పరీక్షల షెడ్యూల్ కారణంగా వాయిదా పడింది మరియు దరఖాస్తుదారుల అభ్యర్థన మేరకు, పరీక్ష రీషెడ్యూల్ చేయబడింది మరియు 25 మే 2024న నిర్వహించబడుతుంది.

DyEO పోస్టుల నియామకానికి సంబంధించిన హాల్ టికెట్లు 18.05.24 నుండి అందుబాటులో ఉంటాయి..!!*
APPSC DY.EO EXAMS HALL TICKETS CLICK HERECLICK HERE
APPSC OFFICIAL WEBSITE CLICK HERECLICK HERE
APPSC DyEO పరీక్షా విధానం

APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) నోటిఫికేషన్ 2023 ప్రకారం, APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) 2023 పరీక్షా సరళి లో స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ మరియు CPT వివరాలు అందించాము. దిగువ పట్టికలో APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) పరీక్షా సరళి తనిఖీ చేయగలరు.
APPSC DyEO 2023 స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షా సరళి 
పేపర్ – I జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ 150 Marks.
APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) నోటిఫికేషన్ 2023 పరీక్షా సరళి 
పేపర్ – I  జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ 150 MARKS
పేపర్  – II  ఎడ్యుకేషన్ I (డిగ్రీ స్టాండర్డ్) 150MARKS
పేపర్  – III ఎడ్యుకేషన్ II (డిగ్రీ స్టాండర్డ్) 150MARKS
మొత్తం      450.
APPSC DY.EO EXAMS SYLLABUS PDF CLICK HERECLICK HERE
APPSC DY.EO EXAMS EXAM PATTERN PDF CLICK HERECLICK HERE

AP EAMCET Hall Ticket 2024

AP EAMCET Hall Ticket 2024 

AP ECET 2024 ఫలితాలు మరియు ర్యాంక్ కార్డ్స్ విడుదల.
AP ECET Result & Rank Cards 2024* available CLICK HERE

AP EAMCET Hall Ticket 2024 : ఏపీ ఎంసెట్‌ 2024 హాల్‌టికెట్లు వచ్చేస్తున్నాయ్‌.. ఈనెల 7న AP EAPCET Hall Ticket విడుదల!

AP EAPCET Hall Ticket 2024 : ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్‌ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET2024) హాల్‌టికెట్లు ఈనెల 7న విడుదలైనవి. 
APEAPCET-2024 HALLTICKET DIWNLIAD LINK CLICK HERE
గతంలో ఈ పరీక్షను EAMCET అని పిలిచేవారు. AP EAMCET 2024 ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారనే విషయం తెలిసిందే. ఈసారి జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU-Kakinada) నిర్వహిస్తోంది. AP EAMCET 2024 పరీక్షలు ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు మే 18 నుంచి 23 వరకు.. అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలు మే 16, 17 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటలకు 12 గంటల వరకు మొదటి షిఫ్ట్‌.. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు సెకండ్‌ షిఫ్ట్‌ పరీక్ష జరగనుంది. అభ్యర్థులు AP EAPCET Hall Ticket 2024 విడుదలయ్యాక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
AP EAPCET 2024 ప్రవేశ పరీక్ష ద్వారా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్ (డైరీ టెక్నాలజీ), బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్), బీటెక్ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) వంటి వివిధ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాన్ని పొందవచ్చు. అలాగే.. ఫార్మసీలో డిప్లొమా కోసం బీఎస్సీ (అగ్రికల్చర్), బీఎస్సీ (హార్టికల్చర్), BVSc, AH, BFSc, బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాన్ని పొందవచ్చు. ఆన్‌లైన్‌లో 3 గంటల వ్యవధితో నిర్వహించే ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష.
AP EAPCET-2024 ENTRANCE TEST ENGINEERING TEST  SYLLABUS CLICK HERE
AP EAPCET-2024 ENTRANCE TEST AGRICULTURE & PHARMACY TEST  SYLLABUS CLICK HERE
ఈ AP EAPCET 2024 పరీక్ష మొత్తం 160 మార్కులకు ఉంటుంది. అభ్యర్థులు 160 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ఇంజినీరింగ్‌ కోర్సులకు సంబంధించి గణితం -80 మార్కులకు, భౌతిక శాస్త్రం-40 మార్కులకు, రసానయ శాస్త్రం-40 మార్కులకు ఉంటుంది. అలాగే.. బైపీసీ విద్యార్థులకు వృక్షశాస్త్రం- 40 మార్కులకు, జంతుశాస్త్రం- 40 మార్కులకు, భౌతిక శాస్త్రం- 40 మార్కులకు, రసాయన శాస్త్రం-40 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్/ఉర్దూ లేదా ఇంగ్లీష్/తెలుగులో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహణ ఉంటుంది. రాష్ట్రంలోని 47 ఆన్‌లైన్‌ సెంటర్లతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ఒక్కో ఆన్‌లైన్‌ సెంటర్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఇంజినీరింగ్‌ విభాగంలో 2,35,417 మంది.. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 69,445 మంది.. రెండు విభాగాలకు కలిపి 892 చొప్పున దరఖాస్తు చేసుకున్నారు.
AP EAPCET-2024 HALLTICKETS DOWNLOAD LINK CLICK HERE
AP EAPCET-2024 MOCK TEST LINK (FOR ENGINEERING) CLICK HERE
AP EAPCET-2024 MOCK TEST LINK (FOR AGRICULTURE & PHARMACY) CLICK HERE

