AP EMRS Inter Admissions-2024

 AP EMRS Inter Admissions-2024

AP EMRS Inter Admissions : ఏపీ ఏకలవ్య జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు-మే 3 నుంచి దరఖాస్తులు ప్రారంభం
ఏపీ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ పరిధిలోని 19 జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. మే 3 నుంచి 18 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు.
ఏపీ ఏకలవ్య జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు
ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల పరిధిలోని ఏకలవ్య జూనియర్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ ప్రవేశాలకు (Intermediate Admissions 2024) నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈపీ కోర్సుల్లో ప్రవేశాలకు మే 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ ఏడాది (2024) పదో తరగతి పాసైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
19 ఏకలవ్య కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఏపీలోని 19 ఏకలవ్య జూనియర్ కాలేజీల్లో(Ekalavya Junior Colleges) ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈపీ కోర్సు్ల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. 2024లో పదో తరగతి పాసైన గిరిజన, గిరిజనేతర విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు పూర్తి వివరాలను https://twreiscet.apcfss.in/ చూడవచ్చు. విద్యార్థులు ఇతర సందేహాల కోసం ఆయా జిల్లాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్(EMRS) కన్వినర్, ప్రిన్సిపాల్స్ ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. పదో తరగతిలో మెరిట్ ఆధారంగా, ఈఎమ్ఆర్ఎస్ నిబంధనల మేరకు అడ్మిషన్ల భర్తీ చేపట్టాలని కాలేజీ ప్రిన్సిపాల్స్ ను ఆదేశించారు.

మే చివరి వారంలో మెరిట్ లిస్ట్

ఏకలవ్య కాలేజీల్లో ఎటువంటి ప్రవేశ పరీక్ష(Entrance Exam) లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తారు. CBSE/SSC మార్కులు/ CGPA ఆధారంగా విద్యార్థులను ప్రవేశాలు కల్పిస్తారు. మే 3 నుంచి 18 వరకు విద్యార్థుల నుంచి అప్లికేషన్లు(Applications) స్వీకరిస్తారు. మే నాల్గో వారంలో విద్యార్థుల మెరిట్ జాబితాను వెబ్ సైట్ లో ఉంచుతారు. జూన్ మొదటి వారంలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. విద్యార్థులు పూర్తి వివరాలను https://twreiscet.apcfss.in/ లో చూడవచ్చు.

GKLMCET-2024 OFFICIAL WEBSITE LINK CLICK HERE

సీట్ల వివరాలు
  • శ్రీకాకుళం-మెళియాపుట్టి-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
  • ఏలూరు-బుట్టాయగూడెం-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
  • పార్వతీపురం మన్యం -జీఎల్ పురం- 90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
  • పార్వతీపురం మన్యం -కొటికపెంట(గురివినాయుడు పేట)-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
  • పార్వతీ పురం మన్యం -భామిని-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
  • పార్వతీపురం మన్యం -కురుపాం -90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
  • పార్వతీపురం మన్యం -అనసభద్రా-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
  • అల్లూరి జిల్లా -చింతపల్లి-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
  • అల్లూరి జిల్లా- చింతూరు-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
  • అల్లూరి జిల్లా -డుంబ్రిగుడ-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
  • అల్లూరు జిల్లా-ముంచింగ్ పుట్-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
  • అల్లూరి జిల్లా-రాజవొమ్మంగి-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
  • అల్లూరి జిల్లా -జీకే వీధి-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
  • అల్లూరి జిల్లా -వై.రామవరం-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
  • అల్లూరి జిల్లా -మారేడుమిల్లి-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
  • ప్రకాశం -దోర్నాల-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
  • నెల్లూరు -కొడవలూరు-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
  • తిరుపతి- ఓజిలి-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
  • తిరుపతి-బీఎన్.ఖండ్రిగ-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)

KVS Admission 2024-schedule

KVS Admission 2024: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు.. షెడ్యూలు విడుదల.. ముఖ్యమైన తేదీలివే

Kendriya Vidyalaya Sangthan Admission 2024-25: కేంద్రీయ విద్యాలయాల్లో 1వ తరగతి నుంచి 11వ తరగతి వరకు సంబంధించి అడ్మిషన్ల షెడ్యూల్‌ విడుదలైంది. పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ 

KVS Admission Eligibility Criteria

General Eligibility

  • For Classes II to IX: Must have completed the previous class from a recognized school.
  • Priority Admissions: Children of transferable Central Government employees, defence personnel, and special categories (SC/ST/OBC) have priority.
  • Proof of Residence: May be required to verify the child’s vicinity to the Kendriya Vidyalaya.

Class XI Admission

  • Merit-Based: Admissions are based on Class X board exam marks.
  • Stream Allocation: Depends on Class X marks and seat availability in desired streams.
    Special Considerations

  • Children with Special Needs (CwSN): Eligible for age relaxation and other accommodations.
  • Documentation: Birth certificates, previous academic records, and relevant certificates for reserved categories are required.

