AP TET-july-2024-details

 AP TET-july-2024-details
AP DSC: ఆంధ్రప్రదేశ్‌ టెట్‌, మెగా డీఎస్సీపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అభ్యర్థులకు సమయమివ్వాలని నిర్ణయించింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. త్వరలోనే టెట్‌, డీఎస్సీ పరీక్షల తేదీలను ప్రకటించనుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన వెంటనే 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ మొత్తం ప్రక్రియ 6 నెలల్లో పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి నారా లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. కొత్తగా బీఈడీ, డీఎడ్‌ పూర్తి చేసుకున్న వారికీ మెగా డీఎస్సీలో అవకాశం కల్పించనున్నారు.
టెట్‌, మెగా డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు మరింత సమయం కావాలని విద్యార్థి, యువజన సంఘాల నేతలు, పలువురు ఎమ్మెల్సీలు లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రిపరేషన్‌కు సమయం ఇస్తే బాగుంటుందని కోరడంతో వారి విజ్ఞప్తుల్ని పరిశీలించిన ఆయన.. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. అభ్యర్థులకు టెట్‌కు 90 రోజులు, మెగా డీఎస్సీకి 90 రోజుల సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే టెట్, డీఎస్సీ నిర్వహణకు కొత్త తేదీలను ప్రభుత్వం ప్రకటించనుంది. మొత్తంగా ఈ ఏడాది డిసెంబర్‌లోగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి 2025 జనవరి నాటికి ఉద్యోగాలు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను మంత్రి లోకేశ్‌ ఆదేశించినట్లు సమాచారం
APTET July 2024 Fee Payment: ఏపీలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీటెట్ జులై-2024 నోటిఫికేషన్ జులై 1న వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన ఫీజు చెల్లింపు ప్రక్రియ జులై 3న ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 16 వరకు ఫీజు చెల్లించవచ్చు. ఫీజు చెల్లించిన అభ్యర్థులు జులై 4 నుంచి 17 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పరీక్ష ఫీజు కింద ఒక్కో పేపరుకు (పేపర్-1ఎ, పేపర్-1బి, పేపర్-2ఎ, పేపర్-2బి) రూ.750 వేర్వేరుగా చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే హెల్ప్‌లైన్ నెంబర్లు: 9505619127, 9705655349, 8121947387, 8125046997 ద్వారా సంప్రదింవచ్చు. 
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జులై 25 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ఇక ఆగస్టు 5 నుంచి 20 వరకు ఏపీటెట్ (జులై) పరీక్షలు నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఆయా తేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో టెట్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్ష విధానం: ఒక్కో పేపరుకు 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు లేవు. పరీక్ష సమయం 2.30 గంటలు. పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 60 మార్కులు, బీసీలకు  50 మార్కులు, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులు-ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 40 శాతం ఉంటే సరిపోతుంది.

టెట్ ప్రాథమిక ‘కీ’ ఆగస్టు 10న విడుదల చేయనున్నారు. 

ఆన్సర్ కీపై ఆగస్టు  11 నుంచి 21 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం ఆగస్టు 25న టెట్ తుది ఆన్సర్ కీని విడుదల చేయనున్నారు. 

టెట్‌ తుది ఫలితాలను ఆగస్టు 30న విడుదల చేయనున్నారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అభ్యర్థుల సౌకర్యార్థం జులై 16 నుంచి మాక్ టెస్టులు అందుబాటులో ఉండనున్నాయి.

ముఖ్యమైన తేదీలు..

➥ AP TET – జులై -2024 నోటిఫికేషన్ వెల్లడి: 02.07.2024.

➥ దరఖాస్తు ఫీజు చెల్లింపు తేదీలు: 03.07.2024 -16.07.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.07.2024 – 17.07.2024.

➥ ఆన్‌లైన్ మాక్ టెస్టులు అందుబాటులో: 16.07.2024 నుంచి.

➥ టెట్ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 25.07.2024 నుంచి 

➥ టెట్ పరీక్ష షెడ్యూలు: 05.08.2024 – 20.08.2024.  {పేపర్-1(ఎ) & పేపర్-1(బి), 

పేపర్-2(ఎ) & పేపర్-2(బి)}

➥ టెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల: 10.08.2024.

➥ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 11.08.2024 – 21.08.2024.

➥ టెట్ ఫైనల్ కీ: 25.08.2024.

➥ టెట్ ఫలితాల వెల్లడి: 30.08.2024.

AP TET 2024 IFFICIAL SYLLABUS CLICK HERE

AP TET JULY 2024 Fee Payment  LINK CLICK HERE

AP TET OFFICIAL WEBSITE LINK CLICK HERE

అర్హతలు.. 

🔰 పేపర్-1 ఎ (1 – 5వ తరగతులకు)
➥ కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్‌తోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)
➥ కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)
➥ కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)
➥ కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత ఉండాలి. (లేదా)
➥ ఏదైనా డిగ్రీతోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)
➥ ఏదైనా డిగ్రీతోపాటు 50 శాతం మార్కులతో బ్యాచిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) అర్హత ఉండాలి. (లేదా)
➥ కనీసం 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీతోపాటు  బీఈడీ లేదా ఎంఈడీ అర్హత ఉండాలి. 
➥ ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 5 శాతం మార్కులు మినహాయింపు వర్తిస్తుంది.