ap-polycet-2024-halltickets-download-link

 ap-polycet-2024-halltickets-download-link

పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పాలీసెట్ 2024 హాల్ టికెట్స్ ఈరోజు విడుదల
ఎంట్రన్స్ పరీక్ష తేదీ: 27 ఏప్రిల్
 AP POLYCET 2024 Hall Tickets Download Link
Tenth Exam Hall Ticket No / Mobile No

AP Inter Short Memos-download-link

 AP Inter Short Memos: ఇంటర్ షార్ట్ మెమోలు విడుదల.. డౌన్‌లోడ్ చేస్కోండిలా.

AP Inter Short Memos Released: 

ఏపీ ఇంటర్ ఫలితాలు ఇటీవల విడుదలయ్యయి. ఈ ఫలితాల్లో మొదటి సంవత్సరం 67% ఉత్తీర్ణత నమోదవ్వగా.. సెకండ్ ఇయర్‌లో 78 % ఉత్తీర్ణత నమోదయ్యింది. అయితే.. మంగళవారం ఏపీ ఇంటర్ బోర్డు విద్యార్థుల షార్ట్ మెమోలను విడుదల చేశారు. కాగా ఈ మెమోలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

విద్యార్థులు https://bieap.apcfss.in/ShortMemosLinks.do వెబ్‌సైట్‌లోకి వెళ్లి హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మార్కుల షార్ట్ మెమోను పొందవచ్చు. 

ఈ మెమోలో విద్యార్ధుల ఫోటోతో పాటు.. వారు సాధించిన మార్కుల వివరాలు ఉన్నాయి.

AP INTER MARKS MEMOS DOWNLOAD LINK CLICK HERE 

AP-SSC-10th-class-halltickets-download-link

 AP-SSC-10th-class-halltickets-download-link

పదో తరగతి హాల్ టికెట్లు విడుదల
AP: పదో తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లను రేపు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.
మధ్యాహ్నం 12 గంటల నుండి https://bse.ap.gov .in/ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. 
స్కూళ్ల లాగిన్తోనే కాకుండా విద్యార్థులు కూడా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
ఈనెల 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.
 ఎటువంటి పాస్వర్డ్ అవసరం లేకుండానే జిల్లా, స్కూల్ పేరు, డేట్ అఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకుని హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
హాల్‌టికెట్లు పొందాక విద్యార్థులంతా తమ పేరు, పుట్టిన తేదీ, ఫొటో వంటి అన్ని వివరాలను సరిచూసుకోవాలి. వాటిలో పొరపాట్లు గమనిస్తే పాఠశాల హెడ్‌మాస్టర్‌/ప్రిన్సిపాల్‌ని సంప్రదించాలి.
విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్‌లను తమతో పాటు పరీక్షకు తీసుకెళ్లాలి. హాల్‌టికెట్‌ లేకపోతే పరీక్షకు అనుమతించరు.
School wise Hall tickets download link CLICK HERE
10TH CLASS EXAMS HALLTICKETS DOWNLOAD LINK CLICK HERE
INSTRUCTIONS FOR CS & DO FOR 10TH EXAMS CLICK HERE

Material to be required at exam center
1 Staplers
2. Pins
3. Brown paper
4. Cora cloth
5. Wax
6. Candles
7. Match box
8. Thread
9. Tags
10.Scissor
11 Pencils
12 Eraser
13 Sharpener
14.purikosa/wire
15.Rubberbands (big size)
16 Bags (For room wise)
17.Pads
18.Markers 2
19.Sketch pens
20.Metal seal
21.Fevi stick/Gum
22.white plaster
23.A4 sheets
24.gundu pins
25.Needles 2
26 sponge
27.punching mission
28.polythene covers