Age Limit for Admission in Kendriya Vidyalaya

  • Class I: 6 years but less than 8 years of age as of March 31 of the year in which admission is sought. (Note: Children born on 1st April should also be considered.)
  • Class II: 7 years but less than 9 years of age.
  • Class III: 8 years but less than 10 years of age.
  • Class IV: 9 years but less than 11 years of age.
  • Class V: 10 years but less than 12 years of age.
  • Class VI: 11 years but less than 13 years of age.
  • Class VII: 12 years but less than 14 years of age.
  • Class VIII: 13 years but less than 15 years of age.
  • Class IX: 14 years but less than 16 years of age.
  • Class X: Admission to Class X is subject to the student completing Class IX from a recognized school.

Note – There is no age restriction for admission to Class XI provided the student is seeking admission in the year of passing the Class X examination. Similarly, there is no upper & lower age limit for admission to Class XII provided there is no break in the continuous study of the student after passing Class XI.

KVS Admission Selection Process

  • For Class I – Online Registration and Lottery System for seat allocation. Reservations: RTE (25%), SC (15%), ST (7.5%), OBC-NCL (27%), and CwSN (3%).
  • For Classes II to VIII – Admission is based on the Priority Category without an admission test, subject to seat availability.
  • For Class IX – Admission Test in five subjects (Hindi, English, Maths, Social Science, Science). Admission is granted based on a Merit List and Priority Categories.
  • Class XI – Merit-Based Admission using Class X marks. Stream Allocation based on marks and seat availability. Non-KV Students may be admitted if seats are vacant, based on the same merit criteria.

ప్రధానాంశాలు:

  • కేవీఎస్‌ అడ్మిషన్లు 2024-25
  • ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తులు ప్రారంభం
  • ఏప్రిల్‌ 15 దరఖాస్తులకు చివరితేది
  • KVS Admission 2024-25 : దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను 1 నుంచి 11వ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) షెడ్యూల్‌ విడుదల చేసింది. ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. విద్యార్థులు ఏప్రిల్ 15న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకటో తరగతిలో ప్రవేశం పొందాలనుకొనే చిన్నారుల వయసు మార్చి 31, 2024 నాటికి 6 సంవత్సరాలు నిండి ఉండాలి. మిగతా తరగతులకు కూడా నిబంధనల మేరకు వయోపరిమితి వర్తిస్తుంది.
  • దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ తదితరాల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఒకటో తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా, ఇతర తరగతులకు ఆఫ్‌లైన్ విధానంలో ప్రవేశాలు కల్పిస్తారు. సీట్ల సంఖ్య కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లయితే లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. 9వ తరగతిలో ప్రవేశాలకు మాత్రం అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తారు. 100 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ నుంచి ప్రశ్నలుంటాయి. ఒక్కో సబ్జెక్టు నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 3 గంటలుగా నిర్ణయించారు. విద్యార్థులు పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

ముఖ్య సమాచారం :

  • కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో సీటు కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి తొలి ప్రొవిజినల్ లిస్ట్‌ను ఏప్రిల్ 19న విడుదల చేస్తారు. సీట్లు ఖాళీని బట్టి రెండో ప్రొవిజినల్ జాబితాను ఏప్రిల్ 29న, మూడో ప్రొవిజినల్ జాబితాను మే 8న విడుదల చేయనున్నారు. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు రెండో, మూడో జాబితాలను ప్రకటించి ఒకటో తరగతి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

  • కేంద్రీయ విద్యాలయాల్లో 2వ తరగతి, ఆ పైతరగతుల్లో (11వ తరగతి మినహాయించి) ఖాళీగా ఉండే సీట్ల భర్తీకి ఏప్రిల్ 1 ఉదయం 8గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 4గంటల వరకు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సి ఉంటుంది. రెండో తరగతికి ఎంపికైన వారి జాబితాను ఏప్రిల్ 15న జాబితాను ప్రకటిస్తారు.
    అలాగే.. 11వ తరగతి మినహా మిగతా తరగతులన్నింటిలో అడ్మిషన్లకు జూన్ 29 తుది గడువుగా నిర్ణయించారు. కేవీ విద్యార్థులు 11వ తరగతి ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు పదో తరగతి ఫలితాలు వెల్లడైన తర్వాత పది రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. 20 రోజుల్లోపు ఎంపికైన వారి జాబితాను ప్రకటిస్తారు. కేవీ విద్యార్థుల ఎంపిక పూర్తయిన తర్వాత నాన్ కేవీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. దరఖాస్తు సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే సీటు కేటాయించమని కేవీఎస్ స్పష్టం చేసింది.

    ముఖ్యమైన తేదీలు :

    • పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ విడుదల : మార్చి 31, 2024
    • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: ఏప్రిల్‌ 1, 2024
    • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: ఏప్రిల్‌ 15, 2024
    • ఎంపిక జాబితా వెల్లడి: ఏప్రిల్‌ 19, 2024
    • KVS OFFICIAL WEBSITE LINK CLICK HERE

AP POLYCET-2024-notification

 AP POLYCET-2024-notification

పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పాలీసెట్ 2024 హాల్ టికెట్స్ ఈరోజు ఏప్రిల్ 17న విడుదల
ఎంట్రన్స్ పరీక్ష తేదీ: 27 ఏప్రిల్
 AP POLYCET 2024 Hall Tickets Download Link
Tenth Exam Hall Ticket No / Mobile No

