apgps-guidelines-2023-orders-G.O-number–116

apgps-guidelines-2023-orders-G.O-number–116

GPS  G.O 116 info:
GPS Act no 31/2023 అమలు కోసం G.O No 116 Fin dt 24.10.2023 విడుదలయినది
 ఈ G.P S ది 24.10.2023  నుండి అమలు లోకి వచ్చును.
 EmpLoyees GPS లో వస్తారా?CPS లోనే ఉంటారా ? అనే Option ఇవ్వాలి.Cut off date ఇవ్వలేదు.Memo ద్వారా తర్వాత ఇస్తారు
 ఈ G.O 116 విడుదలయిన తర్వాత ఉద్యోగములో చేరేవారు Service  లో చేరే తేదీననే. CPS/GPS Option ఇవ్వాలి.
50% Pension ఇచ్చుటకు అవసరమైన Top up ను ప్రభుత్వము సమకూర్చును
PRC వచ్చినపప్పుడల్లా Pension కు Revision ఉండదు i.e Fixed Pension
Resign  , Compulsory Retirement , Removal from service etc Disciplinary cases ఉంటే GPS  రాదు.వారికి CPS ప్రయోజనాలు ఉంటాయి.
GPS లో Minimum pension Rs 10000
Last pay లో 50%GPS pension, దీనిలో 60%  Family  pension
ఈ GPS నిర్వహణకు ప్రత్యేక Office  GPS లో పెన్షన్ తీసుకొను వారికి Employees Health scheme (Health cards)  వర్తించును
Fin dept ఈ GPS అమలుపై  , final Callculation etc విడిగా  (Separate )గా  నిబంధనలు విడుదల చేయును
Pensions-Andhra Pradesh Guaranteed Pension System(APGPS), 2023-Orders – Issued* *(G.O.Ms.No.116 (G.O.Ms.No.116, from Finance (HR-III-Pension & GPF) Department, dated 24.10.2023
 AP GPS [Guaranteed Pension Scheme] 2023 Implementation Guidelines Orders G.O. Ms. No. 116 Date: 24.10.2023 Released
G.O. Ms. No. 116 Date: 24.10.2023 విడుదల.
GPS ఆర్డినెన్సు లో పేర్కొన్న నియమాలు, మార్గదర్శకాలతో ప్రభుత్వ ఉత్తర్వులు G.O. Ms. No. 116 Date: 24.10.2023 నకు గెజిట్ విడుదల.
FOR MORE INFORMATION CLICK HERE