*టెన్త్ విద్యార్థులకు ప్రభుత్వం కీలక సూచనలు*
10th CLASS PUBLIC EXAMS MODEL OMR SHEET PDF CLICK HERE
*1. సాధారణ సమాచారం:*
SSC పబ్లిక్ పరీక్షలను శాంతియుతంగా మరియు క్రమబద్ధంగా నిర్వహించడం ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైన పని. ఇది విద్యార్థుల జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి మరియు విద్యార్థులు హాజరు కాబోయే మొదటి పబ్లిక్ పరీక్ష.
a. SSC పబ్లిక్ పరీక్షలు, మార్చి -2024 రాష్ట్రవ్యాప్తంగా 18-03-2024 (సోమవారం) నుండి 30-03-2024 (శనివారం) వరకు నిర్వహించబడతాయి.
b. పరీక్షలు జరుగు రోజుల సంఖ్య: 9 (తొమ్మిది)
(7 రోజులు ప్రధాన సబ్జెక్టులు & 2 రోజులు OSSC & వృత్తి సంబంధిత సబ్జెక్టులు)
సమయం మరియు వ్యవధి : ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. (“3 గంటల 15 నిమిషాల వ్యవధి”)
d. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరవలసిన సమయం 08:45 AM నుండి 09:30AM వరకు మాత్రమే. కొన్ని ప్రత్యేక సందర్భాలలో  మాత్రమే 10 గంటల వరకు పరీక్ష హాలులోనికి అనుమతించబడతారు.
g. నమోదిత అభ్యర్థుల సంఖ్య: నమోదిత అభ్యర్ధులలో రెగ్యులర్, రీ అప్పీయర్ మరియు OSSC అభ్యర్ధుల సంఖ్య క్రింది విధంగా ఉంది
•SSC రెగ్యులర్ అభ్యర్థులు :  6,23,092 ( బాలురు  : 3,17,939.  బాలికలు : 3,05,153)
•రీ అప్పీయర్ అభ్యర్ధులు : 1,02,528
• SSC & : 1,562
2. SSC పబ్లిక్ పరీక్షల కోసం చేసిన ఏర్పాట్లు:
a. ఏర్పాటు చేయబడిన పరీక్షా కేంద్రాల సంఖ్య: 3, 473
b. హాల్ టిక్కెట్లు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క అధికారిక వెబ్సైట్ www.bse.ap.gov.in లో వచ్చే వారం నుండి అందుబాటు లో ఉంచడం జరుగుతుంది.
3. పరీక్షలను శాంతియుతంగా నిర్వహించేందుకు మరియు అక్రమాలను తనిఖీ చేయడానికి చర్యలు:
a. ఫ్లయింగ్ స్క్వాడ్లు & సిట్టింగ్ స్క్వాడ్లు:
> నియమించబడిన మొత్తం ప్లయింగ్ స్క్వాడ్ల సంఖ్య: 156
> సిట్టింగ్ స్క్వాడ్ల సంఖ్య : 682
> సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించి DEO లు అవసరమైన చోట సిట్టింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేయవచ్చు.
> 130 కి పైగా పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
> మాల్ ప్రాక్టీసెస్ మరియు పేపర్ లీకేజీలను నివారించడానికి మరియు పేపర్ లీక్ యొక్క ఖచ్చితమైన మూలాన్ని తెలుసుకోవడానికి అన్ని పరీక్షలకు ప్రత్యేకమైన *QR-కోడెడ్ ప్రశ్న పత్రాలు అందించబడతాయి.* మాల్ ప్రాక్టీస్ లేదా పేపర్ లీక్ విషయంలో, ఖచ్చితమైన జిల్లా, మండలం, పరీక్షా కేంద్రం, పరీక్ష హాలు మరియు *ఖచ్చితమైన అభ్యర్థిని నిమిషాల్లో గుర్తించవచ్చు.*
b. కంట్రోల్ రూమ్ ఏర్పాటు: డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ (SSC Board), విజయవాడలో 0866-2974540 ఫోన్ నంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది. ఇది 01-03-2024 నుండి 30- 03-2024 వరకు అన్ని రోజులలో పని చేస్తుంది. జిల్లా స్థాయి కంట్రోల్ రూములు O/o DEO ల నుండి 24 గంటల పాటు పనిచేస్తాయి.