AP POLYCET 2024 : ఏపీ పాలిసెట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల. అప్లికేషన్‌ ప్రాసెస్‌ ప్రారంభం

  •  
  •  Last date for filing of online application:   
  •  Date of conduct of POLYCET-2024 :  

ముఖ్యమైన తేదీలు:

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 20, 2024
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 5, 2024
  • ఏపీ పాలిసెట్ పరీక్ష తేదీ: ఏప్రిల్ 27, 2024
  • AP POLYCET-2024 STUDY MATERIAL (E.M) CLICK HERE
  • AP POLYCET-2024 STUDY MATERIAL (T.M) CLICK HERE
  • POLYCET PREVIOUS PA2022 AND 2023 PAPERS
  • AP POLYCET Registration 2024 : ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ – 2024 నోటిఫికేషన్‌ తాజాగా విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ను రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, టెక్నాల‌జీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ ప‌రీక్ష నిర్వహించ‌నున్నారు. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. దరఖాస్తులకు ఏప్రిల్ 5వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు పూర్తి వివరాలను https://polycetap.nic.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
  • PHYSICAL SCIENCE ONLINE TESTS CLICK HERE
  • MATHS  ONLINE TESTS CLICK HERE
  • ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో వివిధ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించనున్నారు. ఏప్రిల్ 27వ తేదీన ఏపీ పాలిసెట్‌ 2024 పరీక్ష నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను చూడొచ్చు. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులతోపాటు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో పది పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ఓబీసీ విద్యార్ధులు రూ. 400, ఎస్సీ/ఎస్టీ విద్యార్ధులు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది.
  • AP POLYCET-2024 OFFICIAL WEBSITE CLICK HERE
  • POLYCET 2024 APPLICATION FORM CLICK HERE
  • POLYCET PREVIOUS PA2022 AND 2023 PAPERS

apbragcet-2024-notification-5th-class–admissions-details

 apbragcet-2024-notification-5th-class-admissions-details

APGPCET 2024 – 5th Class Entrance Test
APBRAGCET 2024 Dr. B.R. Ambedkar Gurukula Vidyalaya 5th Class Entrance

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (APSWREIS) తాడేపల్లి, అమరావతి Dr.B.R. అంబేడ్కర్ గురుకులాల్లో 5వ తరగతి నందు ప్రవేశము కొరకు ప్రకటన BRAG FIFTH CET – 2024: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్న Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-25 సంవత్సరమునకు గాను ప్రవేశ పరీక్ష ద్వారా 5వ తరగతి (ఇంగ్లీష్ మాద్యమము) లో ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు తేది: 25-01-2024 నుండి 23-02-2024 వరకు ఆన్ లైన్ లో సమర్పించాలి.

Important Ponts to Candidates – అభ్యర్థులకు సూచనలు
Eligibility Criteria ప్రవేశమునకు అర్హత :
Age Limit వయస్సు:

వయస్సు: ఎస్ సి (S.C) మరియు ఎస్ టి (S.T) విద్యార్థులు తేదీ 01.09.2011 నుండి 31.08.2015 మధ్య జన్మించిన వారై ఉండాలి. ఓ సి (O.C), బి సి (B.C), ఎస్ సి కన్వెర్టడ్ క్రిస్టియన్స్ (BC-C) విద్యార్థుల తేదీ 01.09.2013 నుండి 31.08.2015 మధ్య జన్మించిన వారై ఉండాలి.

సంబంధిత జిల్లాలలో 2022-23 విద్యా సంవత్సరములో 3వ తరగతి మరియు 2023-24 విద్యా సంవత్సరములో 4వ తరగతి నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువు పూర్తి చేసి ఉండాలి.

Income Limit ఆదాయ పరిమితి: 

అభ్యర్థి యొక్క తల్లి, తండ్రి/సంరక్షకుల సంవత్సరాదాయము (2022-24) రూ.1,00,000/-మించి ఉండరాదు.

Reservation Details రిజర్వేషన వివరాలు:

అన్ని గురుకుల విద్యాలయాల్లో S.C-75%, BC-C (converted christians) – 12%, S.T-6%, B.C-5% మరియు ఇతరులకు 2% సీట్లు కేటాయించబడినవి. • ప్రత్యేక కేటగిరి (ప్రమాదకర కర్మాగారాల్లో పని నుండి తీసివేయబడ్డ పిల్లలు, జోగినులు, బసవిన్లు, ఆనాధలు, అత్యాచార బాధితులు మరియు సైనిక ఉద్యోగస్తుల పిల్లలు) క్రింద 15% సీట్లు కేటాయించబడినవి. అట్టి వారు సంబంధిత సర్టిఫికెట్ ను జతపరచవలెను

• వికలాంగులకు 3% సీట్లు కేటాయించబడినవి. ఏదైనా కేటగిరిలో సీట్లు భర్తీకాని యెడల, వాటిని s.. కేటగిరి విద్యార్థులకు కేటాయిస్తారు. • ప్రతి కేటగిరి నందు 3% సీట్లను సఫాయి కర్మాచారి విద్యార్థులకు కేటాయించబడును. Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల వివరములు పట్టిక-A నందు ఇవ్వబడినవి.