పేపర్-1 బి (1 – 5వ తరగతులు) స్పెషల్ స్కూల్స్ 

➥ ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో రెండేళ్ల డీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్ – ఏదైనా డిజెబిలిటీ) అర్హత ఉండాలి. (లేదా)
➥ ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో ఏడాది డిప్లొమా(స్పెషల్ ఎడ్యుకేషన్ – ఏదైనా డిజెబిలిటీ) అర్హత ఉండాలి. (లేదా)
➥ డిప్లొమా (కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్)తోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి. (లేదా)
➥ పీజీ డిప్లొమా (కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్)తోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి. (లేదా)
➥ డిప్లొమా (మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్)తోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి. (లేదా)
➥ జూనియర్ డిప్లొమా (టీచింగ్-డెఫ్) అర్హత ఉండాలి. (లేదా)
➥ ప్రైమరీ లెవల్ టీచర్ ట్రైనింగ్ కోర్సు (విజువల్ ఇంపేర్‌మెంట్)
➥ డిప్లొమా (ఒకేషనల్ రిహాబిలిటేషన్-మెంటల్ రిహాబిలిటేషన్)/ డిప్లొమా (ఒకేషనల్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్‌మెంట్-మెంటల్ రిటార్డేషన్)తోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి. (లేదా)
➥ డిప్లొమా (హియరింగ్ లాంగ్వేజ్ & స్పీచ్‌తోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి. (లేదా)
➥ ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో RCI గుర్తింపు పొందిన ఏడాది కోర్సు కలిగి ఉండాలి. దీంతోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి.

AP TET JULY 2024 OFFICIAL SYLLABUS PDF CLICK HERE
AP TET NOTIFICATION PDF CLICK HERE

పేపర్-2 ఎ (6 – 8వ తరగతులు)

మ్యాథమెటిక్స్-ఫిజికల్ సైన్స్/బయోలాజికల్ సైన్స్/ సోషల్ స్టడీస్/ లాంగ్వేజ్ టీచర్లు 
➥ 50 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీతోపాటు బీఈడీ ఉండాలి. (లేదా)
➥ 45 శాతం మార్కులతో డిగ్రీతోపాటు ఏడాది బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగి ఉండాలి.  (లేదా)
➥ 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)
➥ 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు నాలుగేళ్ల బీఏ/బీఎస్సీ లేదా బీఏఈడీ/బీఎస్‌ఈఈడీ. (లేదా)
➥ 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు ఏడాది బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత కలిగి ఉండాలి. (లేదా)
➥ 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీతోపాటు మూడేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ-ఎంఈడీ అర్హత కలిగి ఉండాలి. (లేదా)
➥ ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు మినహాయింపు వర్తిస్తుంది.

లాంగ్వేజ్ టీచర్స్..

లాంగ్వేజ్ టీచర్స్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుతో డిగ్రీ ఉండాలి. (లేదా) బ్యాచిలర్ ఆఫ్ ఒరియంటెల్ లాంగ్వేజ్ (లేదా) గ్రాడ్యేయే పీషన్ (లిటరేచర్) (లేదా)  సంబంధిత లాంగ్వేజ్‌లో పీజీ డిగ్రీతోపాటు లాంగ్వేజ్ పండిట్ సర్టిఫికేట్/బీఈడీ(సంబంధిత లాంగ్వేజ్‌) కలిగి ఉండాలి. 
🔰 పేపర్-2 బి (6 – 8వ తరగతులు) స్పెషల్ స్కూల్స్
➥ కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీ డిగ్రీతోపాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత ఉండాలి. (లేదా)
➥ బీఈడీ(జనరల్)తోపాటు ఏడాది డిప్లొమా(స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత ఉండాలి. (లేదా)
➥ బీఈడీ(జనరల్)తోపాటు రెండేళ్ల డిప్లొమా(స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత ఉండాలి. (లేదా)
➥ బీఈడీ(జనరల్)తోపాటు రెండేళ్ల పీజీ డిప్లొమా(స్పెషల్ ఎడ్యుకేషన్/ స్పెషల్ ఎడ్యుకేషన్ మెంటల్ రిటార్డేషన్/మల్లిపుల్ డిజెబిలిటి-ఫిజికల్, న్యూరోలాజికల్/లోకోమోటర్ ఇంపేర్‌మెంట్ & సెరిబ్రల్ పాల్సీ) అర్హత ఉండాలి. 
➥ సెకండరీ లెవల్ టీచర్ ట్రైనింగ్ కోర్సు (విజువల్ ఇంపేర్‌మెంట్)/ సీనియర్ డిప్లొమా టీచింగ్(డెఫ్) అర్హత ఉండాలి. (లేదా)
➥ బీఏ.బీఈడీ (విజువల్ ఇంపేర్‌మెంట్) లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. 

పరీక్ష ఫీజు: ఒక్కో పేపరుకు (పేపర్-1ఎ, పేపర్-1బి, పేపర్-2ఎ, పేపర్-2బి) రూ.750 వేర్వేరుగా చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షల(ఏపీటెట్)ఆధారంగా.

పరీక్ష విధానం: ఒక్కో పేపరుకు 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు లేవు. పరీక్ష సమయం 2.30 గంటలు.

➥ పేపర్-1 ఎలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.