c. మొబైల్ ఫోన్లు & ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగంపై పరిమితి:
• విద్యార్థులు, పరీక్షసిబ్బంది ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకెళ్లేందుకు అనుమతి లేదు.
• విద్యార్థులు, సిబ్బంది పరీక్షా కేంద్రాల కు పుస్తకాలు, సబ్జెక్ట్ కు సంబందించిన పేపర్ లు తీసుకుని రాకూడదు.
d. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో Cr.P.C సెక్షన్ 144ని ప్రకటించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశాలు జారీచేయడం జరిగింది.
e. అన్ని ప్రశ్నాపత్రాల నిల్వ మరియు సరఫరా కేంద్రాల వద్ద ప్రశ్నాపత్రాల భద్రత మరియు రక్షణకు అన్ని జిల్లాల పోలీస్ కమిషనర్లు & జిల్లా పోలీసు సూపరింటెండెంట్లను ఆదేశించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, A.P.ని అభ్యర్థించడం జరిగింది.
f. పరీక్షా కేంద్రాల చుట్టూ శాంతిభద్రతల పరిరక్షణకు మరియు ప్రశ్నా పత్రాల లీకేజీ లేదా నకిలీ ప్రశ్నపత్రాలు మొదలైన వాటికి సంబంధించిన పుకార్లను తనిఖీ చేయడానికి అన్ని పరీక్షా కేంద్రాలను సందర్శించడానికి ‘మొబైల్ పోలీస్ స్క్వాడ్’లను నియమించాలి.
g. ప్రశ్నాపత్రాన్ని ఎవరైనా సామాజికమాధ్యమాల ద్వారా పరీక్షకు ముందు కాని, పరీక్ష జరిగే సమయం లో కాని ప్రచారం చేసినట్లైతే, ఆ ప్రశ్నాపత్రము ఏ పరీక్షా కేంద్రము నుండి, ఏ విద్యార్థి వద్ద నుండి తీసుకొనబడినదో కనుగొనే ఏర్పాట్లు చేయబడ్డాయి.
h. అక్రమాలకు పాల్పడే అక్రమార్కులపై 1997 నాటి Act 25/1997 (మాల్రాక్టీసెస్ నిరోధక చట్టం) ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేయడం జరిగింది.
i. వైద్య ఆరోగ్య శాఖ వారు పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన మెడికల్ కిట్లతో కూడిన ఏఎన్ఎం లను నియమించాలి.
J. జిల్లా కలెక్టర్లందరూ అవసరమైనప్పుడు రెవెన్యూ, పోలీస్, పోస్టల్, APSRTC, APTRANSCO, మెడికల్ & హెల్త్ మరియు ఏదైనా ఇతర శాఖల వంటి జిల్లా స్థాయిలోని ఇతర విభాగాలతో సమన్వయం చేసుకోవాలి.
k. పరీక్షకు హాజరగు విద్యార్థులు తమ హాల్ టికెట్లను APSRTC బస్ లలో చూపించినచో పరీక్షా కేంద్రానికి వచ్చి వెళ్ళుటకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ఏర్పాట్లు కూడా చేయబడతాయి.
4.  జవాబు పత్రాల మూల్యాంకనం: 
జవాబు పత్రాల మూల్యాంకనం కోసం స్పాట్ వాల్యుయేషన్ క్యాంపులు 31-03-2024 నుండి 08-04-2024 వరకు 26 జిల్లా ప్రధాన కార్యాలయాలలో ఎంపిక చేసిన వేదికలలో నిర్వహించబడతాయి.
*5. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు:*
i. పరీక్షలు జరిగే రోజు వారీ సబ్జెక్టులను (పేపర్ కోడ్ వారీగా) తెలుసుకోవడానికి దయచేసి పరీక్ష టైమ్ టేబులు (అధికారిక వెబ్సైట్  www.bse.ap.gov.in లో అందుబాటులో ఉంది) గమనించగలరు. లేదా జారీ చేయబడిన హల్ టికెట్ ను గమనించగలరు.
ii. పరీక్షా సమయాలు అన్ని ప్రధాన పరీక్ష రోజులలో ఉదయం 09:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటాయి. వివరణాత్మక సమయాల కోసం, దయచేసి టైమ్ టేబుల్ ని చూడండి.
