aueet-2022-notification-online-application-form

aueet-2022-notification-online-application-form

AUEET 2022 నోటిఫికేషన్‌ విడుదల.. బీటెక్‌, ఎంటెక్‌ డ్యూయల్‌ డిగ్రీలో ప్రవేశాలు.. ఇంటర్‌ పాసైన వాళ్లు అప్లయ్‌ చేసుకోవచ్చు

admission to the applicants in 6-Year Integrated (B.Tech + M.Tech) Dual Degree and twinning programs such as B.Engg Aircraft Engineering /B.Tech Electro-Mechanical / Electronics/ Chemical Engineering at University College of Engineering.

AUEET 2022 ANDHRA UNIVERSITY: ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University).. బీటెక్‌తో పాటు ఎంటెక్‌ డ్యూయల్‌ డిగ్రీ (ఇంజినీరింగ్‌) కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు నిర్వహించే ఏయూ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (AUEET- 2022) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

  • ఏయూ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2022

  • బీటెక్‌+ ఎంటెక్‌ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌ చేసే ఛాన్స్‌

  • కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ

AUEET- 2022 Exam Date: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University).. బీటెక్‌ + ఎంటెక్‌ డ్యూయల్‌ డిగ్రీ (ఇంజినీరింగ్‌) కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు నిర్వహించే ఏయూ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (AUEET- 2022) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.*

నోటిఫికేషన్‌కు సంబంధించి ముఖ్యమైన సమాచారం మీకోసం..*

వివరాలు:

పరీక్ష: ఏయూ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2022*

కోర్సులు: బీటెక్‌ + ఎంటెక్‌ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాములు*

విభాగాలు: సీఎస్ఈ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ కలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్*

కోర్సుల వారీగా సీట్ల సంఖ్య:

బీటెక్‌ + ఎంటెక్‌ (సీఎస్‌ఈ): 360*

బీటెక్‌ + ఎంటెక్‌ (ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్‌): 60*

బీటెక్‌ + ఎంటెక్‌ (మెకానికల్ ఇంజినీరింగ్): 30*

బీటెక్‌ + ఎంటెక్‌ (ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్): 30*

అర్హతలు: ఇంటర్మీడియట్‌ (10+2)లో గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో, కనీసం 45% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.*

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా అడ్మిషన్ నిర్వహిస్తారు.*

పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప.*

దరఖాస్తు రుసుము:*

జనరల్ అభ్యర్ధులకు: రూ.1200*

ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌ అభ్యర్ధులకు: రూ.1000*

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన విధ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.*

దరఖాస్తులకు చివరి తేది: జూన్‌ 22, 2022.* guerra mundial z 2 magnet link

 

హాల్ టికెట్ల డౌన్‌లోడ్: జూన్‌ 28, 2022.*

AUEET 2022 ప్రవేశ పరీక్ష తేదీ: జూన్‌ 30, 2022.*

AUEET 2022 ఫలితాల ప్రకటన తేదీ: జులై 2, 2022.*

ప్రవేశాలు ప్రారంభ తేదీ: జులై 8, 2022.*

AUEET 2022 Exam Date: ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University).. బీటెక్‌తో పాటు ఎంటెక్‌ డ్యూయల్‌ డిగ్రీ (ఇంజినీరింగ్‌) కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు నిర్వహించే ఏయూ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (AUEET- 2022) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జూన్‌ 22 వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు. అలాగే పూర్తి వివరాలకు http://www.audoa.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ముఖ్య సమాచారం:

  • పరీక్ష:ఏయూ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2022

  • కోర్సులు: బీటెక్‌+ ఎంటెక్‌ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాములు

  • విభాగాలు: సీఎస్ఈ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్ విభాగాలున్నాయి.

కోర్సుల వారీగా సీట్ల సంఖ్య:

  • బీటెక్‌ + ఎంటెక్‌ (సీఎస్‌ఈ): 360

  • బీటెక్‌ + ఎంటెక్‌ (ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్‌): 60

  • బీటెక్‌ + ఎంటెక్‌ (మెకానికల్ ఇంజినీరింగ్): 30

  • బీటెక్‌ + ఎంటెక్‌ (ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్): 30

Information

AUEET-2022 ONLINE REGISTRATION LINK