➥ పేపర్-1 బిలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.

➥ పేపర్-2 ఎలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్/బయాలజీ/ఫిజిక్స్/సోషల్ స్టడీస్/లాంగ్వేజ్-60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి.

➥ పేపర్-2 బిలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, కేటగిరీ ఆఫ్ డిజెబిలిటీ స్పెషలైజేషన్ అండ్ పెడగోగి -60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి.
పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 60 మార్కులు, బీసీలకు  50 మార్కులు, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులు-ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 40 శాతం ఉంటే సరిపోతుంది.

appsc-dyeo-merit-list-2024

 appsc-dyeo-merit-list-2024

APPSC DyEO Merit List: ఏపీపీఎస్సీ డిప్యూటీ ఈవో పోస్టులకు 1:100 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డిప్యూటీ ఈవో పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 38 పోస్టులకు ఈ నోటిఫికేషన్‌ వెలువరించగా తాజాగా నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను వెలువరించింది. 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్‌ పరీక్షకు ఎంపిక చేసింది. మొత్తం 3,957 మంది అభ్యర్ధులు మెయిన్‌ పరీక్షకు ఎంపికయ్యారు..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డిప్యూటీ ఈవో పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 38 పోస్టులకు ఈ నోటిఫికేషన్‌ వెలువరించగా తాజాగా నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను వెలువరించింది. 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్‌ పరీక్షకు ఎంపిక చేసింది. మొత్తం 3,957 మంది అభ్యర్ధులు మెయిన్‌ పరీక్షకు ఎంపికయ్యారు. మెరిట్‌ జాబితాను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
DEPUTY EDUCATIONAL OFFICERS RESULTS PDF CLICK HERE

AP SSC Supply Results 2024-link

 AP SSC Supply Results 2024-link

AP SSC Supply Results 2024 : ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు, మార్కుల లిస్ట్ లు  విడుదల, ఈ లింక్ లో చెక్ చేసుకోండి.

పదవ తరగతి సప్లిమెoటరీ పరీక్షలు 2024 లో పాసైన్ విద్తార్ధుల మార్కుల లిస్ట్ లు విడుదలైనవి.

క్రిoది వెబ్‌సైట్ ద్వారా లాగిన్ అయి Blue colour లో వున్న విద్యార్థుల హాల్ టికెట్ పై క్లిక్ చేస్తే మార్కుల మెమోలు ఓపెన్ అవుతున్నాయి.
పదవ తరగతి విద్యార్ధుల మార్కుల సర్టిఫికెట్ డౌన్లోడ్ లిoక్

పదవ తరగతి సప్లిమెoటరీ పరీక్షల మార్కుల మెమో లు డౌన్లోడ్ అవుతున్నాయి.
Download Link CLICK HERE

రీకౌంటింగ్, రీవెరిఫికేషన్

విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్ఎస్సీ బోర్డు తెలిపింది. జూన్ 27 నుంచి జులై 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఆఫ్ లైన్ ప్రక్రియ లేదని స్పష్టం చేసింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు వెంటనే సంబంధిత స్కూల్ హెచ్ఎమ్ ను సంప్రదించి, దరఖాస్తు ఫీజు చెల్లించాలని అధికారులు తెలిపారు. ప్రతి సబ్జెక్టు జవాబు పత్రం రీకౌంటింగ్ కోసం దరఖాస్తు రుసుము రూ.500, ప్రతి సబ్జెక్ట్ జవాబు స్క్రిప్ట్ రీవెరిఫికేషన్ కోసం రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

AP SSC Supply Results 2024 : ఏపీ పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యార్థులు ఫలితాలను ఎస్ఎస్సీ బోర్డు వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు

AP SSC Supply Results 2024 : ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. ఎస్.ఎస్.సి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://bse.ap.gov.in/ లో విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. ఎస్ఎస్సీ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 24 నుంచి జూన్ 10 వరకు నిర్వహించారు. జూన్ 6 నుంచి 9 వరు 24 క్యాంపులలో జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించారు. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో రాష్ట్ర వ్యాప్తంగా 62.21 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని బోర్డు ప్రకటించింది. ఇందులో బాలుర ఉత్తీర్ణత 59.99 శాతం కాగా బాలికల ఉత్తీర్ణత 65.96 శాతంగా ఉంది.
రాష్ట్రంలో ప్రకాశం జిల్లా అత్యధిక ఉత్తీర్ణత శాతం 96.15% సాధించగా, కర్నూలు జిల్లా 30.60% అత్యల్ప ఉత్తీర్ణత శాతం సాధించింది. ఎస్ఎస్సీ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 1,07,883 మంది విద్యార్థులు హాజరవ్వగా 62.21 శాతంతో 67115 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలు విడుదలైన నాలుగు రోజుల తర్వాత మార్కుల జాబితాలను అధికారిక వెబ్ సైట్ https://www.bse.ap.gov.in/ లో అందుబాటులో ఉంచనున్నారు. 
హెడ్ మాస్టర్ లాగిన్ నుంచి స్కూల్ వారీగా మార్కుల మెమోరాండం, మార్క్స్ మెమోలను డౌన్ లోడ్ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. విద్యార్థులు నేరుగా https://www.results.bse.ap.gov.in/ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చని, షార్ట్ మెమోలు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఉత్తీర్ణులైన విద్యార్థుల ఎస్ఎస్సీ సర్టిఫికెట్లను సంబంధిత పాఠశాలలకు పంపుతామని పేర్కొంది. నిర్దిష్ట సమాచారం కోసం కొంత మంది విద్యార్థుల ఫలితాలు నిలిపివేసినట్లు బోర్డు పేర్కొంది. అటువంటి విద్యార్థుల ఫలితాలు త్వరలో విడుదల చేస్తామని తెలిపింది.
10TH CLASS SUPPLY EXAMS RESULTS INDIVIDUAL LINK CLICK HERE
10TH CLASS SUPPLY EXAMS RESULTS (SCHOOL WISE) LINK CLICK HERE