iii. అభ్యర్థులందరూ ఉదయం 08:45 గంటలకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడతారు. అభ్యర్థులు 08:45 AM నుండి 09:30 AM వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడతారు.
iv. పరీక్షకు హాజరగు విద్యార్థులు తమ హాల్ టికెట్లను పరీక్షా కేంద్రానికి తప్పకుండా తీసుకెళ్లాలి. ఏదైనా కారణం చేత వారు అలా చేయడంలో విఫలమైతే, వారు పరీక్షకు అనుమతించబడరు.
v. అత్యవసర పరిస్థితుల్లో మినహా అభ్యర్థులు ఉదయం 09:30 నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష హాలు నుండి బయటకు వెళ్లడానికి అనుమతించబడరు.
vi. అభ్యర్థులు 12:45 PM లోపు పరీక్ష హాల్ నుండి ప్రశ్న పత్రాన్ని లేదా సమాధానపు బుక్లెట్ను తీసుకెళ్లడానికి అనుమతించబడరు.
vii. పరీక్ష సమయంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడిన అభ్యర్థులు G.O.Rt.No. 872, SE (పరీక్షలు) విభాగం, తేదీ: 16-05-1992 లోని ఆదేశాల ప్రకారం తదుపరి పరీక్షలను వ్రాయడానికి అనుమతించబడరు.
viii. అభ్యర్థులందరూ అతనికి / ఆమెకు కేటాయించిన కేంద్రంలో మాత్రమే పరీక్షలకు హాజరు కావాలి, అభ్యర్థిని మరే ఇతర పరీక్షా కేంద్రంలో అనుమతించరు.
ix. అభ్యర్థులందరూ ప్రశ్న పత్రాల లీకేజీ లేదా నకిలీ / అంచనా ప్రశ్న పత్రాల గురించి తప్పుడు మరియు నిరాధారమైన పుకార్లకు పాల్పడవద్దు. నిబంధనల ప్రకారం తప్పుడు / నిరాధారమైన పుకార్లను వ్యాప్తి చేస్తున్న అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకోబడతాయి.
Χ. అభ్యర్థులందరూ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, A.P. అధికారిక వెబ్సైట్ను క్రమం తప్పకుండా అనుసరించాలి. ప్రామాణికమైన నవీకరణలు మరియు సమాచారం కోసం ” www.bse.ap.gov.in ” మరియు ఏదైనా సమాచారం లేదా స్పష్టీకరణ కోసం  ” dir_govexams@yahoo.com ” కు వ్రాయడం ద్వారా కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
*6. పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థుల తల్లిదండ్రులు/సంరక్షకులకు మార్గదర్శకాలు & సలహాలు:*
I. తల్లిదండ్రులు/ సంరక్షకులు పరీక్ష ప్రారంభానికి ఒకరోజు ముందు పరీక్షా కేంద్రం ని సందర్శించాలి. అందువలన పరీక్ష ప్రారంభం రోజున పరీక్ష కేంద్రాన్ని సులువుగా చేరవచ్చు..
II. అభ్యర్థుల్లో ఆందోళన, భయాన్ని కలిగించే వదంతులను నమ్మవద్దు.
III. రాత్రిపూట ఎక్కువ గంటలు కూర్చుని చదవమని పిల్లలను ఒత్తిడి చేయకండి.
IV. ఆందోళన మరియు ఉద్రిక్తతను నివారించడానికి విద్యార్ధులు రిపోర్టింగ్ సమయానికి ముందుగా అంటే 08:45 AM లేదా ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవడం మంచిదని నిర్ధారించుకోండి.
V. పరీక్షా కేంద్రానికి అవసరమైన పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు, స్కేలు తదితర స్టేషనరీలను తప్పకుండా తీసుకెళ్లేలా చూసుకోవాలి.
VI. పరీక్ష హాల్లో ఇతర అభ్యర్థుల తో మాట్లాడవద్దని మరియు ఇతర దుష్ప్రవర్తనలకు పాల్పడవద్దని వారి పిల్లలను హెచ్చరించాలి.