గమనిక: ఇతర సమాచారం కొరకు Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయ అధికారులను (District Coordinators) లేదా Dr.B.R.అంబేడ్కర్ గురుకుల విద్యాలయముల ప్రధానాచార్యుల (Principals) వారిని సంప్రదించగలరు.


How to Apply దరఖాస్తుచేయు విధానం:

ఆసక్తి గల విద్యార్థులు apgpeet.apcfss.in ద్వారా ఆన్ లైన్లో మాత్రమే దరఖాస్తులు సమర్పించవలయును. తేదీ 25-02-2024 నుండి 24-03-2024 వరకు మాత్రమే ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించడము జరుగుతుంది. తరువాత దరఖాస్తులు స్వీకరించడము జరగదు.

విద్యార్థులు దగ్గరలోని ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా గాని (లేదా) దగ్గరలోని Dr.B.R అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో ఏర్పాటు చేయబడిన సహాయ కేంద్రం ద్వారా ధరఖాస్తులు సమర్పించవలయును

Application Fee

దరఖాస్తు చేయుటకు ఎటువంటి రుసుము చెల్లించనవసరములేదు.

• ఆన్ లైన్ దరఖాస్తులో విద్యార్థి 5వ తరగతిలో చేరుటకు ఎంచుకున్న పాఠశాల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి. ఒకసారి దరఖాస్తు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన తరువాత, ఎటువంటి మార్పులకు అవకాశము ఉండదు.

Selection Criteria ఎంపిక విధానము:

2024-24 విద్యాసంవత్సరమునకు Dr.B.R.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశము కొరకు దరఖాస్తు చేసుకొన్న బాలురు మరియు బాలికలకు ప్రవేశ పరీక్ష తేదీ 24.04.2024 న 10.00 am to 12.00 noon నిర్వహించి అందులో వారు సాధించిన మార్కులు ఆధారంగా Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో సీట్లు కేటాయించడము జరుగుతుంది.

APGPCET 2024 Admissions for 5th Class APSWREIS

5వ తరగతి ప్రవేశము కొరకు సమాచారము ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుచున్న 38 సాధారణ,12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో (రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గురుకుల బాలుర పాఠశాలలు తాడికొండ గుంటూరు జిల్లా,కొడిగెనహళ్ళి అనంతపురం జిల్లా తో సహా) 2024-25 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి (ఇంగ్లీషు మీడియం) లో విద్యార్థులను ప్రవేశ పరీక్ష ద్వారా ఎన్నుకోబడును.

DOWNLOAD HALLTICKETS CLICK HERE

Print Application Form For 5th Class Admissions in DR.B.R.Ambedkar Gurukulams 2023-24 CLICK HERE

OFFICIAL WEBSITE LINK CLICK HERE

all-india-sainik-schools-entrance-exams-aissee-2024

all-india-sainik-schools-entrance-exams-aissee-2024

AISSEE-2024: ‘సైనిక’ పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ – పరీక్ష, ఎంపిక వివరాలు ఇలా!

దేశంలోని సైనిక పాఠశాలల్లో 2024-2025 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాలకు సంబంధించి ‘అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (AISSEE-2023)’ నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది.

AISSEE-2024: దేశంలోని సైనిక పాఠశాలల్లో 2024-2025 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాలకు సంబంధించి ‘అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (AISSEE-2023)’ నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక పాఠశాలల్లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎన్‌జీవోలు/ ప్రైవేట్ పాఠశాలలు/ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనిచేసే 19 కొత్త సైనిక పాఠశాలల్లోనూ 6 తరగతి ప్రవేశాలు ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2024 ద్వారా జరుగుతాయి.

వివరాలు…

అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (AISSEE -2024)

సీట్ల సంఖ్య: 5,822.

సీట్ల కేటాయింపు: మొత్తం సీట్లలో 6వ తరగతికి 2970 సీట్లు, 9వ తరగతికి 697 సీట్లు కేటాయించారు. ఇక కొత్తగా మంజూరైన సైనిక స్కూళ్లలో 2155 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏ రాష్ట్రంలోనైతే సైనిక స్కూల్ ఉంటుందో అక్కడ అందుబాటులో ఉన్న మొత్తం సీట్లలో ఆ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన విద్యార్థులకు 67 శాతం, ఇతర రాష్ట్రాల వారికి 33 శాతం సీట్లు కేటాయిస్తారు. అందులో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం ఇతర కులాలకు చెందిన విద్యార్థులకు 27 శాతం రిజర్వేషన్ ఉంటుంది. మిగిలిన 50.50 శాతం సీట్లలో 25 శాతం ఎక్స్-సర్వీస్‌మెన్ ఉద్యోగుల పిల్లలకు, మిగతా 25 శాతం ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కేటాయిస్తారు. ఈ కోటాలో ఒకే రాష్ట్రానికి మూడు కంటే ఎక్కువ సీట్లు కేటాయించడానికి వీల్లేదు


 

అర్హతలు..