రీకౌంటింగ్, రీవెరిఫికేషన్

విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్ఎస్సీ బోర్డు తెలిపింది. జూన్ 27 నుంచి జులై 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఆఫ్ లైన్ ప్రక్రియ లేదని స్పష్టం చేసింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు వెంటనే సంబంధిత స్కూల్ హెచ్ఎమ్ ను సంప్రదించి, దరఖాస్తు ఫీజు చెల్లించాలని అధికారులు తెలిపారు. ప్రతి సబ్జెక్టు జవాబు పత్రం రీకౌంటింగ్ కోసం దరఖాస్తు రుసుము రూ.500, ప్రతి సబ్జెక్ట్ జవాబు స్క్రిప్ట్ రీవెరిఫికేషన్ కోసం రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ap-inter-supply-exams-results

AP Inter Supply Results 2024:  ఇంటర్‌ First ఇయర్‌ సప్లిమెంటరీ/betterment  ఫలితాలు.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే!

ఏపీ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఏపీ ఇంటర్ ఫస్టియర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ బుధవారం సాయంత్రం 4.00 గంటలకు సచివాలయంలో విడుదల చేశారు. https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. సప్లిమెంటరీలో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.40 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు.

ఇంటర్మీడియెట్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు (జూన్‌ 26) విడుదల. ఇంటర్‌ ప్రధమ సంవత్సరం ఫలితాలు,. ఈ రోజు మధ్యాహ్నం 5 గoటలకు ఫలితాలు వెల్లడించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్ధులు తమ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి ఫలితాలను..
ఏడాది ఇంటర్మిడియెట్‌ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను ఇంటర్‌ బోర్డు తొలిసారిగా డిజిటల్‌ విధానంలో మూల్యాంకనం చేసింది. ఆ రోజు ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు విడుదల చేస్తారు. అనంతరం ఈ నెల 26న ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఫలితాలను ప్రకటించనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.
AP INTER SUPPLY EXAMS 2024 RESULTS Link-1  CLICK HERE
కాగా ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు ఏప్రిల్‌ 22న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్ల ఫెయిలైన విద్యార్ధులు మే 24 నుంచి జూన్ 1వ తేదీన వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు వీలైనంత తొందరగా విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ రోజు తొలుత ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల చేయనున్నారు. మరో వారం తర్వాత ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఫలితాలు వెలువడనున్నాయి.
AP INTER SUPPLIMENTARY EXAMS 2024 RESULTS Link-2  CLICK HERE
AP INTER SUPPLY EXAMS 2024 RESULTS Link-3 CLICK HERE

ap-mega-dsc-includes-16347-teacher-posts-details

ap-mega-dsc-includes-16347-teacher-posts-details

*School    Education   -Mega    DSC-2024    -Filling*    *up(16,347)teacher   posts in  School   Education  and  other  line  departments  dealing  with  education, through    Mega    DSC(District    Selection     Committee)-2024     -Orders     – Issued.*
SCHOOL   EDUCATION(SERVICES-I)DEPARTMENT
G.O.Ms  No:27                                                               Dated:13.06.2024
*మెగా DSC లో VACANCIES DEC 2024 వరకూ ఉన్న ఖాలీలన్నీ లెక్కించట జరిగినది. ఈ DSC POSTING DEC2024 లోపు COMPLEET చేయవలెను.*
Government   hereby   decides    to   fill    up(16,347)teacher    posts    in School   Education   and   other   line   departments   dealing   with   education through   Mega    DSC(District    Selection   Committee)-2024.
2.   The   Commissioner   of   School   Education,shall   take   all   necessary steps  to  conduct  the   Mega   DSC-2024  and  to  complete  the   process  of filling  up  of  the  said  teacher  posts  by  the  end  of  31st  December, 2024.
 G.O.No 27 Download PDF  CLICK HERE