AP-INTER-MEDIATE-HALL-TICKETS-2024

 AP-INTER-MEDIATE-HALL-TICKETS-2024
I.P.E March-2024 First Year And Second Year Theory Examination Hall Tickets

Intermediate Public Examination March 2024 Roll No./First Year Hall ticket No./ SSC Hallticket No.(for First Year Students)

AP Inter Hall Tickets 2024: ఏపీ ఇంటర్మీడియట్‌ పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల.. మార్చి 1 నుంచి పబ్లిక్‌ పరీక్షలు*

 ఆంధప్రదేశ్‌ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల 2024 హాల్‌ టికెట్లను ఇంటర్‌ బోర్డు బుధవారం (ఫిబ్రవరి 21) విడుదల చేసింది. ఈ మేరకు ఇంటర్‌ పరీక్షల హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ విడుదల చేశారు. బుధవారం విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఆయన విద్యార్ధులకు హాల్‌టికెట్లను అందజేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది బోర్డు పరీక్షలకు ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరాలకు కలిపి మొత్తం 10,52,221 మంది విద్యార్థులు హాజరవుతున్నారు.
AP Inter 1st year date sheet 2024
Exam Date Subjects ( 9 pm to 12 pm) 1st YEAR TIME TABLE
1 March 2024 Part-II: 2nd Language Paper-I
4 March 2024 Part- I: English Paper-I
6 March 2024 Part- III: Mathematics paper- IA, Botany Paper- I, Civics Paper-I
9 March 2024 Mathematics Paper- IB, Zoology Paper-I, History Paper-I
12 March 2024 Physics Paper-I, Economics Paper-I
14 March 2024 Chemistry Paper-I, Commerce Paper-I, Sociology Paper-I, Fine Arts, Music Paper-I
16 March 2024 Public Administrator Paper-I, Logic Paper-I, Bridge Course Maths Paper-I (For Bi. PC students)
19 March 2024 Modern Language Paper-I, Geography Paper-I
Exam date Subjects ( 9 am to 12 pm) 2nd YEAR TIME TABLE
2 March 2024 Part-II: 2nd Language Paper-II
5 March 2024 Part- I: English Paper II
7 March 2024 Part- III: Mathematics Paper- II, Botany Paper- II, Civics Paper II
11 March 2024 Mathematics Paper- IIB, Zoology Paper-II, History Paper-II
13 March 2024 Physics Paper II, Economics Paper-II
15 March 2024 Chemistry Paper-II, Commerce Paper-II, Sociology Paper-II, Fine Arts, Music Paper-II
18 March 2024 Public Administrator Paper-II, Logic Paper-II, Bridge Course Maths Paper-II (For Bi.  PC students)
20 March 2024 Modern Language Paper II, Geography Paper II
Note :
1.For First Year Students:Enter First Year/SSC Hall Ticket Number
2.For Second Year Students: Enter Second Year/First Year Hall Ticket Number

nmms-2023-24-halltickets-study-material-grand-test-papers

 nmms-2023-24-halltickets-study-material-grand-test-papers

AP NMMS Hall Tickets 2023

AP NMMS Hall Tickets 2023-24 విద్యా సంవత్సరమునకు గాను 03-12-2023 న జరుగుతున్న జాతీయ ఉపకారవేతన పరీక్ష (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష) హాల్ టికెట్ప్ విడుదల.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారి కార్యాలయం ఆంధ్రప్రదేశ్ :: విజయవాడ పత్రికా ప్రకటన
2023-24 విద్యాసంవత్సరమునకు గానూ జరగనున్న జాతీయ ఉపకార వేతన పరీక్ష (NMMS) ది. 03-12-2023 (ఆదివారం) ఉదయం 10:00 గంటల నుండి మద్యాహ్నం 1:00 గం. వరకు జరుగును. ఈ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థిని విద్యార్థుల యొక్క హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కార్యాలయపు వెబ్సైట్  www.bse.ap.gov.in  నందు స్కూల్ లాగిన్ లో అందుబాటులో ఉంచడమైనది. కావున సంబంధిత ఉపాధ్యాయులు పాఠశాల U- DISE కోడ్ ను ఉపయోగించి లాగిన్ అయి తమ పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల యొక్క హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందజేయవలసినదిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి దేవానంద రెడ్డి గారు తెలియజేశారు.

DOWNLOAD DGE PRESS NOTE

NMMS GRAND TEST PAPERS, KEY PAPERS & OMR SHEETS

OMR SHEET SAMPLE PDF CLICK HERE

NMMS PRACTICE PAPERS

NMMS  GRAND TEST PAPER WITH KEY  (SSA) (26-11-2023) CLICK HERE
NMMS STU AP BAPATLA GRAND TEST PAPER (24.11.2023)  CLICK HERE
NMMS PRACTICE PAPER విద్యా వికాస వేదిక, తెనాలి (25.11.2023) CLICK HERE
NMMS KEY PAPER CLICK HERE

STU AP BAPATLA GRAND TEST KEY PAPER (24.11.2023) CLICK HERE
విద్యా వికాస వేదిక, తెనాలి వారి NMMS Grand Test Paper (25.11.2023)  CLICK HERE
NMMS PRACTICE PAPER-1 (09-10-2023) CLICK HERE
NMMS PRACTICE PAPER-2 (13-10-2023)  CLICK HERE
NMMS PRACTICE PAPER-3 (27-10-2023)  CLICK HERE
NMMS PRACTICE PAPER-4 (31-10-2023)  CLICK HERE

