F.A-2 EXAMS 2022-23 KEY PAPERS

 ఎఫ్ఎ – 2 (FA-2) పరీక్షల నిర్వహణ పూర్తైన పిదప తప్పనిసరిగా చేయవలసిన పనులు

👉ఫార్మెటివ్ అసెస్మెం ట్ -2 ( ఎఫ్ఎ -2 ) పరీక్షలు ఈనెల 6 వ తేదీకి పూర్తవుతాయి .

👉పరీక్షల పేపర్లను ఉపాధ్యాయులు మూల్యాంకనం చేసి నిర్ణీత సమయాల్లో వాటిని విద్యార్థులకు ఇవ్వాలి .

👉డిసెంబరు 2 న నిర్వహించిన పరీక్షల మూల్యాంకనం చేసిన పేపర్లను విద్యార్థులకు 6 వ తేదీన ఇవ్వాలి ,

👉3 వ తేదీన నిర్వహించిన పరీక్షల మూల్యాంకనం చేసిన పేపర్లను విద్యార్థులకు 7 వ తేదీన ఇవ్వాలి ,

👉5 వ తేదీన నిర్వహించిన పరీక్షల మూల్యాంకనం చేసిన పేపర్లను విద్యార్థులకు 9 వ తేదీన ఇవ్వాలి ,

👉6 వ తేదీన నిర్వహించిన పరీక్షల మూల్యాంకనం చేసిన పేపర్లను విద్యార్థులకు 10 వ తేదీన ఇవ్వాలి ,

👉మూల్యాంకనం చేసిన పేపర్లు ఇచ్చేటప్పుడు విద్యార్థులు ఎక్కడెక్కడ తప్పులు చేశారో వివరించాలి 

👉అనంతరం ఈనెల 12 వ తేదీలోపల మార్కులను స్టూడెంటిన్ఫో వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి.

👉సి ఆర్ పి లు వారి పరిధిలోని అన్ని పాఠశాలలలో
పైన పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం పనులు జరిగేటట్లు చూడాలి.

👉నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

👉ఈ ప్రక్రియపై డిప్యూటీ డీఈఓ , ఎంఈఓలు ప్రత్యేక దృష్టి పెట్టాలి.
DEO

error: Don\'t Copy!!!!