AP Mega DSC: మెగా డీఎస్సీపైనే తొలి సంతకం, 
మొత్తం 16,347 టీచర్ పోస్టులు, కేటగిరీల వారీగా వివరాలివీ
Mega DSC Category Wise Details: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన మెగా డీఎస్సీ అంశంపై కీలక ముందడుగు వేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే తొలి సంతకం సంబంధిత దస్త్రంపైనే పెట్టారు. ఈ మెగా డీఎస్సీలో భాగంగా 16,347 టీచర్‌ పోస్టుల భర్తీ జరగనుంది. కేటగిరిల వారీగా పోస్టుల వివరాలను పరిశీలిస్తే ఎస్‌జీటీ : 6,371; పీఈటీ : 132; స్కూల్‌ అసిస్టెంట్స్‌: 7725; టీజీటీ: 1781; పీజీటీ: 286; ప్రిన్సిపల్స్‌: 52 ఉన్నాయి. 
మెగా డియస్సీ పోస్టుల వివరాలు
మొత్తం పోస్డులు  – 16347
స్కూల్ అసిస్టెంట్ – 7725
యస్.జి.టి – 6371
టి.జి.టి – 1781 
పి.జి.టి – 286 
ప్రిన్సిపల్స్ – 52
పి.ఇ.టి – 132
గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని సవరించి టీడీపీ ప్రభుత్వం కొత్తగా ప్రకటన విడుదల చేయనుంది. పాఠశాల విద్యాశాఖలో ఖాళీలపై గత రెండు, మూడు రోజులుగా అధికారులు వివరాలు సేకరించారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యా సంస్థల్లో 16 వేలకుపైగా పోస్టులు ఖాళీలు ఉన్నట్లు నివేదిక ఇచ్చారు. ఆ ప్రకారం.. మెగా డీఎస్సీ నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేశారు.

AP EAPCET 2024 Results

AP EAPCET 2024 RESULTS

AP EAMCET-2024
APEAPCET 2024 సీట్ అలాట్మెంట్ లెటర్స్ విడుదల
APEAPCET-2024 Admissions – Allotment of Seats Phase-1 – Allotment Letter – College wise Allotment released and available at
Download Place Allotment Orders CLICK HERE
https://eapcet-sche.aptonline.in/EAPCET/

AP EAPCET 2024 Toppers: ఏపీ ఎప్‌సెట్-2024 ఫలితాల్లో ఇంజినీరింగ్ 75.51%, అగ్రికల్చర్ 87.11 % ఉత్తీర్ణత నమోదు – విభాగాలవారీగా టాపర్లు వీరే

AP EAPCET 2024 Results Toppers List: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఎప్‌సెట్ ఫలితాలు మంగళవారం (జూన్ 11న) విడుదలయ్యాయి. విజయవాడలో సాయంత్రం 4 గంటలకు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఇన్‌ఛార్జి ఛైర్మన్ రామమోహన్ రావు ఎప్‌సెట్ ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. దీని ఆధారంగా ర్యాంకులు ప్రకటించనున్నారు. 

ఏపీ ఎప్‌సెట్ పరీక్షలకు సంబంధించి మొత్తం 3.62 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 3.39 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 2,65,444 మంది అర్హత సాధించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం 1,95,092 మంది అర్హత సాధించారు. మొత్తం 75.51 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక అగ్రికల్చర్ విభాగంలో మొత్తం 70,352 మంది అర్హత సాధించారు. ఉత్తీర్ణలైన విద్యార్థుల సంఖ్య 87.11 శాతంగా ఉంది. 

EAPCET – 2024 RESULTS LINK CLICK HERE
RANK CARD DOWNLOAD LINK CLICK HERE
AP EAPCET (Engineering) Results CLICK HERE
EAPCET (Agriculture & Pharmacy) Results CLICK HERE
ఈ ఏడాది ఈఏపీసెట్‌ను జేఎన్‌టీయూ- కాకినాడ నిర్వహించిన సంగతి తెలిసిందే. మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు; మే 18 నుంచి 23 వరకు ఇంజినీరింగ్‌ విభాగానికి పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా 142 పరీక్ష కేంద్రాల్లో ఎప్‌సెట్ పరీక్షలు నిర్వహించారు. పరీక్ష కోసం మొత్తం 3,62,851 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా.. ఇందులో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం 2,74,213 మందికి గాను 2,58,373 (94.22 శాతం) మంది పరీక్షలు రాశారు. ఇక బైపీసీ విభాగానికి సంబంధించి మొత్తం 88,638 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 80,766 (91.12 శాతం) విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అయితే మే 16, 17 తేదీల్లో నిర్వహించిన అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’ని జేఎన్‌టీయూ కాకినాడ మే 23న విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి మే 25న వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలను స్వీకరించింది. ఇక మే 24న ఇంజినీరింగ్ విభాగానికి నిర్వహించిన పరీక్షల ఆన్సర్ కీని, మాస్టర్ క్వశ్చన్ పేపర్లను, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను విడుదల చేశారు. ఆన్సర్ ‘కీ’ పై మే 26 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఈ ప్రక్రియ ముగియడంతో తాజాగా ఫలితాల వెల్లడికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.    
AP EAPCET 2024 Results | ఏపీ ఎప్‌సెట్ ఫలితాలు ఇలా చూసుకోండి..
➨ ఎప్‌సెట్ ఫలితాల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx
➨ అక్కడ హోంపేజీలో కిందిభాగంలో కనిపించే  AP EAPCET 2024 Results లింక్ మీద క్లిక్ చేయాలి. 
➨ ఆ తర్వాత వచ్చే పేజీలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఎప్‌సెట్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదు చేయాలి.
➨ ఐసెట్ ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.
➨ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి. 
AP EAPCET – 2024 RESULTS LI NK 1 CLICK HERE
AP EAPCET (Engineering) 2024 Results CLICK HERE
AP EAPCET (Agriculture & Pharmacy) 2024 Results CLICK HERE
ఏపీ ఈఏపీసెట్- 2024 ద్వారా ప్రవేశాలు కల్పించే కోర్సులు:
➥ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, బీటెక్‌(డెయిరీ టెక్నాలజీ), బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), బీటెక్ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ)
➥ బీఎస్సీ(అగ్రికల్చర్), బీఎస్సీ(హార్టికల్చర్), బీవీఎస్సీ &‌ హెచ్, బీఎఫ్‌ఎస్సీ
➥ బీఫార్మసీ, ఫార్మా-డి.
➥ బీఎస్సీ (నర్సింగ్).