➥ 6వ తరగతిలో ప్రవేశాలు కోరువారు మార్చి 31.03.2024 నాటికి 10-12 సంవత్సరాల మధ్య ఉండాలి. బాలికలు కూడా 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

➥  9వ తరగతిలో ప్రవేశాలు కోరువారు 31.03.2024 నాటికి 13-15 సంవత్సరాల మధ్య ఉండాలి. 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 

పరీక్ష ఫీజు: ఎస్సీ/ ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులు రూ.500, ఇతరులు రూ.650 పరీక్ష రుసుం చెల్లించాలి. జనవరి 08, 2023న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా. అభ్యర్థులు ప్రవేశపరీక్షలో ఒక్కో సజ్జెక్టులో కనిష్ఠంగా 25% మార్కులు, అన్ని సజ్జెక్టుల్లో కలిపి 40% మార్కులు సాధించాలి. దీనిలో అర్హత సాధించిన వారికి శారీరక దార్ఢ్య, వైద్య పరీక్షలు నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు.

పరీక్ష విధానం..

➥ పెన్ పేపర్ (ఓఎంఆర్ షీట్) విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో సాధించే మార్కుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఆబ్జె్క్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి. 

➥ 6వ తరగతి ప్రవేశాలు కోరే విద్యార్థులకు మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 125 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో మ్యాథమెటిక్స్ నుంచి 50 ప్రశ్నలు- ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు; ఇక ఇంటెలిజెన్స్, లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టుల నుంచి 25 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. పరీక్ష సమయం 2.30 గంటలు (150 నిమిషాలు).

➥ 9వ తరగతిలో ప్రవేశాలు కోరే విద్యార్థులకు 400 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో మ్యాథమెటిక్స్ నుంచి 50 ప్రశ్నలు-ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు; ఇంటెలిజెన్స్, ఇంగ్లిష్, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్ సజ్జెక్టుల నుంచి 25 ప్రశ్నలు-ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం మూడు గంటలు (180 నిమిషాలు).

➥ 9వ తరగతి విద్యార్థులు ఇంగ్లిష్ మాధ్యమంలో; 6వ తరగతి విద్యార్థులు ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష రాసే వెసులుబాటు ఉంది. 

అర్హత మార్కులుపరీక్షలో ఒక్కో సెక్షన్‌కు కనీస అర్హత మార్కులను 25 శాతంగా నిర్ణయించారు. మొత్తంగా 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని  సైనిక స్కూళ్లతోపాటు 186 నగరాలు, పట్టణాల్లో పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, కరీంనగర్, అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, .

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.11.2023. 

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 16.12.2023 (5.00 PM)

➥ దరఖాస్తుల్లో తప్పుల సవరణ: 18.12.2023 – 20.12.2023,

➥ అడ్మిట్ ‌కార్డు డౌన్‌లోడ్ తేదీ: ఎన్టీఏ వెబ్‌సైట్‌లో తర్వాత ప్రకటిస్తారు.

➥ పరీక్ష తేది: 21.01.2024.

➥ ఆన్సర్ కీ, ఫలితాల వెల్లడి: ఎన్టీఏ వెబ్‌సైట్‌లో తర్వాత ప్రకటిస్తారు.

పరీక్ష సమయం: ఆరోతరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు, 9వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.

Website

Onine Application

Admission Notification

Information Bulletin

admissions-into-B.Sc(Hons)-in-n.g.ranga-university

 admissions-into-B.Sc(Hons)-in-n.g.ranga-university

ANGRAU: ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీలో బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ కోర్సు, ఇంటర్ అర్హత చాలు

గుంటూరులోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది.
గుంటూరులోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇంటర్ అర్హత ఉన్న విద్యార్థులు ఆఫ్‌లైన్ విధానంలో సెప్టెంబరు 2లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్ మార్కులు,  రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. 

కోర్సు వివరాలు..

బీఎస్సీ(ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్

కళాశాల: కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్, లాం, గుంటూరు


కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు.

అర్హత: ఇంటర్మీడియట్ (బైపీసీ/ ఎంపీసీ/ ఎంబైపీసీ). లేదా హోమ్ సైన్స్‌లో డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులై అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

B.Sc. (Hons) Community Science: College of Community Science, Lam, Guntur  (ICAR Accredited college)    

వయోపరిమితి: 31.12.2023 నాటికి 17 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.2000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. 

దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.

ఎంపిక విధానం: ఇంటర్మీడియట్ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

దరఖాస్తుకు చివరితేది: 02.09.2023.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:

The Registrar, 

Acharya N.G. Ranga Agricultural University, 

Administrative Office, 

Lam, Guntur – 522 034, A.P.

Notification & Application

Website

ap-rgukt-Registration form for 2nd Phase Counselling

   ap-rgukt-Registration form for 2nd Phase Counselling

RGUKT PHASE 2 Councilling Provisionally Selected Candidates Call Letters Download

RGUKT-AP Admissions 2023-24: ట్రిపుల్ ఐటీల్లో రెండో విడత ప్రవేశాలకు ఎంపికైన జాబితా విడుదల

క్యాంపస్ మార్పు కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల* 

ఫేజ్-2 కౌన్సెల్లింగ్ తేదీలు: 09-08-2023 & 10-08-2023.

ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల.

ఆగస్ట్ 09 మరియ 10 కౌన్సెలింగ్ నిర్వహించి, ఆగస్టు మూడవ వారం నుంచి తరగతులు ప్రారంభిస్తారు.