NMMS GRAND TEST PAPERS WITH KEY

NMMS FINAL MODEL EXAM (29-10-2023) CLICK HERE

KEY FOR FINAL MODEL EXAM (29-10-2023) CLICK HERE

NMMS GRAND TEST-1  (28-01-2023) CLICK HERE

KEY FOR GRAND TEST-1 (28-01-2023) CLICK HERE

NMMS GRAND TEST-3 (01-02-2023) CLICK HERE

KEY FOR GRAND TEST-3 (01-02-2023) CLICK HERE

NMMS GRAND TEST-4 (03-02-2023) CLICK HERE

KEY FOR GRAND TEST-4 (03-02-2023)  CLICK HERE

NMMS GRAND TEST PAPER (SAA) CLICK HERE

KEY FOR GRAND TEST PAPER (SAA) CLICK HERE 

NMMS WEEK END TEST PAPERS WITH KEY

NMMS WEEK END TEST-1 CLICK HERE

KEY FOR WEEK END TEST – I CLICK HERE

NMMS WEEKEND TEST-2 CLICK HERE

KEY FOR WEEK END TEST-2 CLICK HERE

NMMS WEEKEND TEST – 3 CLICK HERE

KEY FOR WEEKEND TEST-3 CLICK HERE

NMMS WEEKEND TEST-5 CLICK HERE

KEY FOR WEEK END TEST-5 CLICK HERE

NMMS WEEK END TEST-6 CLICK HERE

KEY FOR WEEKEND TEST-6 CLICK HERE

NMMS-2023-24 QUIZ (ONLINE TESTS)

NMMS ARITHMETIC CALCULATION QUIZ CLICK HERE

NMMS MATHAMATICAL OPERATIONS QUIZ CLICK HERE

NMMS LOGICAL VENN DIAGRAM QUIZ CLICK HERE

NMMS MENTAL SBILITY TEST (MAT) QUIZ CLICK HERE

NMMS ANALOGY QUESTIONS ONLINE TEST (QUIZ) CLICK HERE

NMMS SCIENCE QUIZ CLICK HERE

NMMS SOCIAL QUIZ CLICK HERE

NMMS GRAND TEST PAPER (29.10.2023)  CLICK HERE

Key Paper CLICK HERE

💯 Percentage వచ్చేవరకు రాస్తూనే ఉండండి


For class 8 students and as well as for the aspirants of NMMS and other competitions like DSC and Constables

https://forms.gle/y5MVmJzSLFjYjBLf9

For NMMS and NTSE exam aspirants

👇👇👇👇👇👇📚📚📚📚📚📚📚📚📚
*Science slip test -1*
https://forms.gle/nVUnUrP141uTMzFw9

*Science slip test -2*
https://forms.gle/omnmqYi6GQyjZXYs5

*Science slip test -3*
https://forms.gle/r322ZRgxdU5m1TKA7

*Science slip test -4*
https://forms.gle/WvzoTWitFsKubrmC8

Science slip test -5
https://forms.gle/A9iEVFNvpy63KvTz6

*NMMS-2022*
*Slip test-1*

https://forms.gle/44ZFkfUFLvBm4GSZ7

( *Number series* ) For practice
*Slip test-2*
https://forms.gle/mKRSmSPyTfnPJT5YA

*Various sciences and their studies (Anology)*

*Slip test-3*
*Elements and their Latin names*
https://forms.gle/Phn8FKAUgWKLBf6o6

ఎవరైనా రాయొచ్చు* ఎన్నిసార్లయినా రాయొచ్చు*

ap-inter-reverification-results

 ap-inter-reverification-results

Counting and Re Verification Results

ఇంటర్ ‘రీవెరిఫికేషన్’ ఫలితాలు విడుదల

 ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో తక్కువ మార్కులు విద్యార్థుల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. 
ఈ విషయాన్ని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.  దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ ఫలితాలను https://bie.ap.gov.in చూడవచ్చన్న.

AP EDCET – 2023-HALLTICKETS-LINK

 AP EDCET – 2023-HALLTICKETS-LINK

జూన్ 14న ఏపీ ఎడ్‌సెట్‌ పరీక్ష, వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో!!
ఏపీలోని బీఈడీ, స్పెషల్‌ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ‘ఏపీ ఎడ్‌సెట్‌-2023 పరీక్షను జూన్ 14న నిర్వహించనున్నట్లు ఏపీ ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ఆచార్య కె.రాజేంద్రప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 

జూన్ 14న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఎడ్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌‌లోని బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో 2023-24 విద్యా సంవత్సరానికి  ప్రవేశాలకు సంబంధించి ‘ఏపీ ఎడ్‌సెట్‌-2023’ పరీక్షను మొదట ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 20న జరపాల్సిన ఉండగా..  జూన్ 14న నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఏడాది తిరుపతి-శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎడ్‌సెట్ పరీక్ష బాధ్యతను చేపట్టింది.