AP EAPCET ఏ రాంక్ కి ఏ కాలేజీ లో ఏ బ్రాంచ్ వస్తుంది LINK-1  ఇక్కడ  క్లిక్ చేయండి

AP EAMET ఏ రాంక్ కి ఏ కాలేజీ లో ఏ బ్రాంచ్ వస్తుంది LINK-2 ఇక్కడ క్లిక్ చేయండి 

AP EAPCET-2024 MOCK COUNSELING PREDOCTOR (FOR AGRICULTURE) CLICK HERE

NEET-Result 2024-link

 NEET-Result 2024-link

NEET Result 2024 Live : నీట్‌ ఫలితాలు విడుదల.. NEET Results Link ఇదే

NEET UG Result 2024 : దేశంలోని మెడికల్‌ కాలేజీల్లో వైద్య విద్యకు సంబంధించిన అండర్ గ్రాడ్యుయేట్స్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే నీట్ యూజీ 2024 (NEET UG 2024) ఫలితాలను జూన్ 4వ తేదీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET 2024)కు హాజరైన అభ్యర్థులందరూ ఎన్‌టీఏ నీట్ అధికారిక వెబ్ సైట్ https://neet.ntaonline.in/ వెబ్‌సైట్‌ ద్వారా స్కోర్ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎన్టీఏ నీట్ యూజీ ఫలితాలను కూడా  https://neet.ntaonline.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. 
NEET UG Result 2024 చెక్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి. నీట్ యూజీ 2024 స్కోర్లను చెక్ చేసుకోవడానికి అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ అవసరం.
నీట్‌ యూజీ 2024 ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) జూన్‌ 4వ తేదీన వెల్లడించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈసారి 23.33 లక్షల మంది పరీక్ష రాశారు. వారిలో 13.16 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 67 మందికి సమాన పర్సంటైల్‌ (99.997129) దక్కడంతో వారందరికీ ఫస్ట్‌ ర్యాంకు కేటాయించారు. ఫస్ట్‌ ర్యాంకు సాధించిన వారిలో నలుగురు ఏపీ విద్యార్థులుండటం గమనార్హం.
ఈ ఏడాది నీట్ యూజీ ప్రవేశ పరీక్షను 2024 మే 5వ తేదీన దేశవిదేశాల్లో నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఒకే షిఫ్టులో పరీక్ష నిర్వహించారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ (NEET)-2024ను 14 నగరాలతో సహా దేశవ్యాప్తంగా 557 నగరాల్లోని వివిధ కేంద్రాల్లో 24 లక్షల మందికి పైగా అభ్యర్థులు రాశారు. నీట్ యూజీ 2024 ప్రొవిజనల్ ఆన్సర్ కీని మే 29న విడుదల చేయగా.. 2024 జూన్ 1వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించారు. ఇక.. ఫైనల్‌ ఆన్సర్‌ కీని 2024 జూన్ 3వ తేదీన విడుదల చేశారు.
NEET 2024 RESULTS LINK CLICK HERE

AP PGCET Hall Ticket Download 2024

 AP PGCET Hall Ticket Download 2024

AP PGCET Hall Ticket 2024 : ఏపీ పీజీసెట్ హాల్‌టికెట్లు విడుదల.. AP PGCET 2024 అడ్మిట్‌ కార్డులు డౌన్లోడ్‌ లింక్‌ ఇదే
AP PGCET Hall Ticket Download 2024 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌-2024 (AP PGCET) హాల్‌టికెట్లను ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈసారి రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ AP PGCET 2024 ప్రవేశ పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. ప్రవేశ పరీక్షలు జూన్ 10వ తేదీ నుంచి 13వ తేదీల్లో జరుగనున్నాయి. AP PGCET Hall Ticket 2024 డౌన్‌లోడ్‌ లింక్ ఇదే.. క్లిక్‌ చేయండి.
APPGCET-2024 HALLTICKETS DOWNLOAD LINK CLICK HERE
ఏపీ పీజీసెట్ 2024 ద్వారా రాష్ట్రంలో ఉన్న 17 యూనివర్సిటీల్లో, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో 145కి పైగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. పరీక్ష కంప్యూటర్‌ ఆధారిత (CBT) విధానంలో ఉంటుంది. రాతపరీక్ష (ఎంపీఈడీ మినహా)లో సాధించిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. యూనివర్సిటీ వారీగా అందుబాటులో ఉన్న సీట్లలో 85 శాతం సీట్లు స్థానిక విద్యార్థులకు కేటాయిస్తారు. పీజీసెట్ మూడు కేటగిరీల వారీగా నిర్వహిస్తున్నారు. కేటగిరీ-1లో ఆర్ట్స్, హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్; కేటగిరీ-2లో కామర్స్ అండ్‌ ఎడ్యుకేషన్, కేటగిరీ-3లో సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి AP PGCET 2024 పరీక్ష నిర్వహిస్తారు.