IIIT – నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం సెలక్షన్ జాబితాలు పిడిఎఫ్ లో క్రింది వెబ్సైట్లో అందుబాటులో కలవు.

Phase-2 Counselling List Click Here

List of Campus changed students list CLICK HERE

DOWNLOAD PROVISIONAL SELECTION CALL LETTER for PHASE-II COUNSELLING

AP RGUKT OFFICIAL WEBSITE LINK

9, 10 తేదీల్లో ట్రిపుల్ ఐటీల్లో రెండో విడత కౌన్సెలింగ్
రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపుల పాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో తొలి విడత కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన 765 సీట్లను భర్తీ చేసేందుకు ఆగస్టు 9, 10 తేదీల్లో రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించను న్నట్లు ఆర్జీయూకేటీ చాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండో విడత కౌన్సెలింగ్కు ఎం పికైన విద్యార్థుల జాబితాను ఆగస్టు నాలుగో తేదీన ప్రకటిస్తామని చెప్పారు. రెండో విడత కౌన్సెలింగ్ను నాలుగు ట్రిపుల్ ఐటీలకు కలిపి నూజివీడులోనే నిర్వహిస్తామని తెలిపారు.
IMPORTANT DATES FOR 2ND COUNSELLING 



Sl.No Description Dates
1 Starting date for receiving online registrations for
 2nd phase counselling including campus change requests
 through links placed on the University
website www.rgukt.in
28-07-2023 from 10.00 A.M
2 Last date for receiving online registration for
2nd phase counselling including
campus change request
01-08-2023 up to 05.00 P.M
3 Date of declaration of 2nd phase selected list
including campus changed candidates
04-08-2023
4 Counselling dates for 2nd phase counselling which
will be held at only Nuzvid Campus,
Nuzvieedu Eluru District, Andhra Pradesh 521202
09-08-2023 and 10-08-2023
5 Commencement of Class work 17-8-2023
6 Reporting date will be informed to the candidates
by the respective campuses  
  • (Only for Admitted Candidates in Phase 1 Counselling) (Last date – 01.08.2023 by 5.00 PM)
  • Campus change registration form for 2nd Phase Counselling CLICK HERE
  • (Only for Selected in Phase 1 Counselling and not reported Candidates) (Last date – 01.08.2023 by 5.00 PM)
  • Registration form for 2nd Phase Counselling CLICK HERE
  • Details of vacant seats available after 1st Phase Admission Counselling
  • CLICK HERE PDF
  • OFFICIAL WEBSITE LINK CLICK HERE
  • F.A-1/CBA-1 EXAMS 2023-24 MODEL PAPERS CLICK HERE

aposs-2023-24-ssc-inter-admissions-open-schools

 aposs-2023-24-ssc-inter-admissions-ap-open-schools

APOSS: ఓపెన్‌ స్కూల్‌ టెన్త్, ఇంటర్ ప్రవేశ ప్రకటన విడుదల, ముఖ్యమైన తేదీలివే!

F.A-1/CBA-1 EXAMS 2023-24 ALL SUBJECTS & ALL CLASSES KEY PAPERS CLICK HERE
ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ *APOSS 2023-24* విద్యా సంవత్సరంనకు *10వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు ఆన్లైన్ రిజస్ట్రేషన్, అప్లికేషన్ ఓపెన్ అయ్యాయి.
 ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ:* 27.07.2023 నుండి 31.08.2023
పూర్తి నోటిఫికేషన్, ఫీజు వివరాలు, షెడ్యూలు, ఆన్లైన్ రిజస్ట్రేషన్, అప్లికేషన్ లింక్, ఉత్తర్వుల కాపీ

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి పదోతరగతి, ఇంటర్ ప్రవేశ ప్రకటన వెలువడింది.

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి పదోతరగతి, ఇంటర్ ప్రవేశ ప్రకటన వెలువడింది. ఈ మేరకు ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ డైరెక్టర్‌ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి జులై 26న ఒక ప్రకటనలో తెలిపారు. ఓపెన్ స్కూల్ ద్వారా పదోతరగతి, ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు ప్రక్రియ జులై 27 నుండి ప్రారంభంకానుంది. విద్యార్థుల నుంచి ఆగస్టు 31 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి జులై 28న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏపీఓఎస్‌ఎస్‌ అడ్మిషన్ల ప్రక్రియపై ‘ఓరియంటేషన్‌ ప్రోగ్రాం’ను తప్పనిసరిగా నిర్వహించాలని.. జులై 31 నుండి ఆగస్టు 5 వరకు ప్రవేశాలకు సంబంధించి జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో అధ్యయన కేంద్రాల నిర్వాహకులతో విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారులను ఏపీ ఓపెన్‌ స్కూల్‌ డైరెక్టర్‌కోరారు.

AP OSS INTER ADMISSIONS 2023-24 PDF CLICK HERE

AP OSS INTER ADMISSIONS 2023-24 PDF CLICK HERE


AP OSS OFFICIAL WEBSITE LINK CLICK HERE

AP OSS ONLINE REGISTRATION LINK CLICK HERE
AP సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 20 23-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్.ఎస్.సి, ఇంటర్మీడియట్ ప్రవేశాల నోటిఫికేషన్, షెడ్యుల్ విడుదల చేసినట్లు ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 27.07.2023 నుండి 31.08. 2023 వరకు అభ్యాసకుల నుండి  www.apopenschool.ap.gov.in  వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.