 

APEDCET 2023 HALLTICKETS DOWNLOAD LINK
 
జూన్ 19న ఆన్సర్ కీ..

ఏపీఎడ్‌సెట్ 2023 పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీని జూన్ 19న విడుదల చేయనున్నారు. అభ్యర్థులకు ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే జూన్ 21న సాయంత్రం 5 గంటల్లోపు తెలియజేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా నమోదుచేసిన అభ్యంతరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యంతరాలు స్వీకరించరు. అభ్యంతరాలను నిర్ణీత ఫార్మాట్‌లో మాత్రమే నమోదుచేయాలి. మరే ఇతర విధానాల్లో నమోదచేసే అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోరు.  

పరీక్ష విధానం..

➥  మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 120 నిమిషాలు. 

➥ పరీక్షలో మొత్తం మూడు విభాగాలు (పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి) ఉంటాయి. వీటిలో పార్ట్-ఎ: జనరల్ ఇంగ్లిష్ 25 ప్రశ్నలు-25 మార్కులు, పార్ట్-బి: జనరల్ నాలెడ్జ్ 15 ప్రశ్నలు-15 మార్కులు, టెక్నికల్ ఆప్టిట్యూడ్ 10 ప్రశ్నలు-10 మార్కులు ఉంటాయి. ఇక పార్ట్-సిలో మెథడాలజీ 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి. మెథడాలజీలో అభ్యర్థులు ఎంపికచేసుకునే సబ్జె్క్టు నుంచి ప్రశ్నలు వస్తాయి.

➥ మెథడాలజీలోలో మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్ (జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్), ఇంగ్లిష్ సబ్జె్క్టులు ఉంటాయి.

AP EDCET 2023 OFFICIAL WEBSITE

ENGLISH QUESTION PAPER CLICK HERE

MATHS QUESTION PAPER CLICK HERE

PHYSICAL SCIENCE QUESTION PAPER CLICK HERE

BIOLOGICAL SCIENCE QUESTION PAPER CLICK HERE

SOCIAL QUESTION PAPER CLICK HERE

AP DEECET 2023-halltickets-download-link

 AP DEECET 2023-halltickets-download-link

AP DEECET 2023: జూన్ 12న ఏపీ డీఈఈసెట్‌ పరీక్ష, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి!

డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కోర్సులో ప్రవేశాలకు డీఈఈసెట్‌ను జూన్‌ 12న నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ మేరీ చంద్రిక తెలిపారు. హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు.

డీఈఎల్‌ఈడీ (డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌) కోర్సులో ప్రవేశాలకు సంబంధించి ‘డీఈఈసెట్‌-2023’ పరీక్షను జూన్‌ 12న నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ మేరీ చంద్రిక తెలిపారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు. అభ్యర్థులు తమ ఐడీ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

డీఈఈసెట్ పరీక్ష ఫలితాలు, ర్యాంకులను జూన్‌ 19న విడుదల చేయనున్నారు. ఫలితాల తర్వాత మొదటి కౌన్సెలింగ్‌కు వెబ్‌ ఐచ్ఛికాలను జూన్ 22 నుంచి 27 వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. సీట్ల కేటాయింపు, ప్రొవిజనల్‌ లెటర్లను జూన్ 28 నుంచి 30 వరకు జారీ చేస్తారు. జూన్‌ 31 నుంచి జులై 6 వరకు  ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. 

హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి.


.

AP DEECET-2023 HALLTICKETS DOWNLOAD LINK

పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. 

మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో పార్ట్-ఎ 60 మార్కులు-60 ప్రశ్నలు, పార్ట్-బి 40 మార్కులు-40 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి.

APDEECET 2023 OFFICIAL WEBSITE

MATHS QUESTION PAPER CLICK HERE

MATHS KEY PAPER CLICK HERE


PHYSICAL SCIENCE CLICK HERE

PHYSICAL SCIENCE KEY CLICK HERE

BIOLOGICAL SCIENCE QUESTION PAPER CLICK HERE

BIOLOGICAL SCIENCE KEY PAPER CLICK HERE

SOCIAL QUESTION PAPER CLICK HERE

SOCIAL KEY PAPER CLICK HERE

error: Content is protected !!