AP PGCET 2024 పరీక్ష విధానం:

లాంగ్వేజ్ స్పెషలైజేషన్ పేపర్లు మినహా మిగతా అన్ని ప్రశ్న పత్రాలు ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటాయి. పరీక్ష కంప్యూటర్ ఆధారంగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. పరీక్ష 90 నిముషాల వ్యవధితో 100 మార్కులకు జరుగుతుంది. నెగెటివ్ మార్కులు ఉండవు. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న సబ్జెక్టు సంబంధించి డిగ్రీ సిలబస్‌ నుంచి ప్రశ్నలుంటాయి.

APPGCET-2024 EXAMS MOCK TEST CLICK HERE
APPGCET-2024 ALL SUBJECTS SYLLABUS CLICK HERE

ap-NMMS-2023-24-results

 ap-NMMS-2023-24-results

AP NMMS 2024 Result : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా గతేడాది (2023) డిసెంబర్‌ 3వ తేదీన జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS) ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన విద్యార్థులు పాఠశాల యూడైస్ కోడ్/ విద్యార్థి రోల్ నెంబర్ ఉపయోగించి ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. అన్ని జిల్లాల నుంచి ఎంపికైన విద్యార్థుల జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది. ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎంఎంఎస్‌ పథకాన్ని అమలు చేస్తోంది. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకూ చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా ఉపకారవేతనాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. AP NMMS Result 2024
AP NMMS December 2023 పరీక్షా ఫలితాలు, ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల*
మన పాఠశాల డైస్ కోడ్ ఉపయోగించి *విద్యార్థులందరి ఫలితాలు* లేదా రోల్ నెంబర్ ఉపయోగించి *వ్యక్తిగత ఫలితాలు* చెక్ చేసుకునే లింక్స్ మరియు అన్ని జిల్లాల నుండి *ఎంపికైన విద్యార్థుల జాబితా పి.డి.ఎఫ్ ఫైల్* అందుబాటులో కలవు.
NOTE: Qualifying Marks:
SC & ST Categories – 32% each paper
i.e., 29 Marks
OC, BC & PH Categories – 40% each paper
i.e., 36 Marks
Both papers should be qualified.
NMMS TEST OFFICIAL RESULTS PDF CLICK HERE

 AP NMMS December 2023 School-wise, Student-wise Result and District-wise Selected Candidates Lists All Districts available 

ap-eamcet-2024-college-predictor

 ap-eamcet-2024-college-predictor
AP EAPCET 2024 RESULTS CLICK HERE
AP EAMCET Counselling 2024 : ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి.. ఏపీ ఈఏపీసెట్ 2024 అడ్మిషన్ల ప్రక్రియ జులై 1 నుండి ప్రారంభమవుతుందని సాంకేతిక విద్యాశాఖ సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ బి.నవ్య తెలిపారు. ఆన్ లైన్ విధానంలో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లిపు ప్రక్రియ జులై 1వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని ప్రకటించారు. జులై 7వ తేదీ లోపు పూర్తి చేయవలసి ఉంటుందని తెలిపారు. విద్యార్థులు వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ https://cets.apsche.ap.gov.in/ చూడొచ్చు.
AP EAMCET 2024 లో మీకు వచ్చిన ర్యాంక్‌కు ఏ కాలేజీలో.. ఏ బ్రాంచ్‌లో.. సీటు వస్తుందంటే..?

AP EAPCET 2024 Admissions (MPC Stream) Notification Released for Certificate Verification, Web Counselling*
★ ఏపీ ఇంజనీరింగ్‌ (బి.ఈ/బీటెక్) ప్రవేశాలకు వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.
*★ ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు:* జులై 01 నుంచి జులై 7 వరకు.
*★ ధ్రువపత్రాల పరిశీలన:* జులై 04 నుంచి జులై 10 వరకు. 
కళాశాలలు, కోర్సుల ఎంపికకు ఐచ్ఛికాల నమోదు: జులై 08 నుంచి జులై 12 వరకు.
*★ ఐచ్ఛికాల మార్పు:* జులై  13
*★ సీట్ల కేటాయింపు:* జులై  16
*★ కళాశాలల్లో రిపోర్టింగ్:* జులై 17 నుంచి జులై 22 వరకు.
*★ తరగతులు ప్రారంభం:* జులై 19 నుంచి
AP EAMCET OFFICIAL WEBSITE LINK CLICK HERE

ఎంసెట్ లో మీకు ఏ BRANCH లో సీటు వస్తుంది..? మీ ర్యాంక్ కి మీరు అనుకున్న కళాశాలలో మీకు సీటు వస్తుందా? విద్యార్థుల్లో ఇలాంటి ఉత్కంఠ కనిపిస్తోంది.

అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏటా ఇంజినీరింగ్‌లో చేరాలనుకునే విద్యార్థులకు అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కూడా మీకు సరికొత్త EAPCET 2024 కాలేజ్ ప్రిడిక్టర్‌ని అందిస్తుంది, ఇది మీకు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో .. ఏ బ్రాంచ్‌లో ర్యాంక్ వస్తుంది అని అంచనా వేస్తుంది. EAPCET-2023లో ఏ కాలేజీలో.. ఏ బ్రాంచ్‌లో ఇచ్చిన ర్యాంక్.. EAPSET 2024 కౌన్సెలింగ్‌లో మీకు దాదాపు అదే వచ్చే అవకాశం ఉందని అధికారిక లెక్కల ప్రకారం  మీ కోసం ప్రత్యేకంగా ఈ సమాచారాన్ని అందిస్తోంది.