AP OSS OFFICIAL WEBSITE LINK CLICK HERE

ap-eapcet-eamcet-counselling-2023-24

 ap-eapcet-eamcet-counselling-2023-24

ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 1200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 600 ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే విద్యార్థి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించిన తర్వాత ఎంసెట్ ఆన్లైన్ దరఖాస్తులో నమోదు చేసిన మొబైల్ నెంబర్‌కు రిజిస్ట్రేషన్, లాగిన్ ఐడీ నెంబర్లు మెసేజ్ రూపంలో వస్తాయని.. ఆ సమాచారం అందిన తర్వాత లాగిన్ ఐడీ ద్వారా పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకుని వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.

అటు వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. మరోవైపు దివ్యాంగులు, స్పోర్ట్స్, ఎన్‌సీసీ, ఆంగ్లో ఇండియన్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 23 నుంచి 26 వరకు ఉదయం 9 గంటల నుంచి విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో జరుగుతుందన్నారు.

అటు సీఏపీ (చిల్డ్రన్‌ ఆఫ్‌ ఆర్మ్‌డ్‌ పర్సనల్‌) అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలన నిమిత్తం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలోని సహాయ కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.

APEAPCET-2022[ M P C STREAM] LAST RANK DETAILS OF PRIVATE & UNIVERSITY INSTITUTIONS LIST.

AP EAPCET 2023 ENGINEERING MOCK COUNSELLING PREDICTOR CLICK HERE

AP EAPCET COUNSELLING SCHEDULE & DATE CLICK HERE

AP EAPCET-2022 Last Rank Details

DOWNLOAD YOUR AP EAPCET RANK CARD CLICK HERE

Process of AP EAMCET Counselling


The AP EAMCET Counselling process involves the following steps:

1. Online Registration

Candidates must register themselves online by visiting the official website of AP EAMCET Counselling. They need to provide their personal details, contact information, and EAMCET hall ticket number and rank.

2. Document Verification

After registration, candidates need to attend the document verification process at the designated help centers. They must carry all the necessary documents in original and photocopy for verification. The documents may include:

  • AP EAMCET Rank Card and Hall Ticket
  • 10th and 12th class mark sheets
  • Transfer and Conduct Certificate
  • Category and Income Certificate (if applicable)
  • Aadhaar Card
  • Residence Certificate
  • Passport-sized photographs

3. Choice Filling and Seat Allotment

Once the document verification is complete, candidates can proceed to fill in their preferred choices of colleges and courses based on their rank. They should carefully consider factors like college infrastructure, course specialization, location, and previous year’s cutoff ranks. The seat allotment is done based on the candidate’s rank, category, and availability of seats.

4. Reporting to the Allotted College

After seat allotment, candidates need to report to the allotted college within the specified time frame. They must carry the allotment letter, original documents, and pay the required admission fee to secure their admission.

Required Documents for AP EAMCET Counselling

Candidates must keep the following documents ready for the AP EAMCET Counselling process:

  1. AP EAMCET Rank Card and Hall Ticket
  2. 10th and 12th class mark sheets
  3. Transfer and Conduct Certificate
  4. Category and Income Certificate (if applicable)
  5. Aadhaar Card
  6. Residence Certificate
  7. Passport-sized photographs

It is important to carry both original and photocopies of these documents for verification purposes.

AP EAPCET (EAMCET) OFFICIAL WEBSITE LINK CLICK HERE

BRAOU Admissions-2023-24-UG-PG-COURSES

 BRAOU Admissions-2023-24-UG-PG-COURSES

BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సులు – వివరాలు ఇలా!

అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన అర్హతలున్నవారు జులై 31లోపు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీజీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ), బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జులై 31లోపు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు. మరిన్ని వివరాలకు 7382929570/580/590/600, 040-23680290/ 291/294/295 నంబర్లలో సంప్రదించవచ్చు.


కోర్సుల వివరాలు..

1) డిగ్రీ కోర్సులు

– బీఏ

– బీకామ్

– బీఎస్సీ

– బీఎల్‌ఐఎస్సీ.

కోర్సు వ్యవధి: 3 సంవత్సరాలు (6 సెమిస్టర్లు)

 2) పీజీ కోర్సులు: ఎంబీఏ, ఎంఏ(జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఇంగ్లిష్, తెలుగు, హిందీ, ఉర్దూ), ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్/అప్లైడ్ మ్యాథమెటిక్స్, సైకాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫిజిక్స్, జువాలజీ), ఎంకామ్, ఎంబీఏ, ఎంఎల్ఐఎస్సీ.

3) డిప్లొమా కోర్సులు: సైకలాజికల్ కౌన్సెలింగ్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్‌‌మెంట్, హ్యుమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్(హెచ్ఆర్‌ఎం), ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్,  ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, రైటింగ్ ఇన్ మాస్ మీడియా(తెలుగు), హ్యూమన్ రైట్స్, కల్చర్ అండ్ హెరిటేజ్ టూరిజం, ఉమెన్స్ స్టడీస్.