AP EAPCET ఏ రాంక్ కి ఏ కాలేజీ లో ఏ బ్రాంచ్ వస్తుంది LINK-1  ఇక్కడ  క్లిక్ చేయండి

AP EAMET ఏ రాంక్ కి ఏ కాలేజీ లో ఏ బ్రాంచ్ వస్తుంది LINK-2 ఇక్కడ క్లిక్ చేయండి 

AP EAPCET-2024 MOCK COUNSELING PREDOCTOR (FOR AGRICULTURE) CLICK HERE

WEBSITE ని సందర్శించండి

స్టెప్ 1: పై  లింక్ పై క్లిక్ చేయండి

స్టెప్ 2: మీ ర్యాంక్‌ను నమోదు చేయండి మరియు మీ లింగం, వర్గం, కోర్సు మరియు అందుబాటులో ఉన్న ఇతర ఎంపికలను ఎంచుకోండి.

సబ్మిట్ పై క్లిక్ చేయండి

చివరి దశ : ఎంపిక చేసిన బ్రాంచ్‌కు సంబంధించి ప్రిడిక్టెడ్ కాలేజీలు ప్రదర్శించబడతాయి

కౌన్సెలింగ్ సమయంలో ప్రాధాన్యత ఇవ్వడానికి ఉపయోగించబడే జాబితాను సేవ్ చేయండి లేదా ప్రింటవుట్ తీసుకోండి.

IPASE MAY-2024-Examination-Hall-Ticket

 IPASE MAY-2024-Examination-Hall-Ticket
ఏపి ఇంటర్ స్లిమెంటరీ పరీక్షలు 2024 హాల్ టికెట్స్ లాగిన్ పాస్వర్డ్ లేకుండా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కల్పించారు.
AP Inter Supplementary Hall Tickets 2024 download* at 
AP INTER SUPPLY EXAMS HALLTICKETS LINK CLICK HERE
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే…మే 24 నుంచి పరీక్షలు..
ఇంటర్‌మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఏప్రిల్ 25న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరగనున్నాయి.
ఈ పరీక్షలు ఒకే రోజు రెండు విడతలుగా నిర్వహించనున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగగా, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇంటర్ సెకండ్ ఇయర్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇక, జూన్‌ 6వ తేదీన నైతికత, మానవ విలువల పరీక్ష, జూన్‌ 7వ తేదీన పర్యావరణ విద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు.
ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌…
May నెల 24వ తేదీన ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్‌-1, 2 ఉంటుంది. 
మే 25వ తేదీన ఇంగ్లిష్‌ పేపర్‌-1, 2 పరీక్ష నిర్వహిస్తారు. 
మే 27న మ్యాథమెటిక్స్‌ పేపర్‌-1ఏ, 2ఏ, బయాలజీ పేపర్‌-1, 2, సివిక్స్‌ పేపర్‌-1, 2 పరీక్షలు జరుగుతాయి. 
మే 28వ తేదీన మ్యాథమెటిక్స్‌ పేపర్‌-1బీ, 2బీ, జువాలజీ పేపర్‌-1, 2 ఉంటుంది. 
మే 29వ తేదీన హిస్టరీ పేపర్‌-1, 2, ఫిజిక్స్‌ పేపర్‌-1, 2, ఎకనామిక్స్‌ పేపర్‌-1, 2 జరుగుతుంది.
మే 30వ తేదీన కెమిస్ట్రీ పేపర్‌-1, 2, కామర్స్‌ పేపర్‌-1, 2, సోషియాలజీ పేపర్‌-1, 2, ఫైన్‌ఆర్ట్స్, మ్యూజిక్‌ పేపర్‌-1, 2 
మే 31వ తేదీన పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-1, 2, లాజిక్‌ పేపర్‌-1, 2, బ్రిడ్జికోర్సు గణితం పేపర్‌-1, 2 
జూన్‌ 1వ తేదీన మోడ్రన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, 2, జాగ్రఫీ పేపర్‌-1, 2 పరీక్షలు జరుగుతాయి. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు వివరాలను కూడా బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. 

AP INTERMEDIATE EXAMS TIME TABLE & INSTRUCTIONS (TELUGU) CLICK HERE
AP INTERMEDIATE EXAMS TIME TABLE & INSTRUCTIONS (ENGLISH) CLICK HERE

IPE March 2024 Re Counting and Re Verification Results

IPE March 2024 Re Counting and Re Verification Results

BIE AP MARCH-2024

AP: ఇంటర్ వార్షిక పరీక్షల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాలు 2024 విడుదలయ్యాయి.

క్రింది వెబ్సైట్లో రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

Intermediate Recounting – Reverification Results Released*
Note: Acknowledgement / Registration Number is Mandatatory to know RV/RC Result.
If any one forgets , Please mail details to apbieotp@gmail.com to get Acknowledgement / Registration Number.
IPE MARCH 2024 RE COUNTING & RE VERIFICATION RESULTS CLICK HERE
error: Content is protected !!