4) సర్టిఫికేట్ కోర్సులు: ఫుడ్ అండ్ న్యూట్రీషన్, లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్, ఎన్జీవోస్ మేనేజ్‌మెంట్, ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్.

అర్హతలు: 

➥ డిగ్రీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. నేషనల్ ఓపెన్ స్కూల్ నుంచి ఇంటర్ చదివినా అర్హులే. 

➥ పీజీ కోర్సులకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. ఎంకామ్ కోర్సుకు మాత్రం బీబీఏ, బీబీఎం, బీఏ(కామర్స్) ఉండాలి. సైన్స్ సబ్జెక్టులకు కూడా సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

➥ డిప్లొమా కోర్సులకు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉండాలి.

➥ సర్టిఫికేట్ కోర్సులకు పదోతరగతి లేదా ఇంటర్ అర్హత ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ముఖ్యమైన తేదీలు.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.06.2023

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.07.2023.

Notification

Application Form for BA, BCom & BSc Courses

UG Courses Details

Application Form for PG(MA/M.Sc/M.Com)/ Diploma and Certificate  Programmes

PG, Other Courses Details

RGUKT IIIT Admission 2023 Notification

 RGUKT IIIT Admission 2023 Notification

RGUKT IIIT Admission 2023 Notification. Released.
15% seats are available for AP &TS as open Category. So AP students can also get admission at RGUKT Basar. Intrested may avail the Opportunity.

ట్రిపులఐటీల్లో ప్రవేశాలకు *ప్రకటన 3న

ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలోనిట్రిపులఐటీల్లో ప్రవేశాలకు జూన్ 3న ప్రకటన విడుదల. 2023-24 విద్యా సంవత్సరానికి ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు విద్యార్థులు 4 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించొచ్చు. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు అదనంగా నాలుగు శాతం మార్కులు కేటాయిస్తారు.

RGUKT-AP ADMISSIONS for 2023-24 ACADEMIC YEAR Important Dates

ఏపి ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు అర్హత, ఎంపిక విధానం.
ఏపి ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ప్రకటన 2023 జూన్ 3న విడుదల చేయనున్నారు. విద్యార్థులు 4 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించొచ్చు.
 *గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు అదనంగా నాలుగు శాతం మార్కులు కేటాయిస్తారు. 
*అర్హత:
 10వ తరగతి ఉత్తీర్ణత. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా ఈ సంవత్సరం ప్రవేశానికి అర్హులు.
*ఎంపిక ప్రక్రియ విధానం:
 10 వ తరగతి మార్కుల ఆధారంగా. మార్కులు సమానంగా వస్తే క్రింది విధానం అమలు చేయబడుతుంది.
i. గణితంలో ఎక్కువ మార్కులు
ii. జనరల్ సైన్స్‌లో ఎక్కువ మార్కులు
iii. ఇంగ్లీషులో ఎక్కువ మార్కులు
iv. సోషల్ స్టడీస్‌లో ఎక్కువ మార్కులు
v. ఫస్ట్ లాంగ్వేజ్ లో ఎక్కువ మార్కులు
vi. పుట్టిన తేదీ ప్రకారం పెద్ద అభ్యర్థి
vii. హాల్ టికెట్ నంబర్ నుండి పొందిన అత్యల్ప సంఖ్య.
దరఖాస్తు రుసుము: రూ. 250. SC/ST లకు రూ. 150.

APMS Inter Admissions-AP-model-schools-2023-24

 APMS Inter Admissions-AP-model-schools-2023-24

APMS Inter Admissions: ఆదర్శ పాఠశాలల్లో ‘ఇంటర్‌’ ప్రవేశాలు, మే 22 నుంచి దరఖాస్తుల స్వీకరణ!

ఆంధ్రప్రదేశ్‌‌లోని ఆదర్శ పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ ప్రక్రియ మే 22 నుంచి ప్రారంభంకానుంది. మే 22 నుంచి జూన్‌ 7 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌‌లోని ఆదర్శ పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ ప్రక్రియ మే 22 నుంచి ప్రారంభంకానుంది. ప్రవేశాలు కోరేవారి నుంచి  మే 22 నుంచి జూన్‌ 7 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి, దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  

ఏపీ ఆదర్శ పాఠశాలలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. 2023-24 విద్యా సంవత్సరానికిగాను ఈ ప్రవేశాలు చేపట్టనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని 164 మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ ద్వారా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూప్ లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో సీట్లు పొందినవారికి ఉచిత విద్య అందిస్తారు. ఈ ఆదర్శ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్ విద్య బోధిస్తారు.

వివరాాలు..

* ఏపీ ఆదర్శపాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలు

అర్హతలు: సంబంధిత జిల్లాల్లో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి.


దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీలకు రూ. 200. ఎస్సీ, ఎస్టీలకు రూ.150.  

ఎంపిక విధానం: 10వ తరగతి మార్కుల మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు

AP MODEL SCHOOLS OFFICIAL WEBSITE

Notification & Schedule  Click Here

Payment Click Here to Payment

Application / Print Form Inter Candidate Login

error: Content is protected !!